RRR మలయాళం సూపర్ స్టార్.? |Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |

#JrNTR #RamCharan #RRR #Rajamouli

rrr,rrr movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రూపొందున్న సినిమా RRR అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నెలలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవ్వాల్సింది కానీ కరోనా వలన వచ్చే ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రావడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు.

ఇక సినిమాలోని ఇద్దరు హీరోల ఇంట్రోలు రిలీజ్ అవ్వగా అల్టిమేట్ రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమా పై క్రేజ్ మరింత పెరిగి పోగా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో సినిమా క్రేజ్ మరో లెవల్ కి చేరే అవకాశం పుష్కలంగా ఉందని లేటెస్ట్ న్యూస్ చూస్తె అర్దం అవుతుంది అని చెప్పాలి.

ఇక ఈ రెండు భాషల లోనే కాకుండా మిగిలిన సౌత్ మూడు భాషలు తమిళ్, కన్నడ మరియు మలయాళంలో కూడా టాప్ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని సమాచారం. తమిళ్ లో విజయ్ సేతుపతి, కన్నడ లో శివ రాజ్ కుమార్ ఇక మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా ఉంటుంది అని అంటున్నారు.

ఇది కనుక నిజం అయితే ఇప్పటికే అక్కడ మంచి అంచనాలు మోస్తున్న ఈ సినిమా పై క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అది బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్నదానికన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేయడానికి ఉపయోగ పడుతుంది అని చెప్పొచ్చు. మరి ఇది నిజం అవుతుందో కాదో త్వరలో తేలనుంది.

 

 

 

వీర రాఘు దెబ్బకు బాలీవుడ్ TRP రేటింగ్ దద్దరిల్లిపోయింది.!| Aravinda Sametha Trp Rating ||Jr.Ntr | 

#JrNtr #Trivikram #NTR30 

aravinda sametha trp rating,
trivikram,jr ntr new movie,ntr trivikram,ntr trivikram movie,ntr trivikram movie updates,ntr new movies,ntr new movie,jr ntr,jr ntr movies,jr ntr new,jr ntr trivikram,jr ntr trivikram movie,ntr trivikram new movie,trivikram srinivas,jr ntr trivikram new movie updates,jr ntr new movie with trivikram,ntr movies,jr ntr new movie updates,trivikram new movie,ntr,trivikram fun with ntr,ntr trivikram movie news,trivikram ntr movie,trivikram movie,ntr trivikram movie first look,trivikram about ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం సాలిడ్ కలెక్షన్స్ ని వసూల్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము లేపగా తర్వాత ఎన్టీఆర్ రెండేళ్ళ కి పైగా టైం ని కేవలం ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించారు. ఇప్పటికీ ఆ సినిమాకే..

పనిచేస్తున్న ఎన్టీఆర్ వచ్చే ఏడాది ఆ సినిమా తో ఆడియన్స్ ముందుకు రానుండగా ఎన్టీఆర్ అరవింద సమేత టెలివిజన్ లో తెలుగు లో టెలికాస్ట్ లో రిపీట్స్ వేస్తూ ఉండగా రీసెంట్ గా కన్నడలో డబ్ అయ్యి టెలికాస్ట్ అవ్వగా అక్కడ అంచనాలను అందుకోలేక పోయింది.

షాకింగ్ లో రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా 3 TRP తోనే సరిపెట్టుకోగా అరవింద సమేత హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ఏకంగా 18 కోట్ల రేటు సొంతం చేసుకోగా, సినిమా టెలికాస్ట్ ఎప్పటి నుండో పెండింగ్ లోనే ఉంటూ వచ్చింది, చాలా నెలలుగా కమ్మింగ్ సూన్ అంటూ ఊరిస్తున్నా ఎట్టకేలకు….

రీసెంట్ గా సినిమాను అక్కడ జీ సినిమా ఛానెల్ లో టెలికాస్ట్ చేశారు…. కాగా సినిమాకి అక్కడ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. సినిమాకి మొత్తం మీద 40 లక్షల 31 వేల ఇంప్రెషన్స్ దక్కగా మన TRP లెక్కల్లో చూసుకుంటే మొత్తం మీద సినిమా కి 5.3 TRP రేటింగ్ దక్కింది అని అంచనా వేయవచ్చు.

ఇది పర్వాలేదు అనిపించే రేటింగ్ కాగా అక్కడ తెలుగు సినిమాల పరంగా ప్రభాస్ మూవీస్ టాప్ లో ఉండగా తర్వాత అల్లు అర్జున్ DJ మరియు నా పేరు సూర్య 1 కోటికి పైగా ఇంప్రెషన్స్ తో దుమ్ము లేపాయి, ఎన్టీఆర్ మూవీస్ ఇప్పుడిప్పుడే హిందీ లో మరింత ఇంప్రూవ్ అవుతూ ఉండగా RRR సినిమా తో భారీగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది.

