ఇది గట్టి దెబ్బే….అఖండ లెక్క మారబోతుందిగా!!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబో లో వస్తున్న మూడో సినిమా అవ్వడం మొదటి 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు గా….నిలవడంతో ఆ ఇంపాక్ట్ ఈ సినిమా కూడా గట్టిగానే ఉండి బిజినెస్ ఓ రేంజ్ లో జరిగేలా చేసిందిఅన్ని ఏరియాల్లో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ అందుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు బిజినెస్ తర్వాత ప్లేస్ లో ఈ సినిమా బిజినెస్ జరుగుతూ వెళ్ళింది కానీ ఇప్పుడు దెబ్బ పడింది. ఆంధ్రలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినిమా టికెట్ రేట్లు అన్ని ఎంత ఉండాలి అన్నది అఫీషియల్ గా చెప్పగా ఎలాంటి స్పెషల్ షోలు, రోజుకి కేవలం 4 షోలు మాత్రమే ఉంటాయని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దాంతో ఇది అప్ కమింగ్ మూవీస్ అన్నింటికీ కూడా గట్టి దెబ్బ కొట్టగాఆ ఇంపాక్ట్ ఇప్పుడు అఖండ నుండే మొదలు అవ్వగా ఎలాంటి స్పెషల్ షోలు, ఫ్యాన్ షోలు లేకుండా నార్మల్ టికెట్ రేట్లతో రిలీజ్ కాబోతుండటంతో భారీ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు ఇప్పుడు రేట్లు తగ్గించమని టీం ని కోరడంతో అన్ని ఏరియాల్లో కూడా 60 లక్షల నుండి 1 కోటి దాకా బిజినెస్ ఇప్పుడు తగ్గిపోతుందని అంటున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అనుభవించు రాజా ఫస్ట్ డే కలెక్షన్స్….!!

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ అనుభవించు రాజాబాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ ఇనీషియల్ గా వస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 600 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను….సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా అన్ సీజన్ ఎఫెక్ట్ అయితే అన్ని చోట్లా కంటిన్యూ అవుతుంది అని చెప్పాలినవంబర్ నెలని అన్ సీజన్ గా భావిస్తారు కాబట్టి ఈ ఇంపాక్ట్ ఈ సినిమా పై కూడా కనిపించింది. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్….