1.ఆ విషయంలో  హీరో కార్తీ ఫుల్ హ్యాపీ..? | Karthi | Sultan |7TV

#Karthi #Sultan

karthi,sultan,karthi sultan,sultan karthi,karthi sultan movie,sultan karthi trailer,actor karthi,karthi movies,kaithi,sultan in karthi,karthi in sultan,sultan karthi movie,sultan update,karthi update,karthi new movie update,karthi 18 - new update,karthi - suriya movie,karthi - lokesh kanagaraj movie,kaithi karthi,karthi new movie,karthi 19,karthi 19 - teaser,karthi next movie,sultan - karthi 19,karthi sultan news,sultan karthi teaser,sultan movie,sultan teaser,sultan official trailer

టాలీవుడ్,కోలీవుడ్ రెండు భాషల్లో మంచి స్టార్ డమ్ ఉన్న హీరో కార్తీ. గత  సంవత్సరం ఖైదీ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. ఖైదీసినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆయన వ్యక్తిగత జీవితంలో అంతకుమించిన ఆనందంతో ఉన్నారు.  

కారణం ఆయన రెండవసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి రంజనీ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. డెలివరీ డేట్ కూడ దగ్గరపడింది. అందుకే కార్తీ పనులన్నిటినీ పక్కనపెట్టేసి ఈరోడ్ నందు ఉన్న తన మామగారి ఇంట్లోనే ఉంటూ భార్యను చూసుకుంటున్నాడు.

2011లో వివాహం చేసుకున్న కార్తీ, రంజనీలకు 2013లో అమ్మాయి పుట్టిన సంగతి తెలిసిందే. కార్తీ  లేటెస్ట్ గాసుల్తాన్సినిమాచేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ ముగిసింది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి విడుదల చేయాలి అనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారు అని టాక్.     

 

2.మోనల్‌ గజ్జర్‌ కి అక్కడ..ఇక్కడ ఫుల్  సపోర్ట్..! | Monal Gajjar | Bigg Boss 4 Telugu 

 # MonalGajjar #BiggBoss 4Telugu 

bigg boss 4 telugu,bigg boss 4 telugu promo,bigg boss 4,bigg boss telugu season 4,bigg boss 4 telugu trolls,bigg boss 4 telugu latest promo,bigg boss 4 telugu elimination,bigg boss 4 telugu promo star maa,bigg boss telugu season 4 trolls,bigg boss telugu troll season 4,bigg boss telugu trolls,bigg boss 4 telugu promo today,bigg boss 4 telugu today episode,bigg boss 4 telugu yesterday full episode,bigg boss telugu,bigg boss telugu 4,bigg boss telugu troll videos

 

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో BIGG BOSS. సక్సెస్ ఫల్ మూడు సీజన్ లను కంప్లేట్ చేసుకున్ని 4వ సీజన్ లోకి అడుగు పెట్టింది.ప్రస్తుతం టాప్ TRP  రేటింగ్ తో దూసుకుపోతుంది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 15 కంటెస్టెంట్స్‌ లో గుజరాతీ అమ్మాయి మోనాల్‌ గజ్జర్‌ ఒకరు. తెలుగులో మాట్లాడేందుకు కష్టపడుతోంది.  

ఆమె తన భావాల్ని చెప్పలేకపోతోంది. దాన్ని అలుసుగా చేసుకుని, బిగ్‌ హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌ ఆమెని ఆటపట్టిస్తున్నారు. ఆమె ఏం మాట్లాడినా, దానికి దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. ఆమె ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు..అంటూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మోనాల్‌ గజ్జర్‌కి మద్దతుగా గుజరాతీ నెటిజన్లు పెద్దయెత్తున ప్రచారం షురూ చేశారు సోషల్‌ మీడియాలో. ఇది నిజంగానే ఊహించని ట్విస్ట్‌.

ఇందులో మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, తమిళ నెటిజన్లు కూడా మోనాల్‌ గజ్జర్‌కి అండగా నిలవడం. ఆమె కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ఎలాగూ ఆమె గ్లామర్‌కి ఫిదా అయినా కొందరు నెటిజన్లు.. ఆమెకు మద్దతిస్తున్నారు.  

