1.మరో 20 రోజులో ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగ రాబోతుంది.!

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

 

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో RRR సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అయింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఏడు నెలలుగా ఆగిపోయిన విషయం తెల్సిందే. కరోనా ఆరంభం సమయంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు.  ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఆ వీడియోను విడుదల చేశారు.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు రావాల్సిన వీడియో కరోరా కారణంగా నిలిచి పోయింది. అప్పటి నుండి కూడా ఎన్టీఆర్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఏడు నెలలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎదురు చూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి ఈ నెలలో వారి కోరికను తీర్చబోతున్నాడు. దసరా కానుకగా ఎన్టీఆర్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రాజమౌళి  ప్లాన్ చేస్తున్నాడు అని టాక్.

 

 

2.ఇస్మార్ట్ శంకర్ హిందీ రీమేక్.! హీరో ఎవరో తెలిస్తే షాకే..?

Ismart Shankar | Puri Jagannadh |7tv

#IsmartShankar #PuriJagannadh #7tv

ismart shankar movie,ismart shankar,ismart shankar songs,ismart shankar movie updates,ismart shankar telugu movie,ismart shankar teaser,ismart shankar trailer,ismart shankar first look,ram ismart shankar movie,ismart shankar movie songs,ismart shankar movie release date,ismart shankar full movie,ismart shankar movie latest news,ram ismart shankar,ismart shankar full movie hindi dubbed,ismart shankar video songs,ismart shankar movie remake in bollywood,ismart shannkar movie remake in hindi, ismart shankar remake ranveer singh

గత సంవత్సరం పూరి జగన్నాద్ దర్శకత్వంలో రామ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్.ఈ సినిమాతో రామ్ 40 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు.చాలా కాలంగా హిట్ లేని పూరి జగన్నాద్ ఈ సినిమాతో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు.

ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాని హిందీ లో రీమేక్ చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అలాగే హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది.  

మరి రణ్ వీర్ సింగ్ కి కూడా ఈ సినిమా సూపర్ హిట్ ని ఇస్తుందా..? చూడాలి. అన్ని కుదిరితే నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి, సినిమా వివరాల గురించి తెలియాల్సి ఉంది.   

        

 

 

 

 

 

 

3.పవర్ స్టార్ దీనిపై దృష్టి పెట్టాల్సిందే..అంటున్న ఇండస్ట్రీ..!

PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 సంవత్సరలా  తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఇప్పటికే 30% షూటింగ్ ని పూర్తి చేసుకుంది.

 అయితే పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ లో కూడా ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మరియు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సినిమాలు అయితే ఇపుడు చాలానే ఒప్పుకున్నారు కానీ వాటిని ప్లాన్ చెయ్యడం వాటికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ తనని తాను ప్రిపేర్ చేసుకోడం వంటివి చాలా పెద్ద టాస్కులే ఉన్నాయి.   

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన లుక్ పై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇప్పుడున్న ఆఫ్ లైన్ లుక్ లోనే తర్వాత సినిమాల్లో ఉంటే పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా కామన్ ఆడియెన్స్ కు కూడా అంతగా నచ్చకపోవచ్చు  దాంతో పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే తన లుక్ ను మార్చాల్సిన అవసరం  ఉంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  

 

 

 

 

 

 

4.అనుష్క సినిమా ఔట్.. రాజ్ తరుణ్ సినిమా దే ఈ వీకెండ్!!

Anushka|Nishabdham |OreyBujjiga | Raj Tarun |

#NishabdhamMovie #Anushka #OreyBujjiga#RajTarun

nishabdhamtrailer,nishabdham full movie,nishabdham trailer tamil,nishabdhammovie,nishabdham full movie in tamil,nishabdham movie trailer,nishabdhamanushka full movie hindi,OreyBujjiga TRAILER 4K,Orey Bujjiga,RajTarun,MalvikaNair,HebahPatel,OreyBujjiga Telugu Movie,OreyBujjigaMovie,RajTarunOreyBujjiga Teaser,7tv,2020 latest Telugu Movies,2020 Telugu Movies,RajTarun New movie Trailer,

 

