1.ఒక్కడు సినిమా ను గోపీచంద్ ఎలా మిస్ చేసుకున్నాడో తెలుసా?...కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యేది|Mahesh Babu | Okkadu |7tv

#MaheshBabu #Okkadu #7tv 

sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata movie,sarkaru vaari paata teaser,sarkaru vaari paata first look,sarkaru vaari paata motion poster,sarkaru vaari paata movie songs,sarkaru vaari paata teaser reaction,sarkaru vaari paata songs,sarkaru vaari paata reaction,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata new updates,sarkaru vaari paata motion teaser,sarkaru vaari paata movie songs update,sarkaru vaari paata review, Okkadu movie,

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అండ్ బిగ్గెస్ట్ ఫస్ట్ మాస్ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు అన్న విషయం అందరికీ తెలిసిందే. 2003 టైం లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఫార్మాట్ ను అనేక మంది డైరెక్టర్ లు తర్వాత అప్ కమింగ్ మూవీస్ లో

మార్చుకుని వాడుకున్నారో కూడా తెలిసిందే, సినిమా లో మహేష్ పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో విలన్ రోల్ చేసిన ప్రకాష్ రాజ్ పాత్ర కూడా అదే రేంజ్ లో హైలెట్ అయింది. అలాంటి ప్రకాష్ రాజ్ పాత్ర ప్లేస్ లో ముందు వేరే నటుడిని అనుకున్న విషయం కొందరికే

తెలిసి ఉంటుంది అని చెప్పాలిఈ సినిమాలో ముందు ప్రకాష్ రాజ్ రోల్ లో విలన్ గా అనుకుని ఆల్ మోస్ట్ కమిట్ అయిన నటుడు ఎవరంటే…. నిజం సినిమాలో మహేష్ తో పోటి పడ్డ గోపీచంద్…. అవును ఒక్కడు సినిమాలో విలన్ గా గోపీచంద్ నే అనుకుని ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు

కానీ షూటింగ్ మొదలయ్యే ముందు టైం లో మహేష్ గోపీచంద్ ల కాంబో లో నిజం తెరకెక్కుతున్న నేపధ్యంలో వరుసగా హీరో విలన్స్ గా మళ్ళీ నటించడం అంత బాగుండదని…. గోపీచంద్ ప్లేస్ లో మరో యాక్టర్ ని సెలెక్ట్ చేయాలనీ నిర్ణయం మార్చుకున్నారట.

గోపీచంద్ ప్లేస్ లో అప్పటికప్పుడు ప్రకాష్ రాజ్ ను అనుకోవడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట. విలన్ గా చేసిన కొన్ని సినిమాలతోనే గోపీచంద్ అల్టిమేట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాడుఈ సినిమా కూడా తనకి దక్కి ఉంటె మరో లెవల్ కి వెళ్ళే వాడు కావచ్చు, కానీ సెలెక్ట్ అవ్వక పోవడం తో అదే ఇయర్ లో యజ్ఞం సినిమా కమిట్ అవ్వడం తో మళ్ళీ హీరోగా ట్రై చేయడం సక్సెస్ అవ్వడం జరిగింది.  

 

2.బహుశా ఇప్పటి వరకు జరగనిది.!కొమరం భీమ్ కి మాత్రమే  జరిగింది ఇదే!

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

టాలీవుడ్ లో బహుశా ఇప్పటి వరకు జరగనిది, రీసెంట్ గా జరిగింది అని చెప్పాలి…. ఒక సినిమాకి సంభందించిన టీసర్ లు వ్యూస్ పరంగా లైక్స్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేయడం కొత్తేమి కాదు కానీ కేవలం క్యారక్టర్ ఇంట్రో టీసర్ లే అల్టిమేట్ రికార్డులతో విరుచుకు పడటం కొత్త రికార్డ్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ….

