1.రామ్ చరణ్ అత్తకు ఛాన్స్ ఇచ్చిన రవితేజ.!  |Ravi Teja | Krack |7TV |Khilaadi

#RaviTeja #Krack #Khilaadi

khiladi movie,khiladi teaser,#raviteja,khiladi first look,ravi teja khiladi movie,ravi teja khiladi first look,ravi teja khiladi,khiladi movie teaser,ravi teja khiladi motion poster,khiladi first look teaser,khiladi telugu movie,ravi teja khiladi teaser,ravi tela khiladi movie teaser,khiladi movie updates,khiladi raviteja,raviteja khiladi,khiladi ravi teja,ravi teja khiladi movie first look,khiladi songs,raviteja khiladi movie,khiladi raviteja movie,khiladi movie first look

రాజా ది గ్రేట్ బ్లాక్ బస్టర్ మూవీతో కంబ్యాక్ ఇచ్చినా మాస్ మహారాజ్ రవితేజ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి భారీగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్నాడు.   

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్న  సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది.ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దర్శకుడు రమేష్ వర్మ అనసూయని సంప్రదించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఇక ఆమె కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని టాక్.ఈ విషయాన్ని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.ఈ సినిమా పాటుగా రవితేజ త్రినాధ రావ్ తో సినిమా అలాగే  వరుసా హిట్ లతో మంచి ఫాం లో ఉన్న డైరెక్టర్ మారుతి తో  కూడా ఒక్క సినిమా చేస్తున్నాడు.  

  

 

 

 

 

 

 

 

2.ఫైనల్ గా BB3 కి ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు.!ఎవరు అంటే.? | Balakrishna | Boyapati Srinu |BB3
#Balakrishna #BoyapatiSrinu #BB3

boyapati srinu,balakrishna,balakrishna new movie,boyapati srinu movies,balakrishna boyapati srinu,balakrishna movies,nandamuri balakrishna,balakrishna boyapati srinu new movie,balakrishna boyapati first look,'balakrishna boyapati new movie,balayya boyapati srinu movie,balakrishna about boyapati srinu,balakrishna & boyapati movies,balakrishna dialogues,balakrishna boyapati srinu movie opening,balakrishna boyapati srinu new movie launch,balakrishna boyapati srinu new movie opening
 

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసిన ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ లను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో BB3 అనే హ్యాట్రిక్ 3వ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.అందులో ఒకటి రైతు పాత్ర కాగా మరో పాత్రలో అఘోరాగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రల కోసం చాలా మంది పేర్లు పరిశీలించారు ఫైనల్ గా అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేనన  సాయేషా సైగల్ ఒక్క హీరోయిన్ గా ఖరారు చేసారు. మరో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ - బోయపాటి  శ్రీను కాంబోలో వస్తున్న 3వ సినిమా కావడంతోనందమూరి అభిమానుల్లో కూడా భారీ అంచనాలున్నాయి.ఇక ఈ సినిమాని 2021 సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.    

 

 

 

 

 

 

 

3.PSPK28 మూవీకి దేవిశ్రీ  రికార్డు రెమ్యూనరేషన్.!

|Pawan Kalyan | Harish Shankar |Devi Sri Prasad

#PawanKalyan #HarishShankar #DeviSriPrasad

pawan kalyan new movie,pawan kalyan,harish shankar,harish shankar about pawan kalyan,pawan kalyan movie first look,pawan kalyan vakeel saab movie,pawan kalyan movies,pawan kalyan and harish shankar movie latest updates,pawan kalyan harish shankar new movie,pawan kalyan first look,pawan kalyan harish shankar,pawan kalyan new movie updates,pawan kalyan harish shankar movie,pawan kalyan movie with harish shankar,pawan kalyan harish shankar movie updates,pawan kalyan and harish shankar

