1.ఫాస్టెస్ట్ గా 4.5లక్షల లీడింగ్ తో కొమరం భీమ్ విధ్వంసం.!
రెండేళ్లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ కోసం ఎదురు చూసి చూసి ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు ఆ కసి మొత్తం టీసర్ లైక్స్ విషయం లో కొత్త రికార్డులను నమోదు చేసే విషయం లో చూపించారు, ఇక రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా ఉండటంతో మెగా ఫ్యాన్స్ కూడా చేయి వేశారు.
దాంతో యూట్యూబ్ లైక్స్ పరంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ ఇప్పుడు RRR లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది, టాలీవుడ్ తరుపున హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ రికార్డ్ ను కేవలం..
6 గంటల 30 నిమిషాల లోపు టైం మాత్రమే తీసుకుని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇది వరకు భీమ్ ఫర్ రామరాజు టీసర్ 7 లక్షల 25 వేల లైక్స్ తో హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న టీసర్ గా నిలవగా ఇప్పుడు ఆ రికార్డ్ ను రామరాజు ఫర్ భీమ్ టీసర్ బ్రేక్ చేసి ఆల్ మోస్ట్ 11 లక్షల లైక్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకుని హ్యుమంగస్ రికార్డ్ ను నమోదు చేసి ప్రస్తుతం టాలీవుడ్ తరుపున ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది.
2.కొమరం భీమ్ కి సలాం చేస్తున్న బాలీవుడ్ ఆడియన్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ RRR లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కి అన్ని చోట్ల నుండి అల్టిమేట్ రెస్పాన్స్ రావడమే కాకుండా యునానిమస్ రికార్డులను చాలా నే సొంతం చేసుకుంది. కాగా తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందా అన్నది ఆసక్తిగా మారగా..
ఎట్టకేలకు టీసర్ భారీ డిలే తర్వాత రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సంచలన రికార్డులతో దూసుకు పోతున్న ఈ టీసర్ పాత రికార్డులను అన్నీ బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతుండటం విశేషం అని చెప్పాలి. తెలుగు లో అల్టిమేట్ క్రేజ్ ఉండటం తో…
రికార్డులు సాలిడ్ గానే వస్తూ ఉండగా హిందీ లో సినిమా టీసర్ క్రేజ్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా హిందీ లో ప్రస్తుతం పరిస్థితులు అంత బాలేకున్నా కానీ టీసర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ లభిస్తుంది, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ హిందీ లో మరింత బేస్ తో ఉండి మెప్పించాగా…
ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు డబ్ మూవీస్ తోనే చూసిన వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా కొత్త సినిమాలో చూడగా యునానిమస్ గా పాజిటివ్ రేస్పాస్ ఇస్తున్నారు. కొందరు టీసర్ లో కొన్ని షాట్స్ ఇలా ఎందుకు పెట్టారు అని కామెంట్స్ చేస్తున్నా కానీ ఎన్టీఆర్ లుక్ పై కానీ ఫిజిక్ పై కానీ… స్క్రీన్ ప్రజెన్స్ విషయం లో కానీ…
ఎలాంటి వంక పెట్టకుండా సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు, ఇక జక్కన్న సినిమా అవ్వడం తో నార్త్ ఆడియన్స్ అందరికన్నా ఎక్కువగా రాజమౌళి సినిమా కాబట్టి ఎలాగున్నా చూడాలి అని డిసైడ్ అయినట్లే కనిపిస్తున్నారు. రిలీజ్ టైం లో ఇదే జోష్ ఉంటే కచ్చితంగా సినిమా అక్కడ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి.
3.ఈ 4 సీన్ లను కాపీ కొట్టి దొరకేసిన రాజమౌళి..!
టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి పై అప్పుడప్పుడు కాపీ ఆరోపణలు వస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని సినిమాల షాట్స్ ని తన సినిమా ల్లో వాడాడు అంటూ సోషల్ మీడియా లో అనేక వీడియో లు ఆల్ రెడీ ప్రచారం లో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరో సారి జక్కన్న పై కాపీ ఆరోపణలు సోషల్ మీడియా లో ట్రోల్ కి గురి అవుతున్నాయి.
అది RRR సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం కాపీ కొట్టిన సీన్స్ అని తేల్చేశారు అందరూ చూస్తుంటే అది నిజం అని కూడా చెప్పొచ్చు. మూడు నాలుగు షాట్స్ ఆల్ రెడీ యూట్యూబ్ లో ఉన్న కొన్ని స్టాక్ వీడియో ల నుండి తీసుకుని తన టీసర్ కోసం వాడుకున్నాడు జక్కన్న…
నీటి బొట్టు కింద పడే షాట్, తర్వాత వాల్కనో పేలే షాట్, అడవి ఏరియల్ వ్యూ షాట్, అలాగే ఎన్టీఆర్ అడవిలో పరిగెట్టె ముందు చూపెట్టే అడవి షాట్ ఇలా కొన్ని షాట్స్ ని జక్కన్న ఇతర వీడియోల నుండి తీసుకున్నాడు, కానీ ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితులలో…
ఇవన్నీ అచ్చు గుద్దినట్లు షూట్ చేయడం అన్నది జరగదు కాబట్టి ఒకవేళ కాపీ కొట్టిన కానీ ఈ సారికి జక్కన్న ని వదిలి పెట్టొచ్చు అని చెప్పాలి. ఒకసారి జక్కన్న కాపీ కొట్టాడు అంటున్న అన్ని ఫోటోలను క్లియర్ గా గమనిస్తే ఒరిజినల్ షాట్స్ ని మార్చి మళ్ళీ యాడ్ చేశారు అని క్లియర్ గా తెలిసిపోతుంది.
