1.243 రోజుల కష్టానికి ఇప్పుడు ఫలితం ఇది..! | Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli #RamarajuForBheem bheem
for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for
bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju
video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for
ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem
teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for
ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem
for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు బరువు ఎక్కువగా ఉండేవారు అన్న విషయం అందరికీ రాఖీ టైం లో మరీ ఓవర్ వెయిట్ వలన ట్రోల్ కూడా అయ్యారు, కానీ యమదొంగ నుండి లుక్ విషయం లో ఎవ్వరూ వంక పెట్టని విధంగా మారిపోయిన ఎన్టీఆర్, టెంపర్ సినిమా కోసం మొదటి సారి సిక్స్ ప్యాక్ లో కనిపించి మెప్పించాడు. ఇక అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.
అలాంటిది దానికి మించి RRR లో ఎన్టీఆర్ బాడీ ఓ రేంజ్ లో ఉంటుంది అని ముందు నుండి హైప్ ఇవ్వగా ఈ లోపు RRR లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ తో చరణ్ అల్టిమేట్ బాడీ తో కుమ్మేశాడు.
దాంతో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది బాడీ ఏ రేంజ్ లో పెంచాడు అని ఆశగా ఎదురు చూడగా ఇప్పుడు కొమరం భీమ్ ఇంట్రో టీసర్ లో ఎన్టీఆర్ బాడీ పై ఓ రేంజ్ లో ప్రశంసల జల్లు కురుస్తూ ఉండగా ఈ బాడీ కోసం ఎన్టీఆర్ 8 నెలలో ముందునుంచే జిమ్ ని స్టార్ట్ చేసాడు.ఇక ఎన్టీఆర్ షూటింగ్ కి ముందు 6 గంటల నాన్ స్టాప్…
జిమ్ చేశారని తర్వాతే షూటింగ్ లో పాల్గొన్నారని అంటున్నారు… ఇక రామ్ చరణ్ కూడా ఇంట్రో టీసర్ లో కొన్ని షాట్స్ కి ముందు ఉదయం 5 గంటల జిమ్ తర్వాత షూటింగ్ లో ఎంటర్ అయ్యారట. వీళ్ళ ఇద్దరి కష్టమే ఇప్పుడు సినిమా మరో లెవల్ కి చేరేలా చేస్తుండగా లేట్ అయినా ఎన్టీఆర్ తన ఇంట్రో టీసర్ లో కనిపించిన విధానం ఆ లుక్ కోసం పడ్డ కష్టం చూసి అందరూ తనకి హాట్సాఫ్ చెబుతున్నారని చెప్పొచ్చు.
2.సరిలేరు నీకెవ్వరు 3వ సారి TRP రేటింగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చింది.! |Mahesh Babu | Sarileru Neekevvaru Movie TRP |
#MaheshBabu #SarileruNeekevvaruMovieTRP
sarileru neekevvaru trp rating,sarileru neekevvaru,sarileru neekevvaru movie,sarileru neekevvaru trp,sarileru neekevvaru movie trp,sarileru neekevvaru movie trp rating,sarileru neekevvaru movie 2nd time trp rating,mahesh babu sarileru neekevvaru trp rating,sarileru neekevvaru songs,sarileru neekevvaru full movie,mahesh sarileru nekevvaru trp,sarileru neekevvaru 2nd trp,sarileru neekevvaru 2nd time trp,sarileru neekevvaru kannada dub trp,sarileru neekevvaru 2nd time trp rating
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకు పోతుండగా మరో పక్క తన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా బుల్లి తెరపై సెన్సేషనల్ TRP రేటింగ్ లను సొంతం చేసుకుంటూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము దుమారం చేస్తుంది. సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఆల్ టైం రికార్డ్ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక తర్వాత సెకెండ్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కూడా అల్టిమేట్ రేటింగ్ తో సత్తా చాటుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, ఇక మళ్ళీ రీసెంట్ గా మూడో సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా టెలివిజన్ లో మరోసారి అల్టిమేట్ రికార్డ్ రేటింగ్ ని సొంతం చేసుకోవడం విశేషం…
మొదటి 2 సార్లు పెద్దగా పోటి లేదు కానీ మూడో సారి మాత్రం ఒక పక్క IPL, మరో పక్క మారథాన్ రన్ కంటిన్యు చేస్తున్న వినయ విదేయ రామ లాంటివి పోటి లో ఉన్నా కానీ ఈ సినిమా టాలీవుడ్ లో మూడో సారి టెలికాస్ట్ టైం లో హైయెస్ట్….
TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచి దుమ్ము దుమారం చేసింది, ఇది వరకు గీత గోవిందం సినిమా 3rd టైం టెలికాస్ట్ లో 12.5 రేటింగ్ ని సొంతం చేసుకోగా ఆ రికార్డ్ ను ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా కొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.
ఒకసారి సినిమా
టెలివిజన్ లో మూడుసార్లు సాధించిన రేటింగ్స్ ని గమనిస్తే…
👉1st time – 23.4 TRP
👉2nd time -17.4 TRP
👉3rd time – 12.55 TRP***
ఇలా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా రికార్డ్ రేటింగ్ లను సొంతం చేసుకున్న
ఈ సినిమా మూడో సారి టెలికాస్ట్ కి పోటి లేకుండా ఉంటే మరింత ఎక్కువ రేటింగ్ ని
సొంతం చేసుకుని ఉండేదని చెప్పొచ్చు.
3.చరిత్రలో
నిలిచిపోయే అల్ టైం రికార్డ్ ని అందుకున్న ఎన్టీఆర్..! | Jr.NTR |
Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli #RamarajuForBheem bheem
for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for
bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju
video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for
ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem
teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for
ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem
for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సోషల్ మీడియా లో దుమ్ము లేపే రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. టాలీవుడ్ చరిత్రలో లైక్స్ పరంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేసింది ఈ టీసర్…
మొదటి 24 గంటల లైక్స్ రికార్డులను మొదటి గంటలలోనే కంప్లీట్ చేసి 24 గంటల్లో ఆల్ మోస్ట్ డబుల్ మార్జిన్ తో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ టీసర్ ఇప్పుడు ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ టీసర్ కూడా సాధించని రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
తెలుగు సినిమా చరిత్రల్లో టీసర్ ల విషయం లో మొట్ట మొదటి 1.3మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది ఈ టీసర్. మరి ఫ్యూచర్ లో ఈ లైక్స్ రికార్డు ను ఏ టీసర్ బ్రేక్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.
4.ఎపిక్ క్లైమాక్స్ కి అన్ని కోట్ల బడ్జెట్ ఏంటి సామి!! |KGF 2 |Yash |7tv |
#KGF2 #Yash #7tv
kgf 2 latest updates,kgf 2 update,kgf chapter 2 latest update,latest updates,kgf 2 latest updates in telugu,kgf chapter 2 latest updates,latest news,kgf chapter 2 latest updates tamil,kgf 2 latest news,kgf 2 latest update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest update on action scenes,kgf 2 updates,cinema latest updates,kgf2 update kanada,kgf 2 updates in telugu,kgf 2 movie updates,kgf2,kgf latest news,kgf chapter 2 movie update
కన్నడ లో తెరకెక్కించిన KGF మూవీ ఏ మాత్రం అంచనాలు లేకుండా తెలుగు,తమిళ్, హిందీ భాషాలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF సినిమా నిలిచింది. KGF సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.
లాక్ డౌన్ కారణంగా KGF 2 సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది.లేకపోతే ఈ పాటికి రిలీజ్ అయ్యేది. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.KGF 2 లో మాత్రం మొదటి పార్ట్ కంటే భారీ స్థాయిలో యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు.
మరి ఇలాంటి సినిమాకు క్లైమాక్స్ ఎంత కీలకమైనదో తెలిసిందే.అందుకే ఈ ఎపిక్ క్లైమాక్స్ షూట్ ను సంజయ్ మరియు యష్ ల మధ్య భీకర పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించడానికి 5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ ని వేసి మారి క్లైమాక్స్ ని తెరకెక్కించనున్నారని సంచారం.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కానుంది.
5.పవర్ స్టార్ కి డెడ్ లైన్ పెట్టిన డైరెక్టర్ క్రిష్.! |Pawan Kalyan | Krish | 7TV
#PawanKalyan
#Krish
#PSPK27
pawan kalyan,pawan kalyan new movie,pawan kalyan krish movie,pawan kalyan krish movie updates,pawan kalyan new movie updates,pawan kalyan movies,pawan kalyan upcoming movie,krish about pawan kalyan movie,director krish about pawan kalyan,pawan kalyan krish movie story,pawan kalyan krish movie heroine,pawan kalyan latest news,pawan kalyan and krish movie updates,pawan kalyan latest movie,pawan kalyan 27th movie,krish pawan kalyan movie,pawan kalyan 27th movie story,pawan kalyan a.m ratnam movie,pawan kalyan Om Shivam,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 సంవత్సరలా తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఇప్పటికే 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం 15రోజుల షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఇటీవల వవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్‌ను విడుదల చేశారు.
దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీయబోతున్నాడు. కాగా క్రిష్ సైతం పవన్ కళ్యాణ్‌తో సినిమాను స్టార్ట్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసాడు అని సమాచారం. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసి తన సినిమాకి అందుబాటులోకి రావడానికి ఆలస్యం అవుతుంది.దాంతో క్రిష్ ఈ సినిమా మధ్యలో పరిమిత బడ్జెట్లో, తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో ఓ సినిమా చేయడానికి రెడి అయ్యాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న ఆ సినిమాని అల్ రెడి స్టార్ట్ చేసాడు అంట.ఈ సినిమాని నవంబరుకల్లా పూర్తి చేయడానికి క్రిష్ పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగాడు. ఆ సినిమా షూటింగ్ అయ్యాక కొన్ని రోజులు మాత్రమే గ్యాప్ తీసుకుని.. డిసెంబరు మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాను స్టార్ట్ చేయాలి అని క్రిష్ టార్గెట్ పెట్టుకున్నాడు.ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు కూడా చెప్పేశాడట. ‘వకీల్ సాబ్’ సినిమాను నవంబరుకల్లా పూర్తి చేసి, డిసెంబరుకు రెడీగా ఉంటే.. షూటింగ్ స్టార్ట్ చేస్తున్న అని చెప్పాడు అంట.
6.రాధే
శ్యామ్ సినిమా స్టొరీ లైన్ ఇదే అంట.! |Radhe Shyam | Prabhas |7TV
#RadheShyam #Prabhas #7TV
radhe shyam teaser,radhe shyam trailer,radhe shyam,radhe shyam release date,prabhas radhe shyam,radhe shyam movie,radhe shyam first look,radhe shyam official trailer,radhe shyam teaser release date,radhe shyam full movie,radhe shyam movie release date,radhe shyam movie trailer,radhe shyam prabhas,radhe shyam movie teaser,prabhas radhe shyam first look,radhe shyam songs,prabhas radhe shyam teaser,radhe shyam movie prabhas,radhe shyam movie teaser update,prabhas 20 teaser,radhe shyam cast
బాహుబలి రెండు భాగాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకొన్ని ఇండియాలోనే తోలి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.ఈ సినిమా తరువాత సాహో కూడా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు.రీసెంట్ విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇటీవల పూజ హెగ్డే బర్త్ డే సందర్భంగా ఆ పాత్ర పేరు ప్రేరణగా పరిచయం చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ పేరు విక్రమాదిత్య గా పరిచయం చేశారు. హీరో హీరోయిన్ల పేర్లు వేరుగా ఉంటే మరి రాధే శ్యామ్ అని టైటిల్ ఎందుకు పెట్టారనే సందేహం వస్తోంది. దీన్నిబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పునర్జన్మల నేపథ్యంలో సాగే స్టొరీ అయి ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో రాధే శ్యామ్ పేర్ల తో తర్వాతి తరంలో విక్రమ్ ఆదిత్య ప్రేరణగా గా పాత్రల పేర్లు ఉండొచ్చని అని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో విడుదల కానుంది.
7.‘సర్కారు వారి
పాట’ దర్శకనిర్మాతలకు షాక్ ఇచ్చిన మహేష్ బాబు.!|Sarkaru Vaari Paata | Mahesh Babu |
#SarkaruVaariPaata #MaheshBabu
sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata first look,sarkaru vaari paata teaser,sarkaru vaari paata movie,mahesh babu,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata songs,sarkaru vaari paata movie updates,sarkaru vaari paata movie songs,mahesh babu new movie,sarkaru vaari paata trailer,sarkaru vaari paata mahesh babu look,sarkaru vaari paata latest news,sarkaru vaari paata highlights,sarkaru vaari paata movie story,sarkaru vaari paata latest updates
ఈ సంవత్సరం సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్‌తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా సుమారు 6 నెలలు ఇంటికే పరిమితమైన మహేష్ బాబు ఇటీవల ఒక యాడ్ షూట్ కోసం బయటికి వచ్చారు. దీంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కూడా త్వరలో మొదలైపోతుందని అంతా భావించారు. దీనికి తోడు పరశురామ్ అండ్ టీమ్ కూడా లొకేషన్స్ చూడటానికి అమెరికా వెళ్లారు. అక్కడ 45 రోజుల షూట్‌ను ప్లాన్ చేయడంతో లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇదంతా చూసి ఇక త్వరలో సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ, షూటింగ్ మరింత ఆలస్యమవ్వబోతోందని సమాచారం.
