1.7 నెలల క్రితం రిలీజ్ అయిన టీసర్..చరిత్రలో ఇదే ఫస్ట్ అల్ టైం రికార్డ్.!! |Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరిట మరో అరుదైన రికార్డ్ వచ్చి పడింది, ఎన్టీఆర్ తో కలిసి జక్కన్న డైరెక్షన్ లో చేస్తున్న RRR సినిమాలో భాగంగా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన భీమ్ ఫర్ రామరాజు ఇంట్రో టీసర్ అల్టిమేట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, లైక్స్ పరంగా తొలి రోజు రికార్డ్ అందుకున్న ఈ టీసర్ తర్వాత

స్లో డౌన్ అయింది, కానీ మళ్ళీ ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రామరాజు ఫర్ భీమ్ రిలీజ్ అయినప్పటి నుండి ఆ కొత్త టీసర్ పాటు ఈ 7 నెలల క్రితం రిలీజ్ అయిన టీసర్ కూడా సాలిడ్ గా వ్యూస్ ని సొంతం చేసుకుని సత్తా చాటడం విశేషం అనే చెప్పాలి.

8 లక్షల లైక్స్ మార్క్ ని కూడా అందుకున్న ఈ టీసర్ వ్యూస్ సాలిడ్ గా పెరుగుతూ ఏకంగా టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. తర్వాత కూడా జోరు తగ్గకుండా ఇప్పుడు టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి…..

35 మిలియన్ మార్క్ ని అందుకున్న తొలి టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసి ఊరమాస్ రికార్డ్ ను సొంతం చేసుకుంది, ఇక రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డ్ కూడా చేరింది, టాలీవుడ్ లో ట్రైలర్ అండ్ టీసర్ రెండింటి పరంగా 35 మిలియన్ మార్క్ ని అందుకున్న హీరోగా అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేశాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ ట్రైలర్ 35 మిలియన్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన ఇంట్రో టీసర్ ఈ మార్క్ ని అందుకోగా ట్రైలర్ అండ్ టీసర్ రెండింటిలో ఈ రికార్డ్ కొట్టిన మొట్ట మొదటి టాలీవుడ్ హీరోగా సంచలన రికార్డ్ ను అందుకున్నాడు రామ్ చరణ్.

 

2.ఎన్టీఆర్ అడుగుపెట్టి 20 ఏళ్ళు.!!భారీగా ట్రెండ్ చేయాలి అనుకుంటే బిగ్ షాక్ తగ్గిలింది.!Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో అడుగు పెట్టి 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్నాడు, 20 ఏళ్ల క్రితం హీరోగా తొలి సినిమా నిన్ను చూడాలని సినిమా సెట్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్ మొదటి సినిమాతో ఆశించిన విజయం అందుకోక పోయినా కానీ తర్వాత స్టూడెంట్ నంబర్ 1 తో తొలి విజయాన్ని అందుకోగా ఆది సినిమా తొలి మాస్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు. ఇక తర్వాత మళ్ళీ సింహాద్రి సినిమా తో ఇండస్ట్రీ రికార్డులను

తిరగరాసి తక్కువ ఏజ్ కే ఊహకందని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తర్వాత సినిమాలు అంచనాలను అందుకొక పోయినా కానీ తిరిగి యమదొంగ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి అదుర్స్ బృందావనంతో బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపగా

మళ్ళీ హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ పడుతున్న టైం లో బాద్ షా తో కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకోగా తర్వాత 2015లో టెంపర్ నుండి నాన్ స్టాప్ గా ఇప్పటి వరకు ఒక్క అపజయం లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న ఎన్టీఆర్ తన రేంజ్ ని పెంచుకుంటూ ఇప్పుడు

ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఇండియా లెవల్ లో రచ్చ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ టాలీవుడ్ లో అడుగు పెట్టి 20 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ట్రెండ్ చేయాలనీ ప్లాన్ చేసినా కానీ

అది వికటించింది…. టాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ యాక్టర్ యానివర్సరీ ట్రెండ్ 2.5 మిలియన్స్ కాగా ఇండియా లో బిగ్గెస్ట్ యాక్టర్ యానివర్సరీ ట్రెండ్ 3.34 మిలియన్ మార్క్. కానీ ప్రస్తుతం 6 లక్షల 50 వేల రేంజ్ లోనే ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ 24 గంటల్లో రికార్డులను అందుకుంటారో లేదో అన్న డౌట్ ఉంది… 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి ఎంతవరకు వెళతారో చూడాలి మరి.

