1.మళ్ళీ ఆ సెంటిమెంట్ నే నమ్ముకున్న జక్కన్న..! 

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

బాహుబలి 2 సినిమా బిగ్గెస్ట్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల రామరాజు,కొమరం భీమ్ ఇంట్రో టీజర్ కి భారీ  రెస్పాన్స్ రావడంతో సినిమా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.  

అయితే బాహుబలి సిరీస్ సినిమాల్లో మాత్రం రాజమౌళి రానాను పెద్దవాడిగా ప్రభాస్ ను చిన్నవాడిగా చూపించాడు.ఆ సెంటిమెంట్ తో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం RRR సినిమాలో కూడా రాజమౌళి అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడు.  
RRR లో రామ్ చరణ్ ను పెద్దవాడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్నవాడిగా రాజమౌళి చూపిస్తున్నారు.

అందువల్లే టీజర్ లో సైతం రాజమౌళి రామ్ చరణ్ తో ఎన్టీఆర్ ను తమ్ముడు అని పిలిపించాడు.ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ రెండేళ్లు చిన్నవాడనే సంగతి తెలిసిందే.నిజజీవితంలో అల్లూరి భీమ్ కంటే పెద్ద అయినప్పటికీ ఆ పాత్రతో రాజమౌళి తమ్ముడు అని పిలిపించడానికి సెంటిమెంట్ కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2021 దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయాలి అని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
 

 

 

 

 

2.స్పీడ్ పెంచిన పవర్ స్టార్..!బాక్స్ ఆఫీస్ షేక్ అవడం పక్క.!   

PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,

 

2 ఇయర్ తరువాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.    ఇక ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు జరిగితే ఈపాటికి సినిమా పూర్తయ్యి రిలీజ్ కూడా అయ్యేది.కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉండగా పోస్ట్ పోన్ అయింది.   .

ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పక్క ప్లానింగ్ తో దూసుకుపోతుంది.డిసెంబర్ నాటికి ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి పండగ సమయానకి ఈ సినిమాను విడుదల చేయాలి అని భావిస్తోంది.

ఇక ఈ సినిమాలో పవన్  కళ్యాణ్ లాయర్ పాత్రలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్ తో పాటు నివేదా థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.మరి బాక్సాఫీస్ వద్ద వకీల్ సాబ్ మూవీ ఎలాంటి సెన్సేషన్ రికార్డ్ లను క్రియేట్ చేస్తాడో చూడాలి. 

 

 

 

 

 

 

3.F3 సినిమాపై వస్తున్న ఆ పుకార్లు నిజంకాదు అంటున్న వెంకీ.!

|Venkatesh |Varun Tej |Anil Ravipudi

#Venkatesh #VarunTej #AnilRavipudi #F3

f3 movie,f3 movie updates,anil ravipudi f3 movie,anil ravipudi about f3 movie,f3 movie latest updates,f3 movie trailer,venkatesh f3 movie,f3 movie teaser,f3 movie in telugu,varun tej f3 movie,anil ravipudi f3 movie updates,f3 movie update,f3 movie latest news,f2 movie,ravi teja in f3 movie,f3 movie latest update,f3 movie first look,f3 movie release date,f3,f3 movie telugu,f3 movie story,f3 movie trialer,anil ravipudi shocking news about f3 movie,dil raju about f3 movie,telugu f3 movie 

పటాస్ సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసిన అనీల్ రావిపూడి ఈ సినిమా తరువాత చేసిన సుప్రీమ్, Raja The Great,F2 సినిమా లతో సూపర్ హిట్ లను అందుకున్ని ఈ సంక్రాంతి పండగకి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత మళ్ళీ F2 సినిమాకి సీక్వెల్  తీయబోతున్న సంగతి తెలిసిందే. 

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సీక్వెల్ సినిమాని ముందుగా అనుకున్న సమయానికి తెరకెక్కించలేకపోయిన అనిల్ రావిపూడి, ఇప్పుడు కేవలం ఈ సీక్వెల్ సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. F3 అనే టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లు మరోసారి తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఈ సీక్వెల్ సినిమాలో మరో హీరో ఉండబోతున్నట్లు, అతడి పాత్రకోసం స్టార్ హీరోను కూడా ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వచ్చాయి.