ఇద్దరూ కలిసి నటిస్తుండగా ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ లో 2 ఇంట్రో టీసర్ లు 7 నెలల గ్యాప్ తో రిలీజ్ అవ్వగా ఇప్పుడు రెండు కూడా చరిత్ర సృష్టించాయిఇద్దరు మాస్ హీరోలు నటిస్తున్న సినిమాలు అవ్వడం తో

ఫ్యాన్స్ ని ఎలా సాటిస్ ఫై చేస్తారో అన్నది ఆసక్తిగా మారగా ముందుగా రిలీజ్ చేసిన రామ్ చరణ్ ఇంట్రో తో మెగా ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ అవ్వగా రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ ఇంట్రో తో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఫ్యాన్స్ ను ఈ విషయంలోనే ఖుషీ అవ్వగా

రీసెంట్ గా రెండు టీసర్ లు కూడా ఒకటి వ్యూస్ పరంగా మరోటి లైక్స్ పరంగా రికార్డులు సృష్టించి సంచలనం సృష్టించాయి. రామ్ చరణ్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా రికార్డ్ సృష్టించగా మరో పక్క రిలీజ్ అయిన మొదటి రోజులోనేటాలీవుడ్ తరుపున లైక్స్ పరంగా అన్ని రికార్డులను బ్రేక్ చేసిన

ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ తెలుగు లో మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ ని అందుకున్న టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. దాంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చెరో రికార్డ్ తో దుమ్ము లేపుతున్నారు. కేవలం ఇంట్రో టీసర్లే ఈ రేంజ్ లో రికార్డులను సృష్టిస్తూ ఉంటే మెయిన్ టీసర్ ట్రైలర్ లో ఇండియా వైడ్ గా భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

3.కలర్ ఫోటో సినిమాకి సునీల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్.!!

Colour Photo Movie  | Sunil |

#ColourPhotoMovieCollection #7TV #Sunil

colour photo movie,colour photo,color photo movie,colour photo movie review,colour photo movie songs,colour photo movie pre release event,color photo,color photo movie songs,color photo movie trailer,color photo movie teaser,colour photo trailer,colour photo movie trailer,color photo movie team interview,color photo movie team exclusive interview,colour photo review,colour photo movie song launch,color photo movie pre release event,colour photo full movie,colour photo movie opening

 

టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లో సునీల్ ముందు నిలిచే వారు అని చెప్పాలి, 15 ఏళ్ల క్రితం ఒక పక్క బ్రహ్మానందం జోరు పీక్స్ లో ఉన్నా కానీ సునీల్ కూడా చేతినిండా సినిమాలతో ప్రతీ సినిమాలో కంపల్సరీ గా ఉంటూ తన కామెడీ తో ఆడియన్స్ ను అలరిస్తూ ఉండేవారు, అలాంటి పీక్ టైం లోనే రోజు కి 10 లక్షల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న సునీల్ హీరోగా మర్యాద రామన్న తో మారిపోయాడు.

ఆ సినిమా తర్వాత పూలరంగడు సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం తో చేతినిండా హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన సునీల్ సినిమా కి రెమ్యునరేషన్ గా 3 కోట్ల దాకా అందుకునేవారుకానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పూలరంగడు సినిమా తర్వాత సునీల్ చేసిన అన్ని సినిమాలలో

ఏవి కూడా హిట్ గీతని దాటలేక పోవడం తో తన మార్కెట్ భారీగా పడిపోయిందిదీంతో మళ్ళీ కమెడియన్ రోల్స్ కి ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితిలో ఈ ఇయర్ డిస్కో రాజా లో అటు కామెడీ అండ్ ఇటు నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేయగా అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

తర్వాత రీసెంట్ గా వచ్చిన కలర్ ఫోటో లో సునీల్ విలనిజం పై మంచి ప్రశంసలే దక్కుతు ఉండగా ఈ సినిమా కోసం సునీల్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు. 10 రోజుల కాల్ షీట్స్ ఈ సినిమా కోసం ఇచ్చిన సునీల్ కేవలం రోజుకి 1 లక్ష చొప్పున 10 లక్షల రెమ్యూనరేషన్ ని తీసుకుని

యాక్ట్ చేశారటచిన్న సినిమా కాబట్టి తక్కువ తీసుకున్నారు అనుకున్నా డిస్కోరాజా కి కూడా ఇదే జరిగిందని అంటున్నారుఒకప్పుడు తన కామెడీ తో అందరినీ ఓ రేంజ్ లో అలరించిన సునీల్ ఇప్పుడు స్ట్రగుల్ అవుతుండటంతో కచ్చితంగా ఓ మంచి కంబ్యాక్ అవసరమని చెప్పొచ్చు. ఫ్యూచర్ లో అలాంటి సాలిడ్ కంబ్యాక్ సునీల్ కి దక్కాలని మనమూ కోరుకుందాం