 

3.ఆ ఒక్క సినిమా దెబ్బకు 70 కోట్ల అప్పులు అన్ని మాయం..!  సూర్య షాకింగ్ కామెంట్స్.!

Suriya  |Aakaasam  Nee Haddhu Ra |

#Suriya #AakaasamNeeHaddhuRa #360TOLLYWOOD

suriya,aakaasam nee haddhu ra,suriya biopic,suriya 38 title,surya,aakasam nee haddura,aakaasam nee haddhu ra trailer,suriya akasame nee haddura,aakasam nee haddura surya,suriya tamil songs,aakaasam nee haddhu ra movie,aakaasam nee haddhu ra teaser,aakaasam nee haddhu ra teaser review,suriya aakasame nee haddura movie first look teaser,aakasam nee haddhu ra,aakaasam nee haddhu ra movie trailer update,aakasam nee haddura suriya,suriya new movie teaser,surya new movie

 

ఎట్టకేలకు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అద్బుతం జరగనే జరిగింది, కమర్షియల్ మూవీ తో కంబ్యాక్ ఇస్తాడు అనుకున్న సూర్య తన స్టైల్ లోనే డిఫెరెంట్ మూవీ తో తన యాక్టింగ్ తోనే సినిమాను నిలబెట్టి అద్బుత నటనకి గాను అందరి చేత మెప్పు పొందాడు, సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దు రా కి అద్బుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుండగా సినిమా ను ఇలా డైరెక్ట్ రిలీజ్ ఎందుకు

చేయాల్సి వచ్చింది అన్నది క్లియర్ గా అందరికీ చెప్పుకొచ్చాడు సూర్యజ్యోతిక సినిమా డైరెక్ట్ రిలీజ్ టైం లో తనకి 70 కోట్ల అప్పులు ఉన్నాయి ఈ సినిమాను ఆపేవారు ఆ అప్పులు తీర్చుతారా అంటూ కామెంట్స్ చేసిన సూర్యఇప్పుడు ఆ విషయాన్నీ చెబుతూ

నిజంగానే అంత అప్పు ఉందని, అలాగే నేను నిర్మాతగా మారి 8 సినిమాలు చేస్తూ ఉండటం, అవన్నీ కూడా ప్రొడక్షన్ లో ఉండటం తో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయని చెబుతూ, నేను ఒక వ్యక్తీని మాత్రమేనని కార్పోరేట్ కంపెనీలా కోట్లకు కోట్లు పెట్టుకుని బిజినెస్ చేయడం లేదని చెప్పుకొచ్చారు సూర్యఈ సినిమాలతో నా ఒక్కడికే కాకుండా

ఎన్నో వందల కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్న టైం లో అందరినీ ఆడుకోవాల్సిన అవసరం నా మీద పడటం తో ఇలా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ వైపు అడుగులు వేయాల్సి వచ్చిందని, ఈ సినిమా ఒప్పందం వలన వచ్చిన చెక్ తో అందరి కష్టాలను అవసరాలను తీర్చగలిగానని దానికి గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు సూర్య

తన మీద ఆధారపడిన వారిని ఆదుకోవడానికి ఉన్న ఆప్షన్స్ లో సేఫ్ ఆప్షన్ ని ఎంచుకున్న సూర్య వాళ్ళని ఆడుకోవడమే కాకుండా ఇప్పుడు తనకున్న అప్పులను కూడా క్లియర్ చేసుకోగలిగారు, ఆకాశం నీ హద్దురా డిజిటల్ రిలీజ్ అయినా కానీ ఆడియన్స్ అందరూ సూర్య నటనకి ఫిదా అవుతూ సినిమాను ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో సూర్య డబుల్ హ్యాప్పీగా ఉన్నారని చెప్పొచ్చు.