రీసెంట్ గా వెంకీ తన కొత్త సినిమాల అప్డేట్స్ గురించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో f3లో తన పాత్ర మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆయన తెలిపాడు.అయితే ఈ సినిమాలో కేవలం ఇద్దరు హీరోలు మాత్రమే ఉంటారని, మూడో హీరో ఎవరూ లేడని ఆయన తేల్చి చెప్పాడు.అలాగే ఈ సినిమాని 2022 సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు అని చెప్పారు.   

 

 

 

 

4.వేదాళంసినిమా విలన్ కోసం తంటాలు పడుతున్న మెహర్ రమేష్‌.!

Megastar Chiranjeevi  | Acharya | Lucifer |Vedalam

#MegastarChiranjeevi #Acharya #Lucifer #Vedalam

lucifer remake,lucifer telugu remake,lucifer,lucifer telugu,lucifer remake in telugu,lucifer telugu trailer,telugu news,chiranjeevi lucifer remake,lucifer telugu remake director,lucifer telugu movie,tv9 telugu,mohanalal lucifer telungu,chiranjeevi lucifer remake director,lucifer teugu remake,lucifer telugu remake updates,lucifer telugu remake villain,lucifer movie telugu remake,telugu trailer of lucifer,remake of lucifer in telugu,lucifer telugu remake cast & crew

గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరుకు 40% కంప్లేట్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.లాక్ డౌన్ కారణంగా 7 నెలలు షూటింగ్ ఆగిపోయింది.ఇక ఈ సినిమా షూటింగ్  నవంబర్ మూడవ వారం నుంచి ప్రారంభం కానుంది అని సమాచారం. 

ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు పోటీగా మెగా స్టార్ నిలుస్తున్నారు.ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్రీమేక్‌ను మాస్ డైరెక్టర్ v.v.  వినాయక్‌తో ఒక్క సినిమా అలాగే  తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వేదాళంసినిమాని  మెహర్ రమేష్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.   

ఇక ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో అందాల భామ ఐశ్వర్య రాజేష్  నటిస్తోంది.ఇటీవల ఆమె తనకు మెగాస్టార్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినందకు సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో సమానంగా క్రేజ్ ఉన్న బాలీవుడ్‌ స్టార్ హీరోను విలన్ పాత్రలో నటింపజేసేందుకు మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

 

 

 

 

 

5.రాజమౌళి ని రిక్వెస్ట్ చేస్తున్న ఎన్టీఆర్,రామ్ చరణ్.! 

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR సినిమాలో  నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇక రీసెంట్ గా విడుదల అయిన కొమరం భీమ్ పాత్రకు సంభందించిన ఇంట్రో టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

అయితే RRR షూటింగ్ పూర్తికాని కారణంగా త్రివిక్రమ్ సినిమాని ప్రారంభించేందుకు వీలు లేకుండా పోయింది.దీంతో త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను ప్రారంభించేందుకు తనకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్ రాజమౌళి ని కోరుతున్నాడు.అయితే RRR సినిమా పూర్తికానిదే హీరోలు ఇతర సినిమాలు చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వని రాజమౌళ, ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా అనుమతిని ఇవ్వడం లేదు అంట.

దీంతో ఎన్టీఆర్  డైలమాలో పడిపోయాడు.అటు రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమాలో పాల్గొనాల్సి ఉంది. కానీ అతడికి కూడా రాజమౌళి పర్మిషన్ ఇవ్వడం లేదు.దీంతో ఎన్టీఆర్,రామ్ చరణ్‌లకు రాజమౌళి  ఎప్పుడు అనుమతినిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

 

 

 

 

6.పవర్ స్టార్,క్రిష్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..!ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.?

PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,

  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమాలతో పాటుగా క్రిష్,హరీష్ శంకర్,సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రణీత పేరును దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నారని ఆమెకే హీరోయిన్ ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. ఇంతకుముందు అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ మరదలి పాత్రలో నటించిన ప్రణీత మరోసారి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రాబోతుంది అని టాక్ వినిపిస్తుంది.
సరైన ఛాన్సులు రాక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ప్రణీత,పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించే ఛాన్స్ దక్కితే ఆమె కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో  తెరకెక్కించే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి చివరి వారంలో స్టార్ట్ కాబోతుంది అని సమాచారం.

 

 

 

 

 

 

 

7.నర్తనశాల 1st week కలెక్షన్స్ దుమ్ములేపాయి.!

|Narthanasala | Balakrishna |7TV

#Narthanasala #Balakrishna   #7TV

balakrishna narthanasala,narthanasala balakrishna,balakrishna narthanasala movie,narthanasala,narthanasala movie,balakrishna narthanasala movie news,nandamuri balakrishna,balakrishna narthanasala teaser,balakrishna about narthanasala movie,balakrishna,balakrishna narthanasala first look,balakrishna narthanasala movie official teaser,nandamuri balakrishna about narthanasala movie,narthanasala songs,narthanasala teaser,narthanasala look,narthanasala first look,balakrishna narthanasala heroine,narthanasala balakrishna 1st week collection,

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో మొదలయ్యి ఆగిపోయిన సినిమా నర్తనశాల 16 ఏళ్ల క్రితం షూట్ చేసిన కొంత ఫూటేజ్ ని రీసెంట్ గా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు పే పెర్ వ్యూ పద్దతిలో మంచి పనుల కోసం రిలీజ్ చేయగా బాలయ్య పిలుపును ఆడియన్స్ ఓ రేంజ్ లో స్వీకరించి ఈ మినీ మూవీ ని ఎగబడి చూడటం మొదలు పెట్టగా సాలిడ్ వ్యూస్ దక్కాయి ఈ మూవీ కి

మొదటి రోజు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుండి జోరు చూపిన ఈ మినీ మూవీ మొదటి రోజు మొత్తం మీద 1 లక్షా 95 వేల యూనిక్ వ్యూస్ ని అందుకోగావీకెండ్ లో 2 లక్షల 85 వేల దాకా యూనిక్ వ్యూస్ ని అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక 5 రోజులు పూర్తీ అయ్యే సరికి సినిమా కి మొత్తం మీద 4 లక్షల 15 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కి ఉంటాయని అంచనా వేయగా ఇప్పుడు మొత్తం మీద మొదటి వారానికి గాను సినిమా సాధించిన వ్యూస్ మరింత సాలిడ్ గా ఉన్నాయని సమాచారం. మొదటి వీక్ మొత్తం మీద

సినిమా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకుని 5 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా వ్యూస్ ని సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు, అంటే వర్కింగ్ డేస్ లో సినిమా స్టడీగా పే పెర్ వ్యూ పద్దతిలో వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా

5 లక్షల యూనిక్ వ్యూస్ కి 50 టికెట్ రేటు తో సినిమా 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో కొంత భాగం శ్రేయాస్ యాప్ కి వెళ్లనుండగా మిగిలిన మొత్తం బాలయ్య మంచి పనుల కోసం వాడతారని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా సాలిడ్ వ్యూస్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అని చెప్పాలి.

 

 

8.సాయి ధరం తేజ్ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు.!

|Sai Dharam Tej | Solo Brathuke So Better |

#SaiDharamTej  #SoloBrathukeSoBetter 

solo brathuke so better,solo brathuke so better teaser,solo brathuke so better movie teaser,solo brathuke so better trailer,sai dharam tej,solo brathuke so better movie,solo brathuke so better songs,solo brathuke so better telugu movie,solo brathuke so better song,solo brathuke so better theme video,solo brathuke so better sai dharam tej,sai dharam tej new movie,solo brathuke so better theme song,solo brathuke so better first look,solo brathuke so better video songs

 

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్, బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలం వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న సాయి ధరం తేజ్ రీసెంట్ గా బాక్ టు బాక్ హిట్స్ తో కంబ్యాక్ ఇచ్చి మంచి జోరు మీదున్న నేపధ్యంలో ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇయర్ సమ్మర్ లోనే రిలీజ్ అనుకున్నా కరోనా వలన కుదరలేదు.

