పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD.ఇప్పటికే విడుదల అయిన రెండు ట్రైలర్ కి భారీగా రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది.ముందుగా ప్రీమియర్ షో కంప్లేట్ చేసుకున్న ఈ సినిమాకి అందరిపొయ్యే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్,బ్యాంకగ్రౌండ్ విజవల్స్,తిలింగ్ స్క్రీన్ ప్లే,ప్రభాస్,అమితాబ్ బచ్చన్,దీపకా,కమల్ హసన్ నటన, బ్యాంకగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను కట్టి పడేసే స్క్రీన్ ప్లే తో నాగ అశ్వన్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.ఇక సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్ వసూలు అవ్వడం పక్క అని తెలుస్తుంది.