 

3.45 కోట్లు అనుకుంటే ఇదే ఫైనల్ అంటున్నారు.!అయోమయంలో విశాల్.! | Vishal |Chakra

#Vishal #Chakra

vishal chakra trailer,chakra vishal movie,vishal chakra,chakra vishal teaser,vishal,vishal chakra movie trailer,chakra,vishal chakra teaser,chakra teaser,chakra trailer,chakra movie,vishal film factory,chakra yuvan shankar raja,chakra trailer vishal,ms anandan chakra,vishal chakra movie,chakra tamil movie,chakra tamil trailer,chakra vishal movie trailer,chakra trailer tamil,vishal chakra official trailer,chakra trailer reaction,chakra tamil teaser,vishal in chakra,chakra glimpse of trailer

 

డిక్టేటివ్, అభిమన్యుడు, పందెం కోడి 2 లాంటి బాక్ టు బాక్ సూపర్ హిట్స్ తో తెలుగు లో ఆల్ మోస్ట్ కోల్పోయిన మార్కెట్ ని తిరిగి సొంతం చేసుకున్న విశాల్ మళ్ళీ తర్వాత వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్నాడు, టెంపర్ రీమేక్ అయోగ్య మరియు భారీ లెవల్ లో రూపొందిన యాక్షన్ మూవీస్ రెండూ కూడా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా నష్టాలను మిగిలించగా ఇప్పుడు తన ఆశలను లేటెస్ట్ గా చేస్తున్నచక్ర సినిమా మీదే పెట్టుకోగా ఈ సినిమా ను ముందు థియేటర్స్  విడుదల అనుకున్నా కానీ బెటర్ ఆఫర్ వస్తే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకోగా సినిమా ను ఓవరాల్ గా 35 కోట్ల రేంజ్ బడ్జెట్ తో లావిష్ గా చిత్రీకరించగా సినిమా కి 45 కోట్ల రేంజ్ రేటు వస్తేఅన్ని భాషల్లో కలిపి డిజిటల్ రిలీజ్ చేయడనికి సిద్దం అంటూ చెప్పినప్పటికీఎవ్వరూ ముందుకు రాలేదు, తర్వాత తమకి తోచిన ఆఫర్స్ ఇస్తూ వచ్చిన OTT యాప్స్ లో జీ 5 వాళ్ళు సినిమా కి 32 కోట్ల దాకా రేటు ఇవ్వడానికి ముందుకు వచ్చారాని సమాచారం. కానీ నిర్మాతలు ఆ రేటు తో సంతోష పడలేదటకనీసం 40 కోట్ల రేంజ్ రేటు ఇవ్వాలని చెప్పగా ఆ రేటు ఇవ్వలేమని చెప్పేశారట వాళ్ళు. ఫైనల్ ఆఫర్ కింద అన్ని భాషల్లో కలిపి 34 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ రేటు కి మేం సిద్ధం అని చెప్పారట. ఇదే రేంజ్ రేటు ని అమెజాన్ ప్రైమ్ కూడా ఆఫర్ చేశారని టాక్ ఉంది.


  

4.బాక్స్ ఆఫీస్ దగ్గర 2200 కోట్లు వసూల్ చేసింది..అయినా ఫ్లాఫ్ అంట.!  | 7TV

#7TV

tenet,tenet movie,tenet full movie,tenet movie collection,tenet box office collection,tenet review,movie,tenet collections,tenet movie collections,tenet box office,tenet movie review,tenet full movie in hindi,tenet collection,tenet movie box office collection,tenet box office collections,tenet film,tenet movie box office collection in hindi,tenet trailer,movie theaters,tenet christopher nolan,tenet explained,movies,tenet movie reaction,tenet movie reactions,movie news,tenet total collection

బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు ఏమాత్రం కన్సిడర్ చేయరు, సినిమా బడ్జెట్ ఎంత?, బిజినెస్ ఎంత చేసింది? ఫైనల్ గా ఎంత రికవరీ చేసింది అన్నది మాత్రం కౌంట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి పూర్తిగా భిన్నమైనది అన్న విషయం అందరికీ. కరోనా వరల్డ్ వైడ్ గా రెచ్చి పోతున్న వేల మార్చ్ నుండి థియేటర్స్ అన్నీ మూసేసి ఉన్న వేల వరల్డ్ లోనే ఫేమస్ డైరెక్టర్ దర్శకత్వంలో భారీ హైప్ తోరూపొందిన సినిమా థియేటర్స్ రీ ఓపెన్ చేసిన దేశాలలో డేర్ చేసి విడుదల చేయగా కలెక్షన్స్ సాలిడ్ గా వస్తున్నా కానీ ఓవరాల్ గా బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం అంచనాలను అందుకోలేదనే అంటున్నారు. ఆ సినిమానే క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన టెనెట్ మూవీ. ఆగస్టు లాస్ట్ వీక్ లో విడుదల అయిన ఈ సినిమా లాస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 307 మిలియన్ డాలర్స్ ని వసూల్ చేసింది, అంటే మన కరెన్సీ లో చెప్పాలి అంటే 2200 కు పైగా కోట్లు కలెక్ట్ చేసింది, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వబోతుంది అంటున్నారు. సినిమాను మొత్తం మీద 200 మిలియన్ డాలర్స్ తో నిర్మించారట. సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 500 మిలియన్ డాలర్స్ దాకా వసూల్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుందని సమాచారం. లాస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ గా 37.3 మిలియన్ డాలర్స్ దాకా వసూల్ చేసిందట. ఇక లాంగ్ రన్ కంప్లీట్ అయ్యే సరికిసినిమా 400 మిలియన్స్ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్నీ బాగుంటే సినిమా 1 బిలియన్ డాలర్స్ అవలీలగా అందుకునే సినిమా అని పరిస్థితుల వలన ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగా మారిందని అంటున్నారు, అదే సమయం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం చాలా గొప్ప విషయం అని కూడా చెబుతున్నారు.