 

4.విజయ్ విశ్వరూపం.!!RRR  ఎన్టీఆర్ రికార్డ్ అవుట్.! |Vijay | Master |360 Tollywood |

#Vijay #Master #360Tollywood 

master vijay movie,master teaser,master,master movie,vijay master,thalapathy vijay,master vijay,master vijay movie audio launch,master trailer,master movie vijay,master movie teaser,master vijay song,master tamil movie,master vijay speech,vijay,vijay sethupathi master,master vijay full speech,master songs,master vijay audio launch,master movie trailer,master official teaser,master teaser review,vijay dance in master,master trailer vijay,vijay dance master audio,master tamil movie teaser

గత మూడు సినిమాలుగా బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ లతో సెన్సేషనల్ హిట్స్ కొడుతున్న కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ ఆ రికార్డులతో పాటు యూట్యూబ్ లో తన సినిమాల టీసర్ లు అండ్ ట్రైలర్ లు రిలీజ్ అయిన ప్రతీ సారి కూడా కొత్త రికార్డులతో మెంటల్ మాస్ అనిపించే సంచలనాలను సృష్టిస్తున్నాడు. మెర్సల్, సర్కార్, బిగిల్ ఇప్పుడు మాస్టర్ ఇలా రీసెంట్ మూవీస్ అన్నీ కూడా

అల్టిమేట్ రికార్డులను నమోదు చేశాయి, ట్రైలర్ ల పరంగా బిగిల్ ట్రైలర్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో 2.3 మిలియన్స్ కి పైగా లైక్స్ తో చరిత్ర సృష్టించగాటీసర్ ల పరంగా ఇప్పుడు ఇండియా లోనే టాప్ 3 టీసర్ లైక్స్ లో విజయ్ నటించిన మూడు సినిమాలు ఉండటం….

ఆ మూడు కూడా రీసెంట్ మూవీస్ అవ్వడం విశేషం అనే చెప్పాలి. మెర్సల్ సినిమా టీసర్ 1.21 మిలియన్ లైక్స్ తో ఇప్పుడు టాప్ 3 ప్లేస్ లో ఉండగా రెండో ప్లేస్ లో సర్కార్ టీసర్ 1.48 మిలియన్స్ లైక్స్ తో మొన్నటి దాకా టాప్ ప్లేస్ ని 2 ఏళ్ళు ఎంజాయ్ చేసింది అని చెప్పాలి.

ఇప్పుడు ఆ రికార్డ్ ను మొదటి రోజే బ్రేక్ చేసి కొత్త నంబర్ 1 గా విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ టీసర్ నిలవగా టీసర్ ల పరంగా మొదటి 2 మిలియన్స్ లైక్స్ ని అందుకున్న టీసర్ గా కూడా రికార్డ్ సృష్టించి ఇప్పుడు 2.2 మిలియన్స్ వైపు దూసుకు పోతూ కొత్త బెంచ్ మార్క్ ని మరింత పెద్దదిగా చేస్తుంది అని చెప్పాలి. మొన్నటి వరకు మూడో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ నిలవగా ఇప్పుడు 4 వ ప్లేస్ కి వచ్చింది. మొత్తం మీద టాప్ 3 మూడు ప్లేసులు విజయ్ పేరిటే ఉండగా అప్ కమింగ్ సౌత్ బిగ్ మూవీస్ లో ఏవి ఈ రికార్డును బ్రేక్ చేసి టాప్ 3 లో నిలుస్తాయి అన్నది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.

 

5.ప్రతిరోజూ పండగే  9వ సారి  సాలిడ్ TRP రేటింగ్.!|Prati Roju Pandage |Sai Dharam Tej |

#PratiRojuPandage #SaiDharamTej #360tollywood

prati roju pandage,prati roju pandage movie review and rating,prati roju pandage movie,prathi roju pandage movie review and rating,sarileru neekevvaru trp rating,prati roju pandage trp,prati roju pandage collections,prati roju pandage final collections,prathi roju pandage,trp ratings,prati roju pandage total collections,prati roju pandage movie review,total collection of prati roju pandage,prati roju pandage public review,prathi roju pandage movie,janatha garage trp rating,mahanati trp rating

వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేసినా కానీ జనాలు చూడాలి అన్న రూల్ లేదు, కానీ అలా వేస్తున్న చూస్తున్నారు అంటే ఆ సినిమాకి ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు అనే చెప్పాలి, ఈ కోవలోకి కొన్ని సినిమాలు ఎప్పుడూ స్టడీ రేటింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుతూ ఉండగా ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ మరియు రాశిఖన్నా ల కాంబినేషన్ లో మారుతి డైరెక్షన్ లోతెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా కూడా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు అద్బుతమైన రేటింగ్స్ ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ఒక్కసారి మాత్రమె అంచనాలను తప్పింది, మిగిలిన అన్ని సార్లు అద్బుతమైన రేటింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది ఈ సినిమాఈ సినిమాను స్టార్ మా ఛానెల్ సుమారు 6 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా ఇప్పటి వరకు 9 సార్లు టెలికాస్ట్ అయింది, రీసెంట్ గా 9 వ సారి టెలికాస్ట్ అయినప్పుడు మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా సాలిడ్ రేటింగ్ ని మరోసారి అందుకుంది. సినిమా కి 9 వ సారి టెలికాస్ట్ అయినప్పుడు 4.37 రేటింగ్ దక్కి లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది ఈ సినిమా. సినిమా టోటల్ గా 9 సార్లు టెలికాస్ట్ అవ్వగా అందులో 7 వ సారి మినహా హిస్తే మిగిలిన అన్ని సార్లు టెలికాస్ట్ అయినప్పుడు 4.3 కి ఏమాత్రం తగ్గని రేటింగ్ ని మెయిన్ టైన్ చేసింది.

ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్ల రేటింగ్స్ ని గమనిస్తే
👉1st Time: 15.33 TRP
👉2nd Time: 6.13 TRP
👉3rd Time: 6.13 TRP
👉4th Time: 5.71 TRP
👉5th Time: 5.82 TRP
👉6th Time : 5.05 TRP
👉7th Time : 2.84 TRP
👉8th Time : 6.34 TRP
👉9th Time : 4.37 TRP
ఈ రేంజ్ లో టెలికాస్ట్ అయిన సార్లు ఆల్ మోస్ట్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఛానెల్ కి భారీ ప్రాఫిట్స్ ని అందించింది ఈ సినిమా..

 

 

 

 

 

 

 

 

 

 

 

6.వెంకిమామ 3 వ సారి TRP రేటింగ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.?  |Venky Mama |Naga Chaitanya |Venkatesh

#VenkyMama #NagaChaitanya #Venkatesh

venky mama,venky mama trp,venky mama review,venky mama trp rating,venky mama rating,venky mama movie trp rating,vinaya vidheya rama trp rating,venky mama review rating,venky mama public talk,venky mama movie review,trp rating,venky mama movie review and rating,venky mama songs,venky mama trailer,venky mama movie,venky mama collections,venkymama trp rating,venky mama public review,venky mama box office collections,venky mama trp rate,last week movies trp ratings,trp ratings,venky mama business

విక్టరీ వెంకటేష్ మరియు యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ వెంకిమామ సినిమా లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాగా, మరీ అద్బుతమైన టాక్ కాకున్నా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కిసూపర్ హిట్ అనిపించుకుంది, దాంతో సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ వారు ఏకంగా 10 కోట్ల భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయినప్పుడు సాలిడ్ రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 9.8 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాగానే పెర్ఫార్మ్ చేయగా తర్వాత రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు కూడా బాగా హోల్డ్ చేసి 6.75 రేటింగ్ ను సొంతం చేసుకుని సాలిడ్ హోల్డ్ ని దక్కించుకోగా రీసెంట్ గా సినిమా మూడో సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారిమధ్యాహ్నం టైం లో టెలికాస్ట్ అయినా కానీ బాగా హోల్డ్ చేసిన సినిమా 4.11 రేటింగ్ ను సొంతం చేసుకుని మరోసారి భాగా హోల్డ్ చేసింది. మొత్తం మీద సినిమా ను కొన్న రేటు ప్రకారం చూసుకుంటే సినిమా మూడు సార్లు టెలికాస్ట్ అయ్యి సాధించిన రేటింగ్స్ ప్రకారంసినిమా వల్ల జెమినీ టీవీ కి మంచి ప్రాఫిట్స్ ఇప్పటికే….సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఇలానే పెర్ఫార్మ్ చేస్తే మరిన్ని లాభాలను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అటు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా ఇటు టెలివిజన్ లో లాంగ్ రన్ తో హోల్డ్ చేసి సినిమా మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు.