1.పవర్ స్టార్ “బిల్లా రంగా” మూవీకి ఎన్ని రోజుల డేట్స్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!   |Pawan Kalyan | Vakeel Saab |

#PawanKalyan #VakeelSaab #7TV

vakeel saab,vakeel saab teaser,vakeel saab movie,vakeel saab first look,vakeel saab songs,vakeel saab trailer,vakeel saab motion poster,vakeel saab movie updates,pawan kalyan vakeel saab,vakeel saab updates,vakeel saab second song,vakeel saab movie teaser,vakeel saab motion teaser,vakeel saab poster,vakeel saab latest,vakeel saab telugu,vakeel saab new song,vakeel saab new look,vakeel saab director,vakeel saab pick leak,vakeel saab fan made poster,vakeel saab movie first look,vakeel saab promo

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో మెంటల్ మాస్ చేయబోతున్నాడు, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దుమారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒక్కొటిగా కమిట్ అవుతూ ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇస్తూ దూసుకు పొతున్నాడు. ఈ క్రమం లో ఇప్పుడు సరికొత్త సినిమా ను అఫీషియల్ గానే కమిట్ అయ్యి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు.

మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియుం సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలనీ చాలా ట్రై చేశారు కొందరు స్టార్స్ పేర్లు కూడా అనుకున్నారు కానీ ఎవ్వరూ సెట్ కాలేదు, చివరికి ఈ సినిమా అటూ ఇటూ తిరిగి పవర్ స్టార్ దగ్గరకు వచ్చింది.

పవన్ కళ్యాణ్ రానా ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా ను అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు ఫేం డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో చేయబోతున్నాడు.ఈ సినిమాకి  బిల్లా రంగా అన్ని టైటిల్ పెట్టారు.ఈ సినిమా కోసం 42 రోజుల డేట్ ని ఇచ్చారు అని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాకి     తమన్ సంగీతం అందిస్తున్నాడు అని సమాచారం.  

 

 

2.అయ్యప్పనుం కోశియుం తెలుగు రీమేక్ కి పవర్ స్టార్ రెమ్యునరేషన్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో 25వ సినిమాగా రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా ఇప్పటివరుకు 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ సినిమాలతో పాటుగా క్రిష్,హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు  కూడా అనౌన్స్ చేసాడు.ఇప్పుడు మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియుం సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలనీ చాలా ట్రై చేశారు కొందరు స్టార్స్ పేర్లు కూడా అనుకున్నారు కానీ ఎవ్వరూ సెట్ కాలేదు, చివరికి ఈ సినిమా అటూ ఇటూ తిరిగి పవర్ స్టార్ దగ్గరకు వచ్చింది.

పవన్ కళ్యాణ్,రానా ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా ను అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు ఫేం డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో రాబోతుంది.ఈ సినిమాకి బిల్లా రంగా అన్ని టైటిల్ పెట్టారు.ఈ సినిమా కోసం పవర్ స్టార్  42 రోజుల డేట్ ని ఇచ్చారు అంట.ఈ సినిమా చేయడానికి పవర్ స్టార్ 45 కోట్ల వరుకు రెమ్యునరేషన్ తీసుకుబోతున్నాడు  అని టాక్ వినిపిస్తుంది.

 

 

 

 

 

 

3.నర్తనశాల 1st DAY కలెక్షన్స్ దుమ్ములేపాయి.!

|Narthanasala | Balakrishna |7TV

#Narthanasala #Balakrishna   #7TV

balakrishna narthanasala,narthanasala balakrishna,balakrishna narthanasala movie,narthanasala,narthanasala movie,balakrishna narthanasala movie news,nandamuri balakrishna,balakrishna narthanasala teaser,balakrishna about narthanasala movie,balakrishna,balakrishna narthanasala first look,balakrishna narthanasala movie official teaser,nandamuri balakrishna about narthanasala movie,narthanasala songs,narthanasala teaser,narthanasala look,narthanasala first look,balakrishna narthanasala heroine,narthanasala balakrishna 1st day collection,