సినిమా అప్పటి నుండి డైరెక్ట్ రిలీజా లేక థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలా అన్న డౌట్ లోనే ఉంటూ రాగా వచ్చిన డైరెక్ట్ రిలీజ్ ఆఫర్లలో జీ 5 ఇచ్చిన భారీ ఆఫర్ తో ఇక్కడే ఫిక్స్ అయినప్పటికీ తర్వాత మారిన పరిస్థితుల నేపధ్యంలో పే పెర్ వ్యూ పద్దతిలో

సినిమాను రిలీజ్ చేయండి అంటూ యూనిట్ ని మాటి మాటికి జీ వాళ్ళు సంప్రదింపులు జరుపుతూ రాగా ఆ పద్దతిలో రిలీజ్ అయిన సినిమాల ఫలితాలు చూసిన సాయి ధరం తేజ్ ఈ పద్దతి వద్దూ అనుకుని డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్ల కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారట ఈ మధ్య

కానీ ఆ ఆఫర్లు కూడా అనుకున్న రేంజ్ లో రాకపోవడం తో ఇక నిర్ణయం మార్చుకుని ఇక సినిమా ను డైరెక్ట్ రిలీజ్ చేయనే చేయకూడదని, తప్పో ఒప్పో, లాభమో నష్టమో ఇప్పుడు సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయలానే డిసైడ్ అయ్యారని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది, అందుకే సినిమా ఇప్పుడు….

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారుఎలాగూ సగం కెపాసిటీ తో రన్ అయినా మరో సినిమా పోటి లో కొంత టైం వరకు ఏవి లేవు కాబట్టి లాంగ్ రన్ ఉంటుందని నమ్మకంతో ఈ పోరాటం చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అనౌన్స్ మెంట్ కూడా రాబోతుందని లేటెస్ట్ టాక్ మరి.

 

 9.మెగా ఫ్యాన్ అందరికీ షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..!

Acharya | Megastar Chiranjeevi |Koratala Siva

#Acharya#MegastarChiranjeevi #Koratala Siva

 

koratalasiva,koratalasiva reaction on chiranjeeviacharya title leaks,koratalasiva about chiranjeevi,koratalasiva speech after chiranjeevi leaks title,chiranjeevi leaks title,chiranjeevi leaks 152 movie title,Acharya First Teaser,MegastarChiranjeevi,RamCharan,Koratala Siva,#Acharya Movie Teaser,Acharya Motion Poster,ChiranjeeviAcharya Motion Poster,Acharya First look Teaser,AcharyaFirstTeaser,AcharyaTeaser,ChiranjeeviAcharya Teaser,#Acharya

 

గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరుకు 40% కంప్లేట్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.లాక్ డౌన్ కారణంగా 7 నెలలు షూటింగ్ ఆగిపోయింది.

ఇక ఈ సినిమా నవంబరు 4 నుంచి మెగాస్టార్ మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడని,‘ఆచార్యమళ్లీ పట్టాలెక్కబోతోందని వార్తలొచ్చాయి.దీంతో మెగా అభిమానుల్లో హుషారు పుట్టింది. కానీ లేటెస్ట్ గా సమాచారం ప్రకారం ఈ వారంలో కూడా ఆచార్యషూటింగ్ పున:ప్రారంభం కావట్లేదని అంటున్నారు. సంక్రాంతి తర్వాతే ఈ సినిమా తిరిగి పట్టాలెక్కుతుందని వార్తలొస్తున్నాయి.

ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు పోటీగా మెగా స్టార్ నిలుస్తున్నారు.ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్రీమేక్‌ను మాస్ డైరెక్టర్ v.v.  వినాయక్‌తో ఒక్క సినిమా అలాగే  తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వేదాళంసినిమాని  మెహర్ రమేష్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలు కూడా నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ కాబోతుంది.     

