సుప్రీమ్ హీరో సాయి ధర్మం తేజ నటించిన లేటెస్ట్
మూవీ రిపబ్లిక్ సినిమా.ఈ సినిమా దేవకట దర్శకత్వంలో
తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు,రమ్యకృష్ణ
నటిస్తున్నారు.ఇక రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో
సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.రీసెంట్ గా సాయి తేజ్ కి ప్రమాదం జరగడంతో రిపబ్లిక్
సినిమా ప్రమోషన్ ని మెగా హీరో లో చేస్తున్నారు.
రిపబ్లిక్ ట్రైలర్ ని మెగాస్టార్
చిరంజీవి గారు విడుదల చేసారు.అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు.పవర్ స్టార్ తనదైన స్టైల్లో వేదికపై మాట్లాడు.టాలీవుడ్
ఇండస్ట్రీ బాగుకోరే వాళ్లలో నేను ఒకడిని. నా నిర్మాతలు నష్టపోయినప్పుడు నేను డబ్బులు
వదిలేసుకున్నాను.
అంటూ పవన్ కళ్యాణ్ అలా సీరియర్స్ గా మాట్లాడుతూ
ఉండటంతో ఆడిటోరియంలో అంతా షేక అయ్యింది.అదే టైం లో ఒక్క అభిమాని పవన్ కళ్యాణ్
దగ్గర కి రావడంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.అతని పక్కకి పాపించారు.దాంతో ఆ
వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతుంది.
అయితే పవన్ కళ్యాణ్ చేసింది రైట్, రాంగ్ అన్ని చెప్పాలి అంటే,పవన్ కళ్యాణ్ గారు
చేసింది రైట్ అని చెప్పాలి. సినిమా పరిశ్రమ ఇబ్బంది పట్టుతుంది అంటూ ఎమోషనల్ లో
మాట్లాడుతున్న సమయంలో ఎవరు అయిన మధ్యలో
డిస్టర్బ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కన్నా మనకేనా కోపం వస్తుంది.కాబట్టి ఈ విషయంలో
పవన్ కళ్యాణ్ గారు ది ఇలాంటి తప్పులేదు.