1.రొమాంటిక్ సినిమాకి  గ్రీన్ సిగ్నల్..!| Akash Puri | Romantic |7TV

#AkashPuri #Romantic

akash puri,romantic,romantic akash puri,romantic movie,romantic akash puri first look,akash puri romantic movie song,akash puri romantic movie trailer,romantic first look akash,romantic song,romantic trailer,akash puri romantic,akash puri movies,puri jagannadh romantic,akash puri's romantic,romantic songs,puri akash romantic movie,akash puri romantic movie,romantic movie akash puri,akash puri's romantic song,akash puri's romantic movie,akash romantic song,akash puro romantic movie

2018 సంవత్సరండాషింగ్ డైరెక్టర్ పూరి  జగన్నాథ్ దర్శకత్వంలో పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటంచిన సినిమా మెహబూబా.బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.తన నెక్స్ట్ మూవీ  'రొమాంటిక్' ఈ ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుతున్నారు. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన వీడియోలు మరియు ఫొటోలతో అర్థం అవుతుంది.

ఆకాష్ కు జోడీగా కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందిన ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు  రాబోతుంది అని సమాచారం.మరోపక్క థియేటర్ల ఓపెన్ కు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం పూర్తిగా లేదని థియేటర్లలోనే విడుదలకు ఎక్కువ అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

2.ప్రభాస్,ఎన్టీఆర్ ఫాన్స్ మధ్య ఆ డైరెక్టర్ నిర్ణయం కన్ఫ్యూజన్..!| Prabhas |Jr.Ntr |7tv

#Prabhas  #JrNtr

prabhas,kgf,kgf 2,kgf chapter 2,prabhas new movie,kgf movie,yash kgf 2,kgf director with prabhas,kgf trailer,kgf trailer 2,kgf 2 trailer,kgf chapter 2 trailer,prabhas saaho,yash kgf,prabhas movies,baahubali prabhas,kgf director prashanth neel,prabhas kgf,prabhas latest news,prabhas to work with kgf director prashanth neel,prabhas songs,prabhas about kgf,prabhas baahubali,prabhas kgf version,prabhas about kgf movie,kgf director,prabhas in kgf promotions,prabhas vs yash

KGF సినిమాతో ఆల్ ఇండియా స్టార్ హీరో గా యష్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అల్ ఇండియా స్టార్ డం దక్కించుకున్నారు.మరో పక్క బాహుబలి సినిమాతో ఆల్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  

యూవీ క్రియేషన్స్ వారు ప్రశాంత్ నీల్ తో చర్చలు జరిపిన మాట వాస్తవమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అంటున్నారు. కనుక వీరిద్దరి కాంబో మూవీ ఖచ్చితంగా రాబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ సమయంలో KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో తెలుగు హీరో అయిన ఎన్టీఆర్ తో కూడా సినిమాను చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ఉంటుంది అనేది ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ గా ఉంది.

2021 చివరి వరకు ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉండబోతున్నాడు. ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ ల మూవీస్ వచ్చే ఏడాదిలో పూర్తి అయ్యి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అంటే వచ్చే ఏడాదిలో ప్రశాంత్ నీల్ మూవీ ని అధికారికంగా ప్రకటిస్తారా అనేది చూడాలి. అయితే మొదటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. కనుక ఆయనతో చేసిన తర్వాత ప్రభాస్ తో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. 

 

3.6 బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చేస్తున్న సూర్య..! | Surya |7TV

#Surya #7tv

singam 4,surya singam 4,surya,main hoon surya singham 2 dubbed in hindi,singam 2 surya full movie,singam 3 movie,suriya about singam 4 movie,suriya announce singam 4 movie,surya singham 4,suriya new movies 2018 full movie hindi dubbed,surya singham 4 2019,the fighterman singham hindi dubbed full movie,suriya singam 4 movie updates,singam 4 movie,singam 4 trailer,singam 4 teaser,singam 4 update,surya singham hindi dubbed,surya singham 3 full movie update,surya movies  

తమిళ్ సూపర్ స్టార్ సూర్య  మరియు యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్ వచ్చిన సింగం, సింగం 2, సింగం3 ఈ మూడు సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.మరో సారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ సారి ఏదైనా కొత్త తరహా కథను చూజ్ చేసుకుందామని సూర్య హరి ఫిక్స్ అయ్యారట.

