1. ఈ సీన్ ని టీసర్ లో కావాలనే తీసేసిన రాజమౌళి...పెట్టి ఉంటె దద్దరిల్లిపోయేది!
RRR |Jr.NTR |Ram Charan |Rajamouli
#RRR #JrNTR #RamCharan #Rajamouli
rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో తన ఇంట్రో టీసర్ ఆల్ మోస్ట్ 7 నెలల డిలే తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ వ్యూస్ అండ్ లైక్స్ తో కొత్త రికార్డులను నమోదు చేస్తూ లాంగ్ రన్ ని కొనసాగిస్తుండగా సినిమా టీసర్ పై…
కొందరు కొన్ని విమర్శలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే, కాగా అది పక్కకు పెడితే టీసర్ స్టార్టింగ్ నుండి ఎండ్ కి ముందు వరకు ఓ రేంజ్ లో హై ఇచ్చినా ఎండింగ్ సింపుల్ గా పెట్టగా దీనికన్నా ముందు టీసర్ టీసర్ ఎండింగ్ ను మరో విధంగా అనుకున్నారని….
ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా ఆ వార్తల ప్రకారం ఇంట్రో టీసర్ లో సినిమా మెయిన్ ఫూటేజ్ ను వాదం అంటూనే వాడిన జక్కన్న సినిమాలో పులి తో ఎన్టీఆర్ చేసే ఫైట్ సీన్ కూడా…
కొంచం వాడాలని భావించారట… టీసర్ క్లైమాక్స్ లో పులి గాండ్రింపు ఒక వైపు నుండి ఎన్టీఆర్ గాండ్రింపు మరో వైపు నుండి చూపెట్టి, పులి ఒక సైడ్ నుండి ఎన్టీఆర్ ఒక సైడ్ నుండి క్లోజ్ గా రావడం అచ్చూ బాహుబలి ట్రైలర్ ఎండ్ లో ప్రభాస్ రానాలు వచ్చినట్లు అల్టిమేట్ షాట్స్ ఉన్నాయట. వాటిని పెట్టినట్లే పెట్టి చివరి నిమిషంలో…
పులి షాట్స్ ని ఇప్పుడే వాడితే తర్వాత థియేటర్స్ లో చూసే టప్పుడు కిక్ ఉండదని మార్చి సింపుల్ గా నడుచుకుంటూ వచ్చే షాట్ తో ఎండ్ ని ప్లాన్ చేశారని అంటున్నారు. పులి ఒక వైపు ఎన్టీఆర్ ఒకవైపు రావడం పెట్టి ఉంటే టీసర్ మరో లెవల్ లో పేలి ఉండేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ సీన్స్ చూడాలి అంటే వచ్చే ఏడాది సినిమా రిలీజ్ వరకు ఆగి తీరాల్సిందే అని చెప్పాలి.
2. 2018 డిసాస్టర్...2020 లో 100తో మైండ్ బ్లాంక్! |Nandamuri Kalyan Ram | MLA
#NandamuriKalyanRam #MLA #7tv
nandamuri kalyan ram,nandamuri kalyanram,kalyan ram,kalyan ram new hindi dubbed movies,nandamuri kalyan ram mla,nandamuri kalyan ram new movie,nandamuri kalyan ram interview,nandamuri kalyan ram mla movie updates,andamuri kalyan ram new movie mla opening,kalyan ram movies,nandamuri kalyan,kalyan ram hindi movies,mla kalyan ram movie,kalyan ram interview,nandamuri kalyan ram and kajal aggarwal special interview,nandamuri kalyan ram ugadi special interview for mla movie
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించిన సినిమాలు కొన్నీ ఉన్నాయి, చాలా కాలంగా హిత్స కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ 2015 లో పటాస్ సినిమా తో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చినా కానీ తర్వాత ఆ హిట్ జోరు ను కొనసాగించడం లో మాత్రం ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. షేర్, ఇజం సినిమాలు నిరాశ పరచగా… తర్వాత ఆ పరంపర అలానే కొనసాగుతూ వచ్చింది.
మళ్ళీ 2019 ఇయర్ లో 118 తో హిట్ కొట్టాడు కళ్యాణ్ రామ్, ఈ సినిమా కన్నా ముందు చేసిన సినిమాల్లో MLA సినిమా కూడా ఒకటి, ఆసక్తిని పెంచిన ట్రైలర్ సినిమా అంచనాలను పెంచినా కానీ థియేటర్స్ లో సినిమా చూసిన తర్వాత చాలా మందికి నిరాశే మిగిలింది.
