పార్ట్ -1
రవి : గీత సినిమాకి టైం అవుతుంది.త్వరగా
రావే.!
గీత :వస్తున్నా..?
రవి : ఎందుకే..ఇంత ఆలస్యం అయ్యింది.
గీత : ఈ సూది కోసం.
రవి : ఇది ఎందుకే.?
గీత : దారిలో బైక్ చెకింగ్ జరిగితే..
ఈ సూదితో బైక్ పంక్చర్ చేసి..నడుస్తూ..
బైక్ ని తోసుకున్ని పొద్దం.
పంక్చర్ వస్తే 20 రూపాయల అవుతుంది.అదే
చలాన్ పడితే 10 వేలు..అవుతుంది.
రవి :నువ్వు..నీ తొక్కలో ఆలోచన..నడువ్వు...సినిమాకి
టైం అవుతుంది.
పార్ట్ -2
గీత : ఏమండీ...?
రవి : ఎదే..ఇంత ప్రేమగా
పిల్లుస్తున్నావు..ఏమిటి సంగతి.?
గీత : ఏను.. మీకు మున్న..10 వేలు సేవ చేశాను
కదా..?
రవి :ఏందే..నాకు..నువ్వు 10 వేలు సేవ
చేసవ్వ..నాకు..గుర్తు లేదే..?
గీత : అంటే ..మనం మొన్న సినిమాకి పోతూ
ఉంటే.. చలాన్ పడకుండా ఒక్క సూది ఎడియా చెప్పును కాదా..?అప్పుడు 10 వేలు సేవ చేశాను
కాదా..?
రవి : ఏందే..నీ తొక్కల ఎడియా వళ్ళ
బడికి పంక్చర్ చేసి..సినిమా స్టార్ట్ అయ్యేటపుడు పోవలిసింది.సినిమా ఎండ్ కార్డు
పడేనటుపు..వేలం.నీ తొక్కల ఎడియా వాళ్ళ సినిమా టికెట్ వెస్ట్ అయింది.ఇప్పుడుఏమో..10
వేలు సేవ చేశావు అని డైలగ్ చెప్పుతున్నావు .నడువు...ఫస్ట్ వెళ్లి ఆ చికెన్ కూరవండు....అమ్మ..10
వేలు దూబెతంఅనే...!!!
భర్త- "కూరగాయలో ఉప్పు లేదు!"
భార్య - “ఏం చిన్న కూరగాయ కాదు
కాలిపోయింది...”:
భర్త - “అలా అయితే కూరగాయలో ఉప్పు ఎందుకు ఉండదు?
శాఖ?"
భార్య – “మాది సంస్కారవంతమైన కుటుంబం
వాళ్ళు 'కాలినలో ఉప్పు' చల్లరు.