5.ఫస్ట్ 100 కోట్లు..ఇప్పుడు 80 కోట్లు..అల్లు అర్జున్ షాకింగ్ ట్విస్ట్.!|Allu Arjun | Pushpa |

#AlluArjun #Pushpa     

allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie

ఈ సంవత్సరం అల... వైకుంఠపురములో సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

అల్లు అర్జున్ బర్త్ డే రోజున అఫీషియల్ ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ జరిగిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి కరోనా వలన బ్రేక్ పడగాఇప్పటికీ ఆ ప్రభావం తగ్గకున్నా కానీ చాలా డిలే అవుతుంది అన్న కారణంగా ఇప్పుడు త్వరలోనే సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తుండగా సినిమా బడ్జెట్ విషయం లో మరింత కేర్ తీసుకోవాలని అల్లు అర్జున్ నిర్మాతలను అలాగే డైరెక్టర్ సుకుమార్ ని కోరాడని లేటెస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్ బట్టి.ఈ  సినిమా ను అనౌన్స్ చేసిన టైం లో సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిస్తారు అన్న టాక్ వినిపించగా ఇప్పుడు చాలా వరకు ఇండోర్ సెట్స్ లో సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉండటం బడ్జెట్ తగ్గించి సినిమాను 80 కోట్ల రేంజ్ లో రూపొందిస్తే బాగుంటుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. 

 6.ఆ డైరెక్టర్ కోసం గోపీచంద్-రవితేజ మధ్య ఫైట్.! | Gopichand | Ravi Teja |

#Gopichand #RaviTeja

gopichand malineni,ravi teja gopichand malineni movie,gopichand malineni movies,gopichand,gopichand movies,gopichand movie,gopichand raviteja news,gopichand ravi teja updates,gopichand malineni about ravi teja,gopichand movie news,gopichand news,gopichand movie updates,gopichand latest movies,gopichand movie update news,gopichand latest news,gopichand update news,gopichand vs. ravi teja,gopichand and ravi teja,gopichand about ravi teja,gopichand and ravi teja movie

ప్రస్తుతం హిట్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మరియు రవితేజ ముందు నిలుస్తారు అని చెప్పాలి. మాస్ లో ఇద్దరికీ మంచి క్రేజ్ ఉండగా వరుస ఫ్లాఫ్స్ వలన రీసెంట్ టైం లో ఇబ్బందులు పడుతుండగా, గోపీచంద్ అయితే మరింత ఎక్కువ టైం నుండి ఫ్లాఫ్స్ తో సతమతం అవుతుండగారవితేజ కూడా లాస్ట్ 4 సినిమాలుగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకుండానే కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి టైం లో రీసెంట్ గా వీళ్ళ అప్ కమింగ్ సినిమాల డైరెక్టర్ పై ఒక టాక్ ఎక్కువగా వినిపించింది, గత సంవత్సరం  ప్రతీ రోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మారుతి ఇప్పటి వరకు కొత్త సినిమా కమిట్ అవ్వలేదు. దాంతో ముందు రవితేజ తో ఎలాగైనా సినిమా చేయాలని ప్లాన్ చేసినా రవితేజ లేటెస్ట్ కమిట్ మెంట్స్ వల్ల గ్యాప్ దొరకలేదు, గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ లో బెస్ట్ సెలెక్షన్ గా మారుతి డైరెక్షన్ లో మూవీ ఆల్ మోస్ట్ కన్ఫాం అని న్యూస్ వచ్చ్సినా ఎందుకనో

సినిమా కన్ఫాం అవ్వలేదుదాంతో మారుతి ఫైనల్ గా ఎవరితో చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా మళ్ళీ రవితేజ దగ్గరకు వెళ్లి డేట్స్ ఎలాగోలా అడ్జస్ట్ చేయాలనీ ట్రై చేశారు కానీ కుదరకపోవడం తో ఇక ఈ ఇద్దరు హీరోలను కాదని ఇప్పుడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో మారుతి అప్ కమింగ్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యిందన్న టాక్ వస్తుంది.