ఈ సినిమా రెండేళ్ళ క్రితమే రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా తర్వాత హిందీ లో మంచి రేటు ని సొంతం చేసుకుని డబ్ అయ్యి యూట్యూబ్ లో రిలీజ్ అవ్వగా అల్టిమేట్ వ్యూస్ తో దూసుకు పోయింది, 2 ఏళ్ల లాంగ్ రన్ ని కొనసాగించిన ఈ సినిమా…
హిందీ లో డబ్ అయిన తెలుగు మూవీస్ లో మరో సెన్సేషనల్ 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఉండటం తో సినిమా కి అక్కడ రీచ్ మరింత ఎక్కువ రావడానికి ఒక కారణం అయ్యింది అని చెప్పొచ్చు. ఇక 100 మిలియన్స్ వ్యూస్ తో పాటు ఈ సినిమా కి…
5 లక్షలకు పైగా లైక్స్ దక్కడం విశేషం అనే చెప్పాలి. హిందీ లో సౌత్ మూవీస్ డబ్ అయితే చాలు వాటి రిజల్ట్ ని పట్టించుకోకుండా ఎగబడి సినిమా ను చూస్తున్నారు అక్కడి వారు, రీసెంట్ గా ఈ సినిమా నే కాకుండా అనేక ఫ్లాఫ్ మూవీస్ కూడా అక్కడ ఇలాంటి రికార్డ్ ను అందుకోగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ న్యూ ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పొచ్చు.
3.రామ్ చరణ్ మాటిస్తే మడమ తిప్పని మహారాజు-వివి వినాయక్!! |Ram Charan | V. V. Vinayak |7tv
#RamCharan #Vinayak #7tv
ram charan,vv vinayak,khaidi no 150 movie,vinaya vidheya rama movie songs,vv vinayak about khaidi no 150 movie,vv vinayak movies,chiranjeevi 150th movie,ram charan movies,telugu movie vinaya vidheya rama video songs,nayak movie,ram charan vinayak movie,ram charan nayak movie,ram charan movie launch,vv vinayak about ram charan,khaidi no 150 movie review,vv vinayak interview,ram charan nayak full movie,ram charan nayak movie full songs,vinaya vidheya rama telugu movie songs,movie
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి మెగాస్టార్ చిరంజీవి తో సినిమాలను నిర్మిస్తూ అటు హీరోగా ఇటు నిర్మాతగా కూడా ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే, నిర్మాత అంటే అన్ని పనులను అందరి అవసరాలను కూడా తానె చూసుకోవాల్సి ఉంటుంది… తన నిర్మాణం లో ఇప్పటి వరకు 2 సినిమాలు రాగా రెండు సినిమాలకు పనిచేసిన వారు కూడా రామ్ చరణ్ బెస్ట్ నిర్మాత అని కితాబు ఇచ్చారు.
ఇక రామ్ చరణ్ తొలిసారి నిర్మాతగా మారి చేసిన ఖైదీ నంబర్ 150 సినిమా కి డైరెక్టర్ అయిన వివి వినాయక్ రామ్ చరణ్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తేశాడు రామ్ చరణ్ ని, వ్యక్తిత్వంలో రామ్ చరణ్ అంత గొప్ప వ్యక్తీని…
నేను చాలా తక్కువ మందినే చూశానని, ఒక్క సారి మాట ఇస్తే ఇక మడమ తిప్పే అవకాశం రామ్ చరణ్ దగ్గర ఉండదని, ఆ మాట మీదే నిలబడతాడని చెప్పుకొచ్చాడు వినాయక్. ఖైదీ నంబర్ 150 అవకాశం నాకు అలానే వచ్చిందని, ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ నమ్మి అవకాశం ఇచ్చాడని…
ఒక సారి కమిట్ మెంట్ ఇస్తే డైరెక్టర్ హిట్స్ లో ఉన్న ఫ్లాఫ్స్ లో ఉన్నా రామ్ చరణ్ పట్టించుకోడని చెబుతూ ఇక నిర్మాతగా కూడా రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో పోగిడేశాడు వినాయక్…. ఖైదీ నంబర్ 150 టైం లో ఫారన్ షూటింగ్ కి వెళ్ళిన అందరూ క్రూ దగ్గర సరిపడా డబ్బుల కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చేవారని, దాంతో పాటు…
షూటింగ్ ముగిసే టైం లో బోనస్ లు కూడా ఇచ్చాడని, సైరా టైం లో కూడా ఇలానే చేశారని సురేందర్ రెడ్డి నాకు చెప్పారని చెప్పుకొచ్చాడు వినాయక్…. గోల్డెన్ స్పూన్ లో పుట్టిన కానీ ఇలాంటి వ్యక్తిత్వం ఉండటం నిజంగా హర్షించదగ్గ విషయం అంటూ చెప్పుకొచ్చారు వినాయక్.
