1.ఫైనల్ గా విశాల్ చక్ర సినిమాకి మోక్షం..!  |Vishal | Chakra |7TV

#Vishal #Chakra

vishal chakra trailer,chakra vishal movie,chakra vishal teaser,vishal chakra teaser,vishal,chakra,vishal chakra,vishal chakra movie trailer,chakra teaser,chakra trailer,chakra movie,chakra yuvan shankar raja,vishal chakra movie,chakra trailer vishal,ms anandan chakra,vishal film factory,chakra glimpse of trailer,chakra vishal movie trailer,chakra tamil movie,chakra trailer glimpse,chakra telugu movie,chakra telugu teaser,chakra vishal,chakra movie vishal,chakra tamil trailer

యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్ర బాక్స్ ఆఫీస్ రిలీజ్ అవుతుందో లేదో అన్న క్లారిటీ ఇంకా రాలేదు కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా వరకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగాయి అన్ని చెప్పాలి. లాస్ట్ ఇయర్ విశాల్ తమన్నాల కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందగాఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది.

దాంతో ఆ సినిమా నిర్మాతలు విశాల్ మాకు డబ్బులు వెనక్కి ఇస్తాను అని చెప్పాడు అని కోర్టులో కేసు వేసి ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న విశాల్ చక్ర సినిమాను ఆపేయాలని కోరారు, వీరి వాదనలను విని కోర్టు ఆ సినిమా రిలీజ్ ను ఆపెయగా నిర్మాతలు విశాల్ నుండి

8.3 కోట్ల దాకా వెనక్కి రావాల్సి ఉందని కోరగా కోర్టు విశాల్ కి ఆ మొత్తాన్ని ఇవ్వాలని అప్పుడే సినిమా రిలీజ్ కి ఓకే అని చెప్పారు. కాగా విశాల్ ఇప్పుడు ఆ మొత్తం ఇచ్చుకోలేనని, తన డబ్బు చాలా వరకు కొత్త సినిమా చక్ర లో….

పెట్టుబడి పెట్టడం తో సగం వరకు ఇచ్చుకుంటానని చెప్పారని సమాచారందాంతో కోర్టు అందులో సగం అమౌంట్ ని ఇస్తే రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పాడం తో విశాల్ 4.2 కోట్ల అమౌంట్ ని యాక్షన్ సినిమా నిర్మాతలకు ఇచ్చారని లేటెస్ట్ కోలివుడ్ టాక్. దాంతో ఇప్పుడు విశాల్ 35 కోట్లు పెట్టి భారీ లెవల్ లో రూపొందించిన చక్ర సినిమా రిలీజ్ విషయం లో

ఉన్న అడ్డంకులు అన్నీ కూడా ఆల్ మోస్ట్ తిలగిపోయాయి అనే చెప్పాలి. ఇక యూనిట్ ఇప్పుడు రిలీజ్ విషయం లో ప్లానింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ డైరెక్ట్ రిలీజ్ చేస్తారా లేక థియేటర్స్ లో సినిమా ను రిలీజ్ చేస్తారా అన్నది మాత్రం ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది..

 

2.కన్నడ తమిళ్ లో మహేష్ బాబు సినిమాకి  షాకింగ్  TRP రేటింగ్స్.!|Mahesh Babu |Maharshi Trp Rating


#MaheshBabu #MaharshiTrpRating

maharshi movie,maharshi movie trp rating,maharshi trp rating,sarileru neekevvaru trp rating,maharshi 2019,maharshi teaser,trp ratings,mahesh maharshi records,maharshi trp ratings,maharshi firstlook records,maharshi release date,maharshi trailer,maharshi movie updates,maharshi movie rating,mahesh maharshi trp rating,maharshi trp rating record,maharshi movie 2018,mahesh babu maharshi trp rating,maharshi,maharshi movie teaser,maharshi songs,maharshi 4th time trp

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన సినిమా మహర్షిబాక్స్ ఆఫీస్ దగ్గర 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సుడ్ రివ్యూ లను సొంతం చేసుకున్నా కానీ కామన్ ఆడియన్స్ విరగబడి సినిమా ను చూడగా సమ్మర్ లో భారీ కలెక్షన్స్ తో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది, టాలీవుడ్ లో మిక్సుడ్ రివ్యూ లను సొంతం చేసుకున్నా కానీ

హిట్ గా నిలిచిన కొన్ని సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇక ఇదే విధంగా బుల్లి తెరపై కూడా మొదటి సారి నిరాశ పరిచే రేటింగ్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత నుండి స్టడీ రేటింగ్స్ తో దూసుకు పోతూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తుంది.

