మామా & అల్లుడి..అల్లరి

అలా రాదే మీద నడుచుకుంటూ పోతున్న సంజు కి కాల్ మీద కాల్ వస్తుంది.

సంజు :అరె..మామా కాల్ చేస్తుండే..ఫోన్ లిఫ్ట్ చేస్తే పెసులు అడుగుతాడు..దానికి కంటే కాల్ కట్ చేయడం బెటర్..మామా మళ్ళీ కాల్ చేస్తుండు..కట్ చెస్తుం..అలా రిగ్..కాల్ కట్ రెండు సార్లు..ఏ మామా ఇన్ని సార్లు చేస్తేవే నువ్వు..తీసుకుంది 10 వేలకు..దానికి నీనాటి నుండి చుక్కలు చేపిస్తున్నాడు..అలా కొత్త దారం నడుచుకుంటూవెళతాడు .

టికెట్ బాబు :: సార..సార్..సార్ ఒక్క టికెట్ తీసుకుంది సారా..ప్లేస్ సార్..?

సంజు :ఏ నాకు వద్దు అయ్యా..!!

టికెట్ ప్రసాద్ :సార్..తీసుకుండి..సార్..రేపే మెగాడ్రా..గెలిస్తే 10 లక్షలు వస్తుంది సార్..?

సంజు :10 లక్షల..నిజంగా..వస్తుందా..?

టికెట్ బాబు : వస్తుంది సార్.?

సంజు : సార్ ఒక్క టికెట్ ఇవ్వు..!

THE NEXT DAY

సంజు :మళ్ళీ మామా కాల్ చేస్తూ ఉంటాడు..?ఫోన్ లిఫ్ట్ చేసి..మామా ఇన్ని సార్లు కాల్ చేస్తేవె..? మామా : అరె సంజు..గంటలో 50 వేలు వస్తుంది అంటేనే కాదురా..?నీకు 10 వేలు ఇచ్చును..?

సంజు : అరె..మామా వస్తుంది అనుకున్న..పోయింది..దానికి నీనాంటి నుండి ఫోన్ లో చార్జింగ్ పోయేలా కాల్ చస్తే ఎలా.?

మామా : అరె..సంజు..మీ అత్తాకు తెలయకుండా తీసుకున్ని వచ్చానురా..తెలిస్తే తోళ్ళు తీస్తుంది.

అదే టైం లో టీవీలో లక్ వన్ టికెట్ కి 10 లక్షలు లాటరీ తగ్గిలింది..మామా...మళ్ళీ కాల్ చేస్తా నీను.లాటరీ తగ్గిలిన నంబర్ 985674..9 ఉంది..8 ఉంది..5 ఉంది..6..ఉంది..దేవుడా ఇక రెండు నెంబర్ వస్తే 10 లక్షల నాదే..ప్లజ్ దేవుడా నీకు 100 కొబ్బరికాయలు కొడుతా..7 నంబర్ ఉంది..చివరి ఒక్క నంబర్..ప్లజ్ దేవుడా.. ప్లజ్.. ప్లజ్.. ప్లజ్...4..దేవుడా...నా మురా విన్నవ.. దేవుడు..తుంక్స..

మామా :ఈ సంజుగాడు కాల్ మద్య లోనే కట్ చేసాడు ....మరోసారి కాల్ చెస్తుం వాడికి..?

సంజు : ఫుల్ హ్యాపీ లో ఉంటుండు..అరె..మళ్ళీ మామా కాల్ చేస్తుండే..హలో మామా..?

మామా : అరె సంజు నా 10 వేలు రా..?

సంజు : ఏది మామా..నీనంటి నుండి పైసలు కోసం..ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉన్నావు..ఇచ్చింది..బోడి 10 వేలు దానికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావా..?ఏ మామా ఎంత క్నాజుసు..ఉన్నావు.నాలేక దిల్ దార్ ఉండాలి మామా.

