1.65 కోట్ల సినిమా ఆగిపోయింది అంట.? |Suriya  |Aakaasam |7TV

#Suriya #Aakaasam 

suriya,aakaasam nee haddhu ra,suriya biopic,suriya 38 title,surya,aakasam nee haddura,aakaasam nee haddhu ra trailer,suriya akasame nee haddura,aakasam nee haddura surya,suriya tamil songs,aakaasam nee haddhu ra movie,aakaasam nee haddhu ra teaser,aakaasam nee haddhu ra teaser review,suriya aakasame nee haddura movie first look teaser,aakasam nee haddhu ra,aakaasam nee haddhu ra movie trailer update,aakasam nee haddura suriya,suriya new movie teaser,surya new movie

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు, తెలుగు లో ఆకాశం నీ హద్దుగా పేరు తో డబ్ అయిన ఈ సినిమాను సుమారు 65 కోట్ల భారీ రేటు కి సౌత్ లోనే హైయెస్ట్ డబ్బులు చెల్లించి అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకోగాఈ సినిమా ను ఈ నెల ఎండ్ 30 కి డైరెక్ట్ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు నిర్మాతలు.

రిలీజ్ కి రెండు నెలల ముందే సినిమా డేట్ ని కన్ఫాం చేయగా మరో వారం లో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ ఆశగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా సినిమా రిలీజ్ ను ఆపేశారు సినిమా యూనిట్ వాళ్ళు. కాగా ఈ సినిమాను

డెక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మధ్య కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద తెరకెక్కించిన చిత్రాల్లో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని నెగెటివ్ గా చూపించారనే నేపథ్యంలో సూర్య సినిమా మీద ఇప్పుడు అందరీ దృష్టి పడిందిసినిమాలో ఏమైనా మైనస్ లు ఉన్నాయా అని ఎదురు చూస్తుండగా….

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఈ సినిమాను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల సూర్య ప్రకటించారు. ఎన్వోసీని జారీ చేయడంలో ఆలస్యం జరగడంతో సినిమాను వాయిదా వేశారు. కాగా కొంత డిలే తర్వాత ఇప్పుడు సూర్య సినిమా లో సిబ్బందిని కానీ ఎయిర్ ఫోర్స్ ని కానీ

ఎలాంటి నెగటివ్స్ ని చూపెట్టలేదని కన్ఫాం చేసి క్లీన్ సర్టిఫికేట్ ని జారీ చేశారు, అయినా కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ ఈ నెల ఎండ్ కి రావడం లేదని, మేకర్స్ దీపావళి కి సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ టాక్. కాగా దీనిపై మాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రావాల్సి ఉంది.

 

2.14వ సారి కూడా దుమ్ములేపే TRP రేటింగ్...డిసాస్టర్ టాక్ తో మెంటల్ మాస్ రికార్డ్ |Vinaya Vidheya Rama | Ram Charan

#VinayaVidheyaRamaTRP #RamCharan

vinaya vidheya rama,vinaya vidheya rama trailer,vinaya vidheya rama collections,vinaya vidheya rama teaser,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama ram charan,vinaya vidheya rama movie,vinaya vidheya rama new movie,vinaya vidheya rama first look,vinaya vidheya rama songs,vinaya vidheya rama video songs,vinaya vidheya rama telugu movie,vinaya vidheya rama teaser - ram charan,vinaya vidheya rama 1,vinaya vidheya rama trp,vinaya vidheya rama in tv

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2019 లో నటించిన సినిమా వినయ విదేయ రామ. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల కు పైగా షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది, బోయపాటి కెరీర్ లో వీకేస్ట్ మూవీ ఇదే అంటూ సోషల్ మీడియా లో కొన్ని సీన్స్ పై కూడా ట్రోల్స్ జరిగాయి.

కానీ అదే సినిమా ను స్టార్ మా ఛానెల్ భారీ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోగా సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు సాధించిన రేటింగ్స్ ని చూసి అందరూ అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో….

కూడా సినిమా డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుందని విమర్శలు గుప్పించారు, కానీ ఇదే సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో కల్ట్ మూవీ గా మారింది. టెలికాస్ట్ చేసిన ప్రతీ సారి సెన్సేషనల్ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ

టెలివిజన్ లో హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. రీసెంట్ గా 14 వ సారి టెలికాస్ట్ అయిన టైం లో ఒకపక్క IPL మ్యాచులు మరో పక్క వేరే ఛానెల్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా టెలికాస్ట్ ఉన్నా కానీ ఈ సినిమా కి 4.37 TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి.

 

 

 

3.నర్తనశాల కలెక్షన్స్ అదుర్స్..!ఎంత వచ్చిందో  తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!! |Narthanasala | Balakrishna |7TV

#Narthanasala #Balakrishna   #7TV

balakrishna narthanasala,narthanasala balakrishna,balakrishna narthanasala movie,narthanasala,narthanasala movie,balakrishna narthanasala movie news,nandamuri balakrishna,balakrishna narthanasala teaser,balakrishna about narthanasala movie,balakrishna,balakrishna narthanasala first look,balakrishna narthanasala movie official teaser,nandamuri balakrishna about narthanasala movie,narthanasala songs,narthanasala teaser,narthanasala look,narthanasala first look,balakrishna narthanasala heroine,narthanasala balakrishna collections,

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టిన ఆపేసిన సినిమా నర్తనశాల 2004 లో భారీ స్టార్ కాస్ట్ తో మొదలు పెట్టినప్పటికీ సౌందర్య గారి మరణం వలన మధ్యలోనే ఆగిపోగా అప్పటి వరకు షూట్ చేసిన ఫూటేజ్ ని 16 ఏళ్ల తర్వాత రీసెంట్ గా పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ చేసి వచ్చిన డబ్బు తో సేవా పనులను చేయాల నీ డిసైడ్ అయ్యాడు బాలయ్య

ఇదే విషయాన్నీ తెలియజేయగా సినిమా ఫూటేజ్ ఉన్నది తక్కువే అయినా కానీ ఈ మినీ దృశ్యకావ్యం ను చూడటానికి ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ బాగానే అడ్వాన్స్ బుకింగ్స్ ని ఈ మినీ మూవీ కోసం ఖర్చు చేశారు. ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్….

సినిమా రిలీజ్ రోజు వరకు టోటల్ గా సేల్ అయిన టికెట్ కౌంట్ ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుండగా ఈ లెక్క ప్రకారం ఓవరాల్ గా సినిమా అడ్వాన్స్ టికెట్ సేల్స్ 1 లక్షా 58 వేల దాకా జరిగిందని సమాచారం. ఇది నిజంగానే అల్టిమేట్ రెస్పాన్స్ అని చెప్పాలి ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు

ఈ మొత్తం అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా సినిమా ఫూటేజ్ జనరేట్ చేసిన రెవెన్యూ ని ఒకసారి ఒక్క టికెట్ వాల్యూ 50 తో లెక్కేసి చూస్తె టోటల్ కౌంట్ 79 లక్షల దాకా వెళుతుందని చెప్పొచ్చు. అఫీషియల్ లెక్కలు ఇంకా రిలీజ్ అవ్వాల్సింది.

 

 

 

 

 

4.సౌత్ లో ఆ హీరో తరువాత ఎన్టీఆర్ తోపు.!
Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ఇలయ దళపతి విజయ్ లు మంచి మిత్రులు, సోషల్ మీడియా లో ఇద్దరికీ కూడా అల్టిమేట్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కోలివుడ్ పరంగా విజయ్ సినిమాల టీసర్లు, ట్రైలర్ లు సోషల్ మీడియా రికార్డులను కొట్టేవాల్లె లేరు, ఇక టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ఎక్కువ కాబట్టి ఎప్పుడూ నువ్వా నేనా అన్న పోటి అన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ లో టీసర్ అండ్ ట్రైలర్ వ్యూస్ లైక్స్ విషయం లో ఉంటుంది.

కానీ ప్రస్తుతానికి చరిత్ర సృష్టించింది మాత్రం అక్కడ విజయ్ మరియు ఇక్కడ ఎన్టీఆర్ అనే చెప్పాలి. సౌత్ మూవీస్ పరంగానే కాకుండా ఇండియా వైడ్ గా కూడా సినిమా టీసర్ ల విషయం లో మొట్ట మొదటి సారి 1 మిలియన్ లైక్స్ రికార్డ్ ను అందుకున్న హీరోగా…..