దాంతో టెలివిజన్ లో కూడా ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా తమిళ్ లో అలాగే కన్నడ డబ్ అయ్యి టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా రెండు చోట్ల కూడా షాకింగ్ రేటింగ్స్ ని సొంతం చేసుకుంది,

తమిళ్ లో మహేష్ బాబు ప్రీవియస్ మూవీస్ కి సాలిడ్ రేటింగ్స్ దక్కాయి…. వాటి తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మూవీ నే అయినా కానీ 3.7 రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుంది, అక్కడ 1 నేనొక్కడినే 13, స్పైడర్ 10 దాకా రేటింగ్ తెచ్చుకుని రికార్డ్ సృష్టించాయి. ఇక మహర్షి కన్నడ లో కూడా డబ్ అవ్వగా అక్కడ మొత్తం మీద

3.4 TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమాఅక్కడ మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు 6.5 రేటింగ్ తో అల్టిమేట్ రికార్డ్ ను అందుకోగామహర్షి కూడా లాస్ట్ ఇయర్ మూవీ నే అవ్వడం తో మరింత ఎక్కువ రేటింగ్ లను ఎక్స్ పెర్ట్ చేశారు అందరూ.. కానీ IPL మ్యాచులు కొంచం ఎఫెక్ట్ చూపాయని చెప్పొచ్చు. లేకుంటే కొంచం బెటర్ రేటింగ్ ని సినిమా సాధించి ఉండేది.

 

3.సడెన్ బూస్ట్ తో భీమ్ ఫర్ రామరాజు టీజర్ చరిత్ర సృష్టించే రికార్డ్ ఔట్!!

Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli
 
#RamarajuForBheem bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi

 

ఒక పక్క RRR సినిమా లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్ అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ టాలీవుడ్ తరుపున హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేయగా మరో పక్క ఇప్పుడు 7 నెలల క్రితం రిలీజ్ అయ్యి మొదటి 24 గంటల్లో లైక్స్ పరంగా కొత్త రికార్డ్ ను సృష్టించినా తర్వాత స్లో అయిన

RRR లోని రామ్ చరణ్ ఇంట్రో టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయిన 7 నెలల తర్వాత కొత్త ఇంట్రో టీసర్ ఊపులో ఈ టీసర్ కి కూడా సాలిడ్ గా వ్యూస్ అండ్ లైక్స్ దక్కడం మొదలు అయింది, ఆ టీసర్ చూసిన వాళ్ళు ఈ టీసర్ ను చూడటం మొదలు పెట్టగా

అంతకన్నా ముందు 26 మిలియన్స్ వ్యూస్ తో 6 లక్షల 60 వేల లైక్స్ తో ఉన్న భీమ్ ఫర్ రామరాజు టీసర్ సడెన్ బూస్ట్ తో 8 లక్షల లైక్స్ ని రీసెంట్ గా సొంతం చేసుకోగాఇప్పుడు ఏకంగా టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ టీసర్ గా

ఊహకందని రికార్డ్ ను నమోదు చేసింది, ఇది వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా మెయిన్ టీసర్ ఇప్పటి వరకు 33.26 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉండగా ఆ రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసిన భీమ్ ఫర్ రామరాజు టీసర్ 33.30 మిలియన్ వ్యూస్ మార్క్ ని లేటెస్ట్ గా అందుకుని

ఇంట్రో టీసర్ తోనే ఇప్పుడు టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అటు రామరాజు ఫర్ భీమ్ టీసర్ ఇటు భీమ్ ఫర్ రామరాజు టీసర్ లు రెండూ రోజు యావరేజ్ గా ఆల్ మోస్ట్ ఈక్వల్ అనిపించే వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండటం గమనార్హం

 

4.2 ఏళ్ళుగా ఎవ్వరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ని 8 రోజుల్లో బ్రేక్ చేసిన ఎన్టీఆర్.!

Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli
 
#RamarajuForBheem bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి కొత్త సినిమా గురించిన అప్ డేట్ కోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గా RRR సినిమా లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రిలీజ్ అవ్వడం తో ఫ్యాన్స్ భారీ రికార్డులతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమం లో ఓల్డ్ రికార్డులు అన్నీ కూడా బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతూ ఉండగా టాలీవుడ్ తరుపున ఇప్పటికే….

ఈ ఇంట్రో టీసర్ హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గానే కాకుండా మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకున్న టీసర్ గా నిలిచింది, ఫాస్టెస్ట్ 25 మిలియన్ వ్యూస్ మార్క్ ని కూడా అందుకున్న టీసర్ గా నిలిచీ సంచలనం సృష్టించిన ఈ టీసర్

ఈ విషయం లో టాలీవుడ్ పరంగానే కాకుండా సౌత్ లో కూడా ఫాస్టెస్ట్ 25 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని రికార్డ్ అందుకోగాఇప్పుడు 26 మిలియన్ మార్క్ ని కూడా ఫాస్టెస్ట్ గా అందుకుని స్ట్రాంగ్ హోల్డ్ ని కంటిన్యు చేస్తూ దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి.

