1.నాగార్జున ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ కి ఒకే చెప్పాడు.! | Nagarjuna |7TV

#Nagarjuna #7TV  

anil ravipudi,anil ravipudi movies,nagarjuna movies,director anil ravipudi,nagarjuna,nagarjuna new movie,anil ravipudi interview,mahesh babu and anil ravipudi new movie,director anil ravipudi movies,anil ravipudi speech,nagarjuna latest movies,mahesh babu anil ravipudi movie updates,nagarjuna anil ravipudi,anil ravipudi latest interview,akkineni nagarjuna,anil ravipudi about ravi teja,anil ravipudi exclusive interview,bobby interviewed by anil ravipudi,ravi teja and anil ravipudi movie

ఈ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా   సరిలేరు నీకెవ్వరు.భారీ అంచనాలతో సంక్రాంతి కి విడుదల అయ్యి మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇంతకుముందు అనిల్ రావిపూడి  దర్శకత్వంలో వచ్చిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మళ్ళీ  వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో F3 సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ బట్టి F3 సినిమాతరువాత అనిల్ రావిపూడి తన తరువాత సినిమాని నాగార్జునతో చేయబోతున్నాడని, ఇప్పటికే నాగార్జున రావిపూడితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది చివర్లో నాగార్జున అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా వచ్చే అవకాశం ఉందట. కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్ (fun) మీద ఎక్కువగా దృష్టిపెట్టే దర్శకుడు అనిల్ రావిపూడి.  

 

 

 

 

 

 

 

2.రామ్ చరణ్ మూవీకి అడ్డు పడుతున్న సూపర్ స్టార్.? |Ram Charan |Super Star |7tv  

#RamCharan #SuperStar #7tv  

ram charan,ram charan movies,trivikram,ram charan new movie,ram charan upcoming movies,ram charan trivikram movie,ram charan vinaya vidheya rama,trivikram movies,trivikram srinivas,trivikram next movie with ram charan,ram charan news,ram charan latest movies,trivikram about ram charan,ram charan updates,trivikram upcoming movies,trivikram next movie,ram charan latest movie,ram charan tej,ram charan pawan kalyan movie,pawan kalyan ram charan movie,trivikram ram charan movie

గత సంవత్సరం భారీ అంచనాలతో మధ్య విడుదల అయిన వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ s.s.రాజమౌళి దర్శకత్వంలో RRR  అనే  సినిమా చేస్తున్నాడు.   

రామ్‍ చరణ్‍ ఇంతవరకు టాప్‍ డైరెక్టర్స్ త్రివిక్రమ్‍, కొరటాల శివతో ఒక్క సినిమా కూడా చేయలేదు. త్రివిక్రమ్‍తో సినిమా అనౌన్స్ చేసిన అది తరువాత పోస్ట్ పోన్ అయింది.అలాగే కొరటాల శివ సినిమా కూడా అనౌన్స్ చేసిన ఆ తరువాత కాన్సిల్‍ అయింది.మళ్ళీ RRR  సినిమా తరువాత చేయబోయే సినిమాపై రామ్ చరణ్ దృష్టి పెట్టాడు.   

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్‍ చేసే చిత్రం పూర్తయిన తర్వాత రామ్ చరణ్‍తోనే సినిమా వుంటుందని, అది పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతుందని అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే రామ్ చరణ్‍-త్రివిక్రమ్‍ కాంబినేషన్‍కి ఈసారి మహేష్‍ బాబు అడ్డు పడేలా వున్నాడనేది లేటెస్ట్ న్యూస్.  

