1.వేదాలం రీమేక్ లో కీర్తి సురేష్‌ కూడా అవుట్.!ఫైనల్ గా ఆ హీరోయిన్ కి గ్రీన్ సిగ్నల్.! 

Megastar Chiranjeevi  | Acharya | Lucifer | Vedalam

#MegastarChiranjeevi #Acharya #Lucifer #Vedalam

lucifer remake,lucifer telugu remake,lucifer,lucifer telugu,lucifer remake in telugu,lucifer telugu trailer,telugu news,chiranjeevi lucifer remake,lucifer telugu remake director,lucifer telugu movie,tv9 telugu,mohanalal lucifer telungu,chiranjeevi lucifer remake director,lucifer teugu remake,lucifer telugu remake updates,lucifer telugu remake villain,lucifer movie telugu remake,telugu trailer of lucifer,remake of lucifer in telugu,lucifer telugu remake cast & crew

 

మెగాస్టార్‌ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా    ఇంకా ఆచార్య సినిమా షూటింగ్‌ మొదలు పెట్టలేదు.ఎనిమిది నెలల క్రితం ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్‌ మొదలు పెట్టేందుకు అదుగో ఇదుగో అంటూ టైమ్‌ పాస్‌ చేస్తున్న మెగా స్టార్ ఆ తర్వాత వరుసగా వేదాలం మరియు లూసీఫర్‌ రీమేక్లను చేసేందుకు సిద్దం అయ్యాడు.  

కొరటాల శివ సినిమా గురించి కంటే ఇప్పుడు ఆ రెండు రీమేక్స్‌ గురించే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న వేదాళం సినిమాకు సంబంధించి రోజుకో వార్త  టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.మెహర్‌ రమేష్‌ ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేయబోతున్నాడు.ఇక వేదాళం సినిమాలో కీలకమైన హీరో చెల్లి పాత్రను ఎవరు చేస్తున్నారు అనే విషయంలో గత 15 రోజులగా రకరకాల వార్త  వస్తున్నాయి.

ఫస్ట్ ఈ ప్రాత కోసం సాయి పల్లవి ఓకే అయ్యింది అని టాక్ వినిపించింది.ఆ తరువాత కీర్తి సురేష్‌ ఆ  రోల్ లో నటించబోతుంది అని టాక్ వినిపించింది.లేటెస్ట్ టాలీవుడ్ టాక్ బట్టి ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లి పాత్రకు  ఐశ్వర్య రాజేష్‌ ఫైనల్ అయ్యింది అని సమాచారం.త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్  చేస్తారు అంట.   

 

 

 

 

2.BB3 సినిమాకి డిక్టేటర్ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన బోయపాటి.!   

 

NBK 106 | NandamuriBalakrishna | BoyapatiSrinu | Thaman S

#NBK106  #NandamuriBalakrishna#BoyapatiSrinu

#BB3 First Roar,NBK 106,Balakrishna New Movie,Balakrishna \u0026 BoyapatiMovies,Balakrishna Latest Movie,BalakrishnaBoyapati First Look,NandamuriBalakrishna,NBKMovies,BoyapatiSrinu,BoyapatiSrinuMovies,NBK New Movie,ThamanS,Thaman S Songs,NBKMovie,NBK Latest Movie,NBK 106 Movie,Latest Telugu Movies,2019 Latest Telugu Movies,7tv,Balayya Babu New Movie,BalayyaBoyapatiSrinuMovie,Balayya 106,Balaya Dialogues,Balaya fight scenes

 

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసిన ఈ సినిమా కుడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా బాలయ్య మొదలు పెట్టి ఆపేసిన డ్రీం ప్రాజెక్ట్ అయిన నర్తనశాల నుంచి 16 నిమిషాల ఫుటేజ్ ని విడుదల చేయగా ఈ మినీ మూవీకి అందిరిపోయే కలెక్షన్ లతో దూసుకుపోతుంది.