కాగా తమ కలయికలో పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే పల్లెటూరి కథను సినిమాగా చేద్దామని హరి ఇప్పటికే ఓ కథను కూడా రెడీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, సూర్య ఫ్యాన్స్ మాత్రం గతంలో వీళ్లు చేసినఆరు, వేల్లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

నిజానికి సూర్య ప్రతి సినిమాలో ఏదోకటి కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. అందుకే సూర్య ఖాతాలో గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్వంటి డిఫరెంట్ చిత్రాలు ఉన్నాయి. ఏమైనా సూర్య హరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న క్రమంలో ఈ క్రేజీ యాక్షన్ కాంబినేషన్ నుండి ఓ కొత్తరకం స్టొరీ రావాలని సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 

4.మెగా స్టార్ మరోసారి రామ్ చరణ్ హీరొయిన్ కి ఒకే చెప్పాడు .!| Chiranjeevi |Ram Charan|  

#Chiranjeevi #RamCharan  

chiranjeevi,tamanna,tamanna about chiranjeevi,chiranjeevi about tamanna,chiranjeevi tamanna,chiranjeevi speech,tamanna speech,tamanna fun with chiranjeevi,megastar chiranjeevi,tamanna bhatia,tamanna chiranjeevi,tamanna tight hug to chiranjeevi,chiranjeevi about sye raa movie,tamanna sye raa,ram charan tamanna,ram charan fun with tamanna,tamanna fun with ram charan,tamanna about ram charan,tamanna movies,ram charan about chiranjeevi,sye raa chiranjeevi,tamanna about sye raa movie

 

మెగా స్టార్ చిరంజీవి గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని  కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యఅనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం మెగాస్టార్  రెండు రీమేక్స్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.

వాటిలో లూసిఫెర్రీమేక్ ను v.v. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయించిన వినాయక్ వచ్చే ఏడాది ఆరంభంలోనే షూట్ ను మొదలు పెట్టేలా సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా కు ఒక స్పెషల్ ఎపిసోడ్ ను వినాయక్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్  సినిమాలో కూడా కీలక పాత్ర పోషించనుందట. ఇప్పటికే తమన్నాను సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని టాక్.

 

5.నాని కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో సినిమా..? |Nani |7TV

#Nani #7TV

nani,nani movies,maruthi dasari,maruthi,nani latest movie,maruthi movies,director maruthi,nani (award winner),nani maruthi movie,hero nani,nani funny speech,nani latest movie updates,nani speech,nani interview,nani maruthi new movie,maruthi about nani,nani maruthi bbm sequel,nani maruthi upcoming movies,hero nani director maruthi movie,nani director maruthi new movie,nani to act in maruthi direction,maruthi about new movie with nani,director maruthi next movie with nani,director maruthi movies

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ  భలే భలే మగాడివోయ్ ఈ సినిమా నాని కెరీర్ ని అంటూ మారుతి కెరీర్ లను ఒకేసారిగా మార్చింది.ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  

కాగా తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు వీరి ప్రాజెక్ట్ కు సంబందించి స్క్రిప్ట్ ఫైనల్ అయిన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మించే వీలుంటుందట.

మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అందేవరకు ఆగాల్సిందే. ఇకపోతేవిసినిమాతో నాని నిరాశ పరిచాడు. ప్రస్తుతంటక్ జగదీష్అనే సినిమాను చేస్తున్నాడు. ఇక మారుతి విషయానికొస్తే ఇటీవలేప్రతిరోజూ పండగే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు.నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు.  

 

 

6.v మూవీతో మళ్ళీ దిల్ రాజు కి తలనొప్పి..!!  | V Movie | Dil Raju |

#Vmovie #DilRaju

ntv entertainment,v movie,v motion poster,v movie trailer nani,v movie announcement,v movie trailer,v motion teaser,v trailer nani,nani 25,nani,nani movies,aditi rao hydari,aditi rao hydari movies,nivetha thomas,nivetha thomas movies,sudheer babu,sudheer babu movies,nani new movie hindi dubbed,amit trivedi,amit trivedi songs,new south movie 2020,south movie,action movies,new telugu movies,v the original miniseries,daily culture,daily culture channel,dailyculture,latest trailers,telugu cinema

కరోనా ఎఫెక్ట్ వలన చాలా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంటున్నా కానీ ఆడియన్స్ ని మెప్పించ లేక పోతున్నాయి. కోట్లు పెట్టి బయ్యర్లు కొన్న సినిమాలు థియేటర్స్ లో ఫ్లాఫ్ అయినట్లు ఇక్కడ కోట్లు పెట్టి కొన్న డిజిటల్ కంపెనీలు అన్ని ఆ సినిమాలకు వ్యూస్ రాక పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టం గా మారేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు.. ఇప్పుడు ఇలాంటి దే ఒకటి జరిగింది అని టాక్ ఇండియా లో లీడింగ్ OTT కంపెనీ లలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ముందు వెనకా చూసుకోకుండా టాలీవుడ్ సినిమాలకు కోట్లకి కోట్లు ఆఫర్ చేసి సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసేలా ఒప్పిస్తున్నాయి, నిర్మాతలు కూడా వాళ్ళతో సినిమా అద్బుతం అమోఘం అంటూ ఊదరగొట్టి ఎక్కువ రేటు దక్కేలా చేస్తున్నారుఇప్పుడు v మూవీ కి నిశ్శబ్దం సినిమాల విషయం లో ఇదే జరగగా v మూవీ రిలీజ్ అయ్యి నెల అవ్వగావ్యూస్ అండ్ ఈ సినిమా వల్ల వచ్చిన కొత్త సబ్ స్ర్కైబర్స్ కూడా పెట్టిన రేటు కి ఏమాత్రం సంభందం లేకుండా రావడం తో షాక్ అయ్యారట. వెంటనే నిర్మాత దిల్ రాజు తో వాళ్ళు మాట్లాడిడబ్బులు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది, పెట్టిన రేటు కి వచ్చిన లెక్కలు ఏమాత్రం సంభందం లేకుండా ఉన్నాయని అడిగారని టాక్.

