1.రాధేశ్యామ్ మూవీకి డేట్ ఫిక్స్..! ఫాన్స్ కి పండగే..!|Radhe Shyam | Prabhas |7TV


#RadheShyam #Prabhas #7TV

radhe shyam teaser,radhe shyam trailer,radhe shyam,radhe shyam release date,prabhas radhe shyam,radhe shyam movie,radhe shyam first look,radhe shyam official trailer,radhe shyam teaser release date,radhe shyam full movie,radhe shyam movie release date,radhe shyam movie trailer,radhe shyam prabhas,radhe shyam movie teaser,prabhas radhe shyam first look,radhe shyam songs,prabhas radhe shyam teaser,radhe shyam movie prabhas,radhe shyam movie teaser update,prabhas 20 teaser,radhe shyam cast

బాహుబలి,బాహుబలి 2,సాహో సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ దూసుకుపోతున్నాడు.సాహో సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.రీసెంట్ విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్నా టాక్ బట్టి రాధేశ్యామ్ సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్ అయింది అంట.  అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్బంగా విడుదల చేయబోతున్నారట. ఇన్ని రోజులు టీజర్ కు సంబంధించిన షాట్స్ లేకపోవడం వల్ల టీజర్ విడుదల విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే యూరప్ వెళ్లిన యూనిట్ సభ్యులు అక్కడ చిత్రీకరణ మొదలు పెట్టారు.

మొదట టీజర్ కోసం కొన్ని షాట్స్ ను చిత్రీకరించారట. దాంతో ప్రభాస్ పుట్టిన రోజుకు టీజర్ రాబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఇప్పటికే టీజర్ కట్టింగ్ కు సంబంధించిన పనులు షురు అయ్యాయట. త్వరలోనే ఫైనల్ ఔట్ పుట్ వచ్చే అవకాశం ఉంది.  


2.ఆ ఫ్లాప్ సినిమాకి సీక్వెల్..? |7TV |

#7tv #TeluguNews

anushka shetty,anushka nishabdham,nishabdham movie,nishabdham,nishabdham trailer,#nishabdham,nishabdham teaser,nishabdham full movie,anushka shetty movies,anushka's nishabdham,anushka,anushka shetty new movie,nishabdham 2019 movie,nishabdam,nishabdham anushka full movie hindi,nishabdham movie teaser,nishabdham songs,nishabdam anushka full movie,nishabdham movie review,nishabdham movie trailer,anushka shetty horror movie,nishabdham official teaser,anushka nishabdham trailer

అనుష్క, మాధవన్‌ల కాంబినేషన్ లో వచ్చిన క్రేజ్ మూవీ నిశ్శబ్దం.భారీ అంచనాలతో ఈ నెల 2న విడుదల చేయగా సినిమాకి భారీగా నెగిటివ్ టాక్ రావడంతో OTT దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని కూడా అనుకున్నాడట హేమంత్.     

ప్రతి దర్శకుడికీ తన సినిమా గొప్పగానే అనిపిస్తుంది. అందులోనూ పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నమ్మి తన సినిమా చేసినపుడు ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. అందులోనూ ఇంతకుముందు హేమంత్ తీసిన రెండు సినిమాలూ ఏమాత్రం మంచి ఫలితాన్నివ్వలేదు. అయినా సరే.. ఇంతమంది నమ్మి అతడితో సినిమా చేశారు.

నిర్మాతలు మంచి బడ్జెట్ పెట్టి మొత్తం అమెరికాలో చిత్రీకరణ చేయించారు. ఈ నేపథ్యంలో తన సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందని గట్టిగా నమ్మినట్లున్నాడు హేమంత్. అందుకే ఈ కథకు కొనసాగింపుగా సీక్వెల్ తీసేందుకు కూడా లైన్ రెడీ చేసుకుని ఆ దిశగా సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం.