4. 16 నిమిషాల సినిమా 10 రోజుల మెంటల్ మాస్ కలెక్షన్స్!
|Narthanasala | Balakrishna |7TV
#Narthanasala #Balakrishna #7TV
balakrishna narthanasala,narthanasala balakrishna,balakrishna narthanasala movie,narthanasala,narthanasala movie,balakrishna narthanasala movie news,nandamuri balakrishna,balakrishna narthanasala teaser,balakrishna about narthanasala movie,balakrishna,balakrishna narthanasala first look,balakrishna narthanasala movie official teaser,nandamuri balakrishna about narthanasala movie,narthanasala songs,narthanasala teaser,narthanasala look,narthanasala first look,balakrishna narthanasala heroine,narthanasala balakrishna 1st day collection,
నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వం లో మొదలు పెట్టి అను కోకుండా ఆపేసిన సినిమా నర్తనశాల మొదలు పెట్టిన 16 ఏళ్ల తర్వాత అప్పటి వరకు షూట్ చేసిన ఫూటేజ్ ను శ్రేయాస్ యాప్ లో రీసెంట్ గా దసరా కానుక గా పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ చేయ గా ఈ మినీ మూవీ కి సాలిడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుంది అని చెప్పాలి.
ఈ మినీ మూవీ కి మొత్తం మీద మొదటి రోజు 1 లక్షా 95 వేల యూనిక్ వ్యూస్ దక్కగా వీకెండ్ మొత్తం మీద 2 లక్షల 85 వేల వ్యూస్ దక్కాయి, ఇక 5 రోజులు పూర్తీ అయ్యే సరికి 4 లక్షల 15 వేల వ్యూస్ ని సొంతం చేసుకోగా మొదటి వారం పూర్తీ అయ్యే సరికి…
మొత్తం మీద 5 లక్షల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో వీకెండ్ కూడా సాలిడ్ వ్యూస్ తో దుమ్ము లేపిందని సమచారం. రెండో వీకెండ్ లో సినిమా మరో 46 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దాంతో ఓవరాల్ గా 10 రోజులకు గాను ఈ మినీ మూవీ మొత్తం మీద 5 లక్షల 45 వేలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని ఉండొచ్చని సమాచారం. ఓవరాల్ గా సినిమా కి ఊరమాస్ అనిపించే వ్యూస్ దక్కాయని చెప్పొచ్చు. 16 నిమిషాల మూవీ నే అయినా ఈ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.
5. బ్లాక్ బస్టర్ భీష్మ కి డిసాస్టర్ TRP రేటింగ్! |Bheeshma |
Nithiin |Rashmika Mandanna
#Bheeshma
#Nithiin #Rashmika
bheeshma,bheeshma movie review,bheeshma trailer,bheeshma teaser,bheeshma movie,bheeshma review,bheeshma movie songs,nithiin's bheeshma movie gets shocking trp,bheeshma trailers,this was unexpected trp for nithiin s bheeshma,bheeshma songs,nithin bheeshma,nithin bheeshma trailer,bheeshma trailer review,rashmika bheeshma trailer,bheeshma public talk,bheeshma collections,bheeshma total collections,bheeshma public review,bheeshma public response,saaho trp,magadheera trp rating
యూత్ స్టార్ నితిన్ మరియు రష్మిక ల కాంబినేషన్ లో వెంకీ కొడుముల డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీష్మ, బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో రిలీజ్ అయిన ఈ సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీస్ జోరు కొనసాగుతున్నా కానీ హోల్డ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి….
బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది, 22.5 కోట్ల టార్గెట్ కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.5 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకోగా సినిమా శాటిలైట్ రైట్స్ ని అలాగే డిజిటల్ రైట్స్ ని జెమినీ టీవీ మరియు సన్ నెక్స్ట్ లు కలిపి…
15 కోట్ల రేటు కి సొంతం చేసుకోగా అందులో శాటిలైట్ రైట్స్ కింద సినిమా కి 8.5 కోట్ల రేటు దక్కినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది, ఇక సినిమా టెలివిజన్ ప్రీమియర్ ని దసరా టైం లో టెలికాస్ట్ చేశారు, కాగా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు సినిమా సాధించిన TRP….
ఒకింత షాక్ ని గురి చేసింది అనే చెప్పాలి, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవ్వడం తో సాలిడ్ రేటింగ్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 6.65 TRP రేటింగ్ దక్కినట్లు సమాచారం. ఇది మరీ తీసి పారేసే రేటింగ్ కాదు కానీ…
సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కి, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కంటెంట్ అవ్వడం దసరా టైం అవ్వడం తో ఇంకాస్త బెటర్ రేటింగ్ ని అందరూ ఎక్స్ పెర్ట్ చేసి ఉంటారని చెప్పొచ్చు. అలాగే పెట్టిన 8.5 కోట్ల రేంజ్ రేటు కి కూడా ఈ రేటింగ్ యావరేజ్ రేటింగ్ అనే చెప్పాలి. ఇక సినిమా వల్ల ఛానెల్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకోవాలి అంటే ఇంకా చాలా సార్లు టెలికాస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు.
6. 75 కోట్ల ఫస్ట్ సినిమా డిసాస్టర్... అయినా 4 వ సినిమా కి షాకింగ్ బడ్జెట్! |
Nikhil Gowda |7tv |RIDER
#NikhilGowda#7tv #RIDER
nikhil kumar,rider nikhil kumar,nikhil kumar hits,nikhil kumar upcoming movies,nikhil kumaraswamy,rider nikhil kumarswamy,nikhil kumaraswamy songs,nikhil kumar rider,nikhil kumar new movie,nikhil kumar 04 first look,nikhil kumar rider first look,nikhil kumar movie,nikhil kumar movies,nikhil kumar jaguar,nikhil kumar action,nikhil kumar latest,nikhil kumar kannada,nikhil kumaraswamy kannada movies,nikhil kumar reaction,nikhil kumar rider teaser,nikhil kumar choreography
స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్న హీరోలు లాంచ్ మూవీస్ కి భారీ బడ్జెట్ తో సినిమాలను ఎంచుకుని ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటారు, కానీ కొందరు మాత్రమె సక్సెస్ అవుతారు, సౌత్ లోనే కాదు ఇండియా లో కొందరు స్టార్ కిడ్స్ మూవీస్ కి మొదటి సినిమా కి భారీ బడ్జెట్ తో రూపొందించి లాంచ్ చేసిన సినిమాలు చాలానే ఉండగా, వాటిలో హైయెస్ట్ బడ్జెట్ తో లాంచ్ అయిన హీరోగా….
కన్నడ హీరో నిఖిల్ గౌడ నిలుస్తాడు అని చెప్పాలి, తొలి సినిమా జాగ్వార్ కోసం ఏకంగా 75 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించగా సినిమా ఎపిక్ డిసాస్టర్ మూవీ గా నిలిచింది, తర్వాత కన్నడ భారీ ఎపిక్ మూవీ కురుక్షేత్రం సినిమాలో అభిమన్యుడు రోల్ చేసిన నిఖిల్….
