అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏ వస్తువులపై ఎంత డిస్కౌంట్.?
2021 సంవత్సరగాను అమెజాన్ గ్రేట్
ఇండియన్ ఫెస్టివల్ డీల్స్ అనేది అక్టోబర్ 3న అంటే ఈ రోజు రాత్రి 12 గంటల నుండి
స్టార్ట్ కానుంది.ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్స్ అనేది ప్రైమ్
మెంబెర్స్ కి స్టార్ట్ అయింది.ఇక అమెజాన్ తీసుకొచ్చిన ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
డీల్స్ లో భారీగా డిస్కౌంట్ మరియు డీల్స్ అనేది అమెజాన్ Subscriber కి లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
డీల్స్ సెల్ ని HDFC బ్యాంక్ కలిసి నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్,డెబిట్ కార్డులను ఉపయోగించుకుంటే 10% డిస్కౌంట్ అఫర్ కూడా లభిస్తుంది.అలాగే EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశాన్ని
కల్పించింది.
ఒక్కసారి అమెజాన్ గ్రేట్
ఇండియన్ ఫెస్టివల్ డీల్స్ లిస్టు చూస్తే.!
·
Alexa devices మరియు Fire
TV లపై 50% డిస్కౌంట్ అఫర్.
·
మొబైల్ ఫోన్
లపై 40%
డిస్కౌంట్ అఫర్.
·
ఇంటర్నేషనల్
బ్రాండ్ ప్రోడక్ట్ లపై 70% డిస్కౌంట్ అఫర్.
·
ఎలెక్ట్రానిక్స్
ప్రోడక్ట్స్ లపై 65% డిస్కౌంట్ అఫర్.
·
రిఫ్రిజిరేటర్ లపై
40% డిస్కౌంట్ అఫర్.
·
మైక్రోవేవ్ ఓవెన్
లపై 45% డిస్కౌంట్ అఫర్.
·
టాబ్లెట్ ఫోన్ లపై
45% డిస్కౌంట్ అఫర్.
The Big Billion Days ఏ
వస్తువులపై ఎంత డిస్కౌంట్.?
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఫ్లిప్
కార్ట్ నుండి The Big Billion Days పేరుతో భారీగా
డిస్కౌంట్ మరియు డీల్స్ ని అనేది ఫ్లిప్ కార్ట్ Users కోసం తీసుకువచ్చింది.ఇసారి
కూడా The Big Billion Days ని అక్టోబర్ 3న అంటే ఈ రోజు
రాత్రి 12 గంటల నుండి స్టార్ట్ కాబోతుంది.
The Big Billion Days డీల్స్ ని Axis
Bank మరియు ICICI బ్యాంక్స్ కలిసి నిర్వహిస్తోంది. Axis Bank మరియు ICICI బ్యాంక్స్
యొక్క క్రెడిట్,డెబిట్ కార్డులను
ఉపయోగించుకుంటే 10% డిస్కౌంట్ అఫర్స్ కూడా ఈ రెండు బ్యాంక్ ఆడిస్తుంది.అలాగే EMI ద్వారా కూడా వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశాన్ని
కల్పించింది.
The Big Billion Days డీల్స్ లిస్టు చూస్తే.!
·
ఎలెక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్
లపై 80% డిస్కౌంట్ అఫర్.
·
దుస్తులపై 80% డిస్కౌంట్ అఫర్.
·
స్మార్ట్ టీవి లపై 80%
డిస్కౌంట్ అఫర్.
·
ఫర్నిచర్
వస్తువులపై 85% డిస్కౌంట్ అఫర్.
·
రిఫ్రిజిరేటర్ లపై
60% డిస్కౌంట్ అఫర్.
·
ఫ్లిప్ కార్ట్ బ్రాండ్
ప్రోడక్ట్ లపై 80% డిస్కౌంట్ అఫర్.
·
అన్ని రకాల
వస్తువులపై 70% నుండి 90% డిస్కౌంట్ అఫర్.