ఇలయ దళపతి విజయ్ సంచలన రికార్డ్ ను 2017 లో మెర్సల్ సినిమా తో సొంతం చేసుకోగా మళ్ళీ తన రికార్డ్ ను తానె 2018 లో సర్కార్ సినిమా తో బ్రేక్ చేసి ఈ సారి కేవలం 24 గంటల్లోనే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకోగా….

ఇప్పుడు టీసర్ల విషయం లో ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 1 మిలియన్స్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలవగా సౌత్ మూవీస్ పరంగా ఈ మార్క్ ని అందుకున్న మూడో టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. విజయ్ 2 సినిమాలతో టాప్ లో ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్….

1 టీసర్ తో ఉన్నాడు, టోటల్ గా సౌత్ మొత్తం మీద కాకుండా ఇండియా లో కూడా 1 మిలియన్ లైక్స్ ఉన్న హీరోలలో ఇద్దరు సౌత్ హీరోలు నిలవడం విశేషం అని చెప్పాలి.

 

 

5.Flipkart Ads కోసం మహేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!|Sarkaru Vaari Paata | Mahesh Babu |

#SarkaruVaariPaata #MaheshBabu

sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata first look,sarkaru vaari paata teaser,sarkaru vaari paata movie,mahesh babu,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata songs,sarkaru vaari paata movie updates,sarkaru vaari paata movie songs,mahesh babu new movie,sarkaru vaari paata trailer,sarkaru vaari paata mahesh babu look,sarkaru vaari paata latest news,sarkaru vaari paata highlights,sarkaru vaari paata movie story,sarkaru vaari paata latest updates

ఈ సంవత్సరం సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు.ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత గీత గోవిందంసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్‌తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా సుమారు 6 నెలలు నుండి షూటింగ్ ఆగిపోయింది.మళ్ళీ ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ కానుంది అని టాక్ వినిపిస్తుంది.

ఈ మధ్య వరుస విజయాల్ని దక్కించుకుంటూ దూసుకుపోతున్న మహేష్ బాబు మరోపక్క కమర్షియల్ యాడ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల్లో టాప్ వన్ పొజీషన్ లో మహేష్ బాబు ఉన్నాడు.కమర్షియల్ యాడ్ కి మహేష్ బాబు అందుకుంటున్న రెమ్యునరేషన్ 5 నుంచి 10 కోట్లు వరుకు ఉంటుంది.

థమ్స్ అప్... సంతూర్... బైజూస్... డెన్వర్ వంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు ఏడాదికి గానూ దాదాపు 5 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ మధ్య ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కి బ్రాండింగ్ చేస్తున్నారు. దీనికి కూడా మహేష్ 14 కోట్ల వరుకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని టాక్ వినిపిస్తుంది.  

 

 

 

 

 

 

6.‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా డైరెక్టర్ తో పవర్ స్టార్ సినిమా..ఏ సినిమా రీమేకో తెలిస్తే షాక్! |Pawan Kalyan | Krish | 7TV
#PSPK27 #PawanKalyan #Krish #Sagar Chandra

pawan kalyan,pawan kalyan new movie,pawan kalyan krish movie,pawan kalyan krish movie updates,pawan kalyan new movie updates,pawan kalyan movies,pawan kalyan upcoming movie,krish about pawan kalyan movie,director krish about pawan kalyan,pawan kalyan krish movie story,pawan kalyan krish movie heroine,pawan kalyan latest news,pawan kalyan and krish movie updates,pawan kalyan latest movie,pawan kalyan 27th movie,krish pawan kalyan movie,pawan kalyan 27th movie story,pawan kalyan a.m ratnam movie,pawan kalyan Om Shivam,sagar chandra  pawan kalyam movie,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా ఇప్పటివరుకు 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ సినిమాలతో పాటుగా క్రిష్,హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి. నారా రోహిత్‍, శ్రీవిష్ణుతో అప్పట్లో ఒకడుండేవాడుసినిమాని తెరకెక్కించిన  సాగర్‍ చంద్ర ఈ సినిమాతో మంచి పేరును తెచ్చుకున్నాడు.రీసెంట్ గా పవర్ స్టార్ కలిసిన సాగర్‍ చంద్ర ఒక్క స్టొరీ లైన్ ని చెప్పాడు అంట.ఆ స్టొరీ పవర్ స్టార్ కి కూడా భాగా నచ్చి సినిమాకి ఒకే చెప్పాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోతో అంతగా అనుభవం లేని, కనీసం ఫీల్డులో కూడా లేని దర్శకుడితో సినిమా ఏమిటనేది ఇండస్ట్రీ వర్గాలవారుకి అంతు చిక్కడం లేదు. వకీల్‍ సాబ్‍ మాదిరిగా తక్కువ వర్కింగ్‍ డేస్‍లో కంప్లీట్‍ అయ్యే సినిమా కనుక పవన్‍ కళ్యాణ్‍ ఈ సినిమాకి ఓకె చెప్పాడు అని  అంటున్నారు.ఇక ఈ సినిమా  వకీల్‍ సాబ్‍ షూటింగ్‍ పూర్తి కాగానే ఈ చిత్రం మొదలు పెట్టి ఆ తర్వాత క్రిష్‍తో చేసే సినిమాకి పవన్‍ కళ్యాణ్ షిఫ్ట్ అవుతాడట.     

