1.రామాయణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి.?
A. 5
B. 7
C. 9
D. 11
AW: B. 7
2.రామాయణం ఏ యుగానికి చెందినది.?
A. త్రేతాయుగం
B. సత్యయుగం
C. ద్వాపర యుగం
D. కలియుగం
AW: A. త్రేతాయుగం
3.వాల్మీకి మహర్షి చిన్ననాటి పేరు ఏమిటి.?
A. రత్నాకర్
B. రత్నభా
C. రత్నసేన్
D. రత్నేష్
AW: A. రత్నాకర్
4.అహల్య భర్త పేరు ఏమిటి.?
A. విశ్వామిత్ర
B. బృహస్పతి
C. వసిష్ఠ
D. గౌతమ్
AW: D. గౌతమ్
5. రామాయణంలో సరయు నదిని ప్రస్తుతం ఏమంటారు?
A. యమునా
B. గంగ
C. ఘఘ్రా
D. గోమతి
AW: C. ఘఘ్రా
6. భారత పౌరసత్వం చట్టాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు.?
A.1950 B.1953 C.1955 D.1957
aw: C.1955
7.దక్షిణ భారతంలో పొడవైన నది.?
A.పెన్న నది B.తుంగభద్ర నది C.గోదావరి నది D.యమునా నది
aw: C.గోదావరి
8.ఏ జీవి యొక్క శరీరంలో రక్తం ఉండదు.?
A.ఈగ B.బొద్దింక C.బల్లి D.జెల్లీ ఫిష్
AW: D.జెల్లీ ఫిష్
9.భారతదేశం మొదటి రాష్ట్రపతి ఎవరు.?
A.R.వెంకట్రామన్ B.నీలం సంజీవరెడ్డి C.సర్వేపల్లి
రాధాకృష్ణన్ D. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
AW: డాక్టర్ రాజేంద్ర
ప్రసాద్
10.కోకిల ఏ రాష్ట్రనికి జాతీయ పక్షి.?
A.తమిళనాడు B.జార్ఖండ్ C.మధ్యప్రదేశ్
D.బీహార్
AW: B.జార్ఖండ్