మామా : నీలేక దిల్ దార్ ఉండాలి అంటే ఫస్ట్..నీను ఇచ్చిన 10 వేలు ఇవ్వురా..?అప్పుడు ఉంటా..?

సంజు :నాకే పచ్చ..సారే మామా.. ఒక్క గంటలో ఇంటికివచ్చి ఇస్తా..?

మామా : మళ్ళీ గంటన..?

సంజు :అరె మామా.. నాను నమ్ము మామా..?

మామా :సారే..నీనాంటి నుండి వెయిట్ చేస్తున్న ఇక్కో గంటనే కదా..వెయిట్ చేస్తా.?

సంజు : సారే మామా గంటలో కలుస్తాం.?

మామా :వీడి కి గంటలో 10 వేలు ఇచ్చే ఆ బక్కర్ గడు ఎవడో..?నాకు ఎందుకు లే..?

సంజు : ఫుల్ హ్యాపీ గా ఆ షాప్ దగ్గరకి వెళుతాడు. అరె..టికెట్ బాబు..ఇదిగో టికెట్..10 లక్షలు వచ్చింది..త్వరగా పంపు అక్కడ ఫాన్స్ వెయిటింగ్.

టికెట్ బాబు :ఇవ్వడి..?

సంజు :టికెట్ బాబు..అమౌంట్..UPI పై..చేస్తారా..లేదా కాష్ ఇస్తారా..?లేదా చెక్ ఇస్తారా..?త్వరగా ఫస్ట్..ఫస్ట్..!!  

టికెట్ బాబు : అయ్యి..ఆత్రం బాబు..ఈ టికెట్..expry అయ్యింది..

సంజు :ఏమైమట్లుతునవురా..?మళ్ళీ నరాల కట్ అయింది..అరె జోక్ చేస్తున్నావా..?

టికెట్ బాబు : మీతో నాకు ఏమై జోక్..?

సంజు :అరె.. టికెట్ బాబు..నంబర్ తప్పు కొట్టావు కావచ్చు మరోసారి ట్రై చెయ్యి.?

టికెట్ బాబు : లేదు బాబు ..సరగానే కొట్టాను..?

సంజు : మళ్ళీ నా 10 లక్షలు ఇక్కడికి పోయిందిరా..?

టికెట్ బాబు : గంట ముందే ఈ టికెట్ ప్రైస్ అమౌంట్ ని డ్రా చేసారు..?అదేకే నంబర్ పన్ని చేయడంలేదు.

సంజు :నాకు..తెలయకుండా..నా 10 లక్షలు ఎవ్వరు దూబెసారురా..?ఇది ఎలా సాధ్యం..?     

 టికెట్ బాబు :మీ నంబర్ ఎవరికీ అయ్యిన చెప్పరా బాబు ..?

సంజు :నీ ఎవరికీ చెప్పలేదు..కన్ని... లాటిరి గెలిచిన సంతోషంలో..టికెట్ తో ఫోటో తీసుకున్ని నోట్ బుక్ లో పోస్ట్ చేశాను అతే..?

టికెట్ బాబు : అక్కడ బొక్క పందిడా..?నువ్వు..క్రేజ్ గా పోస్ట్ చస్తే..వాడు ఎవడో హ్యాపీ గా డ్రా చేసుకున్నాడు.

సంజు : మళ్ళి నా అమౌంట్..?

టికెట్ బాబు : తూర్పుకు ..తిరిగి దండం పెట్టుకో..?

అదే టైంలో మామా కాల్ చేస్తూ ఉంటాడు..?

సంజు :హలో..మామా..?

మామా :సంజు వస్తున్నవా..?

సంజు :మీరు కాల్ చేసిన వ్యక్తి..తిరిగి కాల్ చేసే అంతవరకు వెయిట్ చేస్తూ ఉండడి..?

మామా : అరె..సంజుగా మళ్ళి హ్యాండ్ ఇచ్చావురా.... అరె..?