సీటిమార్ 1st Day కలెక్షన్స్ దద్దరిలింది

చాణక్య సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్ని సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్,తమన్నాకాంబినేషన్ లో వచ్చిన తెరకెక్కిన సినిమా సీటిమార్.ఈ సినిమా టీజర్,ట్రైలర్,సాంగ్స్ లతో మంచి క్రేజ్ ని దక్కించుకున్ని రీసెంట్ గా 600 థియేటర్స్ లో విడుదల అయింది.ఈ సినిమాకి ఆడియన్స్ నుండి పాజిటివ్  టాక్ దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా ఫస్ట్ డే 3 కోట్ల వరుకు కలెక్షన్ వసూలు చేసింది.ఇక వీకెండ్ కావడంతో సినిమాకి మరింతగా కలెక్షన్ పెరిగే ఛాన్స్ ఉంది.1 వీక్ కంప్లేట్ అయ్యేసరికి 7 కోట్ల వరుకు వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని టాక్.

 

ఎవరు మీలో కోటీశ్వరులు 2nd week TRP రేటింగ్ దుమ్ములేపింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ s.s.రాజమౌళి దర్శకత్వంలో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు.మరో పక్క బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ని రీసెంట్ గా స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.ఎవరు మీలో కోటీశ్వరులు 1 వీక్ TRP రేటింగ్ 11.4 రాగా సెకెండ్ వీక్ కూడా అందిరిపోయే TRP రేటింగ్ వచ్చింది.రెండు వ వారం 6.48 TRP రేటింగ్ తో దుమ్ములేపింది.

 

అఖండ మూవీ సక్సెస్ అయితే క్యూఖాయం.!!

నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన మూడు సినేమాలు అనుకున్న రేంజ్ లో హిట్ కలేకపోయ్యాయి.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే భారీ యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాని దసరా పండగ సందర్భంగా విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లన్ చేస్తున్నారు.ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో బోయపాటి శ్రీను దిమ్మగా ఉన్నాడు.