 

3.ఆ ఒక్క సినిమా కూడా మిస్ చేసుకున్న అనుపమ.! |

| Anupama Parameswaran |7tv


#AnupamaParameswaran #7tv

anupama parameswaran,anupama parameshwaran,anupama,anupama parameswaran movies,anupama parameswaran new movies,anupama parameswaran latest movies,anupama movies,anupama singing,hot anupama parameswaran,anupama parameswaran age,anupama parameswaran kiss,anupama parameswaran song,anupama parameswaran songs,anupama parameswaran house,anupama parameswaran at ktuc,anupama parameswaran scenes,anupama parameswaran speech,anupama parameswaran income,anupama parameswaran family

అఆ సినిమాతో టాలీవుడ్ కి హీరొయిన్ గా పరిచయమైన అనుపమ పరమేశ్వరన్.. వరుసగా   ప్రేమమ్ తెలుగు రీమేక్ ఆ తరువాత శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్  హిట్ లను అందుకుంది.అందం, అభినయం రెండూ ఉన్న అనుపమ చాలా పెద్ద స్థాయికి వెళ్తుందన్న అంచనాలు కలిగాయి.

ఒక దశలో రంగస్థలంలాంటి పెద్ద సినిమాను చేజిక్కించుకుని టాప్ స్టార్ అయ్యేలా కనిపించింది అనుపమ. ఐతే ఈ సినిమా అవకాశం చేజారడంతోనే ఆమె కెరీర్ డౌన్ ఫాల్ కూడా మొదలైంది. తన కెరీర్‌కు కలిసొచ్చే సరైన సినిమాలు ఎంచుకోకపోవడం, వరుస ఫ్లాపులు అనుపమను రేసులో వెనక్కి నెట్టేశాయి. ఒకప్పుడు తెలుగులోనే అత్యంత బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నట్లు కూడా ఎవరికీ అనిపించడం లేదు. గత ఏడాది చేసిన రాక్షసుడుబాగా ఆడినా సరే.. ఆమె కెరీర్‌కు అది ఎంతమాత్రం ఉపయోగపడలేదు.

లేక లేక ఆమెకు కార్తికేయ-2’లో అవకాశం వచ్చినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. మేక్ ఆర్ బ్రేక్ ఛాన్స్ లాగా దీన్ని భావించారు. ఎందుకంటే చందూ మొండేటి, నిఖిల్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సీక్వెల్లో కథానాయికకు కూడా మంచి రోలే ఉంటుందని భావించారు. కానీ అనుపమ చేతిలో ఉన్న ఈ ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పుడు చేజారినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  


4.సాయి పల్లవి మళ్ళీ ఆ హీరో తో సినిమా చేయడానికి ఓకె చెప్పింది..? |

Sai Pallavi |7tv

#SaiPallavi #7tv

sai pallavi,sharwanand,sai pallavi movies,sai pallavi new movie,sharwanand movies,sai pallavi dance,sai pallavi latest movie,sai pallavi padi padi leche manasu,padi padi leche manasu movie,sharwanand and sai pallavi,sharwanand about sai pallavi,sai pallavi and sharwanand,sai pallavi upcoming movie,sai pallavi sharwanand,sai pallavi songs,sharwanand new movie,padi padi leche manasu movie songs,sharwanand sai pallavi new movie,sharwanand and sai pallavi exclusive interview

శర్వానంద్‍,సాయి పల్లవి కలిసి నటించిన సినిమా పడి పడి లేచె మనసుఈ సినిమాతో హిట్‍ కొట్టేస్తాడనే అనుకున్నారు. కానీ ఆ సినిమా సెకండాఫ్‍ సిండ్రోమ్‍కి గురయి బాక్సాఫీస్‍ వద్ద డిజాస్టర్‍ అయింది. అయితే శర్వా, సాయి పల్లవి జంట బాగుందనే టాక్‍ వరకు తెచ్చుకోగలిగింది. ఈ జంటను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నాడట కిషోర్‍ తిరుమల.

చిత్రలహరి తర్వాత రామ్‍తో రెడ్‍ తీసిన కిషోర్‍ ఆమధ్య వెంకటేష్‍తోఆడవాళ్లూ మీకు జోహార్లుఅనే సినిమా చేద్దామని చూసాడు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే స్టొరీ ను శర్వానంద్‍కు అనుగుణంగా మార్చి అతడికి చెప్పాడని, శర్వానంద్‍కి స్టొరీ నచ్చిందని సమాచారం.