 

4.రవి తేజ కోసం పవర్ స్టార్ ని రిక్వెస్ట్ చేస్తున్న ఫాన్స్.!  |Pawan Kalyan |Ravi Teja |7tv

#PawanKalyan #RaviTeja #7tv


pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,pawan kalyan and ravi teja movie,

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కమిట్ అయిన సినిమాలు చాలా ఉండగా ముందుగా వకీల్ సాబ్ ని మొదలు పెట్టగా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో సినిమాను కూడా మొదలు పెట్టినా కరోనా వలన ప్లాన్స్ మారిపోయి ఇప్పుడు వకీల్ సాబ్ తర్వాత ఉన్న పళంగా ఇప్పుడు మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియుం సినిమా రీమేక్ ని మొదలు పెట్టబోతుండగా….

ఫ్యాన్స్ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూడటం మొదలు పెట్టారు. కాగా ఈ సినిమా లో పవన్ తో పాటు మరో హీరో కూడా నటించాల్సి ఉంటుంది కాబట్టి ఆ రోల్ కోసం నితిన్, సాయి ధరం తేజ్, రానా లేదా కన్నడ యాక్టర్ సుదీప్ లాంటి వాళ్ళని అనుకుంటున్నారు మరో పక్క ఫ్యాన్స్ మాత్రం వేరే హీరో ని అడుగుతున్నారుసినిమాలో పవన్ ని ఢీ కొట్టే హీరో కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలని అలాంటి రోల్ కి మాస్ మహారాజ్ రవితేజ అయితేనే పెర్ఫెక్ట్ అని, ఇద్దరి ఫైట్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయని వారు కోరుతున్నారు.

కోరడంతోనే ఆగిపోకుండా రవితేజ ని ఈ సినిమా లో తీసుకోవాలని ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు ఫ్యాన్స్సినిమా ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్ళు అందరూ కూడా ఇద్దరు హీరోలకు ఈక్వల్ రోల్స్ ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కన రవితేజ అయితేనే పెర్ఫెక్ట్ గా బాలెన్స్ ఉంటుందని భావిస్తున్నారుమేం కూడా సినిమా చూశాం కాబట్టి

పవన్ కి రవితేజ పక్కాగా 100% సూట్ అవుతాడు అని చెప్పొచ్చు. మరి నిర్మాతలు ఇప్పుడు ఫ్యాన్స్ కోరిక ని విని ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా చేస్తే సినిమా హైప్ మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.  

 

5. ఒక్క ఏడాది...4 సినిమాలు--980 కోట్ల విద్వంసం ఇది!! |Akshay Kumar |Laxmmi Bomb |7TV   

#AkshayKumar #LaxmmiBomb #7TV    

akshay kumar movies,akshay kumar,akshay kumar comedy movies,akshay kumar new movie 2020,akshay kumar new movie hindi,akshay kumar new movie 2019,akshay kumar new movie comedy,akshay kumar new movie action,akshay kumar movie,akshay kumar new movie suryavanshi,akshay kumar full movies,akshay kumar new movie all,akshay kumar new movie good news,akshay kumar new movie,hera pheri akshay kumar,akshay kumar movies new,akshay kumar discovery,akshay kumar new movie h d,akshay kumar movies 2019 

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి సినిమాలకు ఎప్పుడు కలెక్షన్స్ ఒకేలా రావుకొందరికి కలిసి వస్తుంది కొందరికి కలిసి రాదుకానీ ఒక హీరో కి మాత్రం బాగా కలిసి వచ్చింది. ఎంతలా అంటే చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతూ ఉంటాయి. మన దగ్గర కూడా కొందరు స్టార్ హీరోలు, కొందరు యంగ్ హీరోలు మంచి విజయాలతో జోరు మీద ఉండగా బాలీవుడ్ లో మాత్రం రీసెంట్ టైం లో అల్టిమేట్ ఫాం లో ఉన్న హీరో అక్షయ్ కుమార్.