ఆ సినిమా టైం లో సరైనోడు కన్నడ రీమేక్ సీతారామ కళ్యాణ సినిమా చేయగా సినిమా అంతగా ఆకట్టుకోలేదు, ఇక ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న కొత్త సినిమా రైడర్ కన్నడ తో పాటు తెలుగు లో కూడా రూపొందుతూ ఉండగా ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా భారీగా ఉంటుందని సమాచారం…
అత్యాధునిక టెక్నాలజీ తో ఈ సినిమా మోస్ట్ స్టైలిష్ టేకింగ్ తో వస్తున్న సినిమా అని అంటున్నారు, అందుకోసమే సినిమా కోసం ఏకంగా 70 కోట్ల రేంజ్ బడ్జెట్ ని కేటాయించారని చెబుతున్నారు ఇప్పుడు శాండల్ వుడ్ ట్రేడ్ వర్గాలు. మొదటి సినిమా అంటే హైప్ వలన అంత బడ్జెట్ పెట్టినా వర్కౌట్ అవ్వొచ్చులే అన్న ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు…
4 వ సినిమా టైం లో కూడా మళ్ళీ ఈ రేంజ్ బడ్జెట్ అంటే మాత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది, రీసెంట్ గా మోషన్ పోస్టర్ లాంచ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది రాబోతుందని అంటున్నారు. మరి ఈ సినిమా అయినా ఈ హీరో కి ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
7. 3 ఏళ్ల లేట్....15 కోట్ల సినిమా...ఇప్పుడు రేటు తెలిస్తే పాపం అంటారు!|Gopichand | Aaradugula Bullet |7tv
#Gopichand #AaradugulaBullet #7tv
aaradugula bullet,aaradugula bullet movie,aaradugula bullet trailer,aaradugula bullet telugu movie,aaradugula bullet theatrical trailer,aaradugula bullet movie trailer,gopichand aaradugula bullet,gopichand,aaradugula bullet songs,gopichand aaradugula bullet movie,aaradugula bullet movie songs,aaradugula bullet latest trailer,aaradugula bullet song trailers,aaradugula bullet teaser,gopichand aaradugula bullet theatrical trailer,aaradugula bullet telugu movie songs
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కి ఈ మధ్య టైం అస్సలు కలిసి రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే, చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవుతూ వస్తుండగా రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది గోపీచంద్ కి… 2014 లో లౌక్యం సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా…
హిట్ కొట్టలేక పోయాడు, కానీ ఈ మధ్య లో చేసిన సినిమా చేసినట్లు ఆడియన్స్ ముందుకు వచ్చినా కానీ 3 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన గోపీచంద్ నటించిన ఆరడుగుల బులెట్ సినిమా మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేక పోయింది. ఇండస్ట్రీ హిట్లు కొట్టిన డైరెక్టర్…
బి గోపాల్ డైరెక్షన్ లో నయనతార హీరోయిన్ గా నటించిన సినిమా కంప్లీట్ ఎప్పుడో అయిపోయినా కానీ అనేక అవరోధాల నడుమ రిలీజ్ కి నోచుకోని ఈ సినిమా సుమారు 15 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా సినిమాను రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ కోసం ట్రై చేశారు కానీ రేట్లు అనుకున్న విధంగా రావడం లేదు.
ఉన్నంతలో 6-7 కోట్ల రేంజ్ రేటు వచ్చినా అప్పుడు నిర్మాతలు సై అనలేదు, దాంతో రేట్లు మళ్ళీ తగ్గుముఖం పట్టి ఇప్పుడు 4 కోట్ల రేంజ్ కి సినిమాను కొంటామని ముందుకు వస్తున్నారట, మరి కొందరు పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేద్దామని ఆఫర్స్ ఇస్తున్నారట. కానీ అవేవి కూడా సినిమా బడ్జెట్ కి….
అలాగే సినిమా కోసం తెచ్చిన ఫైనాన్స్ డబ్బుల వడ్డీలు కలిపి చూస్తె అసలు ఏమాత్రం మ్యాచ్ అయ్యేలా లేక పోవడం తో ఈ సినిమాను ఫైనల్ గా ఏం చేయాలో తెలియని పరిస్థితి లో యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది…. హీరో గోపీచంద్ కూడా ఇక ఈ సినిమాను మర్చిపోయి సీటిమార్ తో పాటు కొత్త సినిమాలతో బిజీ అయ్యాడు, మరి ఫైనల్ గా ఈ సినిమా పరిస్థితి ఏమవుతుందో చూడాలి మరి..
8. ఇంకా డౌటే...కానీ సడెన్ గా మైండ్ బ్లాంక్ చేసే ఆఫర్ వచ్చింది!
|Sai Dharam Tej | Solo Brathuke So Better |
#SaiDharamTej #SoloBrathukeSoBetter
solo brathuke so better,solo brathuke so better teaser,solo brathuke so better movie teaser,solo brathuke so better trailer,sai dharam tej,solo brathuke so better movie,solo brathuke so better songs,solo brathuke so better telugu movie,solo brathuke so better song,solo brathuke so better theme video,solo brathuke so better sai dharam tej,sai dharam tej new movie,solo brathuke so better theme song,solo brathuke so better first look,solo brathuke so better video songs
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్ టు బాక్ హిట్స్ తర్వాత చేస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా. హాట్రిక్ విజయాల తర్వాత వరుస పెట్టి డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ కెరీర్ లో మళ్ళీ 2019 ఇయర్ లో రెండు బాక్ టు బాక్ హిట్స్ కొట్టి జోరు చూపాడు. ఇయర్ ఎండింగ్ లో వచ్చిన ప్రతీ రోజూ పండగే సినిమా…
సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా ఈ సినిమా తర్వాత చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సమ్మర్ రేసులో నిలిచినా కరోనా వలన రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్ రిలీజా లేక థియేటర్స్ లో రిలీజ్ అన్న డౌట్ లోనే ఉందన్న విషయం తెలిసిందే.