ఇక రీసెంట్ గా బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌ను ఎట్టకేలకు తిరిగి ప్రారంభించారు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు పాత్ర కాగా, మరొకటి అఘోరా పాత్ర అని చిటాలీవుడ్ ఇండస్ట్రీలో    కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది.ఈ మేరకు రైతు పాత్రకు సంబంధించిన టీజర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే పలువురు హీరోయిన్ ల పేర్లు ఈ సినిమా కోసం వినిపించగా, లేటెస్ట్ ఈ సినిమాలో నటి అంజలిని ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.ఇంతకుముందు వీరి ఇద్దరు కలిసి డిక్టేటర్ నటించారు. ఆ సినిమాలో బాలయ్య-అంజలి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబోను సెట్ చేసారు అంట.

  

 

 

 

3.రష్మిక నిర్ణయం..సుకుమార్ గుండెలో బాంబ్ పేల్చింది!

| Allu Arjun | Pushpa |Rashmika

#AlluArjun #Pushpa #Rashmika    

allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie

అల... వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.  

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ ఎక్కువ భాగం అడవుల్లో ఉండబోతోంది. అల్లు అర్జున్  లారీ డ్రైవర్ గా మొరటు కుర్రాడిగా కనిపించనున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక పుష్ప అల్లు అర్జున్ కి తగ్గట్టే రష్మిక పాత్ర కూడా ఉండబోతోందని తెలుస్తోంది.

లేటెస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి  అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక మందన్న ఈ ఏడాదిలో పుష్ప సినిమా షూట్‌లో పాల్గొనబోవడం లేదట.ఈ సంవత్సరంలో కేవలం అల్లు అర్జున్ పై అడవిలో సీన్స్‌ మాత్రమే చిత్రీకరిస్తారు. ఆ తర్వాత షెడ్యూల్‌ నెక్స్ట్ ఇయర్  జనవరి లేదా ఫిబ్రవరిలో జరగబోతున్న షెడ్యూల్‌కు రష్మిక హాజరు కాబోతుంది అని సమాచారం.

 

 

 

 

 

 

 

4.‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్ర పై గందరగోళం!!

| Adipurush

 | Prabhas |Ajay Devgan |Saif Ali Khan

#Ajay Devgan #Adipurush #Prabhas #SaifAliKhan

adipurush,adipurush latest news,prabhas latest news,tv9 news,prabhas adipurush latest news,prabhas adipurush,latest news,adipurush trailer,adipurush movie,adipurush movie updates,adi purush latest news,bollywood news,adipurush prabhas,telugu news,adipurush first look,adipurush teaser,tv9 entertainment news,adipurush movie latest news,adipurush prabhas latest news,adipurush trailer latest news,adipurush first look of prabhas latest news,prabhas adipurush movie,adipurush latest update

 

బాహుబలి రెండు భాగాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకొన్ని  ఇండియాలోనే తోలి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.ఈ సినిమా తరువాత సాహో కూడా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు.రీసెంట్ విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ సినిమాలను కూడా లైన్‌లో పెట్టి వాటిని కూడా తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ఒక్క సినిమా అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా ఈ సినిమాలో సౌత్ నుండి హీరోయిన్‌ను తీసుకుంటారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కృతి సనాన్ పేరును ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎక్కువగా వినిపిస్తోంది.ఒకవేళ ఆమె ఈ సినిమాలో సెలెక్ట్ కాకపోయినా, మరో బాలీవుడ్ బ్యూటీకే అవకాశం ఇవ్వాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.   

 

 

 

 

 

5.ఆ యాక్షన్ హీరో డైరెక్షన్ లో నాగ్ చైతన్య సినిమా.!!

| Love Story |Naga Chaitanya |Sai Pallavi

#LoveStory #NagaChaitanya #SaiPallavi

love story movie,love story movie release date update,new south movie,naga chaitanya love story movie release date update,top south update,south indian love story movie 2020,south movie,love story movie release updates,chaithu movie updates,love story south movie,south movie love story,love story movies,latest south movie,anu emmanuel love story movie 2020,latest south movie 2020,naga chaitanya new movie,south new movie,south love story movie, Action King Arjun to direct Naga Chaitanya,

అక్కినేని నాగ చైతన్య వరుసగా మజిలీ, వెంకీ మామా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై అంచనాలు భారిగానే ఉన్నాయి. సాయి పల్లవి నటిస్తుండడంతో నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.