2007 టైం లో కెరీర్ బెస్ట్ ఫాం తో అల్టిమేట్ విజయాలను సొంతం చేసుకున్న అక్షయ్ తర్వాత అడపా దడపా హిట్స్ కొట్టినా మళ్ళీ అలాంటి ఫాం అందుకోలేదు, మళ్ళీ ఇప్పుడు 2019 లో తన సినిమాల కలెక్షన్స్ మిగిలిన హీరోల సినిమా ల కలెక్షన్స్ కన్నా చాలా ఎక్కవగా ఉన్నాయి.

అందుకే అక్షయ్ కుమార్ ని వన్ మ్యాన్ ఆర్మీ అంటారు, ఒక్క ఇయర్ లో మినిమమ్ 3 నుండి 4 సినిమాలతో బిజీగా ఉంటాడు అక్షయ్. లాస్ట్ ఇయర్ అక్షయ్ నటించిన 4 సినిమాల ఇండియా కలెక్షన్స్ టోటల్ గా 980 కోట్ల మార్క్ రేంజ్ లో ఉండటం తన ఫాం కి నికార్సయిన నిదర్శనం అని చెప్పొచ్చు.

ఇయర్ మొదట్లో కేసరి సినిమా 155.7 కోట్లు వసూల్ చేయగా తర్వాత మిషిన్ మంగల్ కెరీర్ లో మొదటి 200 కోట్ల సినిమా అయ్యింది. ఫైనల్ రన్ లో 203.8 కోట్లు వసూల్ చేసింది ఆ సినిమా. ఇక దీపావళి కి హౌస్ ఫుల్ 4 మిక్సుడ్ రివ్యూ లతో కూడా 210.25 కోట్లు అందుకోగా.. ఇయర్ ఎండ్ లో వచ్చిన గుడ్ న్యూస్ 205.10 కోట్లు కలెక్ట్ చేసింది.

మొత్తం మీద ఈ 4 సినిమాల కలెక్షన్స్ 775 కోట్లు అందుకోగా గ్రాస్ 840 కోట్ల దాకా ఉంటుంది, అన్ని సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 980 కోట్ల రేంజ్ కి తగ్గని వసూళ్ళతో ఇయర్ ని ఓ రేంజ్ లో ఎలాడు అక్షయ్. ఇక 2020 లో కూడా అక్షయ్ సూర్య వంశీ, లక్ష్మీ లాంటి సినిమాలను రిలీజ్ కి అడ్డంకి రాగా లక్ష్మీ ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ కానుండగా మిగిలిన సినిమాలు 2021 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

6. 70% షూటింగ్ అయ్యి ఆగిపోయిన సినిమా...ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వనున్న బాలయ్య! 

NBK 106 | NandamuriBalakrishna | BoyapatiSrinu | Thaman S

#NBK106  #NandamuriBalakrishna#BoyapatiSrinu

#BB3 First Roar,NBK 106,Balakrishna New Movie,Balakrishna \u0026 BoyapatiMovies,Balakrishna Latest Movie,BalakrishnaBoyapati First Look,NandamuriBalakrishna,NBKMovies,BoyapatiSrinu,BoyapatiSrinuMovies,NBK New Movie,ThamanS,Thaman S Songs,NBKMovie,NBK Latest Movie,NBK 106 Movie,Latest Telugu Movies,2019 Latest Telugu Movies,7tv,Balayya Babu New Movie,BalayyaBoyapatiSrinuMovie,Balayya 106,Balaya Dialogues,Balaya fight scenes

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ డైరెక్షన్ లో వచ్చిన 16 ఏళ్ల క్రితం మూవీ నర్తనశాల మొదలయ్యి మధ్య లోనే ఆగిపోగా అప్పటి వరకు షూట్ చేసిన ఫూటేజ్ ని రీసెంట్ గా విజయదశమి కానుకగా రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా, సాలిడ్ గా వ్యూస్ ని కూడా సాధిస్తూ దూసుకు పోతున్న ఈ మినీ మూవీ కి వస్తున్న రెస్పాన్స్ చూసి

బాలయ్య ఫుల్ ఖుషీ లో ఉండగా, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాను మొదలు పెట్టాలి అన్న ఆసక్తి కలుగుతుందని రీసెంట్ గా చెప్పుకొచ్చారు బాలయ్య, ఇక ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ లో సాధించిన విజయం తో ఇప్పుడు ఇలానే మొదలయ్యి ఆగిపోయిన మరో సినిమాను….