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమాగా వకీల్ సాబ్,ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు భారీ రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా తరువాత క్రిష్,సాగర్ చంద్ర,హరీష్ శంకర్ సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.ఇక రీసెంట్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ చేసారు.పవర్ స్టార్,హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా కోసం దేవిశ్రీ రికార్డ్ లెవల్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం దాదాపు 2 కోట్ల పై రెమ్యునరేషన్  దేవిశ్రీ అందుకోబోతున్నాడట.టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగీత దర్శకుడిగా దేవిశ్రీకి పేరు ఉంది. రంగస్థలం.. సరిలేరు నీకెవ్వరు సినిమాలకు దాదాపుగా కోటిన్నర వరకు పారితోషికం అందుకున్న దేవిశ్రీ ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబో మూవీ 'పుష్ప' కు సంగీతాన్ని అందించేందుకు గాను కాస్త అటు ఇటుగా అంతే పారితోషికంను అందుకుంటున్నాడట.

కాని పవన్ కళ్యాణ్ 28 సినిమాకు మాత్రం రెండు కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో ఈయన పాటల్లో వాడి వేడి తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. అవేమి పట్టించుకోకుండా రెమ్యునరేషన్ పెంచేశాడు. గబ్బర్ సింగ్ రేంజ్ ఆడియోను పవర్ స్టార్ అభిమానులకు ఈయన అందిస్తాడా అనేది చూడాలి.

     

     

 

  

4.సౌత్ ఇండియాలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న రామ్ చరణ్.! 

RRR |Jr.NTR |Ram Charan |Rajamouli

#RRR #JrNTR  #RamCharan  #Rajamouli

 

rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates

వినయ విధేయ రామ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ RRR.రీసెంట్ గా విడుదల అయిన ఎన్టీఆర్,రామ్ చరణ్ ఇంట్రో టీజర్ లకు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర హీరోలకు లేని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.ట్విట్టర్ లో 233 రోజుల్లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు.

ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ 233 రోజుల్లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు.

సౌత్ ఇండియాలో వేగంగా 1 మిలియన్ ఫాలోవర్లను అందుకున్న రికార్డ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుపై ఉండగా రామ్ చరణ్ రెండో స్థానంలో ఉన్నారు.ఇక RRR సినిమాని 2021 సంవత్సరం సెకండ్ ఆఫ్ లో విడుదల చేయబోతున్నారు

 

 

 

 

 

 

 

 

5.పవర్ స్టార్ సినిమాపై రానా షాకింగ్ కామెంట్స్.! 

PawanKalyan |VakeelSaab |Rana

#PawanKalyan#VakeelSaab#Rana

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమాగా వకీల్ సాబ్,ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు భారీ రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా తరువాత క్రిష్,సాగర్ చంద్ర,హరీష్ శంకర్ సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.ఇక రీసెంట్ గా సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.   

మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ సినిమాని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమాని  సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో పాత్ర కూడా ఉంది.దాని కోసం చిత్ర యూనిట్ చాలా మంది హీరోలని పరిశీలిస్తున్నారు.ఈ నేపధ్యంలో యంగ్ స్టార్ రానా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఈ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ రానా చేస్తాడని ప్రచారం జరుగుతుంది.

ఈ వార్తలపై తాజాగా రానా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ గురించి తనని సంప్రదించారని రానా స్పష్టం చేశాడు.అయితే ప్రస్తుతం ఈ విషయం ఇంకా చర్చల దశలో ఉందని, పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత మరింత క్లారిటీగా చెప్పగలనని స్పష్టం తెలియజేశాడు.పవన్ కళ్యాణ్ తో నటించడానికి తాను కూడా ఆసక్తిగానే ఉన్నానని, సినిమా కథ కూడా తనకి నచ్చిందని రానా క్లారిటీ ఇచ్చాడు.

 

 

 

 

6. దిల్ బేచారా డే 1 రికార్డులు లక్ష్మీ బ్రేక్ చేసిందట...షాకింగ్ ఇది!|Laxmmi Bomb Movie  | Akshay Kumar |7tv

#LaxmmiBomb  #AkshayKumar #7tv


laxmmi bomb movie trailer,lakshmi bomb movie trailer,laxmmi bomb trailer,laxmi bomb trailer,lakshmi bomb movie,lakshmi bomb trailer,laxmmi bomb official trailer,lakshmi bomb full movie,laxmmi bomb movie,laxmi bomb movie,lakshmi bomb movie release date,laxmi bomb movie first song,laxmi bomb full movie,lakshmi bomb ka trailer,lakshmi bomb movie wikipedia,lakshmi bomb movie akshay kumar,lakshmi bomb official trailer,laxmmi bomb trailer review,lakshmi bomb,laxmmi bomb collection,