శ్రీకారం, మహాసముద్రం సినిమాల తర్వాత శర్వానంద్‍ ఇదే సినిమా మొదలు పెడతాడట. ఈ సినిమాలో హీరోయిన్‍ క్యారెక్టర్‍ చాలా ఇంపార్టెంట్‍ కనుక సాయి పల్లవి అయితే బెస్ట్ అని కిషోర్‍ భావిస్తున్నాడట. ఇప్పటికే సాయి పల్లవి తో సంప్రదింపులు జరిపారని, ఆమె పూర్తి స్టొరీ విని గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చింది అని సమాచారం.  


5.4 కోట్ల బడ్జెట్..వీకెండ్ OTT కలెక్షన్స్..అదుర్స్.!|Orey Bujjiga | Raj Tarun|7TV

#OreyBujjiga #RajTarun  #7TV

orey bujjiga movie,orey bujjiga,orey bujjiga songs,orey bujjiga full movie,orey bujjiga trailer,orey bujjiga telugu movie,orey bujjiga teaser,raj tarun orey bujjiga,orey bujjiga sid sriram song,raj tarun orey bujjiga teaser,orey bujjiga review,orey bujjiga video songs,orey bujjiga movie review,orey bujjiga pre release,orey bujjiga new movie,orey bujjiga telugu full movie,orey bujjiga new trailer,orey bujjiga movie trailer,orey bujjiga jukebox,orey bujjiga pre release live

యంగ్ హీరో రాజ్ తరుణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చూపి చాలా కాలమే అవుతుంది, కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో జోరు చూపిన రాజ్ తరుణ్ తర్వాత మాత్రం ఒకటి తర్వాత ఒకటి వరుస ఫ్లాఫ్ మూవీస్ తో మార్కెట్ మొత్తం కోల్పోయే స్టేజ్ కి వచ్చాడు. రీసెంట్ గా రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాను ఆహా యాప్ వాళ్ళు 4 కోట్ల రేంజ్ లో రేటు ఇచ్చి డైరెక్ట్ గా విడుదల చేశారు. కాగా మొదటి వీకెండ్ కి గాను సినిమా సాధించిన ఓవరాల్ వ్యూస్ ని కూడా విడుదల చేశారు ఆహా యాప్ వాళ్ళువాళ్ళ లెక్కల ప్రకారం సినిమా కి మొదటి వీకెండ్ 3 న్నర రోజుల్లో 3 లక్షల వరకు యూనిక్ వ్యూస్ దక్కాయని అనౌన్స్ చేశారు. ఈ లెక్కన సినిమా కి అక్కడ మంచి స్టార్ట్ లభించింది అని చెప్పాలి. ఆహా వీడియో వాళ్ళ ఇయర్లీ రేటు 365 ఉండగా వ్యూస్ ఆల్ మోస్ట్ 3 లక్షల రేంజ్ లో రావడం తో యావరేజ్ గా ఒక వ్యూ కి ఆహా యాప్ మూడు నెలల ప్లాన్ 150 లో ఒక నెల నే తీసుకున్నా 50 రేంజ్ లో రేటు ఉంటుంది…. ఆ లెక్కన 3 లక్షల వ్యూస్ కి 1.5 కోట్ల దాకా రెవెన్యూ వచ్చి ఉండొచ్చు, ఇవి కొంచం ఎక్కువే అనిపించినా ఓవర్సీస్ లో రేటు ఎక్కువ కాబట్టి అన్నీ లెక్కలు కలిపి యావరేజ్ వేసుకున్నా కానీ 1.5 కోట్లకి తగ్గక పోవచ్చుఈ లెక్కన సినిమా ఆహా యాప్ ని సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. తర్వాత లాంగ్ రన్ లూ కచ్చితంగా పెట్టిన రేటు కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని సాధించవచ్చు.


