ఈ విషయంలో అందరినీ మోసం చేసిన జక్కన్న....వాడను అంటూనే వాడేశాడు!!

దర్శకధీరుడు s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ 'మన్నెందొర అల్లూరి సీతారామరాజు'గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ విప్లవవీరుడు 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో స్పెషల్ టీజర్ ని విడుదల చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో అద్భుతమైన విజువల్స్ తో పవర్ ఫుల్ అల్లూరి పాత్రలో స్టన్నింగ్ బాడీ షేపింగ్ తో రామ్ చరణ్ ని ఎలివేట్ చేసింది. 

ఇప్పుడు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో విడుదల అయింది.ఈ టీజర్ రాజమౌళి  టేకింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనిపించేలా ఉంది. కండలు తిరిగిన బాడీతో ఎన్టీఆర్ ని ఒకొక్క సీన్ లో చుస్తే ఉంటే గూస్ బంప్స్ వచ్చేలా రాజమౌళి తెరకెక్కించాడు.ఇక కీరవాణి బ్యాగ్రౌండ్ ఈ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకుపోయింది.ఇంతకుముందు లీక్ ఫోటోలో  ఎన్టీఆర్,టైగర్ కి మధ్య ఫైట్ ఉంది అన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు విడుదల అయిన టీజర్ చుస్తే ఉంటే..ఎన్టీఆర్ పరుగెత్తి సీన్..ఎన్టీఆర్  బాడీ పై పులి పంజా గుర్తు,పులిని అటాక్ చేసినట్లు చూపెట్టారు. ఇవన్నీ కూడా సినిమాలోని షాట్స్... ఇప్పుడు ఇంట్రో టీసర్ లో వీటిని యాడ్ చేశారు. సినిమాలో షాట్స్ ని ముందు వాదం స్పెషల్ టీసర్ అన్నారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కొమరం భీమ టీసర్ కోసం మళ్ళీ సినిమా షాట్స్ ని వాడటం టాక్ ఆఫ్ టౌన్ గా మారింది...

 

 

3 లక్షల ట్వీట్స్ తో భీభత్సం క్రియేట్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్..!  

ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ టాలీవుడ్ ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆఖలి తీర్చేలా ఉన్న టీసర్ ఫ్యాన్స్ కి అల్టిమేట్ గూస్ బంప్స్ ని ఇస్తుంది అని చెప్పాలి. రాజమౌళి ఎన్టీఆర్ ని ఎలివేట్ చేసిన తీరు, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ లు టీసర్ కి సాలిడ్ ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

ఇక కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో కుమ్మేసింది, టీసర్ లో ఎన్టీఆర్ రన్నింగ్ షాట్స్, కెరటాలు ఎగసి పడే సీన్ లో ఎన్టీఆర్ ను బ్యాక్ నుండి చూపెట్టిన తీరు, తన బాడీ అన్నీ హైలెట్ అవ్వగా ఫ్యాన్స్ ఈ ఎలివేషన్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఇప్పుడు రికార్డులు తిరగరాస్తూ దూసుకు పోతున్నారు, ఇలా టీసర్ రిలీజ్ చేసారో లేదో ఇప్పటివరుకు 3 లక్షల రేంజ్ ట్వీట్స్ తో ఇండియా లో టాప్ ప్లేస్ లో రామరాజు ఫర్ భీమ్ హాష్ టాగ్ ట్రెండ్ అయ్యింది.

ఇక ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ వేరు వేరుగా తమ హీరోల మీద ట్రెండ్ చేయగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ 7 లక్షలకు పైగా ట్వీట్స్ ని భీమ్ మ్యానియా బిగిన్స్ హ్యాష్ టాగ్ పై ట్రెండ్ చేయగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా కొత్తగా ట్రెండ్ చేసి దుమ్ము లేపారు. మొత్తం మీద సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు

RRR ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రచ్చ మరో లెవల్ లో ఉండగా ఫ్యాన్స్ ఇప్పుడు యూట్యూబ్ రికార్డుల విషయం లో కొత్త సంచలనాలను 24 గంటల్లో సొంతం చేసుకోవాలని చూస్తున్నారు