థియేటర్స్ లో సినిమాలు విడుదల అయితే పోటి కూడా ఉంటుంది, ఓకె రోజు రెండు సినిమాలు విడుదల  అయితే ఏ సినిమాకి టాక్ బాగా వస్తే ఆ సినిమాకి ఆడియన్స్ ఎక్కువగా వెళుతారు, ఇక థియేటర్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఓకె రోజు సినిమాలు రిలీజ్ అయ్యి పోటి పడాలంటే మరికొంత టైం పడుతుందికానీ రీసెంట్ డిజిటల్ విడుదల లు కన్ఫాం చేసుకున్న సినిమాల్లో అక్టోబర్ 2 న రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు పోటి పడ్డాయిఅవే రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా మరోటి అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా…. ఒరేయ్ బుజ్జిగా కొద్దిగా ముందుగా రిలీజ్ అవ్వగా నిశ్శబ్దం కొన్ని గంటల ఆలస్యంగా రిలీజ్ అయింది. మొత్తం మీద 2 సినిమాలకు ఆడియన్స్ నుండి గట్టిగానే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది ముఖ్యంగా నిశ్శబ్దం సినిమా విషయం లో ఫస్ట్ నుండే కొంచం డౌట్ ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ ట్రీమ్స్ కి వెళ్లి పోయిందిసినిమా లో అసలు ఆసక్తి పెంచే అంశాలే లేక పోవడం స్లో పేస్ నరేషన్ పరమ బోర్ కొట్టించడం పేరుకు థ్రిల్లర్ అయినా కానీ హర్రర్ ఎలిమెంట్స్ అండ్ ఫైనల్ గా రొటీన్ సిల్లీ రివేంజ్ స్టొరీ మెప్పించక పోవడం తో సినిమా ఆల్ రౌండ్ ఫ్లాఫ్ గా డిక్లేర్ చేశారు అందరూఇక కొన్ని గంటల ముందు రిలీజ్ అయిన రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా కూడా పరమ రొటీన్ కథ తో లెంత్ ఎక్కువ గా ఉండి బోర్ కొట్టించినా కానీ ఉన్నంతలో నిశ్శబ్దం తో పోల్చితే కొంచం ఎంటర్ టైన్ మెంట్ ఉండటం, సాంగ్స్ కొంచం బెటర్ గా ఉండటం తో బెటర్ గా అనిపించిందిరాజ్ తరుణ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ బెటర్ గా ఉన్నా ఆడియన్స్ ని సాటిస్ ఫై అయితే చేయలేదుకానీ పోటి లో ఉన్న నిశ్శబ్దం కంప్లీట్ గా చేతులు ఎత్తేయడం తో 23 కోట్ల సినిమా వల్ల కానిది 4 కోట్ల సినిమా బెటర్ గా వీకెండ్ ని ముగించింది అని చెప్పొచ్చు.

 

 

 

 

5.లాస్ట్ వీక్ టెలివిజన్ ని కుమ్మేసిన టాప్ 10 మూవీస్ TRP రేటింగ్.! | Top 10 Trp Rating Movies

#Baahubali2 #Ashwathama #Whistle

telugu movies,tollywood top 10 trp rating movies,top 10 trp rating telugu movies,telugu top 10 trp ratings,top trp rating movies,telugu top 10 trp rating movies,top 10 trp rating movies,telugu top trp rating movies,tollywood top 10 trp rating,highest trp ratings of top telugu movies,trp rating movies,latest telugu movies,trp ratings,mahanati trp rating,top 10 trp rating tollywood movies,sarileru neekevvaru trp rating,top 10 trp rating tollywood,tollywood all time top 10 trp rating movies list

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా టెలివిజన్ లో భారీ లెవల్ లో టెలికాస్ట్ అయ్యాయి. కానీ వాటికి TRP రేటింగ్స్ ఎలా వస్తాయి అన్నది ఆసక్తి కరంగా మారింది, ఎందు కంటే ప్రతీ వారం లా కాకుండా ఈ సారి ఒక పక్క బిగ్ బాస్ అలాగే మరో పక్క IPL మ్యాచులు కూడా ఈవినింగ్ టైం లో టెలికాస్ట్ అయ్యే సినిమాలకు మరింత అడ్డంకిగా నిలిచినా కానీ లాస్ట్ వీక్ కూడా చాలా సినిమాలు టాప్ లిస్టు లో నిలిచి దుమ్ము లేపాయి.

మొత్తం మీద ఒకసారి 17 sept నుండి 24 sept  వరకు టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ రేటింగ్స్ ని సాధించిన సినిమాలను ఒకసారి గమనిస్తే
👉#Ashwathama- 5.61
👉#Lakshmi(Prabhudeva) 1st time- 5.6 TRP
👉#VinayaVidheyaRama- 5.12
👉#Whistle – 4.86
👉#Baahubali2- 3.89
👉#Asura 1st time- 2.29
👉#Raja- 3.10
👉#Ruler- 2.84
👉#Venom 1st time- 2
👉#Donga- 2.14
👉#iSmartShankar – 1.84
ఇవీ మొత్తం మీద లాస్ట్ వీక్ కుమ్మేసిన సినిమాలు లిస్ట్. 

 

 

 

 

 

 

1.రొమాంటిక్ సినిమాకి  గ్రీన్ సిగ్నల్..!