ఎన్టీఆర్ తో సినిమా లేటయితే కనుక మహేష్‍ బాబు తో ఈలోగా ఒక సినిమా చేసేయడానికి త్రివిక్రమ్‍ ప్రయత్నించాడు. కానీ ఎన్టీఆర్‍ అందుకు అంగీకరించలేదని, RRR షూట్‍ ముగించుకుని త్వరలోనే ఈ సినిమా మొదలు పెడతానని చెప్పాడని, అంచేత మహేష్‍ బాబు సినిమా దీని తర్వాతే వుంటుందని అంటున్నారు. అదే జరిగితే మరోసారి రామ్ చరణ్‍-త్రివిక్రమ్‍ కాంబినేషన్‍ వాయిదా పడుతుంది అని సమచారం.  

 

 

 

 

3.ఆ హిందీ సినిమా రీమేక్ కి నో చెప్పిన రామ్.! | Ram | Red Movie |7TV

#Ram #RedMovie

red movie,ram red movie,red movie songs,ram red movie songs,ram red movie launch,ram pothineni red movie,ram red movie first look,red movie trailer,ram new movie,ram pothineni movies,ram movies,ram red movie teaser,ram pothineni red movie launch,red telugu movie,red movie launch,red movie ram pothineni,ram's red movie,red movie opening,red movie song,red full movie,ram pothineni new movie,red movie making,red movie telugu,telugu movie red,red movie teaser,red movie ram,red movie updates

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తమిళ్ సూపర్ హిట్ తడం సినిమా తెలుగు రీమేక్ ని కంప్లీట్ చేసి థియేటర్స్ రీ ఓపెన్ చేశాక సినిమా ను విడుదల చేసే పని లో ఉన్నాడు, OTT ఆఫర్స్ వచ్చినా కానీ ముందు నుండి థియేటర్స్ లోనే సినిమా ను విడుదల చేయాలి అనుకున్న రామ్ తర్వాత యూనిట్ OTT వైపు అడుగులు వేసినా రేట్లు తగ్గించి అన్ని సినిమాలకు చెప్పినట్లు రేట్లు చెప్పడం తో ఇక్క OTT లు వద్దని ఫిక్స్ అయ్యాడు, కాగా ఇప్పుడు బాలీవుడ్ నుండి బ్లాక్ బస్టర్ రీమేక్ ఆఫర్ రామ్ కి వెళ్ళింది అనేది లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న న్యూస్. ఆ న్యూస్ ప్రకారం రామ్ కి హిందీ లో 7 ఏళ్ల క్రితం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన రణబీర్ కపూర్ దీపిక పదుకునే ల కాంబినేషన్ లో వచ్చిన హే జవానీ హే దివానీసినిమా 190 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు రీమేక్ ఆఫర్ వెళ్ళింది అని అంటున్నారు. ఈ సినిమా రీమేక్ తెరపైకి రాగా రామ్ కి సినిమా బాగా సూట్ అవుతుంది అనుకున్నారు, కానీ రామ్ ఇప్పుడే తడం ని తెలుగు లో రీమేక్ చేయగా వెంటనే మరో రీమేక్ వద్దు అని నో  చెప్పాడు అని టాక్.  

 

 

 

 

 

 

 

 

4.పెట్టింది 15 కోట్లు..వచ్చింది 90 కోట్లు..సూర్య అల్ టైం రికార్డ్..!|Surya |7tv  

#Surya #Aakaasam  

surya,suriya,aakaasam nee haddhu ra,surya new movie,hero surya,aakasam nee haddura surya,surya's aakasam nee haddura,surya aksham ne haddu ra,surya new movie akaasam nee hadhu ra,aakasam nee haddhu ra,actor surya,suriya tamil songs,surya latest,aakaasam nee haddhu ra movie,aakasam nee haddura movie,nani 'v' movie & surya aakasam nee haddu ra movies,suriya biopic,suriya aakasam nee haddura movie teaser,aakasam nee haddura trailer,suriya 38 title,surya song,surya movies,aakasam nee haddura

