s.s.రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా RRR, ఇయర్ మొదట్లో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇంట్రో టీసర్ 1 ని విడుదల చేయగా రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో రాగా సోషల్ మీడియా లో రికార్డ్ లైక్స్ తో సెన్సేషన్ ని కూడా క్రియేట్ చేసింది.ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ తో ఆ టీసర్ ని నెక్స్ట్ లెవల్ కి వేలింది.

ఇప్పుడు దాదాపు 6 నెలలా తరువాత కొమరం భీమ్ టీజర్ విడుదల అయింది. రాజమౌళి  టేకింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనిపించేలా ఉంది.కండలు తిరిగిన బాడీతో ఎన్టీఆర్ ని ఒకొక్క సీన్ లో చుస్తే ఉంటే గూస్ బంప్స్ వచ్చేలా రాజమౌళి తెరకెక్కించాడు.ఇక కీరవాణి బ్యాగ్రౌండ్ ఈ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకుపోయింది.రామ్ చరణ్ వాయిస్ కూడా ఈ టీజర్ కి ప్లేస్ అయింది.ఫైనల్ గా ఈ రెండు టీజర్ లు మెగా,నందమూరి అభిమానులకు నచ్చే విధంగా తీయడంలో సక్సెస్ అయ్యాడు రాజమౌళి.మారి ఈ రెండు టీజర్ లో మీకు ఏ టీజర్ నచ్చిందో క్రింద కామెంట్స్ లో చెప్పడి.