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కియరా అద్వాని ల కాంబినేషన్ లో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్ పేరు మార్చుకుని లక్ష్మీ గా రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా కోసం ఏకంగా 125 కోట్లు ఖర్చు చేశారు డిస్నీ ప్లస్ వాళ్ళు. కాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ

నార్త్ లో మాత్రం సినిమా కి కంప్లీట్ నెగటివ్ రివ్యూలు ఇచ్చేశారు, కారణాలు ఏంటో తెలియదు కానీ కంప్లీట్ నెగటివ్ రివ్యూలను అక్కడ సొంతం చేసుకున్న ఈ సినిమా కి ఆల్ ఇండియా లెవల్ లో మాత్రం మొదటి రోజు రికార్డ్ లెవల్ లో వ్యూస్ దక్కాయని అఫీషియల్ గా

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కన్ఫాం చేయడం ఇప్పుడు టోటల్ సోషల్ మీడియా లో ఫైర్ పుట్టించింది, కానీ అసలు వివరాలలోకి వెళితే లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డులను సొంతం చేసుకోగా

వ్యూయర్ షిప్ పరంగా కూడా మొదటి రోజు 90 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిందని న్యూస్ బయటికి వచ్చింది, ఆ రికార్డ్ ను ఏ సినిమా అందుకోవడం కష్టమే అయినా ఇప్పుడు లక్ష్మీ బ్రేక్ చేసింది అని చెబుతుండటంలో ఏమాత్రం నిజం లేదని తేల్చేస్తున్నారు. దిల్ బేచారా సినిమాను అందరికీ ఫ్రీగా చూసేలా చేశారు.

కానీ లక్ష్మీ సినిమా ను డిస్నీ ప్లస్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళే చూశారు కాబట్టి అలా సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ నుండి యూనిక్ వ్యూస్ ప్రకారం హైయెస్ట్ వ్యూస్ ని మొదటి రోజు సొంతం చేసుకుందని వారు అఫీషియల్ గా చెబుతున్నారని సమాచారం. లెక్కలు అన్నీ బయటికి రాలేదు కానీ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

7. ఇప్పటికీ జోరు తగ్గని రికార్డుల హోరు....26K కొడితే మరో రికార్డ్! |Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఈ మధ్యే రిలీజ్ అవ్వగా లాంగ్ రన్ లో కూడా ఈ టీసర్ సెన్సేషనల్ వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి.

కాగా ఈ టీసర్ ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి మరింత దగ్గరగా వెళుతుంది అని చెప్పాలి. ఈ ఇంట్రో టీసర్ ప్రస్తుతం 1.174 మిలియన్ లైక్స్ మార్క్ ని అధిగమించి రోజూ డీసెంట్ వ్యూస్ అండ్ లైక్స్ తో లాంగ్ రన్ ని కంటిన్యూ చేస్తూ ఉండగా ఇండియా లో

టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకోవాలని అంటే ఈ ఇంట్రో టీసర్ కి మరో 26 వేల లైక్స్ వస్తే సరిపోతుంది, ఇది వరకు కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ మెర్సల్ టీసర్ లైఫ్ టైం లో 1.2 మిలియన్ లైక్స్ ని అందుకోగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి టాప్ 2 ప్లేస్ ని….

దక్కించుకునే అవకాశం ఈ టీసర్ కి ఎంతైనా ఉందని చెప్పొచ్చు. దాంతో పాటే ఇప్పుడు టాలీవుడ్ తరుపున 30 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న టీసర్లలో కూడా ఒకటిగా నిలవడానికి సిద్ధం అవుతుంది ఈ ఇంట్రో టీసర్, ఇక హిందీ లో కూడా ఈ టీసర్ కి సెన్సేషనల్ 10 మిలియన్ వ్యూస్ మార్క్ ని కూడా అందుకుందట

తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా దుమ్ము లేపుతున్న ఈ ఇంట్రో టీసర్ ఇప్పుడు లాంగ్ రన్ లో టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా కూడా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. రామ్ చరణ్ ఇంట్రో టీసర్ 34.6 మిలియన్స్ తో స్టడీగా ఉండగా ఈ 2 టీసర్ ల మధ్య అంతరం ఇప్పుడు 5 మిలియన్స్ వరకు ఉంది.