 

 

 

7.4 బ్లాక్ బస్టర్లు..... 2 సెట్స్ పైన..రష్మిక..అల్ టైం రికార్డ్.!|

Rashmika Mandanna |7tv

#RashmikaMandanna #AlluArjun

rashmika mandanna,rashmika mandanna new movie,rashmika mandanna movies,rashmika mandanna upcoming movie,rashmika mandanna hindi dubbed movie,rashmika mandanna upcoming movies,rashmika mandanna songs,allu arjun new movie,rashmika,rashmika mandanna movie,pushpa new movie,rashmika mandanna new movie update,rashmika new movie,rashmika mandanna all movies,allu arjun new movie trailer,rashmika mandanna movies in hindi dubbed,allu arjun new movie 2020,allu arjun new movie in hindi 2020

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ వరుసగా రెండు మూడు హిట్లు కొట్టిందంటే ఆమె రేంజే మారిపోతుంది. పెద్ద హీరోల సరసన అవకాశాలు వచ్చి పడిపోతాయి. రష్మిక మందన్నా సైతం ఇలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో శుభారంభం చేసి పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత గీత గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.

ఈ సినిమాల తరువాత వరుసగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాను చేసి మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంది.వెంటనే భీష్మ సినిమాతో మరో హిట్ ని ఆదుకుంది.ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో కూడా నటిస్తుంది.

ఇప్పుడు నేను శైలజఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా తెరకెక్కిస్తున్న ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అంట.వరుసా సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రష్మిక దూసుకుపోతుంది.                      

 

 

 

                                                                    

 

8.KGF లాంటి సినిమా చేస్తున్న రామ్ చరణ్..!డైరెక్టర్ అతడే.?|Ram Charan | RRR | Rajamouli | 

 #RamCharan #RRR #Rajamouli  

vamsi paidipally,ram charan,ram charan new movie,ram charan movies,ram charan next movie with vamsi paidipally,ram charan vamsi paidipally,vamsi paidipally movies,ram charan and vamsi paidipally new movie,ram charan plans next movie with vamsi paidipally,ram charan new movie updates,ram charan latest updates,vamshi paidipally,vamsi paidipally next movie with ram charan,ram charan next movie,ram charan teja,rrr movie updates,vamsi paidipally next movie,vamsi paidipally ram charan

సూపర్ స్టార్ మహేష్ బాబు,డైరెక్టర్ వంశీ పైడిపల్లికి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి.ఈ  సినిమా తరువాత మొదట వంశీ తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసారు. ఈ లోపు పరుశురామ్ తో సర్కారు వారి పాట అనే సినిమా మహేష్ బాబు స్టార్ట్ చేసాడు.దాంతో వంశీ మిగిలిన స్టార్ హీరోల చుట్టూ స్టొరీ పట్టుకుని తిరుగుతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వంశీ తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని.. రామ్ చరణ్ కూడా వంశీతో సినిమాకి ఒప్పుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

లేటెస్ట్ గా  సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి,రామ్ చరణ్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. రామ్ చరణ్ కూడా కథ విని బాగుందని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కి కూడా స్టొరీ చెప్పాల్సి ఉంటుందట. ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా చెప్పాలంటే.KGF మూవీలా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ సినిమా సాగుతోందని.. ముఖ్యంగా రామ్ చరణ్ కి ఇది మరో పాన్ ఇండియా మూవీలా వంశీ పైడిపల్లి ఈ సినిమాని రూపొందించే ప్లాన్ లో ఉన్నాడని సమాచారం.