1.ఇండియాలో మొదటగా సూర్యుడు ఏ రాష్ట్రంలో కనిపిస్తాడు.?

a.గోవ b.అస్సాం c.హిమాచల్ ప్రదేశ్ d.అరుణాచల్ ప్రదేశ్

aw:   d.అరుణాచల్ ప్రదేశ్


2.బుద్దుని చిన్ననాటి పేరు ఏమిటి.?

a.రాహుల్ b.సిద్ధార్థ c. గౌతమ d.మహేంద్ర

aw:  b.సిద్ధార్థ

 

3.మనిషి యొక్క శరీరంలో అతిపెద్ద అవయవం ఏది.?

a.చర్మం b.గుండె c.మెదడు d.ఉపిరితిత్తులు

aw: a.చర్మం


4.ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గుడ్డును పెట్టే పక్షి ఏది.?

a.నిప్పు కోడి b.నెమలి c.ఈము పక్షి d.రాబందు    

aw:  a.నిప్పు కోడి


5.పొగాకు అత్యధికంగా పాండిచే దేశం ఏది.?

a.ఇండియా b.బ్రెజిల్ c.చైనా d.శ్రీలంక

aw: c.చైనా


6.ఏ దేశంలో రాత్రిపూట మాత్రమే వర్షం పడుతుంది.?

a.అమెరికా b.థాయిలాండ్ c.రష్యా d.వెనుజుల

aw: b.థాయిలాండ్

 

7.రావణాసురుడి యొక్క అమ్మ పేరు ఏమిటి.?

a.లంకిని b.కైకసి c.నికుంబి d.తాటకి

aw:  b.కైకసి


8. రాక్షసులను చంపడానికి తన వెన్నుముకను ఇచ్చిన ముని పేరు ఏమిటి.?

a. గౌతమడు b. ధదీచి c.విశ్వామిత్ర d. వ్యాసుడు   

aw: b. ధదీచి


9.మరణం లేని జంతువు పేరు ఏమిటి.?

a.తాబేలు b.షార్క్ ఫిష్ c.జెల్లీ ఫిష్ d. డాల్ఫిన్

aw: c.జెల్లీ ఫిష్


10. ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయి.?

A. ఒడిశా

B. ఉత్తర ప్రదేశ్

C. తమిళనాడు

D. మహారాష్ట్ర

AW : D. మహారాష్ట్ర 


11.భారతదేశంలో GST ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?

A. 2008

B. 2012

C. 2015

D. 2017

AW : D. 2017

12.భారతదేశంలోని ఏ రాష్ట్రం చైనాతో పొడవైన సరిహద్దును పంచుకుంటుంది.?

A. హిమాచల్ ప్రదేశ్

B. సిక్కిం

C. ఉత్తరాఖండ్

D. అరుణాచల్ ప్రదేశ్

AW: D. అరుణాచల్ ప్రదేశ్

13.భారతదేశం తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు.?

A. ప్రతిభా పాటిల్

B. ఇందిరా గాంధీ

C. సోనియా గాంధీ

D. ప్రియాంక గాంధీ

AW: A. ప్రతిభా పాటిల్

14.భారతదేశపు ఉక్కు మనిషిఅని ఎవరిని పిలుస్తారు.?

A. సుభాష్ చంద్రబోస్

B. జవహర్‌లాల్ నెహ్రూ

C. మహాత్మా గాంధీ

D. సర్దార్ వల్లభాయ్ పటేల్

AW: D. సర్దార్ వల్లభాయ్ పటేల్

15.'మాస్టర్ బ్లాస్టర్అని పిలువబడే భారతీయ క్రికెటర్ ఎవరు.?

A. సచిన్ టెండూల్కర్

B. రాహుల్ ద్రవిడ్

C. సౌరవ్ గంగూలీ

D. అనిల్ కుంబ్లే

AW: A. సచిన్ టెండూల్కర్