 

 

8.మిడిల్ క్లాస్ మెలొడీస్ ట్రైలర్ రివ్యూ….ఈసారి హిట్ పక్కా! |Middle Class Melodies |7tv

#MiddleClassMelodies #7tv

middle class melodies,middle class melodies movie,middle class melodies trailer,middle class melodies teaser,middle class melodies on prime,middle class melodies telugu movie,middle class melodies telugu trailer,middle class melodies amazon prime,middle class melodies cast,middle class melodies release date,middle class melody trailer,middle class melodies prime movie,middle class melodies trailer amazon prime,middle class melodies telugu movie trailer,middle class melodies movie review

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా అడుగు పెట్టిన మొదటి సినిమా దొరసాని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా రెండో సినిమా గా మొదలు పెట్టిన మిడిల్ క్లాస్ మీలోడీస్ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా సినిమా ఈ నెల 20 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది, కాగా సినిమా బడ్జెట్ మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో ఉండగా

సినిమాను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 4.5 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు, ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. తండ్రి కొడుకులు హోటల్ బిజినెస్ చేస్తుండగా

కొడుకు పెట్టె బొంబై చట్నీ ఫేమస్ అవ్వడంతో తను కూడా సెపరేట్ హోటల్ పెట్టాలని డిసైడ్ అయిన హీరో గుంటూరు వెళ్లి అక్కడ సెపరేట్ హోటల్ పెట్టడానికి పడే కష్టం, పెట్టిన తర్వాత ఎదురైన పరిస్థితులు లాంటివి ట్రైలర్ లో ఎంటర్ టైన్ మెంట్ వే లో ఆకట్టుకునేలా చూపెట్టారు.

హీరో ఫాదర్ రోల్ ఆవేశంతో మాట్లాడే మాటలు కామెడీగా ఉండగా హీరోయిన్ క్యూట్ లుక్స్ తో మెప్పించింది, కొంచం ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో ట్రైలర్ చాలా వరకు మెప్పించింది అని చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్లజెంట్ గా అనిపించింది. మొత్తం మీద ట్రైలర్ ఆకట్టుకోగా ఇప్పుడు సినిమా పై మినిమమ్ అంచనాలు పెరిగేలా చేసింది ఈ ట్రైలర్.

మొదటి సినిమా ప్రయోగాత్మకంగా ప్లాన్ చేసినా బెడసి కొట్టడం తో ఇప్పుడు రెండో సినిమా విషయం లో సింపుల్ కథతో ఎంటర్ టైన్ మెంట్ తో రాబోతున్న ఆనంద్ దేవరకొండ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి, ఈ నెల 20 న డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న మిడిల్ క్లాస్ మెలొడీస్ ట్రైలర్ వరకు ఆకట్టుకుని సినిమా పై కొంచం ఎక్స్ పెర్టేషన్స్ అయితే పెంచగలిగింది అని చెప్పొచ్చు.

 

9. అర్జున్ రెడ్డి రీమేక్...ఆపేసిన వర్మా టోటల్ OTT కలెక్షన్స్ ఇవే! |Bala Varma Movie | Varma |7TV

#Bala #VarmaMovie #7TV

varma movie,varma,varma tamil movie,varma movie review,varma movie heroine,varma movie songs,varma movie scenes,varma latest movie,varma trailer,varmaa tamil movie,varma tamil movie trailer,varma trailer tamil movie,varmaa movie,varma full movie,varma review,varma teaser,varma latest tamil movie 2020,varma movie trailer,varma movie bala,varmaa,varma songs,varma bala speech,bala varma,varma dhruv vikram,varma first look,varmaa trailer,varmaa full movie,dhruv vikram movie,varma movie dropped