బాలీవుడ్ హీరో లకు దీటుగా అల్లు అర్జున్ మూవీ రికార్డ్ కలెక్షన్స్.! 

| Allu Arjun | Pushpa |Rashmika

#AlluArjun #Pushpa #Rashmika    

allu arjun,pushpa allu arjun movie trailer,pushpa,pushpa movie,allu arjun pushpa,allu arjun pushpa movie updates,allu arjun pushpa movie,pushpa teaser,pushpa trailer,pushpa movie trailer,pushpa movie teaser,pushpa first look,allu arjun new movie 2020,pushpa full movie in hindi,pushpa full movie,allu arjun new movie trailer,pushpa allu arjun,pushpa new movie,allu arjun pushpa teaser,allu arjun new movie in hindi 2020,pushpa movie updates,allu arjun pushpa first look,allu arjun new movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ ల కాంబినేషన్ లో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా రెండున్నర ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ అంచనాలు ఎక్కువ అవ్వడం తో అవి అందుకోలేక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టలనే మిగిలించింది, కానీ అల్లు అర్జున్ నటనకి ఫుల్ మార్కులు పడ్డాయి.

తర్వాత ఈ సినిమా హిందీ లో కూడా డబ్ చేసి చాలా లిమిటెడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు కూడా, అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎంత సాధించింది అన్నది క్లియర్ లెక్కలు బయటికి రాలేదు.

ఇక కరోనా టైం తర్వాత థియేటర్స్ అన్నీ కూడా రీ ఓపెన్ అవ్వగా నార్త్ సైడ్ బాలీవుడ్ మూవీస్ ని రీ రిలీజ్ చేయగా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు, కాగా అదే టైం లో అనుకోకుండా కొన్ని సెంటర్స్ లో నా పేరు సూర్య హిందీ వర్షన్ సూర్య ది సోల్జర్ ని….

రిలీజ్ చేయగా రెస్పాన్స్ రీ రిలీజ్ అయిన హిందీ సినిమాల కన్నా బెటర్ కలెక్షన్స్ ని సాధిస్తూ దుమ్ము లేపుతుంది ఈ సినిమా, అక్కడ మాస్ సర్క్యూట్స్ అయిన బీహార్, లాంటి మాస్ ఏరియాలలో అలాగే కోల్కతా, మరికొన్ని మేజర్ ఏరియాల్లో సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉందని కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయని అంటున్నారు. మొత్తం మీద సినిమా

ఇప్పటి వరకు అక్కడ 25 లక్షల దాకా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. సినిమా రెస్పాన్స్ ని చూసి మరిన్ని సింగిల్ స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారట. రెండున్నర ఏళ్ల క్రితం మూవీ కే రెస్పాన్స్ అదిరిపోగా అల్లు అర్జున్ కొత్త మూవీ పుష్ప కి మంచి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తే రెస్పాన్స్ మరో రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

పవర్ స్టార్ ఫాన్స్ కి ఇదీ పెద్ద బాడ్ న్యూస్.!PawanKalyan |VakeelSaab |7tv

#PawanKalyan#VakeelSaab#7tv

 

pawankalyan,vakeelsaab,pawankalyanvakeelsaab,vakeelsaabteaser,vakeelsaabsongs,pawankalyan new movie,vakeelsaab first look,pawankalyanvakeelsaabmovie,pawankalyanmovies,pawankalyan about vakeelsaabmovie,vakeelsaab movie updates,vakeelsaabmovie,vakeelsaabupdates,vakeelsaabtrailer,vakeelsaab motion poster,pawankalyanspeech,pawankalyan about vakeelsaab,pawankalyanvakeelsaab first look,vakeelsaab reshoot without pawankalyan,vakeelsaabpawankalian,pawankalyanharishshankar movie update,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పాగా ఒప్పుకున్నా మొట్ట మొదటి సినిమా వకీల్ సాబ్అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే సినిమా రిలీజ్ అయ్యి పరుగును ముగించి టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయ్యి ఉండేది కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇంకా బాలెన్స్ ఉన్న విషయం అందరి కీ తెలిసిందే.

అయితే ఏదేమైనా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగా భావిస్తున్నట్లు ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీల్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.కానీ మళ్లీ ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా ఫుల్ బిజీగా ఉండటంతో వకీల్ సాబ్ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.

అటు ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయడం కుదరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. దీంతో హడావుడిగా పండగ సీజన్‌కు రిలీజ్ చేసే బదలు ఈ సినిమాను ఉగాది పండగ సందర్భంగా  విడుదల  చేస్తే బెటర్ అని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ ప్లన్ చేస్తుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

 

 

 

 

 

KGF 2 చాప్టర్ 2 టీజర్ కి డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్.! |KGF 2 |Yash |360tollywood

#KGF2 #Yash #360tollywood

kgf 2 latest updates,kgf 2 update,kgf chapter 2 latest update,latest updates,kgf 2 latest updates in telugu,kgf chapter 2 latest updates,latest news,kgf chapter 2 latest updates tamil,kgf 2 latest news,kgf 2 latest update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest update on action scenes,kgf 2 updates,cinema latest updates,kgf2 update kanada,kgf 2 updates in telugu,kgf 2 movie updates,kgf2,kgf latest news,kgf chapter 2 movie update  

కన్నడ లో తెరకెక్కించిన  KGF చాప్టర్ 1 సినిమాని తెలుగు,తమిళ్,హిందీలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF చాప్టర్ 1 సినిమా నిలిచింది.ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.

ప్రస్తుతం KGF 2 చాప్టర్ 2 తో యశ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2021 లో సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లన్ చేస్తుంది.

కాగా రీసెంట్ గా KGF 2 చాప్టర్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.ఇక ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

కాగా లేటెస్ట్ గా ఈ టీజర్ రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.జనవరి 8న హీరో యశ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల  చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారట. అయితే ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇక రావాల్సి ఉంది అని సమాచారం.