ఈ సినిమా తరువాత నాగ చైతన్య మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కూడా 'థాంక్ యూ' అనే సినిమాను లైన్ లో పెట్టిన నాగ చైతన్య వెంకీ అట్లూరితో ఒక రొమాంటిక్ సినిమా పరశురామ్  తో కూడా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి.  

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయబోతున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇటీవల చైతూని కలసి, అర్జున్ కథ చెప్పారని, అది చైతూకి బాగా నచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో అర్జున్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కథ ఉండబోతుంది అని సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో వెలువడే అవకాశం ఉంది.       

 

 

 

 

 

 

6.పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ కి నిదర్శనం.!ఈ  షాకింగ్ బిజినెస్.! 

 

PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పాగా ఒప్పుకున్నా మొట్ట మొదటి సినిమా వకీల్ సాబ్అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే సినిమా రిలీజ్ అయ్యి పరుగును ముగించి టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయ్యి ఉండేది కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇంకా బాలెన్స్ ఉన్న విషయం అందరి కీ తెలిసిందే.

రీసెంట్ గా మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. కాగా సినిమా మరో పక్క డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం రికార్డ్ లెవల్ లో ఆఫర్లు వచ్చినా కానీ మేకర్లు నో చెప్పగా

ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సినిమా శాటిలైట్ రైట్స్ ని అమ్మేశారని సమాచారంటాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను టాలీవుడ్ లీడింగ్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారని సమాచారం. దీనికోసం రికార్డ్ లెవల్ లో రేటు కూడా ఇచ్చారట.

రీమేక్ సినిమా అవ్వడం పవన్ కళ్యాణ్ కేవలం 40 నిమిషాల రేంజ్ ఎక్స్ టెండెడ్ క్యామియో చేస్తున్నాడు అని తెలిసినా కానీ సినిమా పై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృశ్యా సినిమా కోసం ఏకంగా 16.5 కోట్ల రేంజ్ రేటు ఇచ్చి హక్కులను సొంతం చేసుకుందట జెమినీ టీవీ.. రీసెంట్ టైం లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేట్లలో ఒకటిగా చెప్పుకోవాలి.

రీసెంట్ గా చాలా బిగ్ మూవీస్ శాటిలైట్ రైట్స్ ని డిజిటల్ రైట్స్ తో కలిపి అమ్ముతున్నారు, దాంతో శాటిలైట్ రైట్స్ పెర్ఫెక్ట్ గా ఎంత బిజినెస్ చేసిందని బయటికి పెద్దగా న్యూసులు రావడం లేదు, అయినా కానీ వకీల్ సాబ్ ఓన్లీ శాటిలైట్ రైట్స్ తోనే సెన్సేషనల్ బిజినెస్ ని సొంతం చేసుకుని అంచనాలను మరింత పెంచగా వచ్చే ఇయర్ రానున్న ఈ సినిమా ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

7.3 కోట్ల సినిమా అయినా బాహుబలి రేంజ్ కలెక్షన్..!

Colour Photo Movie 

#ColourPhotoMovieCollection #7TV 

colour photo movie,colour photo,color photo movie,colour photo movie review,colour photo movie songs,colour photo movie pre release event,color photo,color photo movie songs,color photo movie trailer,color photo movie teaser,colour photo trailer,colour photo movie trailer,color photo movie team interview,color photo movie team exclusive interview,colour photo review,colour photo movie song launch,color photo movie pre release event,colour photo full movie,colour photo movie opening

చిన్న సినిమానే అయినా కానీ ఫీల్ గుడ్ మూవీ గా ఆడియన్స్ మనసును గెలుచుకుని దూసుకు పోతున్న సినిమా కలర్ ఫోటో, రీసెంట్ గా ఆహా వీడియో లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కి మొదటి రోజు ఆల్ మోస్ట్ అన్ని సైట్స్ నుండు కూడా నెగటివ్ రివ్యూలే దక్కాయి. రొటీన్ కథ అని, క్లైమాక్స్ కూడా రొటీన్ గా ఉందని, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి

చాలా టైం పట్టింది అంటూ నెగటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నా కానీ కామన్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించిన ఈ సినిమా ఆహా వీడియో లో సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతూ దుమ్ము లేపుతుంది. సినిమా కి ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి రోజు