టాలీవుడ్ కల్ట్ మూవీస్ లో ఒకటైన అర్జున్ రెడ్డి సినిమాను వేరే ఇండస్ట్రీలలో రీమేక్ చేశారు కానీ, ఒకే ఇండస్ట్రీ నుండి 2 సార్లు రీమేక్ చేయడం ఒక్క కోలివుడ్ లోనే జరిగింది, మొదటి సారి రీమేక్ వర్షన్ ని చాలా మార్పులతో డైరెక్టర్ బాలా మార్చగా ఆ వర్షన్ చూసిన హీరో ధృవ్ విక్రం ఫాదర్ విక్రం ఆ వర్షన్ ఏమాత్రం బాలేదని చెప్పి మళ్ళీ ఫ్రెష్ గా సినిమాను రీమేక్ చేసి రిలీజ్ చేశారు.

ఫలితం తేడా కొట్టినా కానీ బాలా వర్షన్ వర్మా ఎందుకని ఆపేశారు అన్నది ఆసక్తిగా మారగా సినిమాను రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు. ఇండియా లో 4 యాప్స్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను పే పెర్ వ్యూ పద్దతిలో 140 టికెట్ రేటు తో రిలీజ్ చేయగా

ఫస్ట్ డే 12 వేల వ్యూస్ ని, వీకెండ్ లో 28 వేల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ పరుగును ఇప్పుడు కంప్లీట్ చేసుకోగా 140 టికెట్ రేటు మీద 55 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందట. తర్వాత టికెట్ రేటు ని 50 కి తగ్గించగా అప్పుడు మరో 21 వేల దాకా

వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే సినిమా టికెట్ రేటు 140 తో…. 55 వేల దాకా వ్యూస్ కి మొత్తం మీద 77 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 50 టికెట్ రేటు తో 21 వేల వ్యూస్ కి 10 లక్షల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు.

ఓవరాల్ గా టోటల్ గా సినిమా డిజిటల్ రిలీజ్ పరుగు ముగిసే సరికి 87 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇందులో 20% OTT యాప్స్ కి మిగిలినవి నిర్మాతలకు వెళతాయి అంటున్నారు. సినిమా బడ్జెట్ ఎంతో చెప్పలేదు కానీ డిజిటల్ రిలీజ్ లో కూడా సినిమా భారీ నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

 

 

10.KGF 2 కోసం దిల్ రాజు ఎన్ని కోట్ల ఆఫర్ ఇచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు|KGF 2 |Yash |7tv |

#KGF2 #Yash #7tv  

kgf 2 latest updates,kgf 2 update,kgf chapter 2 latest update,latest updates,kgf 2 latest updates in telugu,kgf chapter 2 latest updates,latest news,kgf chapter 2 latest updates tamil,kgf 2 latest news,kgf 2 latest update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest update on action scenes,kgf 2 updates,cinema latest updates,kgf2 update kanada,kgf 2 updates in telugu,kgf 2 movie updates,kgf2,kgf latest news,kgf chapter 2 movie update  

కన్నడ లో తెరకెక్కించిన  KGF మూవీ ఏ మాత్రం అంచనాలు లేకుండా తెలుగు,తమిళ్, హిందీ భాషాలో రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF సినిమా నిలిచింది. KGF సినిమాతో యశ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.

లాక్ డౌన్ కారణంగా KGF 2 సినిమా విడుదలకు బ్రేక్ పడింది.లేకపోతే ఈ పాటికి విడుదల అయ్యేది.ఇక రీసెంట్ గా షూటింగ్ మొదలుపెట్టారు.మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.ఇందులో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తూ ఉండగా,  అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో  నటిస్తున్నాడు. 

ఈ సినిమా రిలీజ్ రైట్స్ కోసం అన్ని ఇండస్ట్రీలలో నిర్మాతలు పోటీ పడుతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాని దిల్ రాజు సొంతం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.దీనికోసం 30 కోట్ల పైగా ఆఫర్ చేసినట్లు సమాచారం.అయితే మొదటి సినిమాని వారాహి బ్యానర్ లో సాయి కొర్రపాటి విడుదల చేశారు. మరి ఈ సినిమా అతను తీసుకుంటాడా, దిల్ రాజు సొంతం చేసుకుంటాడ అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.  