 

 

 

 

10.2013 మూవీ...ఇప్పుడు రిలీజ్ “పిజ్జా 2 మూవీ” రివ్యూ అండ్ హైలెట్స్!!|Pizza  2 |Pizza 2 Movie Review

#Pizza 2 #Pizza2MovieReview

pizza 2,pizza 2 trailer,pizza 2 movie,pizza 2 songs,pizza 2 review,pizza movie,pizza 2 telugu movie trailer,pizza movie review,pizza 2 movie trailers,pizza 2 movie review,pizza2 movie review,movie review,pizza 2 telugu movie,pizza 2 movie review and rating,pizza 2 movie full video songs,pizza 2 movie audio launch,pizza2 review,pizza 2 telugu movie official trailer,pizza 2 teaser,pizza review,pizza 2 full movie,pizza,watch pizza 2 movie,pizza 3 movie,vijay sethupathi pizza 2 movie 

కోలివుడ్ నాచురల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన విలక్షణ సినిమాల్లో పిజ్జా కూడా ఒకటి, ఆ సినిమా కి సీక్వెల్ గా వచ్చిన పిజ్జా 2 సినిమా తమిళ్ లో 2013 లో రిలీజ్ అవ్వగా ఆ సినిమా తెలుగు డబ్బింగ్ జరగలేదు, ఇప్పుడు రిలీజ్ అయిన 7 ఏళ్ల తర్వాత రీసెంట్ గా ఈ సినిమా ను శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రీసెంట్ గా డబ్ చేసి రిలీజ్ చేశారు.

మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీముందుగా కథ పాయింట్ కి వస్తేతన ఫ్రెండ్స్ చేసే పనులకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హీరో ఇబ్బందుల్లో పడుతూ ఉంటాడు, మ్యూజిక్ టీచర్ అయిన హీరోయిన్ గాయత్రి తో హీరో కి పరిచయం ప్రేమగా మారుతుంది

తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్ళ జీవితాల్లో ఊహించని మలుపులు వస్తాయి, అవి ఏంటి, వాటిని వీళ్ళు ఎలా పరీక్షరించారు అన్నది ఓవరాల్ గా సినిమా కథ. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా లో పెర్ఫార్మెన్స్ పరంగా ఉన్నది తక్కువ మందే అయినా కానీ అందరూ ఆకట్టుకున్నారు.

విజయ్ సేతుపతి నాచురల్ యాక్టింగ్ తో దుమ్ము లేపగా హీరోయిన్ గాయత్రి కూడా మెప్పిస్తుంది, మిగిలిన రోల్స్ బాగానే నటించగా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది, చాలా సన్నివేశాలు బోర్ కొట్టించాయి, ఎడిటింగ్ షార్ప్ గా లేడనే చెప్పాలి. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్

ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉండగా డైరెక్టర్ రంజిత్ జేయకోడి క్రైం థ్రిల్లర్ పాయింట్ ని కొన్ని పార్టులుగా బాగా చెప్పాడు కానీ ఓవరాల్ గా మాత్రం బిలో యావరేజ్ మార్కులే వేయించుకున్నాడు, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ మాత్రం బాగా తీశాడని చెప్పాలి. కానీ అవి తప్పితే మిగిలిన సీన్స్ లో ఎక్కువ శాతం

ఫ్లాట్ నరేషన్ తో సీరియస్ టోన్ తో అలా వస్తూ పోతూ ఉంటాయి, చూస్తున్న ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఇవ్వలేకపోయాయి. స్క్రీన్ ప్లే మరింత బాగా రాసుకుని ఉన్నా లేదా ఉన్న దాన్నే కొంత వరకు ఎడిటింగ్ షార్ప్ గా చేసినా సినిమా ఉన్నంతలో బాగానే మెప్పించి ఉండేది.