6.బాలకృష్ణ..బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‍ చేస్తున్న ప్రభాస్.! | Balakrishna | Prabhas |7TV 

#Balakrishna #Prabhas #7TV

prabhas nag ashwin movie,nag ashwin,prabhas new movie,nag ashwin prabhas,nag ashwin prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin about prabhas,nag ashwin movies,prabhas movie,prabhas,nag ashwin about prabhas movie,nag ashwin prabhas movie secrets,prabhas and nag ashwin movie,nag ashwin movie with prabhas,prabhas latest movie,nag ashwin movie with prabhas news,nag ashwin about movie with prabhas,nag ashwin new movie,prabhas movies,nag ashwin gives clarity about prabhas next movie

బాహుబలి,బాహుబలి 2,సాహో సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ ను దక్కించుకున్నాడు.ఈ సినిమాల తరువాత  వరుసా సినిమాలను అనౌన్స్ చేస్తూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు. నాగ్‍ అశ్విన్‍ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీలో హిట్ టాపిక్ గా మారింది.  

నాగ్‍ అశ్విన్‍ ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్‍ సినిమా టైమ్‍ మెషీన్‍ నేపథ్యంలో రూపొందనుందట. గతలో నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‍లో వచ్చిన క్లాసిక్‍ ఆదిత్య 369’ తరహాలో వుంటుందన్నమాట. టైమ్‍ మెషీన్‍ కాన్సెప్ట్ కావడంతో సింగీతం శ్రీనివాసరావుని స్క్రిప్ట్ సలహాదారుగా అశ్విన్‍ పెట్టుకున్నాడట. నిజానికి సింగీతం ఆదిత్య 999’ అంటూ బాలకృష్ణతో సీక్వెల్‍ చేద్దామని భావించినా అది కుదర్లేదు.

ఆ సినిమా కోసం పెట్టుకున్న ఐడియాలు అశ్విన్‍తో షేర్‍ చేసుకుంటున్నారు అని టాక్.   ప్రపంచ స్థాయి గ్రాఫిక్స్తో ఫ్యూచరిస్టిక్‍ సినిమా ఎలా వుంటుందో నాగ్‍ అశ్విన్‍ ఈ సినిమాతో చూపించబోతున్నాడట. ఇందులో హీరొయిన్ గా దీపిక పడుకోన్‍ నటించనున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాత ఈ సినిమా షూటింగ్‍ మొదలవుతుంది.

7.భారీ రిస్క్  చేస్తున్న మంచు విష్ణు..! | Manchu Vishnu |7TV

#ManchuVishnu #7TV

manchu vishnu,manchu vishnu movies,manchu vishnu mosagallu movie,vishnu manchu,mosagallu,mosagallu movie trailer,mosagallu movie teaser,manchu vishnu mosagallu,vishnu manchu mosagallu,mosagallu teaser,mosagallu movie,mosagallu trailer,manchu vishnu new movie,mosagallu movie songs,manchu vishnu latest movie teaser,manchu vishnu about ys jagan,manchu vishnu interview,manchu vishnu about thaman,manchu vishnu latest interview,manchu vishnu interview with tnr,mosagallu movie first look teaser 

కెరీర్ మొదలు పెట్టి ఏళ్ళు అవుతున్నా, మంచి స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ లు చాలా తక్కువగా ఉన్న హీరోలలో మంచు హీరోలు కూడా ఉంటారు, మంచు మనోజ్ ఒక టైం లో మంచి విజయాలనే అందుకున్నా మంచు విష్ణు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపి చాలా కాలమే అవుతుంది. ముందుగా ఢీ సినిమా తో తోలి కమర్షియల్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని వరుస ఆఫర్లతో దూసుకు పోయిన మంచు విష్ణు తర్వాత వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకోగా మళ్ళీ 8 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర దేనికైనా రెడీ సినిమా తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు, తర్వాత దూసుకెల్తా సినిమా తో కూడా మెప్పించాడు.