 

 

 

 

 

 

11.వకీల్ సాబ్ టీజర్ కి డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు.!  

PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పాగా ఒప్పుకున్నా మొట్ట మొదటి సినిమా వకీల్ సాబ్అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే సినిమా విడుదల  అయ్యి పరుగును ముగించి టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయ్యి ఉండేది కానీ లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇంకా బాలెన్స్ ఉన్న విషయం అందరి కీ తెలిసిందే.

రీసెంట్ గా మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.ఇక ఈ సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు ఈ సినిమాకి సంభందించిన టీజర్ ని దీపావళి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.

ఇదే నిజం ఐతే పవర్ స్టార్ అభిమానులకు పండగే.ఇప్పటివరుకు ఉన్న అన్ని రికార్డ్ లను బ్రేక్ చేయడానికి పవర్ స్టార్ అభిమానులు రెడీగా ఉన్నారు అంట.ఇక ఈ సినిమాని 2021 సంవత్సరం సంక్రాంతి పండగకి విడుదల చేయబోతున్నారు అని సమాచారం.     

 

 

 

 

 

 

 

12.సర్కారు వారి పాట  ఆలస్యానికి కారణం అదేనా.? |Sarkaru Vaari Paata | Mahesh Babu |

#SarkaruVaariPaata #MaheshBabu

sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata first look,sarkaru vaari paata teaser,sarkaru vaari paata movie,mahesh babu,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata songs,sarkaru vaari paata movie updates,sarkaru vaari paata movie songs,mahesh babu new movie,sarkaru vaari paata trailer,sarkaru vaari paata mahesh babu look,sarkaru vaari paata latest news,sarkaru vaari paata highlights,sarkaru vaari paata movie story,sarkaru vaari paata latest updates

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట మొదలు పెట్టక ముందే తన బాక్స్ ఆఫీస్ స్టామినా పవర్ ఏంటో చూపిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 3 విజయాలను నమోదు చేసి హాట్రిక్ ని పూర్తీ చేసిన సూపర్ స్టార్ ఈ ఇయర్ సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరు సినిమా తో కెరీర్ బెస్ట్ రికార్డులను క్రియేట్ చేశాడు.

ఈ సినిమా తర్వాత గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ సర్కారు వారి పాట సినిమాను ప్రకటించి 7 నెలలు దాటుతుంది. మొన్నటి వరకు లాక్  డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.ఇక రీసెంట్ గా   రెండు నెలలుగా షూటింగ్ లు జోరందుకున్నాయి. సీనియర్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా సెట్ లో జాయిన్ అయ్యారు.  

మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో ఎప్పుడెప్పుడు జాయిన్ అవ్వాలా అనే ఆసక్తితో ఉన్నాడట. సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో అనుకున్నారు. కథానుసారం కీలక సన్నివేశాలను అక్కడ చేయాల్సి ఉంది. అందుకోసం అక్కడ లొకేషన్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యింది. యూనిట్ సభ్యులు అంతా కూడా అమెరికా వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో యూనిట్ లో కొందరికి వీసా సమస్య ఏర్పడిందట. దాంతో ప్రస్తుతానికి వాయిదా వేశారని తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ లో అమెరికా ప్రయాణం అయ్యే అవకాశం ఉంది.

 

 

 

 

 

13.రాధేశ్యామ్‌ మూవీ క్లైమాక్స్ ని ఎన్ని కోట్లతో తెరకేక్కిస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.! |Radhe Shyam | Prabhas |7TV


#RadheShyam #Prabhas #7TV

radhe shyam teaser,radhe shyam trailer,radhe shyam,radhe shyam release date,prabhas radhe shyam,radhe shyam movie,radhe shyam first look,radhe shyam official trailer,radhe shyam teaser release date,radhe shyam full movie,radhe shyam movie release date,radhe shyam movie trailer,radhe shyam prabhas,radhe shyam movie teaser,prabhas radhe shyam first look,radhe shyam songs,prabhas radhe shyam teaser,radhe shyam movie prabhas,radhe shyam movie teaser update,prabhas 20 teaser,radhe shyam cast

   

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ రాధే శ్యామ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరా కి రిలీజ్ అవ్వాల్సింది, కానీ లాక్ డౌన్ కారణంగా   ఈ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ రేసులో ఈ సినిమా నిలిచింది.