2 లక్షల 15 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కగా వీకెండ్ పూర్తీ అయ్యే సరికి 3 లక్షలా 45 వేల దాకా యూనిక్ వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేయగా ఇప్పుడు 5 రోజులకు గాను సినిమా సాధించిన వ్యూస్ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం సినిమా

మొత్తం మీద 5 రోజులు పూర్తీ అయ్యే సరికి 5 లక్షలా 15 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు, హాఫ్ మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకు పోతున్న సినిమా ఎంత వరకు కలెక్షన్స్ అందుకుని ఉండొచ్చని అంచనా వేస్తెఆహా యాప్ ఒక నెల రేటు 50 అనుకుని అదే టికెట్ రేటు అనుకుంటే

5 లక్షల 15 వేల వ్యూస్ కి 2.57 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సాధించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. అంటే సినిమా పై పెట్టిన 3 కోట్ల రేటు ఇప్పుడు మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ తిరిగి వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెబుతుండటం విశేషం అనే చెప్పాలి.

 

 

8.ఇక్కడా..అక్కడా..తగ్గేదిలేదు.!కొమరం భీమ్ విధ్వంసం.! 

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి టాలీవుడ్ తరుపున అన్ని రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న

టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసిన ఈ టీసర్ తర్వాత ఇతర ఇండస్ట్రీ లలో కూడా తెలుగు టీసర్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతుండగాకన్నడ మరియు తమిళ్ లో కొత్త రికార్డులను నమోదు చేసిన ఈ టీసర్….

రీసెంట్ గా మలయాళం లో కూడా కొత్త రికార్డులను నమోదు చేసింది, అక్కడ డబ్ అయిన తెలుగు మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోనే రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కి 80 వేల దాకా లైక్స్ దక్కగా టాప్ ప్లేస్ లో అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో మలయాళం డబ్ వర్షన్ కి

ఏకంగా 1 లక్షా 42 వేల దాకా లైక్స్ దక్కి టాప్ లో ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్… 1 లక్షా 45 వేల లైక్స్ మార్క్ ని అందుకుని అక్కడ డబ్ అయిన తెలుగు మూవీస్ పరంగా హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచింది, ఇది కేవలం ఇంట్రో టీసర్ అవ్వడం తో….

మెయిన్ టీసర్ అండ్ ట్రైలర్ లు మరెలాంటి అద్బుతాలు అక్కడ నమోదు చేస్తాయో అన్నది ఆసక్తిగా మారగాఈ రికార్డు తో సినిమా ఆల్ మోస్ట్ అన్ని చోట్లా కూడా లైక్స్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించినట్లు అయింది, ఇక లాంగ్ రన్ లో కొత్త బెంచ్ మార్కులను సెట్ చేసే పనిలో ఉందని చెప్పొచ్చు.

9. 5 సినిమాలు కమిట్...అయినా ఈ సినిమా మీదే పవన్ చూపు!!

PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత  దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా ఇప్పటివరుకు 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.

వకీల్ సాబ్  సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దుమారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒక్కొటిగా కమిట్ అవుతూ ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇస్తూ దూసుకు పొతున్నాడు. వకీల్ సాబ్ సినిమాల తరువాత క్రిష్,హరీష్ శంకర్,సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కంటే ముందుగానే మలయాళ మూవీ అయ్యప్పన్‌ కోషియుమ్‌ సినిమాను రీమేక్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోందిసినిమా స్టొరీ చాలా సింపుల్‌గా ఉండటంతో పాటు మల్టీస్టారర్‌ మూవీ అవ్వడం వల్ల కేవలం నెల రోజుల వ్యవదిలోనే ఈ సినిమాను తీసేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.   

 

 

 

 

 

 

 

10.పవర్ స్టార్ కి జోడీగా వరుణ్ తేజ్ హీరోయిన్.?

PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా ఇప్పటివరుకు 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ సినిమాలతో పాటుగా క్రిష్,హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.

వకీల్ సాబ్  సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దుమారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒక్కొటిగా కమిట్ అవుతూ ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇస్తూ దూసుకు పొతున్నాడు.లేటెస్ట్ గా దసరా రోజున పవన్ కళ్యాణ్ మరోకొత్త సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. సాగర్ చంద్ర దర్శకత్వంలో చేయనున్నట్లు అనౌన్స్ కూడా చేశారు.

ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ కి జోడీగా సాయి పల్లవి ఎన్నుకున్నారని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక మిడిల్ ఏజ్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు, తన భార్య పాత్ర కోసం సాయి పల్లవి అయితే పెర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించిన టీం సాయి పల్లవితో చర్చలు జరుపుతున్నారు అని టాక్ వినిపిస్తుంది.   

 

 

 

 

 

 

11.మహేష్ బాబు ని సూపర్ స్టార్ చేసిన ఆ డైరెక్టర్ తో సినిమా.!!

| Mahesh Babu | Sarkaru Vaari Paata |

#SarkaruVaariPaata #MaheshBabu   

mahesh babu,mahesh babu new movie,mahesh babu movies,puri jagannadh,puri jagannadh about mahesh babu,puri jagannadh mahesh babu movie,puri jagannadh movies,mahesh babu new movie updates,puri jagannath and mahesh babu movie,mahesh babu upcoming movies,mahesh babu and puri jaganndh movies,puri jagannadh interview mahesh babu,puri jagannath,puri jagannadh new movie,mahesh babu about puri jagannadh,mahesh babu about puri jagannadh controversy,jana gana mana movie updates,mahesh babu new movie 2020

ఈ సంవత్సరం సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత గీత గోవిందంసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్‌తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి.టాలీవుడ్ టాప్ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన  పోకిరి మరియు బిజినెస్‌మెన్‌ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ లాగా నిలిచాయి.మళ్ళీ 6 ఇయర్ తరువాత వీరి కాంబో లో మూవీ రాబోతుంది అని సమాచారం.     

పోకిరి రేంజ్‌ లో మరో మాస్‌ మసాలా మూవీని పట్టాలు ఎక్కించేందుకు పూరి జగన్నాద్‌ స్టొరీ రెడీ చేయబోతున్నాడు. పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండో ఫైటర్‌ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్‌బాబుతో వచ్చే ఏడాదిలో సినిమా చేసే అవకాశం ఉంది.s.s.రాజమౌళితో మహేష్‌ బాబు మూవీ ఉండనుంది. అంతకు ముందే పూరితో ఒక సినిమాను స్పీడ్‌గా పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు.    

 

 

 

 

 

12.#PSPK28 మూవీతో జాక్ పాట్ కొట్టిన డైరెక్టర్.?

PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv #PSPK28

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,harish shankar pawan kalyan new movie,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా రిలీజ్  అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత  దాదాపు 2 సంవత్సరలా  తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా ఇప్పటివరుకు 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.

వకీల్ సాబ్  సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దుమారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒక్కొటిగా కమిట్ అవుతూ ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇస్తూ దూసుకు పొతున్నాడు. వకీల్ సాబ్ సినిమాల తరువాత క్రిష్,హరీష్ శంకర్,సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.లేటెస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించే సినిమా ఫైనల్ స్క్రిప్టు విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

2012లో `గబ్బర్ సింగ్` లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ మరో మాట లేకుండా ఆఫర్ ఇచ్చారు. కొద్ది నెలల క్రితం స్క్రిప్టును పూర్తి స్థాయిలో రెడీ చేయాల్సిందిగా సూచించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తన 28వ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ హరీష్ శంకర్ కి ఆ విధంగా జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. ఈ క్రేజీ కాంబో మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా కోసం పక్కాగా ప్లాన్ ని డిజైన్ చేసారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

 

 

 

 

 

13. తొందరపడుతున్న జక్కన్న...ఆ వేవ్ కి భయపడి ఈ పని!

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

 

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత S.S.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన రామ్ చరణ్,ఎన్టీఆర్ పాత్రలకు సంభందించిన ఇంట్రో టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.       