ప్రస్తుతం షూటింగ్‌ను ప్రారంభించేందుకు మహేష్ బాబు రెడీగా లేరని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సంక్రాంతి తరవాత షూటింగ్‌ను స్టార్ట్ చేయాలి అని దర్శకనిర్మాతలకు మహేష్ బాబు చెప్పాడు అంట.
8.6th వీక్ BIGG BOSS 4..TRP రేటింగ్ భారీగా డ్రాప్..!కారణం అదేనా.?|BIGG BOSS 4 |Nagarjuna
#BIGGBOSS4 #Nagarjuna #BiggBossTelugu4Trp
biggbosstelugu4 trp,biggboss4telugu trp,biggboss telugu 4 1st episode trp,trp of biggboss telugu4,bigg boss 4 telugu 1st episode trp,biggbosstelugu trp,bigg boss,bigg boss 4 telugu latest promo,bigg boss 4 telugu,bigg boss 4,nagarjuna bigg boss 4 gets highest trp rating,bigg boss 4 trp rating,telugu bigg boss 4 trp,nagarjuna bigg boss 4 trp,bigg boss telugu 4 trp,bigg boss telugu 4 trp rating,bigg boss 4 rating,star maa bigg boss 4,#gangavva,bigg boss 4 telugu season,bigg boss 4 trp
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో BIGG BOSS. సక్సెస్ ఫల్ గా మూడు సీజన్ లను కంప్లేట్ చేసుకున్ని 4వ సీజన్ లోకి అడుగు పెట్టింది. BIGG BOSS 4 స్టార్ట్ చేసినప్పటి నుండి రికార్డ్ TRP రేటింగ్ తో దూసుకుపోతుంది.
బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వీకెండ్ TRP రేటింగ్స్ విడుదల అవ్వగా నాలుగో వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి 5.9 TRP రేటింగ్ దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి 7.41 TRP రేటింగ్ దక్కింది, ఇక వర్కింగ్ డేస్ కి యావరేజ్ గా 4.61 TRP రేటింగ్ దక్కింది.
గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా TRP రేటింగ్స్ పాడిపోయింది.దానికి కారణం లాస్ట్ వీక్ కుమార్ సాయి వేలిపోవడంతో బిగ్గ్ బాస్ షో ని చూడడం కొత్త తగ్గించడంతో 6వ వారం TRP రేటింగ్స్ భారీగా పాడిపోడానికి కారణం అయ్యింది.మారి ఇదే మళ్ళీ రిపీట్ అయితే BIGG BOSS షో కి ఇబ్బంది అనే చెప్పాలి.
9.ఆ హీరోయిన్ కి మరో ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్..! |Chiranjeevi |Ram Charan|
#Chiranjeevi #RamCharan
chiranjeevi,tamanna,tamanna about chiranjeevi,chiranjeevi about tamanna,chiranjeevi tamanna,chiranjeevi speech,tamanna speech,tamanna fun with chiranjeevi,megastar chiranjeevi,tamanna bhatia,tamanna chiranjeevi,tamanna tight hug to chiranjeevi,chiranjeevi about sye raa movie,tamanna sye raa,ram charan tamanna,ram charan fun with tamanna,tamanna fun with ram charan,tamanna about ram charan,tamanna movies,ram charan about chiranjeevi,sye raa chiranjeevi,tamanna about sye raa movie
మెగా స్టార్ చిరంజీవి లాస్ట్ ఇయర్ సైరా నరసింహరెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి రెండు రీమేక్స్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.
వాటిలో “లూసిఫెర్” రీమేక్ ను v.v. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయించిన వినాయక్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ కాబోతుంది.
అయితే ఈ సినిమాలో ఒక్క ముఖ్యమైన పాత్ర కోసం స్టార్ హీరోయిన్ తమన్నా కు ఒక స్పెషల్ ఎపిసోడ్ ను వినాయక్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించనుందట. ఇప్పటికే తమన్నాను సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని టాక్.