కానీ తర్వాత మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్స్ ఎదురు అవుతూ రాగా ఆల్ మోస్ట్ మార్కెట్ కోల్పోయిన స్టేజ్ లో ఓ భారీ మూవీని మొదలు పెట్టాడు, హాలీవుడ్ అండ్ తెలుగు లో కలిపి కాజల్ అగర్వాల్ తో కలిసి మోసగాళ్ళు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సగం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు, కాగా ఈ సినిమా బడ్జెట్ గురించిన న్యూస్ ఒకటి ట్రేడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది, అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల రేంజ్ బడ్జెట్ ని పెట్టారని అంటున్నారు. సగం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా మిగిలిన సగం త్వరలో షూటింగ్ జరుగుతుందని అంటున్నారు, వరల్డ్ బిగ్గెస్ట్ IT స్కాం మీద తీస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ కాగా ఈ సినిమా బడ్జెట్ గురించిన న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగా అసలే 8 ఏళ్లుగా హిట్ లేని హీరో మీద ఈ రేంజ్ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అని అనుమానాలు మొదలు అయ్యాయి. ఈ సినిమా తో అయినా విష్ణు కంబ్యాక్ చేస్తాడేమో చూడాలి.

8.ఆ సినిమా గోపీచంద్ ఖాతాలో పడాల్సిన ఫ్లాఫ్..కట్ చేస్తే బాలయ్యకు పడింది.! |Gopichand | Balakrishna |

#Gopichand  #Balakrishna #7TV

ruler movie,nbk ruler,nandamuri balakrishna,balakrishna,ruler teaser,ruler trailer,balakrishna new teaser,ruler,ruler official teaser,balakrishna about ruler movie,balakrishna ruler,ruler movie teaer,balakrishna dialogues,ruler lyrical,balakrishna ruler public talk,balakrishna interview,balakrishna movies,balakrishna speech,ruler official trailer,balakrishna comedy,balakrishna ruler review,ruler balakrishna songs,ruler songs,ruler balakrishna trailer,rular lyrics,

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లాస్ట్ ఇయర్ ఎండ్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే,బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లో మరో డిసాస్టర్ మూవీ గా నిలవగా 2019 ఇయర్ కి గాను బాలయ్య కి హాట్రిక్ ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది ఈ సినిమా. కానీ ఈ సినిమా ముందు బాలయ్య కి వెళ్ళిన సినిమా కాదట. ముందు వేరే హీరో దగ్గరకు వెళ్ళగా తర్వాత బాలయ్య దగ్గరకు వచ్చిన కథ ఇది. ముందు ఈ కథని యాక్షన్ హీరో గోపీచంద్ తో చేయాలి అని అనుకున్నారు. డైరెక్టర్ k.s.రవికుమార్ ఈ కథని గోపీచంద్ కి వినిపించగా ఆల్ మోస్ట్ ఓకే అనగా ఎందుకో డౌట్ రాగా అదే టైం లో సంపత్ నంది సీటిమార్ కథను వినిపించగా గోపీచంద్ ఈ ఫ్లాఫ్ మూవీ నుండి తప్పించుకోగా బాలయ్య కే ఎస్ రవికుమార్ కన్నా ముందు బి గోపాల్ డైరెక్షన్ లో సినిమా చేయాలి అనుకున్న కథ సిద్ధం కాక పోవడం తో సడెన్ గా కే ఎస్ రవికుమార్ దగ్గరకు ఆ ఆఫర్ వెళ్ళగా వెంటనే ఈ కథని వినిపించడం తో బాలయ్య ఓకే అన్నారు. కానీ ఫలితం అందరికీ నిరాశ పరిచే విధంగా వచ్చినప్పటికీ బాలయ్య ఈ సినిమా కోసం కష్టపడి బరువు తగ్గి న్యూ లుక్ లో అలరించడం ఒక్కటే ఈ సినిమా కి ఎంతో కొంత అట్రాక్షన్ గా నిలిచింది. అలా గోపీచంద్ ఖాతాలో పడాల్సిన మరో ఫ్లాఫ్ సినిమా బాలయ్య 2019 ఇయర్ లో హాట్రిక్ ఫ్లాఫ్ గా పడింది