Yourube లో టాప్ యూట్యూబ్ ఎవరు.?నెల సంపాదన ఎంత.?
చారి : గరువుగారు Yourube లో టాప్ యూట్యూబ్ ఎవరు.?హరి నెల సంపాదన ఎంత.? అని వెంకట్ గారు అడుగుతున్నారు.
గురువుగారు : మంచి ప్రశ్న వెంకట్ గారు సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉండి.అరే..చారి లాప్ టాప్ పెట్టావు..దానికి చరేంజ్ గా ఉందా లేదా చూసుకోవ.
చారి :గురువుగారు..ఫస్ట్ ఎపిసోడ్ కదా..అంతరంతో పరిచిపోయే..గరువుగారు.. చరేంజ్ గా పెట్ట చుసుకుండి.
గరువుగారు : నెంబర్ వన్ ఛానల్ వచ్చి T-Series చానల్,కన్ని ఇండువిజిల్ గా చూస్తే..mrbesat చానల్ నెంబర్ వన్ గా నిలిస్తుంది వెంకట్ గారు.ఇక నెల సంపాదన విషయంనికి వెళ్ళితే..ఇదేయ్య..ఇదేయ్యాయింది.అరే..చారి...అరే..చారి
చారి : ఏమైంది గరువుగారు..సమాధానం చెప్పకుండా అరుస్తున్నారు..
గరువుగారు : అరవడం లేదు..చారి..వీడి సంపాదన చూసి షాక్ అయ్యాను..చారి.
చారి :ఎంత సంపాదిస్తున్నాడు గరువుగారు..అంతల షాక్ అవడానికి.?
గరువుగారు : అరే..వీడు 356 వేల డాలర్స్ నుండి 5 మిలియన్ డాలర్స్ వరుకు సంపాదిస్తున్నాడు చారి.
చారి : ఏమై..గరువుగారు మజాక్ చేస్తున్నారా..
గరువుగారు : అరే..చారి దీని పేరు social blade ఇందులో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో..ఇందులో చూడవచ్చు.ఇందులో చూస్తూ ఎంత వచ్చింది చారి.
చారి : సారి..గరువుగారు..రేపంటి నుండి రావడంలేదు గరువుగారు.
గరువుగారు ఎందుకురా చారి.?
చారి : మీదుగారా మానేసి..వాడి దగ్గర చేరుతా..tata..bye..bye.
వేనుపోటు పొడిచిన చారి.?
గరువుగారు : ఈ చారి..గాడు పోయి రెండు
రోజులో అవుతుంది.ఫోనో చేస్తే అవుట్ అఫ్ కాఫర్రేంజ్ వస్తుంది.
the next day
గరువుగారు : అరే..చారి..టాటా..bye..bye
అన్ని చెప్పి..అంటూ పోయి.ఇంటూ వచ్చావు మళ్ళి.
చారి : గురువుగారు..వాడి దగ్గర కి
పోవాలి అంటే పాస్ పోర్ట్ ఉండాలి అంట.నా దగ్గర నిల్..అందుకే u ట్రాన్ తీసుకున్ని
వచ్చా గరువుగారు.
గరువుగారు :
చారి : గరువుగారు..ఈ ఫోన్ ఎలా ఉంటుంది.?
గరువుగారు : Samsung Galaxy F23 5G 6GB RAM..మంచి
ఫోన్ రా..చారి.
చారి : అదే..గరువుగారు..ఆఫర్ ఉంటే..పెట్టా..బాగుందా.?
గరువుగారు :