రావుగారు : వర్మ గారు..మీ అబ్బాయికి ఇన్ని మార్క్ లు వచ్చాయి.

వర్మ గారు : రావుగారు మా అబ్బాయి కి 500 లా మార్కులకు 450 మార్క్ లు వచ్చాయి.మారి మీ అబ్బాయి కి ఎన్ని మార్క్ లు వచ్చాయి రావుగారు.

రావుగారు : మా అబ్బాయి కి 500 లా మార్కులకు 449 మార్క్ లు వచ్చాయి.

వర్మ గారు : అవునా...మా అబ్బాయి రీ కౌంటింగ్ పెట్టె పెడితే..మరిని మార్కులు వచ్చే చాన్స్ ఉంటుంది కాదా..రావుగారు.

రావుగారు : మంచి ఆలోచన.. వర్మ గారు..మా అబ్బాయి కి కుండా రీ కౌంటింగ్ పెట్టిపిస్తా.?

15 రోజుల తర్వాత...

వర్మగారు : రావుగారు..ఇళ్ళ ఉన్నారు..మీ అబ్బాయి రీ కౌంటింగ్ లో ఎన్ని మార్కులు వచ్చాయి.

రావుగారు : అది..అది..ఫస్ట్ మీ అబ్బాయి కి రీ కౌంటింగ్ లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పండి వర్మ గారు.

వర్మ గారు : మా అబ్బాయి కి రీ కౌంటింగ్ లో మరో 40 మార్కులు ఆడ్ అయ్యి రావుగారు..ఇప్పుడు మొత్తం 500లా మార్కులకి 490 మార్కులు వచ్చాయి.మారి మీ అబ్బాయి కి రావుగారు.

రావుగారు : చెప్పెవరుకు..వద్దలడంలేదే..అది..అది.. వర్మ గారు..మా అబ్బాయి కి ఇసారి 0 మార్కులు వచ్చాయి వర్మగారు.

వర్మ గారు : 0  మార్కుల..ఇంతకుముందు 449 మార్కులు అన్ని చెప్పారు..ఇప్పుడు ఏమో 0 మార్కులు అంటున్నారు.అసలో ఏమై జరిగింది రావుగారు.

రావుగారు : మీరు చెప్పినట్లు..రీ కౌంటింగ్ చేపిస్తే..0 మార్కులు వచ్చాయి.

వర్మ గారు : అదే..ఏలా.?

రావుగారు : మావాడు..అనౌన్స్ పేపెర్ పై ఒక్క అన్సేర్ కుండ రాయలేదు అంట.

వర్మ గారు : మారి ఆ 449 మార్కులు ఎలా వచ్చాయి.?

రావుగారు : మా అబ్బాయి కాలేజీలో అడిగితే కంప్యూటర్ మిస్టిక్ వాళ్ళ..అలా జరిగింది..మీ అబ్బాయి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయలేదు అని అన్సేర్ షీట్ ఇచ్చారు..పాస్ అయ్యాడు..అనే ఆనందంపడేలేప్పు..ఫైల్ అయ్యాడు.

వర్మగారు : భాద పడకండి రావుగారు..మీ అబ్బాయి కుండా ఏదో రోజు పాస్ అవ్వుతాడు..