2018 సంవత్సరండాషింగ్ డైరెక్టర్ పూరి  జగన్నాథ్ దర్శకత్వంలో పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటంచిన సినిమా మెహబూబా.బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.తన నెక్స్ట్ మూవీ  'రొమాంటిక్' ఈ ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుతున్నారు. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన వీడియోలు మరియు ఫొటోలతో అర్థం అవుతుంది.

ఆకాష్ కు జోడీగా కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందిన ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు  రాబోతుంది అని సమాచారం.మరోపక్క థియేటర్ల ఓపెన్ కు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం పూర్తిగా లేదని థియేటర్లలోనే విడుదలకు ఎక్కువ అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

 

 

 

 

 

 

 

2.ప్రభాస్,ఎన్టీఆర్ ఫాన్స్ మధ్య ఆ డైరెక్టర్ నిర్ణయం కన్ఫ్యూజన్..!

KGF సినిమాతో ఆల్ ఇండియా స్టార్ హీరో గా యష్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అల్ ఇండియా స్టార్ డం దక్కించుకున్నారు.మరో పక్క బాహుబలి సినిమాతో ఆల్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

యూవీ క్రియేషన్స్ వారు ప్రశాంత్ నీల్ తో చర్చలు జరిపిన మాట వాస్తవమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అంటున్నారు. కనుక వీరిద్దరి కాంబో మూవీ ఖచ్చితంగా రాబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ సమయంలో KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో తెలుగు హీరో అయిన ఎన్టీఆర్ తో కూడా సినిమాను చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ఉంటుంది అనేది ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ గా ఉంది.

2021 చివరి వరకు ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉండబోతున్నాడు. ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ ల మూవీస్ వచ్చే ఏడాదిలో పూర్తి అయ్యి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అంటే వచ్చే ఏడాదిలో ప్రశాంత్ నీల్ మూవీ ని అధికారికంగా ప్రకటిస్తారా అనేది చూడాలి. అయితే మొదటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. కనుక ఆయనతో చేసిన తర్వాత ప్రభాస్ తో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.  




 

3.4 బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చేస్తున్న సూర్య..!

తమిళ్ సూపర్ స్టార్ సూర్య  మరియు యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్ వచ్చిన సింగం, సింగం 2, సింగం3 ఈ మూడు సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.మరో సారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ సారి ఏదైనా కొత్త తరహా కథను చూజ్ చేసుకుందామని సూర్య హరి ఫిక్స్ అయ్యారట.

కాగా తమ కలయికలో పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే పల్లెటూరి కథను సినిమాగా చేద్దామని హరి ఇప్పటికే ఓ కథను కూడా రెడీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, సూర్య ఫ్యాన్స్ మాత్రం గతంలో వీళ్లు చేసినఆరు, వేల్లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

నిజానికి సూర్య ప్రతి సినిమాలో ఏదోకటి కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. అందుకే సూర్య ఖాతాలో గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్వంటి డిఫరెంట్ చిత్రాలు ఉన్నాయి. ఏమైనా సూర్య హరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న క్రమంలో ఈ క్రేజీ యాక్షన్ కాంబినేషన్ నుండి ఓ కొత్తరకం స్టొరీ రావాలని సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.



 

4.మెగా స్టార్ మరోసారి రామ్ చరణ్ హీరొయిన్ కి ఒకే చెప్పాడు .!

మెగా స్టార్ చిరంజీవి గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని  కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యఅనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం మెగాస్టార్  రెండు రీమేక్స్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.

వాటిలో లూసిఫెర్రీమేక్ ను v.v. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయించిన వినాయక్ వచ్చే ఏడాది ఆరంభంలోనే షూట్ ను మొదలు పెట్టేలా సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా కు ఒక స్పెషల్ ఎపిసోడ్ ను వినాయక్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్  సినిమాలో కూడా కీలక పాత్ర పోషించనుందట. ఇప్పటికే తమన్నాను సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని టాక్.

 

 

 

 

 

5.నాని కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో సినిమా..?

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ  భలే భలే మగాడివోయ్ ఈ సినిమా నాని కెరీర్ ని అంటూ మారుతి కెరీర్ లను ఒకేసారిగా మార్చింది.ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  

కాగా తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు వీరి ప్రాజెక్ట్ కు సంబందించి స్క్రిప్ట్ ఫైనల్ అయిన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మించే వీలుంటుందట.

మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అందేవరకు ఆగాల్సిందే. ఇకపోతేవిసినిమాతో నాని నిరాశ పరిచాడు. ప్రస్తుతంటక్ జగదీష్అనే సినిమాను చేస్తున్నాడు. ఇక మారుతి విషయానికొస్తే ఇటీవలేప్రతిరోజూ పండగే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు.నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు.  

