అఖండ 1st DAY బాక్స్ ఆఫీస్ ఒపింగ్ దద్దరిల్లింది.!!  

నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా విడుదల అయినా అఖండ ట్రైలర్ కి  అందరిపోరే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా  రీసెంట్ గా అభిమానుల ముందుకి వచ్చింది.ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి సినిమాకి దుమ్ములేపే పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.ఫస్ట్ రెండు తెలుగు రాష్ట్రంల బాక్స్ ఆఫీస్ దగ్గర 95% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 8 నుండి 10 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని అంటున్నారు.

అఖండ సినిమా ఆఫీస్ దగ్గర 95% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 10 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని  ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.

 

అఖండ సినిమా ఆఫీస్ దగ్గర 95% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్ కలెక్షన్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని  ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.

 

అఖండ 1st DAY 10 కోట్లు తగ్గేదే లే.!

 

20cr  బాలయ్య బాబు..భీభత్సం.!