 

7.100 కోట్ల సినిమాలో నారా రోహిత్.!| Nara Rohit | 7TV

#NaraRohit #7TV

nara rohit,nara rohit movies,nara rohith,nara rohit new movie,nara rohith movies,nara rohit latest movie,nara rohit movies in hindi dubbed,nara rohit in pushpa,nara rohit all movies,nara rohit movies list,nara rohit latest movies,nara rohit hindi dubbed movie,nara rohith new movies,nara rohit latest action movie,nara rohith new movie 2020,nara rohit news,nara rohit songs,nara rohit asura,nara rohit movie,nara rohit scenes,naara rohith,nara rohit savitri,nara rohit hit songs,nara rohit shankara

 

బాణం, సోలో లాంటి మంచి సినిమాలతో కెరీర్ మొదలు పెట్టడం తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లో పూర్తిగా డౌన్ అయిన హీరోల్లో నారా రోహిత్ కూడా ఒకరు, బాణం అనే డిఫెరెంట్ సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ హిట్ కొట్టకపోయినా మంచి లాంచింగ్ మూవీగా ప్రశంసలు సొంతం చేసుకోగా తర్వాత రెండో సినిమా సోలో తో సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. దాంతో వరుస ఆఫర్లు వెల్లువలా వచ్చినా కానీ సరైన హిట్స్ లేక మార్కెట్ మొత్తం కోల్పోయిన నారా రోహిత్ రీసెంట్ టైం లో సోలో మూవీస్ పెద్దగా చేయడం లేదనే చెప్పాలి, కొన్ని సైడ్ రోల్స్ చేసినప్పటికీ మెయిన్ లీడ్ లో రీసెంట్ మూవీస్ ఏమి రాలేదు. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకుని ఒక వార్ బేస్ మూవీ చేస్తున్న నారా రోహిత్ ఇప్పుడు మరో బిగ్ మూవీ లో స్పెషల్ రోల్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అది మరేదో సినిమా కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబో లో వస్తున్న పుష్ప సినిమా. సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే తిరిగి మొదలు అవ్వాల్సి ఉండగా సినిమా లో ఓ కీలక మైన రోల్ కోసం కొంతమందిని ట్రై చేశారట యూనిట్. కానీ లాస్ట్ కి ఆ ఆఫర్ ఇప్పుడు నారా రోహిత్ దగ్గరకు వచ్చి ఆగిందని అంటున్నారు. ఒక వేల నారా రోహిత్ ఓకే అంటే తన కెరీర్ కి సినిమా మంచి బూస్టప్ ఇచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.


8.ఆ రెండు సినిమాలతో.. ఇండియాలో అల్టిమేట్ రికార్డ్ కొట్టిన ఒకేఒక్కడు.!| Boyapati Srinu |

#BoyapatiSrinu

boyapati srinu,boyapati srinu speech,boyapati srinu movies,boyapati srinu interview,boyapati srinu hits and flops,director boyapati srinu,boyapati srinu biography,boyapati srinu next movie 2020,boyapati srinu about lockdown,boyapati srinu about allu arjun,boyapati srinu about mahesh babu,boyapati srinu new movie trailer,boyapati srinu start camera action,boyapati srinu hit movies,boyapati srinu special interview,boyapati srinu home,boyapati seenu,boyapati srinu cooking,diractor boyapati srinu

  

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్ సినిమాల స్పెషలిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను సినిమాలంటే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఎప్పటికీ ఉంటుంది, ఒక్క వినయ విధేయ రామ సినిమా తో వెండి తెరపై పూర్తిగా విఫలం అయ్యాడు తప్పితే ప్రతీ సారి మినిమమ్ గ్యారెంటీ సినిమాలు ఇవ్వడంలో బోయపాటి రేంజ్ మరో లెవల్ అనే చెప్పాలి. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు బుల్లి తెరను ఏలుతున్న విషయం తెలిసిందే, బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ వినయ విధేయ రామ టెలివిజన్ ఊరమాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సెన్సేషనల్ రికార్డ్ ను సృష్టించగా…. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన రెండు సినిమాలు ఇండియా లెవల్ లో రచ్చ రచ్చ చేశాయి. అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన జయ జానకి నాయక సినిమాలు రెండూ కూడా ఇండియాలో మరే సినిమాలు సాధించని విధంగా 300 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని అందు కుని హిస్టారికల్ రికార్డ్ తో సెన్సేషనల్ బెంచ్ మార్క్ ని అందుకున్నాయి సరైనోడు సినిమా అనేక సార్లు అప్లోడ్ అయ్యి డిలేట్ కూడా అయినా మళ్ళీ లేటెస్ట్ వర్షన్ 300 మిలియన్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమాగా చరిత్ర సృష్టించగాఇప్పుడు లేటెస్ట్ గా జయ జానకి నాయక సినిమా కూడా ఈ మార్క్ ని అందుకుని ఈ రికార్డ్ అందుకున్న రెండో ఇండియన్ మూవీ గా నిలిచి దుమ్ము దుమారం లేపింది.