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టి మధ్య లో ఆపేసిన సినిమా నర్తనశాల 2004 లో ప్రారంభం అయ్యి 17 నిమిషాల లెంత్ ఉన్న షూటింగ్ ని కూడా పూర్తీ చేసుకున్నా కానీ అనుకోకుండా సౌందర్య గారి మరణం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది, అలాంటి సినిమా రీసెంట్ గా మంచి పని కోసం పే పెర్ వ్యూ పద్దతిలో బాలయ్య రిలీజ్ చేసిన విషయం అందరి కీ తెలిసిందే.

17 నిమిషాల లోపు ఫూటేజ్ అయినా కానీ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్న ఈ మినీ మూవీ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా సాలిడ్ గానే దక్కుతుందని చెప్పాలి. సినిమా కి అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా మొదటి రోజు కన్నా ముందే ఓవరాల్ గా 1 లక్షా 58 వేల దాకా టికెట్ సేల్స్ జరిగినట్లు ట్రేడ్ లో టాక్ వినిపించగా తర్వాత మొదటి రోజు కి గాను లెక్కలు కూడా ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా కి మొదటి రోజు దక్కిన యూనిక్ వ్యూస్ కూడా సాలిడ్ గా దక్కాయని అంటున్నారు. మొత్తం మీద మొదటి రోజు నర్తనశాల,

మినీ మూవీ కి సుమారు 1 లక్షా 95 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారంఅంటే ఒక్క టికెట్ 50 తో 1 లక్షా 95 వేల లెక్కను గుణిస్తే…. మొత్తం మీద సినిమా కి మొదటి రోజు 97 లక్షల 50 వేల దాకా గ్రాస్ కలెక్షన్స్ దక్కి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఇది నిజంగానే సెన్సేషనల్ ఓపెనింగ్ కలెక్షన్స్ గా భావించవచ్చు అంటున్నారు. మినీ మూవీ అవ్వడం తో ఈ రేంజ్ లో ట్రెండ్ ని కొనసాగించడం విశేషం అనే అంటున్నారు.   

 

 

 

4.లాక్ డౌన్ తరువాత ఆ రికార్డ్ ని అందుకున్న సుప్రీమ్ హీరో.! |Sai Dharam Tej | Solo Brathuke So Better |

#SaiDharamTej  #SoloBrathukeSoBetter 

solo brathuke so better,solo brathuke so better teaser,solo brathuke so better movie teaser,solo brathuke so better trailer,sai dharam tej,solo brathuke so better movie,solo brathuke so better songs,solo brathuke so better telugu movie,solo brathuke so better song,solo brathuke so better theme video,solo brathuke so better sai dharam tej,sai dharam tej new movie,solo brathuke so better theme song,solo brathuke so better first look,solo brathuke so better video songs

కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తర్వాత కెరీర్ లో సడెన్ గా డౌన్ ఫాల్ ని చూశాడు, చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ బాక్ టు బాక్ హిట్స్ కొట్టి ఫాం అందుకున్నాడు.

ఇలాంటి టైం లో హాట్రిక్ పై కన్నేసి చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను సమ్మర్ రేసులో నిలపాలి కానీ కరోనా వలన కుదరలేదు, దాంతో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఆఫర్స్ బాగానే వచ్చినట్లే వచ్చి మళ్ళీ పే పెర్ వ్యూ పద్దతి అంటూ

మెలిక పెట్టడం తో డౌట్ లోనే ఈ సినిమా నెల రోజులుగా మిగిలిపోయింది, కాగా రీసెంట్ గా సడెన్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకుందని అనౌన్స్ చేయగా సినిమా ఇప్పటికీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందా అన్నది

క్లారిటీ లేకుండా ఉండగా టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుందని సమాచారం. థియేటర్స్ ని రీ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ పర్మీషన్ ఇచ్చినా కొత్త సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడం తో థియేటర్ ఓనర్లు ఇంకా థియేటర్స్ ని మూసేసే ఉంచారు. దాంతో ఎవ్వరూ ముందుకు రాని టై లో ఇప్పుడు

సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ తో థియేటర్స్ రీ ఓపెన్ అవ్వబోతుంది అని టాలీవుడ్ టాక్. నవంబర్ లో ఈ సినిమా తో థియేటర్స్ అన్నీ రీ ఓపెన్ కావచ్చు అంటున్నారు. ఇదే కనుక జరిగితే కరోనా తర్వాత థియేటర్స్ ని రీ ఓపెన్ చేయించిన ఘనత సాయి ధరం తేజ్ కే చెల్లుతుంది.  

 

5.మంచు విష్ణు కోరిక నెరవేరుతుందా..? |Manchu Vishnu | Mosagallu |7TV

#ManchuVishnu #Mosagallu 

mosagallu movie trailer,mosagallu movie,manchu vishnu,manchu vishnu movies,mosagallu movie teaser,manchu vishnu mosagallu movie,manchu vishnu new movie,mosagallu movie songs,vishnu manchu,mosagallu,vishnu manchu mosagallu,mosagallu teaser,mosagallu trailer,manchu vishnu mosagallu,mosagallu movie official trailer,manchu vishnu latest movie teaser,mosagallu movie official teaser,mosagallu movie first look teaser,vishnu manchu mosagallu movie update,mosagallu movie title first look teaser

మంచి స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాలు లేక మార్కెట్ కోల్పోయిన హీరోలలో మంచు విష్ణు కూడా ఒకరు, మంచు మనోజ్ అన్న అడపా దడపా హిట్లు కొట్టి తర్వాత రీసెంట్ గా హిట్స్ లేక డౌన్ అయ్యాడు కానీ మంచు విష్ణు మార్కెట్ కోల్పోయి చాలా టైం అవుతుంది, కెరీర్ మొదలు పెట్టిన తర్వాత కొంత కాలం హిట్స్ కోసం ఎదురు చూసి….

ఢీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మంచు విష్ణు తర్వాత మళ్ళీ హిట్ అన్న మాటకే దూరం అయ్యాడు, ఎంతో ట్రై చేసిన తర్వాత మళ్ళీ చాలా కాలానికి దేనికైనా రెడీ తో మళ్ళీ హిట్ కొట్టిన మంచు విష్ణు తర్వాత మళ్ళీ దూసుకెల్తా సినిమా తో కొంత వరకు మెప్పించగా

తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు హిట్ లేక పూర్తీగా మార్కెట్ కోల్పోయిన స్టేజ్ లో రీసెంట్ గా మోసగాళ్ళు అంటూ పాన్ ఇండియా లెవల్ తో పాటు హాలీవుడ్ లెవల్ లో 80 కోట్లతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా తర్వాత మరో భారీ మూవీ….

చేయనున్నాడు మంచు విష్ణుభారీ బడ్జెట్ తో భక్తకన్నప్ప సినిమా ను చేయబోతుండగా ఆ సినిమా అన్ని భాషల్లో రూపొందుతుందని అంటున్నాడు. కాగా ఇప్పుడంటే తన మార్కెట్ డౌన్ అయింది కానీ ఈ సినిమాల తర్వాత నేను కూడా 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా మారుతానని రీసెంట్ గా మోసగాళ్ళు ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చారట విష్ణు

ఈ కామెంట్స్ హైలెట్ అవ్వగా రెండు సినిమాలకే 100 కోట్ల మార్కెట్ ఏంటి సామి అంటూ సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. ఏది ఏమైనా ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక నికార్సయిన హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉండగా అది జరిగిన తర్వాత మార్కెట్ ఎక్స్ పాన్షన్ గురించి ఆలోచిస్తే బెటర్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

6.కొమరం భీమ్ మరో అల్ టైం రికార్డ్ ని అందుకున్నాడు.!

Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli
 
#RamarajuForBheem bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ RRR కోసం ఫ్యాన్స్ అందరూ ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో సినిమాలో వచ్చిన ఇంట్రో టీసర్ ల రెస్పాన్స్ చూస్తె అర్ధం అవుతుంది, టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ టీసర్లకు రానంత క్రేజ్ ఈ టీసర్లకు దక్కింది.

ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన రామ్ చరణ్ ఇంట్రో టీసర్ అంచనాలను మించి రికార్డులను సృష్టించగా అప్పటి నుండి ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం చూసిన ఫ్యాన్స్ రీసెంట్ గా భారీ డిలే తర్వాత టీసర్ రావడం తో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నారు.

టాలీవుడ్ చరిత్రలో 1.6 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న మొట్ట మొదటి టీసర్ గా రికార్డ్ ను ఈ ఇంట్రో టీసర్ సొంతం చేసుకోగా సెకెండ్ మోస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా రామ్ చరణ్ ఇంట్రో టీసర్ నిలిచింది. దాంతో కేవలం క్యారక్టర్ ఇంట్రో టీసర్స్ కే….

ఇలాంటి రికార్డులను సొంతం చేసుకోవడం టాలీవుడ్ చరిత్ర లోనే ఇది మొదటి సారి అని చెప్పాలి. ఇది వరకు ఎన్టీఆర్ జై లవకుశ లో కూడా జై క్యారక్టర్ ఇంట్రో టీసర్ రికార్డులు సృష్టించగా ఇక్కడ ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉండటం, అవి రెండు కూడా సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి.

 

 

 

 

7.ఆకాశం నీ హద్దురా ట్రైలర్ రివ్యూ.!థియేటర్ లో రిలీజ్ అయితే 200 కోట్లు పక్క.! |Suriya  |Aakaasam |7TV

#Suriya #Aakaasam 

suriya,aakaasam nee haddhu ra,suriya biopic,suriya 38 title,surya,aakasam nee haddura,aakaasam nee haddhu ra trailer,suriya akasame nee haddura,aakasam nee haddura surya,suriya tamil songs,aakaasam nee haddhu ra movie,aakaasam nee haddhu ra teaser,aakaasam nee haddhu ra teaser review,suriya aakasame nee haddura movie first look teaser,aakasam nee haddhu ra,aakaasam nee haddhu ra movie trailer update,aakasam nee haddura suriya,suriya new movie teaser,surya new movie

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న కోలివుడ్ హీరోల్లో సూర్య కూడా ఒకరు, అలాంటి సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు తెలుగు లో ఆకాశం నీ హద్దు రా పేరు తో డబ్ అవ్వగా సినిమా ఈ నెల ఎండ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు నవంబర్ 12 న దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది.

ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా మంచి పాజిటివ్ టాక్ తో ట్రైలర్ దూసుకు పోతుంది అని చెప్పాలి. డెక్కన్ ఎయిర్ వేస్ ఎలా మొదలైంది, హీరో 4 కోట్లు పెట్టి ప్లెయిన్ ని కొని ఒక్క రూపాయి టికెట్ తో సామాన్యులకు కూడా

విమాన ప్రయాణం ఎలా అందుబాటులోకి తేవాలి అనుకున్నాడు, కానీ దాన్ని అడ్డుకోవాలని ఇతర ఎయిర్ కంపెనీలు ఎలా అడ్డుపడ్డాయి, అవన్నీ ఎదురుకుని హీరో ఎలా అనుకున్నది సాధించాడు అన్నది సినిమా స్టొరీ గా ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది. ట్రైలర్ బ్యాగ్రౌండ్ స్కోర్

చాలా బాగా ఆకట్టుకోగా, సూర్య మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ కుమ్మేసింది, సూర్య కి డబ్బింగ్ చెప్పిన సత్యదేవ్ కూడా మెప్పించినా కానీ ఇప్పటికే అనేక సార్లు సూర్య కి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడంతో వాటితో పోల్చితే సత్యదేవ్ డబ్బింగ్ అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇదొక్కటి తప్పితే మిగిలినవన్నీ సినిమా ట్రైలర్ లో ఆకట్టుకునేలా ఉండగా ఇప్పుడు సినిమా ట్రైలర్

24 గంటల్లో యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది, థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ కానుండగా నవంబర్ 12 న సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయితే కచ్చితంగా 200 కోట్ల వరుకు వసూలు చేస్తుంది.      