అయితే రాజమౌళి బాహుబలి సినిమాలు VFX వర్క్ వల్ల నెలలకు నెలలు ఆలస్యం అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా రెండు పార్ట్ లు కూడా చాలా నెలలు వాయిదా వేయాల్సి వచ్చంది. అందుకే రాజమౌళి తన RRR సినిమాకు అలాంటి ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నాడు అని టాక్.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మొదటగా విజువల్ ఎఫెక్ట్ షాట్స్ ను చిత్రీకరిస్తున్నాడట. పలు దేశాల VFX కంపెనీలతో వర్క్ చేయించాల్సి ఉంది. కరోనా కారణంగా చాలా కంపెనీలు పూర్తి స్థాయిలో తమ కార్యకళాపాలను నిర్వహించడం లేదు. కనుక ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ వర్క్ ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

మొదట VFX షాట్స్ ను షూట్ చేసి ఇస్తే వాటి పనులు జరుగుతూ ఉంటాయి. ఇతర షూటింగ్ ను మెల్లగా నిర్వహించే ప్లాన్ చేస్తున్నాడట.ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ చివరి వరకు ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు అంట.   

 

 

 

 

14. ఎట్టకేలకు స్టార్ట్...ఇంత పెద్ద షెడ్యూల్ ఏంటి సామి!! 

| Allu Arjun | Pushpa |Rashmika

#AlluArjun #Pushpa #Rashmika    

allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie

అల... వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ ఎక్కువ భాగం అడవుల్లో ఉండబోతోంది.  

ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభించాలని సుకుమార్ భావించాడు. అల్లు అర్జున్ లేకుండా ఒక షెడ్యూల్ కూడా కేరళలో చేశాడు. మార్చిలో అల్లు అర్జున్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని భావించాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల ఏకంగా ఎనిమిది నెలలు గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు నవంబర్ మొదటి వారం నుండి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.ఈ సినిమా షూటింగ్ వైజాగ్ మరియు గోదావరి జిల్లాల్లో   జరుగబోతుంది.    

ఒక్క సారి సినిమా షూటింగ్ ప్రారంభం అయితే బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా అయిదు నెలల పాటు షూటింగ్ జరపాలనే నిర్ణయానికి అల్లు అర్జున్ మరియు సుకుమార్ ఫిక్స్ అయ్యారు అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ దసరా సీజన్ లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేసేలా సుకుమార్  ప్లాన్ చేస్తున్నాడు.    

 

 

 

 

 

15. అల్లు అర్జున్ గొప్పదనం....చిన్న సినిమాను ఓ రేంజ్ లో మెచ్చుకున్నాడు!

| Allu Arjun | 

Colour Photo

#AlluArjun

#ColourPhotoMovieCollection 

colour photo movie,colour photo,color photo movie,colour photo movie review,colour photo movie songs,colour photo movie pre release event,color photo,color photo movie songs,color photo movie trailer,color photo movie teaser,colour photo trailer,colour photo movie trailer,color photo movie team interview,color photo movie team exclusive interview,colour photo review,colour photo movie song launch,color photo movie pre release event,colour photo full movie,colour photo movie allu arjun,

 

చిన్న సినిమానే అయినా కానీ ఫీల్ గుడ్ మూవీ గా ఆడియన్స్ మనసును గెలుచుకుని దూసుకు పోతున్న సినిమా కలర్ ఫోటో, రీసెంట్ గా ఆహా వీడియో లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి మొదటి రోజు ఆల్ మోస్ట్ అన్ని సైట్స్ నుండు కూడా నెగటివ్ రివ్యూలే దక్కాయి. రొటీన్ స్టొరీ  అని, క్లైమాక్స్ కూడా రొటీన్ గా ఉందని, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి

చాలా టైం పట్టింది అంటూ నెగటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నా కానీ కామన్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించిన ఈ సినిమా ఆహా వీడియో లో సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతూ దుమ్ము లేపుతుంది.ఇక రీసెంట్ గా ఈ సినిమాపై ప్రశంసలు జల్లు కురిపించాడు స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్.

కలర్ ఫోటో సినిమా అద్భుతంగా ఉందంటూ దర్శకుడు సందీప్‌ను, చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించిన అల్లు అర్జున్... వెరీ స్వీట్ లవ్ స్టోరీ.. అద్భుతమైన మ్యూజిక్, ఎమోషన్స్, పెర్ఫామెన్స్ అన్నీ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినందుకు సంతోషంగా ఉంది. అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.