జోక్ : 1
వాణి : ఏమండీ..మీకు నా అందం ఎక్కువ నచ్చిందా లేక నా సంస్కారం ఎక్కువా నచ్చిందా.?
శ్రీను : వాణి..ఇలాంటి జోక్ చేసే
అలవాటు అంటే నాకు చాలా ఇష్టం.
జోక్ :2
వాణి : ఏమండీ..మనకీ పెళ్లి ఫిక్స్ చేసిన పెళ్లిపెద్ద కార్ గుద్ది..పోయారట తెలుసా..?
శ్రీను : దేవుడు అన్నాడు వాణి.. మరే..చేసిన పాపం ఉరికే పోతుందా..?
జోక్ :3
శ్రీను : వాణి నీకు కళ్లు బాగానే
కనిపిస్తుందా..?
వాణి : బాగానే కనిపిస్తున్నాయి..ఎందుకు
అండీ.?
శ్రీను : అన్నలో రెండు మూడు రాయిలో
వచ్చి..నీకు కళ్ళు సరిగా కనిపిచేలే.?
వాణి : ఏమండీ..దేవుడు ఇచ్చిన 32 పళ్ళు
బాగానే ఉన్నాయి కాదా... రాయి ని కుండా నమ్మిలి తిన్నేయండి.
శ్రీను :ఫస్ట్ నువ్వు తిన్నవే.?
వాణి : ఈ రోజు ఉపవాసం నాకు.?
జోక్ :4
శ్రీను : గీత సినిమాకి టైం
అవుతుంది.త్వరగా రావే.!
వాణి :వస్తున్నా..?
శ్రీను : ఎందుకే..ఇంత ఆలస్యం
అయ్యింది.
వాణి : ఈ సూది కోసం.
శ్రీను : ఇది ఎందుకే.?
వాణి : దారిలో బైక్ చెకింగ్ జరిగితే..
ఈ సూదితో బైక్ పంక్చర్ చేసి..నడుస్తూ.. బైక్ ని తోసుకున్ని పొద్దం.
పంక్చర్ వస్తే 20 రూపాయల అవుతుంది.అదే చలాన్ పడితే 10 వేలు..అవుతుంది.
శ్రీను :నువ్వు..నీ తొక్కలో
ఆలోచన..నడువ్వు...సినిమాకి టైం అవుతుంది.
జోక్ :5
వాణి : ఏమండీ...?
శ్రీను : ఎదే..ఇంత ప్రేమగా పిల్లుస్తున్నావు..ఏమిటి
సంగతి.?
వాణి : ఏను.. మీకు మున్న..10 వేలు
సేవ చేశాను కదా..?
శ్రీను :ఏందే..నాకు..నువ్వు
10 వేలు సేవ చేసవ్వ..నాకు..గుర్తు లేదే..?
వాణి : అంటే ..మనం మొన్న సినిమాకి
పోతూ ఉంటే.. చలాన్ పడకుండా ఒక్క సూది ఎడియా చెప్పును కాదా..?అప్పుడు 10 వేలు సేవ చేశాను
కాదా..?
శ్రీను : ఏందే..నీ తొక్కల
ఎడియా వళ్ళ బడికి పంక్చర్ చేసి..సినిమా స్టార్ట్ అయ్యేటపుడు పోవలిసింది.సినిమా
ఎండ్ కార్డు పడేనటుపు..వేలం.నీ తొక్కల ఎడియా వాళ్ళ సినిమా టికెట్ వెస్ట్
అయింది.ఇప్పుడుఏమో..10 వేలు సేవ చేశావు అని డైలగ్ చెప్పుతున్నావు .నడువు...ఫస్ట్
వెళ్లి ఆ చికెన్ కూరవండు....అమ్మ..10 వేలు దూబెతంఅనే...!!!
జోక్ : 6
శ్రీను :వాణి..వెలి ఒక్క టీ తీసుకున్ని రావే..?5 నిముషాలు తరువాత
వాణి..టీ తీసుకున్ని రావే ఎంత సేపే.?
వాణి : ఎందుకో అలా అరుస్తున్నవు వస్తున్న కాదా..
శ్రీను : ఎదే..గోతు లేస్తుంది.
వాణి : హా..లేస్తుంది..నువ్వు నా 10 వేలు ఇచ్చేవారుకు ఇలాగే ఉంటుంది.
శ్రీను : వాణి..నువ్వు నాలోని జంతువుని నిద్ర లేపుతున్నావు..?
వాణి : లేపండి..పిల్లికి ఎవరూ భాయపడరు.!
జోక్ :7
శ్రీను :దీనికి ఇంట్ల కాదు..చెపుతూ సంగతి.? నెక్స్ట్ డే
వాణి : తీసుకు టీ..?
శ్రీను : నీను నీనా అడిగితే..ఇప్పుడు తీసుకున్ని వస్తున్నావా.?చెప్పుతా..నాకు
టైం వస్తుంది.(అదే టైం లో వాణి నాన్న వస్తాడు.)
నాన్న :అమ్మ వాణి..?
వాణి : నాన్న..ఎప్పుడు వచ్చువు..ఎలా ఉన్నావు..అమ్మ ఏందీ.?
శ్రీను :అంట మంచిగానే..ఉన్నారు.అమ్మ తమ్ముడని తీసుకుని..మీ
నాన్నమ్మ ఇంటికి వేలింది.వారం లో ఇక్కడికే వస్తుంది.
నాన్న :ఎమ్మా అల్లుడు..మామయ్య వస్తే మద్దలిచావా..?
శ్రీను :రాగానే నీ బీడతోనే మాట్లుడుతున్నావు..నాకు టైం ఇప్పుడు
ఇచ్చావు..?
మామా :టైం..ఎవరు అల్లుడు తీసుకున్ని...సోచుకొన్ని రావాలె.?
శ్రీను :ఆభ..కోతుర్లు సరిపోయ్యారు..ఇద్దరికీ ఇద్దరూ..?
వాణి :నాన్న..మీరు పద్దడీ..అయ్యిన మారుడు.?
శ్రీను :మధ్యలో నీను ఏమైచేసనే.?
వాణి :సారే..వెళ్లి..చిక్కెన తీసుకున్ని రా.?
మామా :అల్లుడు..?
శ్రీను : ఏమిటి మామా..?
మామా : చిక్కెన లెగ్ పిస్..తీసుకో..అలాగే ఒక్క పెద్ద పెప్పి
తీసుకున్నిరా..?
శ్రీను :రూపాయి కట్నం ఇవలేదు.కనీ రోబాబు.?
మామా : ఏమి..అంటున్నువు అల్లుడు..?
శ్రీను :ఏమై..లేదు.మామా..చిక్కెన,పెప్సీ తెసుకున్ని వస్తు.?
వాణి :
భర్త: డాక్టర్... నా కోడలు పొరపాటున పెప్సీ అనుకుని పెప్సీ బాటిల్‌లోని
పెట్రోలు తాగింది.. డాక్టర్ ఏం చేస్తున్నారు?
డాక్టర్: గంటలో 60 కిలోమీటర్లు పరిగెత్తమని చెప్పండి, పెట్రోల్
అయిపోతుంది..
భర్త : ???