అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగా చైతన్య కలిసి నటించిన క్రేజ్ మూవీ బంగార్రాజు ఇక రీసెంట్ గా  వరల్డ్  వైడ్ గా  1200 థియేటర్స్ లో గ్రాండ్ విడుదలను దక్కించుకుంది.ఇక ఈ సినిమా విడుదల అయినా అని ఏరియాల నుండి అందిరిపోయే రేంజ్ లో టాక్ రావడంతో అదే రేంజ్ లో సూపర్ కలెక్షన్స్ లతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి 38 కోట్ల జరుపుకున్ని 39 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగ్గితే ఫస్ట్ వీకండ్ కంప్లేట్ అయ్యేసరికి రెండు తెలుగు రాష్ట్రాలలో 27 కోట్ల 12 లక్షల షేర్ కలెక్షన్స్ ని  అలాగే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 29 కోట్ల 96 లక్షల షేర్ కలెక్షన్ ని వసూలు  చేయగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.ఇక 5వ రోజు మగలవరం వర్కింగ్ డే కావాడంతో ఆఫీస్ స్టేటస్ వద్ద 80% థియేటర్ హౌస్ ఫుల్ కావడంతో ఈ సినిమా ఈ రోజు 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని వసూలు  అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.