చాలా రోజుల తర్వాత ప్రభాస్ కంప్లీట్ లవ్ స్టోరీతో లండన్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ సినిమాగా ఇది రానుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ అభిమానులు కోరుకునే యాక్షన్ పార్ట్ చాలా అంటే చాలా తక్కువ అని, కేవలం లవ్ స్టోరీనే ఎక్కువని ఇది వరకే తెలిపాం.గతంలోనే లండన్ లో ఓ క్యూట్ ఛేజింగ్ సీన్ చేశామని  డైరెక్టర్ తెలిపారు.

లేటెస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. దానికోసం భారీగా 30 కోట్లతో ఓ సెట్ ని రూపొందిస్తున్నారు. అలాగే హాలీవుడ్ గ్లాడియేటర్ సినిమాని యాక్షన్ దృశ్యాలు రూపకల్పన చేసిన నిక్‌ పోవెల్‌ రాధేశ్యామ్‌కి వర్క్‌ చేస్తుండటం మరో విశేషం. ఈ సెట్ లో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ బ్లాక్ ని డిజైన్ చేశారు. ఆ యాక్షన్ బ్లాక్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చి సినిమాని ముగిస్తారని సమాచారం.

 

 

 

 

 

14.మెగా స్టార్ లేడు..! అయినా ‘ఆచార్య’ సినిమా ఆగదంటున్న కొరటాల శివ.!

|Megastar Chiranjeevi  | Acharya |

#MegastarChiranjeevi #Acharya 

acharya,acharya teaser,acharya movie,acharya motion poster,#acharya,acharya chiranjeevi,chiranjeevi acharya,acharya first look,acharya movie story,acharya balkrishan,acharya prashant,acharya movie controversy,chiranjeevi acharya movie,acharya balkrishna,acharya salil new video,acharya story,acharya ram charan movie,acharya rajesh astrologer,srikanto acharya,acharya story issue,acharya movie dispute,aacharya,acharya movie first look,acharya movie story leak,acharya salil astrologer,acharya song

సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని   కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరుకు 40% కంప్లేట్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.రీసెంట్ గా మెగాస్టార్ కూడా కరోనా రావడంతో మళ్ళీ సినిమా షూటింగ్ ని పోస్ట్ పోన్  చేస్తారు అని టాక్ వచ్చింది.అయితే  మెగా స్టార్ అందబాటులో లేకపోయినా ఆచార్యషూటింగ్ మాత్రం ఆగకపోవడం విశేషం.

అనుకున్న ప్రకారమే సోమవారం ఆచార్యచిత్రీకరణ పున:ప్రారంభించారు. చిరు నుంచి సమాచారం అందగానే ప్రొడక్షన్ టీం ప్రణాళికలు మార్చుకుంది. ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు చేసుకున్నారు. మెగా స్టార్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం పడకపోవచ్చని.. ఆయన రెండు వారాల్లో కోలుకుని షూటింగ్‌కు వస్తారని ఆశిస్తోంది చిత్ర యూనిట్. ఈలోపు మెగా స్టార్  లేని సన్నివేశాలన్నీ పూర్తి చేస్తారు.

చిరు వచ్చే సమయానికి అందరి డేట్లు సర్దుబాటు చేసి పక్కా ప్లాన్‌తో రెడీగా ఉంటారు. మెగా స్టార్ రాగానే ఆ సన్నివేశాల చిత్రీకరణ సాగుతుంది. ఏదేమైనప్పటికీ వేసవికి ఈ సినిమాని  విడుదల చేసి తీరాలన్న పట్టుదలతో  దర్శకనిర్మాతలు ఉన్నారు.ఈ సినిమాని  రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ నటించనున్న ఈ సినిమాకి  మణిరత్నం సంగీతాన్నందిస్తున్నాడు.