తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో Bigg Boss షో ఇప్పటివరకు 4 సీజన్ లు సక్సెస్ ఫుల్ కంప్లేట్ చేసుకున్ని Bigg Boss 5 సీజన్ రీసెంట్ గా స్టార్ట్ అయింది.ఈ సారి కూడా కింగ్ నాగార్జున తన మార్క్ హోస్టింగ్ తో దుమ్ములేపాడు. ఇసారి Bigg Boss 5 సీజన్ లో 19 మంది Contestant లు హౌస్ లోకి ఎంట్రీ అయ్యారు.ఇకBigg Boss 5  షో కి భారీ TRP రేటింగ్ వచ్చింది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 5 Telugu First Episode TRP Rating

ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి Bigg Boss తెలుగు సీజన్ 5 కి 15.71 పైగా TRP రేటింగ్ వచ్చింది అని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన Bigg Boss  సీజన్ లోనే  హైయెస్ట్  TRP రేటింగ్ ని Bigg Boss 5 క్రియేట్ చేసింది అని సమచారం.

Bigg Boss Telugu Season All First episode TRP Rating

Bigg Boss Telugu Season 1 -16.18 TRP రేటింగ్

Bigg Boss Telugu Season 2 -15.05 TRP రేటింగ్

Bigg Boss Telugu Season 3 -17.9 TRP రేటింగ్

Bigg Boss Telugu Season 4 -18.5 TRP రేటింగ్

Bigg Boss Telugu Season 5 - 15.71 TRP రేటింగ్


BiggBoss Telugu Working Days 1st Week TRP's of All Seasons 


#BiggBoss1 Week 1 Overall AVG- 10.69

#BiggBoss2 Week 1 Overall AVG- 3.50

#BiggBoss3 Week 1 Overall AVG- 4.66

#BiggBoss4 Week 1 Overall AVG – 7.22

#BiggBossTelugu5 Week 1 Overall AVG – 6.67*


ఎవరు మీలో కోటీశ్వరులు 3rd week TRP రేటింగ్ దుమ్ములేపింది


యంగ్ టైగర్ ఎన్టీఆర్ s.s.రాజమౌళి దర్శకత్వంలో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు.మరో పక్క బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ని రీసెంట్ గా స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.ఎవరు మీలో కోటీశ్వరులు 1 వీక్ TRP రేటింగ్ 11.4 రాగా సెకెండ్ వీక్ కూడా అందిరిపోయే TRP రేటింగ్ వచ్చింది.రెండు వ వారం 6.48 TRP రేటింగ్ తో దుమ్ములేపింది.


#EvaruMeeloKoteeswarulu 3rd Week TRP: 7.30 TRP