 

7.ఆ రికార్డ్ ని అందుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ విజయ్ దేవరకొండ..! | Vijay Deverakonda |7tv

#VijayDeverakonda #7tv

vijay devarakonda,fighter movie,vijay deverakonda,vijay devarakonda new movie,vijay devarakonda fighter,vijay devarakonda fighter movie,vijay devarakonda fighter movie updates,fighter,vijay devarakonda fighter teaser,vijay devarakonda movies,vijay deverakonda fighter,vijay deverakonda fighter movie,vijay deverakonda fighter teaser,vijay devarakonda and puri jagannadh 's fighter movie,vijay deverakonda fighter movie updates,vijay devarakonda's fighter movie,vijay deverakonda movies

 

 

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో గా ఎదిగినా  విజయ్ దేవరకొండ ఈ సినిమా తరువాత గీత గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ని స్టార్ట్ హీరోగా ఎదిగాడు.ఇప్పుడు    

మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా తొమ్మిది మిలియన్లకు చేరుకుంది. అయితే ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ విజయ్ దేవరకొండ.

అయితే ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను కూడా విజయ్ వెనక్కి నెట్టేశాడంటేనే ఈ రౌడీ బాయ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందనేది ఈజీగా అర్ధమవుతుంది.

అయితే 2018 మార్చి 7 న విజయ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.

  

 

8.తెలుగులో పోయిన ప‌రువు చాల‌ద‌ని త‌మిళంలోనూ తీస్తారా.!అక్కినేని ఫ్యాన్స్! | King Nagarjuna |7TV

#KingNagarjuna #7TV

nagarjuna officer,nagarjuna,officer,officer telugu movie,officer movie,officer movie songs,officer trailer,officer songs,rgv's officer,officer movie trailer,#officer,officer jukebox,nagarjuna movies,rgv officer,officer movie pre release event,nagarjuna officer movie teaser,officer teaser,officer review,officer full video songs,nagarjuna about officer movie,officer pre release event,officer pre release live,officer songs jukebox,nagarjuna about rgv,officer video songs,nagarjuna officer movie

RGV దర్శకత్వంలో కింగ్  నాగార్జున నటించిన సినిమా ఆఫీస‌ర్.భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర ప‌రాజ‌యాన్ని అందుకుంది.ఈ సినిమాకి వచ్చిన రివ్యూలు.. పేల‌వ‌మైన టాక్ ఈ సినిమా ఒక్క రోజు తిరిగేస‌రికే బాక్సాఫీస్ దగ్గర క‌ళ్లు తేలేసేలా చేశాయి.

ఆఫీస‌ర్.సినిమాకు వ‌చ్చిన షేర్.. థియేట‌ర్ల మెయింటైనెన్స్, ప‌బ్లిసిటీ ఖ‌ర్చుల‌కే స‌రిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు. మొత్తంగా కోటి రూపాయ‌ల షేర్ కూడా రాని దుస్థితి. ఇక సోష‌ల్ మీడియాలో అక్కినేని అభిమానులు ఫ్యాన్ వార్స్ జోలికి వెళ్తే ఆఫీస‌ర్ ప్ర‌స్తావ‌న తెచ్చి వాళ్లు చిన్న‌బుచ్చుకునేలా చేస్తుంటారు అవ‌త‌లి అభిమానులు. ఇంత‌గా ఆఫీస‌ర్ అక్కినేని వారిని వెంటాడుతోంది.

ఇక రీసెంట్ గా ఆఫీస‌ర్ సినిమా హ‌క్కులు కొని వేట‌క్కార‌న్ (వేట‌గాడు) పేరుతో తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడా నిర్మాత‌. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుదల చేశారు కూడా. ఆఫీస‌ర్ సినిమాకు తెలుగులో పోయిన ప‌రువు చాల‌ద‌ని త‌మిళంలోనూ తీస్తారా అని అక్కినేని ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తున్నారు.


