👉Nizam: 4.39Cr

👉Ceeded: 4.02Cr(72L hires)

👉UA: 1.36Cr

👉East: 1.05Cr(31L hires)

👉West: 96L(24L hires)

👉Guntur: 1.87Cr(1Cr Hires)

👉Krishna: 81L

👉Nellore: 93L

AP-TG Total:- 15.39CR(23CR~ Gross)(2.37Cr Hires)

Ka+ROI: 1.00Cr

OS – 2.35Cr

Total WW: 18.74CR(29.5CR~ Gross)

అఖండ సినిమా ఆఫీస్ స్టేటస్  దగ్గర 2వ రోజు  90% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 6 నుండి 8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని  ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.


10 కోట్లు పక్క..ఇదే విధ్వంసం  స్వామి!!


నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా విడుదల అయినా అఖండ ట్రైలర్ కి  అందరిపోరే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా  రీసెంట్ గా అభిమానుల ముందుకి వచ్చింది.ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి సినిమాకి  పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ లతో దూములేపింది.అఖండ ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 74 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే 29 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది. అఖండ సినిమా ఆఫీస్ స్టేటస్  దగ్గర 2వ రోజు  90% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో 2వ  రోజు టోటల్ గా 10 కోట్ల రేంజ్ లో గ్కరాస్లె క్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని  ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.