కాగా రీసెంట్ గా పే పెర్ వ్యూ పద్దతిని ప్రపోజ్ చేస్తే నో చెప్పిన యూనిట్ బెటర్ డైరెక్ట్ రిలీజ్ ఆఫర్ కోసం ఎదురు చూడగా అలాంటి ఆఫర్ రాకపోవడం తో థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు రీసెంట్ గా చక్కర్లు కొట్టగా సడెన్ గా ఇప్పుడు….
సినిమా బిజినెస్ పై మళ్ళీ వార్తలు రావడం మొదలైంది, ఈ సారి డైరెక్ట్ రిలీజ్ ఆఫర్ అంచనాలను మించి రావడం తో యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది, ఆ న్యూస్ ప్రకారం సినిమా డైరెక్ట్ రిలీజ్ కోసం ఇప్పుడు ఏకంగా 34 కోట్ల రేంజ్ లో ఆఫర్ వచ్చింది అని టాక్ గట్టిగా వినిపిస్తుంది, అంటే ఈ బిజినెస్…
సాయి ధరం తేజ్ కెరీర్ బెస్ట్ ప్రతీ రోజూ పండగే లైఫ్ టైం కలెక్షన్స్ కి సమానం అవ్వడం తో ఒక్కసారిగా యూనిట్ ఇప్పుడు యూ టర్న్ తీసుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు. ఆ OTT యాప్ ఏంటి అన్నది ఇంకా రివీల్ కాలేదు కానీ సడెన్ గా ఇప్పుడు థియేటర్స్ రిలీజ్ కాన్సిల్ చేసి డైరెక్ట్ రిలీజ్ కి ఓకే చెప్పినా ఆశ్యర్యపోనవసరం లేదని అంటున్నారు. మరి ఏం నిర్ణయం ఫైనల్ గా తీసుకుంటారో చూడాలి మరి…
9. 2012 లో లాస్ట్ హిట్...ఏకంగా పాన్ ఇండియా కోసం ఇంత బడ్జెట్ ఏంటి సామి! |Aadi |7TV
#Aadi #7TV
aadhi movies,aadhi pyar mein padipoyane movie,aadhi hindi dubbed movie,aadhi songs,aadhi best hindi movies,aadhi,aadhi hindi dubbed movies,aadhi 2020 hindi dubbed movies,aadhi latest hindi dubbed movie,sampath nandi,aadi,aadhi new movie,aadhi pinisetty,aadhi love movies,aadhi lovely movie,aadhi telugu movies,hero aadi,aadi movie,aadi songs,hyper aadi,hyperaadi,aadi movies,aditya movie,aditya movies,aadi new movie,aadi the tiger,aadi sai kumar,aadi jodi movie,jodi movie aadi,aadi new movies
సాయి కుమార్ తనయుడు ఆది కెరీర్ మొదలు పెట్టడం మంచి హిట్స్ తో మొదలు పెట్టినా తర్వాత కంప్లీట్ గా గాడి తప్పాడు, సరైన కథలను ఎంచు కోవడంలో విఫలం అయిన ఆది తొలి సినిమాల క్రేజ్ ను తక్కువ టైం లోనే కోల్పోయాడు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నాడు ఆది. ప్రేమ కావాలి తో మంచి హిట్ కొట్టి లాంచ్ అయిన ఆది… తర్వాత వెంటనే లవ్ లీ సినిమా తో మరో హిట్ కొట్టి జోరు చూపగా తర్వాత సుకుమారుడు సినిమా మంచి బజ్ నే క్రియేట్ చేసినా అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వక పోవడం తో అప్పటి నుండి మొదలైన ఫ్లాఫ్ పరంపర 8 ఏళ్ళు అవుతున్నా కానీ… ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా రీసెంట్ గా అందరికీ షాక్ ఇస్తూ ఈ సారి ఏకంగా పాన్ ఇండియా మూవీ తోనే కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఆది, కొత్త దర్శకుడు బలవీర్ డైరెక్షన్ లో SVR ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టొరీ పాయింట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటున్నారు.. భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ సినిమా రూపొందుతుందని అంటుండటం విశేషం. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ లెవల్ లో ఉండబోతుందని అంటున్నారు, ఆది కి ప్రస్తుతం మార్కెట్ లేదని తెలిసినా ఏకంగా 30 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే క్వాలిటీ కూడా ముఖ్యమే కాబట్టి బడ్జెట్ పెట్టడంలో తప్పు లేదు కానీ…ఎంతవరకు ఆది ఈ బడ్జెట్ ను రికవరీ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది, పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ లాంటివి డీసెంట్ రేటు సొంతం చేసుకున్నా ఎంతో కొంత రికవరీ అవ్వోచ్చు, ఇక డిజిటల్ రైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కేవలం క్వాలిటీ అండ్ కంటెంట్ మీదే నమ్మకంతో 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. మరి ఈ సినిమా తో అయినా ఆది స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
10.బాలయ్య
గోనగన్నారెడ్డి మూవీకి డైరెక్టర్ అతడేనా.?