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు, తెలుగు వారు సూర్య అని, తమిళ్ వాళ్ళు సూరియా అని పిలుచుకునే సూర్య కి తెలుగు లో ఒక టైం లో స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ వచ్చినా సరైన హిట్స్ లేక క్రేజ్ ని కోల్పోయాడు సూర్య. రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్స్ లేక మార్కెట్కూడా తగ్గుతూ వస్తున్నా సూర్య సినిమా ల పై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

లేటెస్ట్ గా సూర్య నటించిన కొత్త సినిమాఆకాశం నీ హద్దుగా సాలిడ్ బిజినెస్ తో దుమ్ము లేపింది, కాగా సినిమా బడ్జెట్ ఒకింత అందరికీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఈ సినిమా ను కేవలం 15 కోట్ల రేంజ్ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. సూర్య కూడా ఒక నిర్మాత అవ్వడం తో తన రెమ్యునరేషన్ కాకుండా సినిమా చేయగా 15 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే కంప్లీట్ అయిన సినిమాఓవరాల్ గా సాధించిన బిజినెస్ అండ్ ప్రాఫిట్ ని గమనిస్తేడిజిటల్ రైట్స్ కింద 65 కోట్ల రేటు ని, అన్ని భాషలలో కలిపి సినిమా శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ కింద 40 కోట్ల రేటు ని సొంతం చేసుకోగాటోటల్ బిజినెస్ 105 కోట్ల మార్క్ ని అందుకుంది. కాగా ఇందులో మూవీ బడ్జెట్ ని పక్కకు పెడితేసినిమాతో సూర్య ఏకంగా 90 కోట్ల మేర లాభం దక్కింది అని చెప్పాలి.

 

 

 

 

 

 

 

5.హిస్టరీలో ఫస్ట్ టైం ఒక విలన్ మూవీ తో 7300 కోట్లు.! |7tv |

#7tv

joker box office,box office,joker movie,joker box office collection,joker,joker movie review,joker movie box office,joker movie collection,joker india box office collection,joker box office collection hindi,joker box office collection worldwide,joker box office today,joker review,box office collection,joker movie collection india,joker movie india collection,joker box office prediction,joker box office record,joker box office live,joker box office update,joker box office collection india

కలెక్షన్స్ రావాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా హీరో పేరు మీదే కాసులు రాలేది, ఏవో కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కి పేరు వస్తుంది కానీ విలన్ రోల్ మీదే సినిమా నడిచేంత సత్తా ఉన్న సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా ఒక విలన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించి ఆల్ టైం రికార్డులను నమోదు చేసి ఏకంగా హీరోల సినిమాలే కాకుండా.. సూపర్ హీరోల సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమానే జోకర్. హాలీవుడ్ లో మార్వేల్ కంపెనీ తో పోటి పడుతూ సూపర్ హీరోల మూవీస్ రూపొందించే DC కంపెనీ ఈ మధ్య కాలంలో స్లో డౌన్ అవ్వగా మరో పక్క మార్వేల్ నుండి వచ్చిన ప్రతీ అవెంజర్ మూవీ కానీ ఇతర క్యారెక్టర్స్ అయిన ఐరన్ మాన్, తోర్, హల్క్, బ్లాక్ పాంథర్, కాప్టన్ మార్వేల్ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్న సమయంలో ఇప్పటికీ 2008 లో వచ్చిన బ్యాట్ మాన్ సిరీస్ లోని ది డార్క్ నైట్ సినిమానే బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ గా DC కంపెనీ కొనసాగిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ లో వచ్చిన జోకర్ లాంగ్ రన్ ని ఈ ఇయర్ మార్చ్ వరకు కొనసాగించింది. ది డార్క్ నైట్ లో బ్యాట్ మాన్ రోల్ తో సమానంగా హైలెట్ అయిన జోకర్ క్యారెక్టర్ నేపధ్యంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జోకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1 బిలియన్ డాలర్స్ అంటే ఏకంగా 7300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి ఆర్ రేటెడ్ మూవీస్ లోనే కాదు.. DC కంపెనీ తరుపున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా నిలిచింది.