ఇలానే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారట బాలయ్య, బాలయ్య కోడిరామకృష్ణ కాంబినేషన్ లో మొదలయ్యి ఆల్ మోస్ట్ 60-70 శాతం దాకా షూటింగ్ ను జరుపుకున్న భారీ విజువల్ వండర్ విక్రమ సింహ భూపతి ను కొన్ని కారణాల వలన మధ్యలోనే ఆపేశారు. కారణాలు ఏంటి అన్నది ఇప్పటి వరకు బయటికి రాకున్నా కానీ

సినిమాలో అప్పటి వరకు షూట్ చేసిన విజువల్స్ మరో లెవల్ లో అప్పటి క్వాలిటీ కి మించి ఉంటాయని టాక్ ఉంది, దాంతో ఇప్పుడు అప్పుడు షూట్ చేసిన ఫూటేజ్ ను నర్తనశాల మాదిరిగా రిలీజ్ చేస్తే కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఆ మూవీ ని ఆదరించే అవకాశం ఎంతైనా ఉంటుందని అనుకుంటున్నారట.

బాలయ్య కూడా ఈ ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది, చర్చలు అన్నీ అనుకున్నట్లు సాగితే ఈ సినిమా కూడా నర్తనశాల మాదిరిగా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. అది ఎప్పుడు అవుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ మధ్యనే ఇది కూడా వస్తే థియేటర్స్ కి జనాలు అలవాటు పడే ముందు నర్తనశాల లా ఈ సినిమాకి సాలిడ్ గా వ్యూస్ దక్కే అవకాశం ఉంటుంది

7.ఎవరెస్ట్ అంత టార్గెట్ పెట్టిన ఎన్టీఆర్,రామ్ చరణ్..! 

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని రెండు ఇంట్రో టీసర్ లు కూడా కొత్త రికార్డులతో మెంటల్ ఎక్కించగా లేటెస్ట్ గా వచ్చిన కొమరం భీమ్ ఇంట్రో టీసర్ సరికొత్త రికార్డులతో ఊచకోత కోసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఎక్కువ లైక్స్ ని సొంతం చేసుకున్న

టీసర్ల విషయం లో కొత్త రికార్డులను నెలకొల్పుతూ ఫాస్టెస్ట్ 50K లైక్స్ నుండి 1 మిలియన్ లైక్స్ దాకా అన్ని రికార్డులను క్రియేట్ చేసి మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకున్న టీసర్ గా నిలిచిన ఈ టీసర్ తర్వాత కూడా ఆగిపోకుండా….

అల్టిమేట్ రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది, రీసెంట్ గా ఈ ఇంట్రో టీసర్ 1.15 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది, మరి కొన్ని రోజుల్లో 1.2 మిలియన్స్ మార్క్ ని కూడా అందుకోబోతున్న ఈ టీసర్ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న టీసర్లలో ఇండియా లోనే

టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకోగా ఇతర 1 మిలియన్ టీసర్లలో మరో 50 వేల లైక్స్ ని సొంతం చేసుకుంటే 1.2 మిలియన్ మార్క్ ని అందుకోవడమే కాకుండా ఇండియా లోనే టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుంటుంది. టాలీవుడ్ లో అప్ కమింగ్ తీసర్లకు ఇది బిగ్గెస్ట్ టార్గెట్ అనే చెప్పాలి. వకీల్ సాబ్ మరియు రాధే శ్యామ్ సినిమాలు రెండూ త్వరలో

టీసర్లు రిలీజ్ కానుండగా ఈ రికార్డులను తెలుగు వరకు సొంతం చేసుకోవడం బిగ్గెస్ట్ టార్గెట్ అనే చెప్పాలి. కానీ అతి కష్టం మాత్రం కాదని చెప్పొచ్చు. ముఖ్యంగా వకీల్ సాబ్ టీసర్ పై అంచనాలు మరో లెవల్ లో ఉన్న నేపధ్యంలో పవన్ ఫ్యాన్స్ ఈ సారి కొత్త రికార్డులను నమోదు చేయాలనీ చూస్తున్నారు. మరి అందుకుంటారో లేదో చూడాలి.