4.మెగా స్టార్ సినిమా కూడా OTT లోకి వస్తుందా.? |
Acharya | Megastar Chiranjeevi |Koratala Siva |
#Acharya#MegastarChiranjeevi #Koratala Siva
koratalasiva,koratalasiva reaction on chiranjeeviacharya
title leaks,koratalasiva about chiranjeevi,koratalasiva speech after
chiranjeevi leaks title,chiranjeevi leaks title,chiranjeevi leaks 152 movie
title,Acharya First Teaser,MegastarChiranjeevi,RamCharan,Koratala Siva,#Acharya
Movie Teaser,Acharya Motion Poster,ChiranjeeviAcharya Motion Poster,Acharya
First look Teaser,AcharyaFirstTeaser,AcharyaTeaser,ChiranjeeviAcharya
Teaser,Abu Bagdad Gajadonga,Abu Bagdad Gajadonga movie in ott,
సైరా నరసింహరెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగా స్టార్ చిరంజీవి,తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో విడుదల కానుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి `అబు బాగ్దాద్ గజదొంగ` ని కూడా రిలీజ్ చేస్తారా అనే చర్చ మొదలైంది.
మెగా ఫ్యాన్స్ ఈ మూవీకి సంబంధించిన క్లిప్స్ ని ఇప్పటికైనా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 90వ దశకంలో ఈ సినిమాని ప్లాన్ చేశారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇండియన్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేసి తొలి భారతీయ సినిమా ఇది.ఆ టైం లోనే పాన్ ఇండియా స్థాయిలో 50 కోట్ల భారీ వ్యయంతో ఈ మూవీని ప్లాన్ చేశారు.
మెగా స్టార్ గెటప్
కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయితే కొంత మంది ముస్లీమ్
నేతల ఒత్తిళ్ల కారణంగా ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన
ఎలాంటి క్లిప్ బయటికి రాలేదు.ఇప్పుడు నర్తనశాల ఫుటేజ్ ని విడుదల చేస్తున్న నేపథ్యంలో `అబు బాగ్దాద్
గజదొంగ` నుంచి ఏదైనా గుడ్ న్యూస్ వినిపిస్తుందా అని మెగా
ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
5.10 సంవత్సరల తరువాత ఆ డైరెక్టర్ తో సినిమా.!ఇక్కడ
మరో ట్విస్ట్..! |Sarkaru Vaari Paata |Mahesh Babu |7TV
#SarkaruVaariPaata #MaheshBabu #7TV
mahesh
babu,mahesh babu new movie,mahesh babu movies,mahesh babu trivikram
movie,trivikram,trivikram mahesh babu movie,mahesh babu trivikram new
movie,mahesh babu trivikram movies,mahesh babu latest updates,mahesh
babu upcoming movies,mahesh babu latest movie,mahesh babu and trivikram
movie,mahesh babu next with trivikram,mahesh babu parashuram movie
updates,mahesh babu telugu movie,mahesh babu telugu movies,mahesh babu
latest movies,mahesh babu super hit movies,maheshbabu trivikram movie
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని సర్కారు వారి పాట సినిమాని గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రం మూవీ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఈ సినిమాల్లో అతడు హిట్ అవగా ఖలేజా మాత్రం అంచనాలను అందుకోలేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి హ్యాట్రిక్ సినిమా చేయాలని అనుకుంటున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబాట్టి.ఈసారి మహేష్ బాబు తో తీసే సినిమా మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నట్టులు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా 2021 లో స్టార్ట్ కాబోతుంది.
6.వెంకటేష్,మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేస్తున్న టాప్ డైరెక్టర్..?| Mahesh Babu |Daggubati Venkatesh |
#MaheshBabu #DaggubatiVenkatesh #7TV
mahesh babu,mahesh babu new movie,mahesh babu movies,mahesh babu trivikram movie,trivikram,trivikram mahesh babu movie,mahesh babu trivikram new movie,mahesh babu trivikram movies,mahesh babu latest updates,mahesh babu upcoming movies,mahesh babu latest movie,mahesh babu and trivikram movie,mahesh babu next with trivikram,mahesh babu parashuram movie updates,mahesh babu telugu movie,mahesh babu telugu movies,mahesh babu latest movies,mahesh babu super hit movies,mahesh babu trivikram Venkatesh,
ఈ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని సినిమాని గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాచేస్తున్నాడు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు,త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.ఇప్పుడు ముచ్చటగా మూడువ సినిమా కూడా రాబోతుంది.అయితే ఈ సినిమాని మహేష్ బాబు,వెంకటేష్ కాంబినేషన్ తో మల్టీస్టారర్ గా తెరకెక్కించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు అని సమాచారం.
ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మళ్ళీ ఒక్కసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో త్రివిక్రమ్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.మళ్ళీ ఈసారి ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందో చూడాలి.