NBK 106 | NandamuriBalakrishna |
#NBK106 #NandamuriBalakrishna#BoyapatiSrinu
#BB3 First Roar,NBK 106,Balakrishna New Movie,Balakrishna \u0026 BoyapatiMovies,Balakrishna Latest Movie,BalakrishnaBoyapati First Look,NandamuriBalakrishna,NBKMovies,BoyapatiSrinu,BoyapatiSrinuMovies,NBK New Movie,ThamanS,Thaman S Songs,NBKMovie,NBK Latest Movie,NBK 106 Movie,Latest Telugu Movies,2019 Latest Telugu Movies,7tv,Balayya Babu New Movie,BalayyaBoyapatiSrinuMovie,Balayya 106,Balaya Dialogues,Balaya fight scenes
నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ మూడు సినిమాలను విడుదల చేసిన ఈ సినిమా కుడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 అనే సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గా విడుదల టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి.మరోసారి మరో చారిత్రిక వీరుడి సినిమాకి శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది.రుద్రమదేవి పరిపాలన సమయంలో తెలంగాణ బందిపోటుగా అందరికి సుపరిచితుడైన ‘గోనగన్నా రెడ్డి’పై సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. బోయపాటి శ్రీను సినిమా తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
బాలకృష్ణ తన టీంతో కలిసి ఈ సినిమాకి సంబందించిన పనులను సీక్రెట్ గా ఫినిష్ చేసేస్తున్నారట.ఈ సినిమాకి సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.మరి బాలయ్య గోనగన్నా రెడ్డి పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చస్తారో ఆనంది ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
11.మెగాస్టార్ కి పోటిగా అజయ్ దేవగన్.!
Megastar Chiranjeevi | Acharya | Lucifer |Ajay Devgan
#MegastarChiranjeevi #Acharya #Lucifer #Ajay Devgan
lucifer remake,lucifer telugu remake,lucifer,lucifer telugu,lucifer remake in telugu,lucifer telugu trailer,telugu news,chiranjeevi lucifer remake,lucifer telugu remake director,lucifer telugu movie,tv9 telugu,mohanalal lucifer telungu,chiranjeevi lucifer remake director,lucifer teugu remake,lucifer telugu remake updates,lucifer telugu remake villain,lucifer movie telugu remake,telugu trailer of lucifer,remake of lucifer in telugu,lucifer telugu remake cast & crew
సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరుకు 40% కంప్లేట్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.రీసెంట్ గా మెగాస్టార్ కూడా కరోనా రావడంతో మళ్ళీ సినిమా షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసారు .లాక్ డౌన్ కారణంగా 7 నెలలు షూటింగ్ ఆగిపోయింది.ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ మూడవ వారం నుంచి ప్రారంభం కానుంది అని సమాచారం.
మెగాస్టార్ ఆచార్య సినిమాతో పాటుగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌ను మాస్ డైరెక్టర్ v.v. వినాయక్‌తో ఒక్క సినిమా అలాగే తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’ సినిమాని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గట్టిపోటీ ఇవ్వడానికి బాలీవుడ్ స్టార్ హీరోను అజయ్ దేవగన్ ని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటింపజేసేందుకు మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తుంది.
12.ప్రణీత కు షాక్ ఇచ్చిన క్రిష్..!