8.త్రివిక్రమ్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కి ఛాన్స్.?  |Trivikram Srinivas |Anupama Parameswaran

#TrivikramSrinivas #AnupamaParameswaran 

ram pothineni,ram pothineni movies in hindi dubbed,ram pothineni new movie,ram pothineni movies in hindi dubbed 2019,ram pothineni new hindi dubbed movie,trivikram,ram pothineni movies,trivikram srinivas,trivikram - ram pothineni,trivikram with ram pothineni,ram pothineni telugu movies,trivikram movie with ram pothineni,trivikram to direct ram pothineni,trivikram ram pothineni new movie,ram trivikram movie,trivikram - ram pothineni combination,trivikram - ram pothineni combination ? 

  సంవత్సరం అల... వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.ఈ సినిమా తన నెక్స్ట్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు.కాన్ని ఈ ఇద్దరు తమతమ సినిమాలతో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

 ఇప్పటికే ఈ సినిమాకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి నుంచే  త్రివిక్రమ్-రామ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే దానిపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో నటించేందుకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.ఈ సినిమాలో  రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అ ఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్‌ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు త్రివిక్రమ్‌. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ బరువు తగ్గిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రామ్‌తో తాను చేయబోయే సినిమాలో అనుపమకు ఆఫర్ ఇవ్వాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

 

 

 

 

 

 

9. పేరు నిలబెట్టుకున్న నాని....2 షాకింగ్ కాన్సెప్ట్ లతో సినిమాలు!|Nani | Tuck Jagadish |Shyam Singha Roy

#Nani #TuckJagadish #ShyamSinghaRoy

shyam singha roy,nani shyam singha roy,nani shyam singha roy movie,nani,nani shyam singh roy,shyam singh roy,shyam singha roy movie,nani movies,nani new movie,nani 27 movie title shyam singha roy,natural star nani as shyam singha roy,shyam singh roy first look,nani shyam singha roy movie latest update,titled as shyam singha roy,nani as shyam singha roy title announcement,nani's next is titled shyam singha roy,nani's new movie titled is shyam singha roy,nani in shyam singha roy 

నేచురల్ స్టార్ నాని,సుదీర్ బాబు కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ OTT దగ్గర విడుదల అయిన సినిమా v మూవీ.ఈ సినిమాకి ఆడియన్స్ నుండి భారీగా నెగిటివ్ టాక్ రావడంతో సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది. ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు.     

అందులో మొదటిది  శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “టక్ జగదీశ్”  అనే సినిమా చేస్తున్నాడు.అలాగే నాని నటిస్తున్న రెండువ సినిమా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాని సెట్స్ పైకి ఈ నెలలో తీసుకొని వెళ్లబోతున్నాడు అని సమాచారం.


శ్యామ్ సింగరాయ్  స్టొరీ వచ్చి గత జన్మలో రచయితగా ఉన్న శ్యామ్ ఈ జన్మలో సింగరాయ్ అనే దర్శకుడుగా కనిపిస్తాడు.ఈ రెండు జన్మల మధ్య ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్ ని దర్శకుడు రాహుల్ తెరపై గతం, వర్తమానం నేపధ్యంలో  తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది.

  

 

 

 

 

 

 

10.మెగాస్టార్ తో చేయడానికి ఐశ్వర్య రాజేష్‌ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా .?

Megastar Chiranjeevi  | Acharya | Aishwarya Rajesh  | Vedalam

#MegastarChiranjeevi #Acharya #AishwaryaRajesh #Vedalam

lucifer remake,lucifer telugu remake,lucifer,lucifer telugu,lucifer remake in telugu,lucifer telugu trailer,telugu news,chiranjeevi lucifer remake,lucifer telugu remake director,lucifer telugu movie,tv9 telugu,mohanalal lucifer telungu,chiranjeevi lucifer remake director,lucifer teugu remake,lucifer telugu remake updates,lucifer telugu remake villain,lucifer movie telugu remake,telugu trailer of lucifer,remake of lucifer in telugu,lucifer telugu remake cast & crew

మెగాస్టార్‌ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తన నెక్స్ట్ సినిమాని  కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఎనిమిది నెలల క్రితం ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్‌ మొదలు పెట్టేందుకు అదుగో ఇదుగో అంటూ టైమ్‌ పాస్‌ చేస్తున్న మెగాస్టార్  చిరంజీవి ఆ తర్వాత వరుసగా వేదాలం మరియు లూసీఫర్‌ రీమేక్లను చేస్తునట్లు అనౌన్స్ చేసాడు.  