 

8.BB3 సినిమా పై దర్శకనిర్మాతలు షాకింగ్ నిర్ణయం.!|Balakrishna | Boyapati Srinu |BB3

#Balakrishna #BoyapatiSrinu #BB3
boyapati srinu,balakrishna,balakrishna new movie,boyapati srinu movies,balakrishna boyapati srinu,balakrishna movies,nandamuri balakrishna,balakrishna boyapati srinu new movie,balakrishna boyapati first look,'balakrishna boyapati new movie,balayya boyapati srinu movie,balakrishna about boyapati srinu,balakrishna & boyapati movies,balakrishna dialogues,balakrishna boyapati srinu movie opening,balakrishna boyapati srinu new movie launch,balakrishna boyapati srinu new movie opening

గత సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసిన నందమూరి బాలకృష్ణ ఏ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో గత లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ లను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో BB3 అనే హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాని  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 3వ సినిమా కావడంతోనందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇదిలా ఉండగా  లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో BB3 ని కూడా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అని సమాచారం.ఈ సినిమా కేవలం 150 రోజులోనే షూటింగ్ ని కంప్లేట్ చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాని సమ్మర్ సీజన్ ని టార్గెట్ పెట్టుకున్ని విడుదల చేయబోతున్నారు అని టాక్.

9.150 గంటల్లో కొమరం భీమ్ టీజర్ సాధించిన అల్ టైం రికార్డ్ లు ఇవే.?

Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli
 
#RamarajuForBheem bheem for ramaraju,ramaraju for bheem teaser,ramaraju for bheem,#ramaraju for bheem teaser,bheem for ramaraju reaction,bheem for ramaraju video,#ramaraju for bheem,rrr teaser,bheem for ramaraju telugu,bheem for ramaraju teaser,bheem for ramaraju rrr,bheem for ramaraju hindi,bheem teaser,rrr ram charan teaser,ram charan teaser,rrr bheem for ramaraju,bheem for ramaraju review,bheem for ramaraju rrr reaction,bheem for ramaraju video reaction,bheem for ramaraju reaction in hindi

  

2 ఇయర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ కోసం ఎదురు చూసి చూసి ఉన్న అభిమానులు ఇప్పుడు ఆ కసి మొత్తం టీసర్ లైక్స్ విషయం లో కొత్త రికార్డులను నమోదు చేసే విషయం లో చూపించారు, ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా ఉండటంతో మెగా ఫ్యాన్స్ కూడా చేయి వేశారు.

దాంతో యూట్యూబ్ లైక్స్ ,వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ ఇప్పుడు RRR లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది, టాలీవుడ్ తరుపున హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ రికార్డ్ ను కేవలం..

6 గంటల 30 నిమిషాల లోపు టైం మాత్రమే తీసుకుని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇది వరకు భీమ్ ఫర్ రామరాజు టీసర్ 7 లక్షల 25 వేల లైక్స్ తో హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న టీసర్ గా నిలవగా ఇప్పుడు ఆ రికార్డ్ ను రామరాజు ఫర్ భీమ్ టీసర్ బ్రేక్ చేసి ఆల్ మోస్ట్ 2 మిలయన్స్ కి చేరువలో ఉంది.అంటూ వ్యూస్ పరంగా కూడా 24 మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది.టాలీవుడ్ హిస్టరీ లోనే ఇంత ఫాస్టెస్ట్ గా ఏ సినిమా కూడా అందుకోలేదు.మారి ఈ టీజర్ రికార్డ్ ని ఏ టీజర్ బ్రేక్ చేస్తుందో చూడాలి.