1.తాటి ముంజలు తినడం వల్ల ఏ అవయవంనికి మంచిది.?

a.గుండె b.మెదడు c.లివర్ d.కళ్ళు

aw: c.లివర్

2.కృష్ణుడికి పేరు పెట్టింది ఎవరు.?

a.గర్గా చార్యుడు b.నందుడు c.యశోద d. కృపా చార్యుడు

aw:  a.గర్గా చార్యుడు  

3.నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు.?

a.మహాత్మాగాంధీ  b.c.v.రామన్ c.రవీంద్రనాథ్ టాగూర్ d.  సర్దార్ వల్లభాయ్ పటేల్

aw: c.రవీంద్రనాథ్ టాగూర్

4.దుబాయ్ లో బంగారాన్ని ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటారు.?

A.దక్షిణ ఆఫ్రికా B.ఇండియా C.అమెరికా D.చైనా

AW:  A.దక్షిణ ఆఫ్రికా

5.పెరుగు తిన్న తరువాత ఏ పండుని తినకూడదు.?.

A.అరిటిపండు B.యాపిల్ C.దానిమ్మ D.పుచ్చకాయ

AW:  D.పుచ్చకాయ

6.జీడి పప్పులో ఏ విటమిన్ ఉంటుంది.?

A.E విటమిన్  B.A విటమిన్ C. B విటమిన్ D. D విటమిన్   

AW: A.E విటమిన్ 

7.మనిషి 24 గంటలలో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు.?

A.20 వేల సార్లు B. 23 వేల సార్లు C. 25 వేల సార్లు D. 30 వేల సార్లు

AW: B. 23 వేల సార్లు

8.మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి.?

A.200 ఎముకలు B.206 ఎముకలు C.210 ఎముకలు  D. 215 ఎముకలు

AW: B.206 ఎముకలు

9. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాల జీవిత కలం ఎంత.?

A.80 రోజులు B.100 రోజులు C.120 రోజులు D.150 రోజులు

AW :  C.120 రోజులు

10.భారత జాతీయ క్రీడ ఏది.?

A.క్రికెట్ B.హాకీ C.ఫూట్ బాల్ D.కబడ్డీ

AW:  B.హాకీ