1.2016 సంవత్సరం ప్రపంచంలోనే బెస్ట్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎవరు?  

A. క్రిస్టియానో రొనాల్డో

B. క్రిస్టియానో రాబర్ట్

C. రాబర్ట్ పాల్

D. మార్క్ అడ్మిన్

AN : A. క్రిస్టియానో రొనాల్డో

 

2. భారతదేశంలో ప్రవహించే రెండవ అతి పొడవైన నది ఏది.?

A. యమున

B. గోదావరి

C.గంగా

D. బ్రహ్మపుత్ర

AN : B. గోదావరి

 

3. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది.?

A. మహారాష్ట్ర

B. మధ్యప్రదేశ్

C. ఉత్తరాఖండ్

D. అస్సాం

AN : D. అస్సాం

 

4. హౌరా వంతెన ఎక్కడ ఉంది?

A. ముంబై

B. ఢిల్లీ

C. కోల్‌కత్తా

D. చెన్నై

AN : C. కోల్‌కత్తా

 

5. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏమంటారు?

A. స్టాట్యూ ఆఫ్ ఫ్రీడం

B. స్టాట్యూ ఆఫ్ దివెర్సిటీ  

C. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ

D. స్టాట్యూ ఆఫ్ యూనిటీ

AN : D. స్టాట్యూ ఆఫ్ యూనిటీ

 

 

 

 

 

 

6.భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు?

A. సుభాష్ చంద్రబోస్

B. జవహర్‌లాల్ నెహ్రూ

C. మహాత్మా గాంధీ

D. వల్లభాయ్ పటేల్

AN : D. వల్లభాయ్ పటేల్

 

 

7.అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని ఏది?

A. రాంచీ

B. సిల్వాస్సా

C. పోర్ట్ బ్లెయిర్

D.కవరత్తి

AN : C. పోర్ట్ బ్లెయిర్

 

 

8.భారతదేశం జాతీయ జంతువు ఏది.?

A. ఏనుగు

B.పులి

C.సింహం

D. చిరుతపులి  

AN : B.పులి 

 

AN : B. M. విశ్వేశ్వరయ్య

 

 

9.అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు ఎవరు?

A. సునీతా విలియమ్స్

B. కల్పనా చావ్లా

C. రాకేష్ శర్మ

D. రవీష్ మల్హోత్రా

AN : C. రాకేష్ శర్మ

 

 

10. భారతదేశంలో ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటారు?

A. 15 జనవరి

B. 30 జనవరి

C. 2 అక్టోబర్

D. 4 డిసెంబర్

AN : A. 15 జనవరి