మొత్తం మీద ప్లస్ పాయింట్స్ లీడ్ యాక్టర్స్ ల పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ అండ్ అక్కడక్కడా మెప్పించే కొన్ని సన్నివేశాలుఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే వీక్ నరేషన్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే వీక్ డైరెక్షన్ లు అని చెప్పాలి. మొత్తం మీద క్రైం థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి

సినిమా కొద్ది వరకు మెప్పించే అవకాశం ఉంటుంది, ఇక రొటీన్ మూవీస్ చూసే వారికి సినిమా బోర్ కొడుతుంది, సినిమా 7 ఏళ్ల క్రితం మూవీ అయినా కానీ క్వాలిటీ బాగా ఉండటం తో ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది, కానీ అద్బుతం అయితే కాదనే చెప్పాలి, సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్.

 

 

 

 

11.పవర్ స్టార్,హరీష్ శంకర్ సినిమాలో ఆ హీరోయిన్ ఫిక్స్.!

|Pawan Kalyan | Harish Shankar |7tv 

#PawanKalyan #HarishShankar #7tv 

pawan kalyan new movie,pawan kalyan,harish shankar,harish shankar about pawan kalyan,pawan kalyan movie first look,pawan kalyan vakeel saab movie,pawan kalyan movies,pawan kalyan and harish shankar movie latest updates,pawan kalyan harish shankar new movie,pawan kalyan first look,pawan kalyan harish shankar,pawan kalyan new movie updates,pawan kalyan harish shankar movie,pawan kalyan movie with harish shankar,pawan kalyan harish shankar movie updates,pawan kalyan and harish shankar

  

అజ్ఞాతవాసి సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస గా క్రిష్ ,హరీష్ శంకర్,సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమాలు చేస్తునట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు.   

ఇక రీసెంట్ గా పవర్ స్టార్ 28వ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేయబోతున్న విషయం తెలిసిందే.ఇందు కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేశారట.గతంలో వీరిద్దరి కలయికలో చేసిన `గబ్బర్ సింగ్` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తాజాగా చేయబోతున్న మూవీ అంతకు మించి వుంటుందని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.         

ఇందులో పవన్ కళ్యాన్ కు జోడీగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్  ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం `వకీల్ సాబ్` సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ మూవీ పూర్తయిన తరువాత మధ్యలో `అయ్యప్పనుమ్ కోషియుమ్`ని పట్టాలెక్కించబోతున్నారు. ఆ తరువాత క్రిష్ మూవీ వుంటుంది. దాని తరువాతే హరీష్ శంకర్ సినిమా మొదలుకబోతుంది అని టాక్.

 

 

 

12.సాయి ధరం తేజ్ సరసన విజయ్ దేవరకొండ హీరోయిన్.!! Sai Dharam Tej |Deva Katta

#SaiDharamTej #Deva Katta #7tv

sai dharam tej new movie,sai dharam tej,sai dharam tej movies,sai dharam tej deva katta movie,pawan kalyan sai dharam tej,deva katta,pawan kalyan launches sai dharam tej new movie,sai dharam tej nivetha pethuraj movie,sai dharam tej latest movie,pawan kalyan fun with sai dharam tej,sai dharam tej upcoming movies,sai dharam new movie launch,pawan kalyan about sai dharam tej,sai dharam tej and deva katta movie title,sai dharam tej next movie,sai dharam tej new movie opening 

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆరు వరుసా ఫ్లాప్ తరువాత లాస్ట్ ఇయర్ చిత్రలహరి సినిమాతో హిట్ ని అందుకున్నాడు.ఆ వెంటనే మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే సినిమాలతో  కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని ఫుల్ జోష్ మీద ఉన్నాడు.    

ఇక రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్అనే సినిమాని పూర్తి చేసి విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తరువాత సాయిధరమ్ తేజు రెండు మూడు సినిమాలను కమిట్మెంట్లు ఇచ్చాడు ప్రస్థానం డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్.

ఈ సినిమాకు హీరోయిన్ గా ముందు నివేథా పెతురాజ్‌ను ఎంచుకున్నారు.కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి నివేథా తప్పుకున్నట్లు సమాచారం. డేట్ల సమస్య వల్లే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.ఆమె స్థానంలోకి కోలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ ని హీరొయిన్ గా తీసుకున్నారు అంట.   

 

 

 

 

 

 

13.RRR మూవీలో ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్..?

