మాన రూపాయి ఈ దేశంలో బాహుబలి.!

ఈ దేశంలో మాన ఒక్క రూపాయి 1= 326.87లతో సమానం

భారతదేశం రూపాయి అమెరికా డాలర్ తో పోలిస్తే అంత విలువ ఉండకపోవచ్చు. కానీ భారతదేశం రూపాయి ఇప్పటికీ అనేక ఇతర ప్రపంచ కరెన్సీల కంటే బలంగా ఉంది. భారతదేశం రూపాయికి ఎక్కువ విలువ ఉన్న 10 దేశాలను గమనిస్తే.

1. Indonesia ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 197.46 ఇండోనేషియా రూపాయిలతో సమానం.   

2. వియత్నాం ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 326.87 వియత్నామీస్ డాంగ్ తో సమానం.   

3. కంబోడియన్ ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 57.34 కంబోడియన్ రీల్ తో సమానం.   

4. శ్రీలంక ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 2.56 శ్రీలంక రూపాయి తో సమానం.   

5. నేపాల్ ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 1.60 నేపాల్ రూపాయి తో సమానం.   

6. ఐస్లాండ్ ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 1.73 ఐస్లాండిక్ క్రోనా తో సమానం.   

7. హంగేరి ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 4.17 హంగేరియన్ ఫోరింట్ తో సమానం.   

8. జపాన్ ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 1.55 జపనీస్ యెన్ తో సమానం.   

9. పరాగ్వే ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 90.93 పరాగ్వే గురానీ తో సమానం.   

10. మంగోలియా ఇక్కడ మన ఒక్క రూపాయి ఈ దేశంలో 38.40 మంగోలియన్ తుగ్రిక్  తో సమానం.   

ఈ వీడియో గాని నచ్చేతే లికె,షేర్ చేయండి.సుబ్క్రేబ్ చేసుకుండి.