ఇది వరకు విజయ్ సర్కార్ టీసర్ కి 26 మిలియన్స్ ని అందుకోవడానికి 9 రోజుల 12 గంటల టైం పట్టిందట. 2 ఏళ్ల నుండి ఈ రికార్డ్ ఇలానే ఉండగా టాలీవుడ్ తరుపున సరిలేరు నీకెవ్వరు టీసర్ ఒక్కటి కొంచం దగ్గరగా వచ్చినా 12 రోజులకి ఈ రికార్డ్ ను అందుకోగలిగింది.కానీ ఇప్పుడు RRR లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ మాత్రం,

8 రోజుల మీద 8 గంటల టైం మాత్రమె తీసుకుని ఫాస్టెస్ట్ 26 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉండటం తో సౌత్ లో ఫాస్టెస్ట్ 26 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను నమోదు చేసింది.

 

5.తరుణ్ రూట్ మార్చాడు..ఇసారి అయినా సక్సెస్ అవుతాడో..?లేడో..?|Tarun |7TV

#Tarun #Tarun

tarun movies,tarun,raj tarun movies,latest telugu movies,tarun hit movies,telugu latest movies,tarun latest movie,telugu full movies,tarun latest movies,raj tarun latest movies,telugu movies,tarun movie songs,latest movie comedy scenes,raj tarun,latest movies,latest telugu movie,telugu latest full movie,idi naa love story latest movie,latest telugu movie scenes,adrustam movie,idi naa love story movie,mobile movies,tarun movies list,telugu hit movies,hebah patel movies,orey bujjiga movie  

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి తరుణ్ నువ్వేకావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి భారీ విజయం సాధించిన తర్వాత కొన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ టాప్ హీరో లో ఒక్కడిగా ప్లేస్ ని దక్కించుకున్నాడు.ఆ తర్వాత తరుణ్ చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో తరుణ్ కొత్త డీలా పడ్డారు.సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన బాలనటుడిగా కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు.

గత 10 ఇయర్స్ నుంచి తరుణ్ ఎంత ట్రై చేసినా సక్సెస్ మాత్రం దక్కలేదు.దీంతో హీరో తరుణ్ కు టాలీవుడ్ లో మార్కెట్ లేకుండా పోయింది.అయితే ఎన్నో కష్టాలు పడిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఇది నా లవ్ స్టోరీ అనే మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన అది కూడా బాక్స్ ఆఫీస్ ఫ్లాప్ గా నిలిచింది.

ఇలాంటి టైంలో  టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకోవడానికి కొత్తగా నిర్మాతగా మారుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.హీరో తరుణ్ ప్రొడ్యూసర్ గా మారుతున్నట్లు అది కూడా ఏకంగా మూడు ప్రాజెక్టుల ను ఆన్లైన్ లో పెట్టినట్టు సమాచారం.ఇందులో ఒకటి థియేట్రికల్ సినిమా, అలాగే రెండు వెబ్‌ ఫిలిమ్స్ ఉన్నట్లు సమాచారం.మారి ఇసారి అయిన నిర్మాతగా సక్సెస్ అవుతాడో..?లేదో.? చూడాలి.  

 

 

 

 

  

 

6.RRR లో అలియా భట్ సాంగ్.!ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.!

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli |Alia Bhatt

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli #AliaBhatt

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

 

S.S.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,బాలీవుడ్ స్టార్ హీరో  అజయ్ దేవగన్ కాంబినేషన్ లో ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా RRR.రీసెంట్ గా విడుదల అయిన రామ్ చరణ్,ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ లోకి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా 6 నెలలు ఆగిపోయింది.రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబందించిన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది.ఇక ఈ సినిమా షూటింగ్ లో నవంబర్ 2 నుంచి అలియా భట్ పాల్గొంటుంది.రామ్ చరణ్, అలియా భట్ కాంబినేషన్ లో సన్నివేశాలని రాజమౌళి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి. ఈ సినిమా కోసం అలియా మరో పాత్ర కూడా పోషించాబోతుంది.

ఈ సినిమాలో ఓ పాటని అలియా భట్ తో పాడించడానికి కీరవాణి రెడీ అయ్యాడు.ఇప్పటికే హిందీలో పలు సినిమాలలో పాటలు పాడి అలరించిన అలియాతో ఈ సినిమాలో కూడా పాడించాలని రాజమౌళి ప్లాన్ చేసాడు అని టాక్.అయితే తెలుగు, తమిళ భాషల్లో పదాలు పలకడం కష్టం కాబట్టి ఆలియా హిందీలో మాత్రమే ఈ పాటను పాడనున్నారని సమాచారం.