 

9.లాక్ డౌన్ తరువాత విడుదల అవుతున్న తొలి పాన్ ఇండియా మూవీ..? |7TV

#7tv

kgf chapter 2,kgf chapter 2 trailer,kgf chapter 2 trailer in hindi,kgf chapter 2 release date,kgf 2 release date,kgf 2 trailer,kgf 2,kgf 2 teaser,kgf release date,kgf trailer 2,yash kgf 2,kgf 2 official trailer,yash kgf chapter 2,kgf chapter 2 teaser,kgf 2 movie trailer,kgf chapter 2 official trailer,kgf chapter 2 second look,kgf 2 yash,sanjay dutt kgf 2,kgf 2 movie trailer hindi,kgf 2 sanjay dutt,kgf 2 trailer in hindi,kgf 2 trailer movie corner,kgf chapter 2 new release date

కన్నడ లో తెరక్కించిన సినిమా KGF.ఈ సినిమా రాజమౌళి స్వయంగా ప్రమోట్ చేయడంతో ఇండియా వైడ్ గా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ని KGF 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఇక KGF 2  ముగింపు దశకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ రావడంతో సినిమాను అనుకున్నట్లుగా ఈ సంవత్సరం అక్టోబర్ లో విడుదల చేయలేక పోతున్నారు.

కనీసం ఈ సినిమాను సంక్రాంతికి అయినా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో తీవ్రంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కరోనా భయం ఉన్నా కూడా గత నెలలోనే షూటింగ్ ను ప్రారంభించారు. ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు కీలక స్టార్స్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని కన్నడ మీడియా లో టాక్ వినిపిస్తుంది. 

ఈనెల 15 నుండి దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్ ఏరియాల్లో మినహా మొత్తం ఓపెన్ అవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్ సినిమాలు గతంలో విడుదల ఆగిపోయిన సినిమాలు ఇప్పుడు విడుదలకు రెడీ అవుతున్నాయి.ఇక KGF 2 నెక్స్ట్  ఇయర్ సంక్రాంతి కి విడుదల అవుతున్న పెద్ద సినిమాలో ఒకటి. లాక్ డౌన్ తర్వాత రాబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీగా నిలవనుంది. 


  

10.సోలో బ్రతుకే సో బెటర్ మూవీ డిజిటల్ టికెట్ రేటు చుస్తే షాకే.? | Solo Brathuke So Better |7tv

#SoloBrathukeSoBetter

solo brathuke so better,solo brathuke so better teaser,solo brathuke so better movie,solo brathuke so better movie teaser,solo brathuke so better trailer,solo brathuke so better telugu movie,solo brathuke so better release date,solo brathuke so better first look,solo brathuke so better video songs,solo brathuke so better movie press meet,solo brathuke so better ott release date,solo brathuke so better movie release date,solo brathuke so better song,solo brathuke so better songs

 

ప్రతిరోజు పండగే..సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న మెగా హీరో  సాయి ధరం తేజ్ ఈ సినిమా తరువాత సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ  బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసు లో నిలవాల్సిన ఈ సినిమా కరోనా వలన మిగిలిన సినిమాల మాదిరిగానే పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ పై కన్నేసింది.    

అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైం లో ఈ సినిమా విషయం లో కూడా ట్విస్ట్ లు జరుగుతున్నాయి అన్నది లేటెస్ట్ న్యూస్.. మిగిలిన సినిమాలకి ఈ మధ్య రేట్లు తగ్గుతున్నా కానీ ఈ సినిమా కి మాత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ రేటు స్టడీ గా కొన్ని సార్లు పెరుగుతూ వెళ్లి ఫైనల్ గా 25 కోట్ల రేంజ్ రేటు కి ఫిక్స్ అయ్యింది అన్న టాక్, ఇక త్వరలోనే అఫీషియల్ కన్ఫామేషన్ కూడా రాబోతుంది అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 

లో ఉండగా జీ 5 వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన పే పెర్ వ్యూ స్కీమ్ లో జీ ప్లెక్స్ లో సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండగా ఈ సినిమా ని కూడా అలానే రిలీజ్ చేయాలి అని భావించారు.

ఇక ఈ సినిమా కి కూడా టికెట్ రేటు ఫిక్స్ చేశారని అంటున్నారు, ఒక్కో టికెట్ 199 రేటు తో సినిమాను విడుదల చేసే ప్రతిపాదనని టీం ముందు పెట్టారట. కానీ టీం మాత్రం సినిమాను ఇలా విడుదల చేసే విషయం లో పునరాలోచనలో ఉన్నారని తెలుస్తుంది, మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం కొన్ని రోజుల్లో క్లియర్ గా తెలుస్తుందని అంటున్నారు.