రాజా
విక్రమార్క 1st డే కలెక్షన్ సూపర్..
యంగ్ హీరో
కార్తికేయ నటించిన RX100 సూపర్ హిట్ విజయం తర్వాత కార్తికేయ చేసిన సినిమాలు ఏవి కూడా అనుకున్న
రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు, గుణ369, 90ML లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించాయి, ఇక ఈ
ఇయర్ వచ్చిన చావు కబురు చల్లగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇలాంటి టైం లో హిట్
ఎలాగైనా కొట్టాల్సిన అవసరంతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్
మూవీ రాజా విక్రమార్క సినిమా….ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. అయితే ఈ
సినిమా ఓవరాల్ గా రిలీజ్
అవుతున్న థియేటర్స్ అండ్ బిజినెస్ లెక్కలు వివరాలను
గమనిస్తే… నైజాంలో 1.4
కోట్ల బిజినెస్ ను సీడెడ్ లో 65 లక్షల
బిజినెస్ ను టోటల్ ఆంధ్రలో…1.55 కోట్ల మేర బిజినెస్ ను ఈ
సినిమా సొంతం చేసుకుందట. దాంతో తెలుగు రాష్ట్రాలలో 3.6 కోట్ల
రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల
బిజినెస్ ను అందుకుంది.4 కోట్ల టార్గెట్ తో భారీలోకి దిగిన ఈ సినిమాకి
మంచి టాక్ రావడంతో ఈ రోజు బాక్స్ ఆఫీస్..
చిన్న దేవరకొండ..1st డే కలెక్షన్ ని కుమ్మేసాడు
విజయ్
దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఆడియన్స్ ముందుకు దొరసాని సినిమాతో అడుగు పెట్టి
మెప్పించినా సక్సెస్ ను అందుకోలేదు, తర్వాత మిడిల్ క్లాస్ మెలోడిస్ డిజిటల్ హిట్ గా నిలవగా ఇప్పుడు ఆనంద్
దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పక విమానం సినిమా ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా విడుదల
అయింది.
ఈ సినిమా వరల్డ్
వైడ్ గా 450 వరకు
థియేటర్స్ లో విడుదల అయింది. అందులో తెలుగు రాష్ట్రాలలో నైజాంలో 108 థియేటర్స్ లో, సీడెడ్
లో 40 థియేటర్స్ లో ఆంధ్రలో 150 థియేటర్స్
లో…విడుదల అయినా ఈ సినిమా
టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 300 కి అటూ ఇటూగా థియేటర్స్ లో విడుదల అయింది.అలాగే
టోటల్ వరల్డ్ వైడ్ గా 450 కి పైగా థియేటర్స్ లో విడుదల అయింది.అలాగే
ఈ సినిమా బిజినెస్ వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో 1.7 కోట్ల బిజినెస్ ను వరల్డ్
వైడ్ గా 2 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకున్ని విడుదల
అయినాఈ సినిమాకి మంచి టాక్ రావడంతో ఈ రోజు
బాక్స్ ఆఫీస్..
“భీమ్లా నాయక్” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.?
వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా.భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నా ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం పర్యవేక్షణ చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మొదటగా సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయాలి అనుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని ఫెబ్రవరి 24న విడుదల చేయడానికి చిత్రయునిట్ రెడి అయ్యారు.
భారీ ధరకి ‘సర్కారు వారి’ ఓవర్సీస్ హక్కులు.?
సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్
తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.ఈ
సినిమాని పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్
హీరొయిన్ గా నటిస్తుంది.ఇక రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల అయిన
టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల
అవుతుంది.ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 15 కోట్ల ధరకు అమ్ముడుపోయి అన్ని టాక్
వస్తుంది.