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న వేదాళం సినిమాకు సంబంధించి రోజుకో వార్త  టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.మెహర్‌ రమేష్‌ ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక వేదాళం సినిమాలో కీలకమైన హీరో చెల్లి పాత్రను ఎవరు చేస్తున్నారు అనే విషయంలో గత మూడు వారంలగా రకరకాల వార్తలు  వస్తున్నాయి.

ఈ ఫస్ట్ ఈ ప్రాత కోసం సాయి పల్లవి ని తరువాత కీర్తి సురేష్‌ ని అనుకున్న ఫైనల్ గా ఈ పాత్రని ఐశ్వర్య రాజేష్‌ చేస్తునట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా కోసం ఐశ్వర్య రాజేష్‌ 65 లక్షల వరుకు రెమ్యునరేషన్ తీసుకోబోతుంది అని సమాచారం.    

 

 

 

 

 

 

 

11.BB3 సినిమాకి అంజలి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

NBK 106 | NandamuriBalakrishna | BoyapatiSrinu | Anjali

#NBK106  #NandamuriBalakrishna#BoyapatiSrinu #Anjali

#BB3 First Roar,NBK 106,Balakrishna New Movie,Balakrishna \u0026 BoyapatiMovies,Balakrishna Latest Movie,BalakrishnaBoyapati First Look,NandamuriBalakrishna,NBKMovies,BoyapatiSrinu,BoyapatiSrinuMovies,NBK New Movie,ThamanS,Thaman S Songs,NBKMovie,NBK Latest Movie,NBK 106 Movie,Latest Telugu Movies,2019 Latest Telugu Movies,7tv,Balayya Babu New Movie,BalayyaBoyapatiSrinuMovie,Balayya 106,Balaya Dialogues,Balaya fight scenes

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసిన ఈ సినిమా కుడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారిఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 అనే సినిమా చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌ను ఎట్టకేలకు తిరిగి ప్రారంభించారు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే  అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు పాత్ర కాగా, మరొకటి అఘోరా పాత్ర లో నటిస్తున్నాడు. ఈ మేరకు రైతు పాత్రకు సంబంధించిన టీజర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే పలువురు హీరోయిన్ ల పేర్లు ఈ సినిమా కోసం వినిపించగా, లేటెస్ట్ ఈ సినిమాలో నటి అంజలిని ఓకే చేసినట్లు సమాచారం.ఈ సినిమా కోసం అంజలి 85 లక్షల వరుకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని సమాచారం.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.    

 

 

 

 

 

 

12.RRR సినిమాలో మరో హీరోయిన్ ని ఫిక్స్ చేసిన రాజమౌళి.! 

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత S.S.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన రామ్ చరణ్,ఎన్టీఆర్ పాత్రలకు సంభందించిన ఇంట్రో టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.  

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ కి సంబంధించి కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటుల కలయికలో భారీ మల్టీ స్టారర్ సినిమాగా రాజమౌళి దీనిని తెరపై ఆవిష్కరిస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి ఈ సినిమాలో ఒక్క ముఖ్యమైన పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్  తీసుకున్నారు అని సమాచారం.ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో త్వరలో ఆమె కూడా జాయిన్ అవుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాని 2021 చివరిలో విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.        

 

 

 

  

  

 

13.రామ్ సినిమాకి త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?   |Trivikram Srinivas |Ram Pothineni

#TrivikramSrinivas #AnupamaParameswaran #RamPothineni

ram pothineni,ram pothineni movies in hindi dubbed,ram pothineni new movie,ram pothineni movies in hindi dubbed 2019,ram pothineni new hindi dubbed movie,trivikram,ram pothineni movies,trivikram srinivas,trivikram - ram pothineni,trivikram with ram pothineni,ram pothineni telugu movies,trivikram movie with ram pothineni,trivikram to direct ram pothineni,trivikram ram pothineni new movie,ram trivikram movie,trivikram - ram pothineni combination,trivikram - ram pothineni combination ?