 

 

 

 

 

 

6.v మూవీతో మళ్ళీ తలనొప్పి..దిల్ రాజు కి..! 

కరోనా ఎఫెక్ట్ వలన చాలా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంటున్నా కానీ ఆడియన్స్ ని మెప్పించ లేక పోతున్నాయి. కోట్లు పెట్టి బయ్యర్లు కొన్న సినిమాలు థియేటర్స్ లో ఫ్లాఫ్ అయినట్లు ఇక్కడ కోట్లు పెట్టి కొన్న డిజిటల్ కంపెనీలు అన్ని ఆ సినిమాలకు వ్యూస్ రాక పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టం గా మారేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు.. ఇప్పుడు ఇలాంటి దే ఒకటి జరిగింది అని టాక్ ఇండియా లో లీడింగ్ OTT కంపెనీ లలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ముందు వెనకా చూసుకోకుండా టాలీవుడ్ సినిమాలకు కోట్లకి కోట్లు ఆఫర్ చేసి సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసేలా ఒప్పిస్తున్నాయి, నిర్మాతలు కూడా వాళ్ళతో సినిమా అద్బుతం అమోఘం అంటూ ఊదరగొట్టి ఎక్కువ రేటు దక్కేలా చేస్తున్నారుఇప్పుడు v మూవీ కి నిశ్శబ్దం సినిమాల విషయం లో ఇదే జరగగా v మూవీ రిలీజ్ అయ్యి నెల అవ్వగావ్యూస్ అండ్ ఈ సినిమా వల్ల వచ్చిన కొత్త సబ్ స్ర్కైబర్స్ కూడా పెట్టిన రేటు కి ఏమాత్రం సంభందం లేకుండా రావడం తో షాక్ అయ్యారట. వెంటనే నిర్మాత దిల్ రాజు తో వాళ్ళు మాట్లాడిడబ్బులు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది, పెట్టిన రేటు కి వచ్చిన లెక్కలు ఏమాత్రం సంభందం లేకుండా ఉన్నాయని అడిగారని టాక్.

 

 

 

 

7.ఆ రికార్డ్ ని అందుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ విజయ్ దేవరకొండ..!

 

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో గా ఎదిగినా  విజయ్ దేవరకొండ ఈ సినిమా తరువాత గీత గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ని స్టార్ట్ హీరోగా ఎదిగాడు.ఇప్పుడు    

మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా తొమ్మిది మిలియన్లకు చేరుకుంది. అయితే ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ విజయ్ దేవరకొండ.

అయితే ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను కూడా విజయ్ వెనక్కి నెట్టేశాడంటేనే ఈ రౌడీ బాయ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందనేది ఈజీగా అర్ధమవుతుంది.

అయితే 2018 మార్చి 7 న విజయ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.

 

 

8.తెలుగులో పోయిన ప‌రువు చాల‌ద‌ని త‌మిళంలోనూ తీస్తారా.!అక్కినేని ఫ్యాన్స్!

RGV దర్శకత్వంలో కింగ్  నాగార్జున నటించిన సినిమా ఆఫీస‌ర్.భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర ప‌రాజ‌యాన్ని అందుకుంది.ఈ సినిమాకి వచ్చిన రివ్యూలు.. పేల‌వ‌మైన టాక్ ఈ సినిమా ఒక్క రోజు తిరిగేస‌రికే బాక్సాఫీస్ దగ్గర క‌ళ్లు తేలేసేలా చేశాయి.

ఆఫీస‌ర్.సినిమాకు వ‌చ్చిన షేర్.. థియేట‌ర్ల మెయింటైనెన్స్, ప‌బ్లిసిటీ ఖ‌ర్చుల‌కే స‌రిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు. మొత్తంగా కోటి రూపాయ‌ల షేర్ కూడా రాని దుస్థితి. ఇక సోష‌ల్ మీడియాలో అక్కినేని అభిమానులు ఫ్యాన్ వార్స్ జోలికి వెళ్తే ఆఫీస‌ర్ ప్ర‌స్తావ‌న తెచ్చి వాళ్లు చిన్న‌బుచ్చుకునేలా చేస్తుంటారు అవ‌త‌లి అభిమానులు. ఇంత‌గా ఆఫీస‌ర్ అక్కినేని వారిని వెంటాడుతోంది.

ఇక రీసెంట్ గా ఆఫీస‌ర్ సినిమా హ‌క్కులు కొని వేట‌క్కార‌న్ (వేట‌గాడు) పేరుతో తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడా నిర్మాత‌. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుదల చేశారు కూడా. ఆఫీస‌ర్ సినిమాకు తెలుగులో పోయిన ప‌రువు చాల‌ద‌ని త‌మిళంలోనూ తీస్తారా అని అక్కినేని ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తున్నారు.