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

బాహుబలి 2 సినిమా తరువాత S.S.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా రిలీజ్  అయిన రామ్ చరణ్,ఎన్టీఆర్ పాత్రలకు సంభందించిన ఇంట్రో టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.  

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ కి సంబంధించి కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో, టాలీవుడ్ నుండి హాలీవుడ్ నటుల కలయికలో భారీ మల్టీ స్టారర్ సినిమాగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి ఈ సినిమాలో ఒక్క ముఖ్యమైన పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్  తీసుకున్నారు అని సమాచారం.కొమురం భీమ్ ని ప్రేమించే గిరిజన అమ్మాయిగా ఐశ్వర్య రాజేష్  కనిపించబోతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో త్వరలో ఆమె కూడా జాయిన్ అవుతుందిట.

 

 

 

 

 

 

14.నాని కి జోడిగా మళ్ళీ సాయి పల్లవి.!ఏ సినిమాలో అంటే.|Nani | Tuck Jagadish |Shyam Singha Roy

#Nani #TuckJagadish #ShyamSinghaRoy

shyam singha roy,nani shyam singha roy,nani shyam singha roy movie,nani,nani shyam singh roy,shyam singh roy,shyam singha roy movie,nani movies,nani new movie,nani 27 movie title shyam singha roy,natural star nani as shyam singha roy,shyam singh roy first look,nani shyam singha roy movie latest update,titled as shyam singha roy,nani as shyam singha roy title announcement,nani's next is titled shyam singha roy,nani's new movie titled is shyam singha roy,nani in shyam singha roy 

నేచురల్ స్టార్ నాని 25వ సినిమాగా తెరకెక్కించన సినిమా V మూవీ భారీ అంచనాల      నడుమ OTT దగ్గర విడుదల అయిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి భారీగా నెగిటివ్ టాక్ రావడంతో సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది. ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు.    

అందులో మొదటిది  శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “టక్ జగదీశ్”  అనే సినిమా చేస్తున్నాడు.అలాగే నాని నటిస్తున్న రెండువ సినిమా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాని సెట్స్ పైకి ఈ నెలలో తీసుకొని వెళ్లబోతున్నాడు.


శ్యామ్ సింగరాయ్  స్టొరీ వచ్చి గత జన్మలో రచయితగా ఉన్న శ్యామ్ ఈ జన్మలో సింగరాయ్ అనే దర్శకుడుగా కనిపిస్తాడు.ఈ రెండు జన్మల మధ్య ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్ ని దర్శకుడు రాహుల్ తెరపై గతం, వర్తమానం నేపధ్యంలో  తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతిశెట్టి ఇప్పటికే ఫైనల్ అయ్యారు.

 

 

 

 

 

15.త్రివిక్రమ్,రామ్ మూవీ కి బడ్జెట్ ఎంతో తెలుసా.? | Trivikram Srinivas |Ram Pothineni

#TrivikramSrinivas #AnupamaParameswaran #RamPothineni

ram pothineni,ram pothineni movies in hindi dubbed,ram pothineni new movie,ram pothineni movies in hindi dubbed 2019,ram pothineni new hindi dubbed movie,trivikram,ram pothineni movies,trivikram srinivas,trivikram - ram pothineni,trivikram with ram pothineni,ram pothineni telugu movies,trivikram movie with ram pothineni,trivikram to direct ram pothineni,trivikram ram pothineni new movie,ram trivikram movie,trivikram - ram pothineni combination,trivikram - ram pothineni combination ?

అల... వైకుంఠపురములో సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న త్రివిక్రమ్.ఈ సినిమా తరువాత  తన నెక్స్ట్ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు.కాన్ని ఆ  ఇద్దరు తమతమ సినిమాలతో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమాకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి నుంచే  త్రివిక్రమ్-రామ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే దానిపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.ఈ సినిమాలో రామ్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

త్రివిక్రమ్‌..అఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్‌ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో నటించేందుకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాని 40 కోట్ల బడ్జెట్ తో తెరకేక్కించాలి అని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.