ఈ ఇయర్ అల... వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.ఈ సినిమా తన నెక్స్ట్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు.కాన్ని ఈ ఇద్దరు తమతమ సినిమాలతో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమాకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి నుంచే  త్రివిక్రమ్-రామ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే దానిపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో నటించేందుకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాలో  రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తుంది.అయితే ఈ సినిమాని తెరకెక్కించడానికి త్రివిక్రమ్ 15 కోట్ల రెమ్యునరేషన్ నిర్మాతల నుండి తీసుకోబోతున్నాడు అని ఇండస్ట్రీ నుండి సమాచారం వస్తుంది.    

 

 

 

 

 

 

 

14.దేవాకట్ట, సాయిధరమ్ తేజ్ సినిమా నుంచి తప్పుకున్న ఆ హీరోయిన్.?|Sai Dharam Tej |Deva Katta

#SaiDharamTej #Deva Katta #7tv

sai dharam tej new movie,sai dharam tej,sai dharam tej movies,sai dharam tej deva katta movie,pawan kalyan sai dharam tej,deva katta,pawan kalyan launches sai dharam tej new movie,sai dharam tej nivetha pethuraj movie,sai dharam tej latest movie,pawan kalyan fun with sai dharam tej,sai dharam tej upcoming movies,sai dharam new movie launch,pawan kalyan about sai dharam tej,sai dharam tej and deva katta movie title,sai dharam tej next movie,sai dharam tej new movie opening 

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆరు వరుసా ఫ్లాప్ తరువాత గత సంవత్సరం చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్నాడు.ఆ వెంటనే మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే సినిమాలతో  కెరీర్ లోనే  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని ఫుల్ జోష్ మీద ఉన్నాడు.     

ఈ సినిమా తరువాత  సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్అనే సినిమా చేసి విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తరువాత సాయిధరమ్ తేజు రెండు మూడు సినిమాలను కమిట్మెంట్లు ఇచ్చాడు ప్రస్థానం డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు హీరోయిన్ గా ముందు నివేథా పెతురాజ్‌ను ఎంచుకున్నారు. ఆమె ఇంతకుముందు చిత్రలహరిలో  సాయిధరమ్ తేజు పక్కన నటించి మెప్పించింది.  

కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి నివేథా తప్పుకున్నట్లు సమాచారం. డేట్ల సమస్య వల్లే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.త్వరలోనే మరో హీరోయిన్ ఫిక్స్ చేయబోతున్నారు. ఈసారి హిట్టు కొట్టి తీరాల్సిన స్థితిలో ఉన్న దేవా.. సాయిధరమ్ తేజు కోసం ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించబోతున్నాడు.    

 

 

 

 

 

 

 

15.మోస్ట్ వాంటెడ్ డాన్ గా మారిన పవర్ స్టార్.! ఫాన్స్ కి పండగే.!! |Pawan Kalyan | Harish Shankar |7tv 

#PawanKalyan #HarishShankar #7tv 

pawan kalyan new movie,pawan kalyan,harish shankar,harish shankar about pawan kalyan,pawan kalyan movie first look,pawan kalyan vakeel saab movie,pawan kalyan movies,pawan kalyan and harish shankar movie latest updates,pawan kalyan harish shankar new movie,pawan kalyan first look,pawan kalyan harish shankar,pawan kalyan new movie updates,pawan kalyan harish shankar movie,pawan kalyan movie with harish shankar,pawan kalyan harish shankar movie updates,pawan kalyan and harish shankar

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత  దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ నిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దుమారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒక్కొటిగా కమిట్ అవుతూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తూ దూసుకుపొతున్నాడు.

వకీల్ సాబ్ సినిమాల తరువాత క్రిష్,హరీష్ శంకర్,సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమాలు చేస్తునట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు.ఇక రీసెంట్ గా పవర్ స్టార్ 28వ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ పవర్ స్టార్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేయబోతున్న విషయం తెలిసిందే.       

ఇందు కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేశారట. ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే పవన్ కళ్యాణ్ డాన్ గా కనిపిస్తారని సమాచారం.పవర్ స్టార్ అంటేనే పవర్ ఫుల్ కాప్ అని అభిమానులు భావిస్తారు. ఈసారి అందుకు భిన్నంగా డాన్ పాత్రలో చూపించాలి అని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు అంట.