PawanKalyan |VakeelSaab |7tv |krish
#PawanKalyan#VakeelSaab#7tv #krish
pawan kalyan,pawan kalyan new movie,pawan kalyan krish movie,pawan kalyan movies,pawan kalyan krish movie first look,krish about pawan kalyan movie,pawan kalyan a.m ratnam movie,director krish about pawan kalyan,pawan kalyan 27th movie,pawan kalyan om shivam movie,pawan kalyan latest movie,pawan kalyan upcoming movie,pawan kalyan new movie updates,pawan kalyan latest news,pawan kalyan upcoming movies,pawan kalyan upcoming movies 2020,krish,pawan kalyan movie,pawan krish movie title
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమాలతో పాటుగా క్రిష్,హరీష్ శంకర్,సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.
పవర్ స్టార్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రణీత నటిస్తుంది అని టాక్ వినిపించింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కలేదని ఒక స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే యూనిట్ ప్రణీతను సంప్రదించనున్నారు అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి చివరి వారంలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అని సమచారం.ఇక పవర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న సినిమాని డిసెంబర్ లో స్టార్ట్ చేయబోతున్నారు అని టాక్.
13.ఫస్ట్ అక్కడ అనుకుని....ఇక్కడ చేస్తున్నాడు నాని.! |Nani | Tuck Jagadish |Shyam Singha Roy
#Nani #TuckJagadish #ShyamSinghaRoy
shyam singha roy,nani shyam singha roy,nani shyam singha roy movie,nani,nani shyam singh roy,shyam singh roy,shyam singha roy movie,nani movies,nani new movie,nani 27 movie title shyam singha roy,natural star nani as shyam singha roy,shyam singh roy first look,nani shyam singha roy movie latest update,titled as shyam singha roy,nani as shyam singha roy title announcement,nani's next is titled shyam singha roy,nani's new movie titled is shyam singha roy,nani in shyam singha roy
నేచురల్ స్టార్ నాని,సుదీర్ బాబు కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ OTT దగ్గర విడుదల అయిన సినిమా v మూవీ.ఈ సినిమాకి ఆడియన్స్ నుండి భారీగా నెగిటివ్ టాక్ రావడంతో సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది. ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు.
అందులో మొదటిది శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న “టక్ జగదీశ్”.అలాగే నాని నటిస్తున్న రెండువ సినిమా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పునర్జన్మల నేపధ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నాని రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు.
ఈ సినిమా కోల్కతా నేపధ్యంలో నడుస్తుంది.ఇందులో ఒక పాత్రలో నాని రచయితగా ఉంటే మరో పాత్రలో దర్శకుడుగా కనిపిస్తాడని తెలుస్తుంది.ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ముందుగా కోల్కతా వెళ్లాలని అనుకున్నారు.అయితే కరోనా పరిస్థితి కారణంగా కోల్కతా వాతావరణం ఎలివేట్ అయ్యే విధంగా కావాల్సిన సెట్ ని హైదరాబాద్ సిటీ శివారులో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన కోల్కతా సెట్స్ వేసి షూటింగ్ తెరకెక్కిస్తున్నారు.
14.RRR మూవీలో ఆలియాకు మాత్రమే ఆ సత్తా ఉందన్న రాజమౌళి.!
RRR |Jr.NTR |Ram Charan |Rajamouli |Alia Bhatt
#RRR #JrNTR
#RamCharan #Rajamouli #AliaBhatt
rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates
S.S.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కాంబినేషన్ లో ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా RRR.రీసెంట్ గా విడుదల అయిన రామ్ చరణ్,ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ లోకి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా 7 నెలలు ఆగిపోయింది.రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబందించిన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.ఇదిలా ఉంటే RRR సినిమాలో సీత పాత్రకు ఆలియాను ఎంపిక చేయడం విషయమై మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తన దృష్టిలో ఆమె ఒక గొప్ప నటి అంటూ కితాబిచ్చాడు.
అద్బుతమైన నటనతో ఈ సినిమాకు ఆమె పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంను తాను కలిగి ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు రాజమౌళి.ఆమె మాత్రమే సినిమాలో వారిద్దరిని బ్యాలన్స్ చేస్తూ నటించగలదు అంటూ రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఖచ్చితంగా సినిమాలో ఆమె పాత్ర అందరికి నచ్చుతుందని అన్నాడు.ఇక సినిమా విడుదల విషయమై రాజమౌళి చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు.ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పాడు.