దసరా లైనప్ ఫిక్సయినట్లేనా?

ఈ దసరాకి ఆర్ఆర్ఆర్రావాల్సింది. కానీ ఆ చిత్రాన్ని వాయిదా వేయక తప్పట్లేదు. ఈ దసరాకి ఆర్ఆర్ఆర్రావాల్సింది. కానీ ఆ చిత్రాన్ని వాయిదా వేయక తప్పట్లేదు.

దీంతో దసరా పండుగను క్యాష్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలోనే వేరే సినిమాలు సిద్ధమవుతన్నాయి. ఆల్రెడీ దసరా సెలవుల ఆరంభంలో, అక్టోబరు 8వ తేదీకి క్రిష్-వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్‌ల కోండపొలంఫిక్సయింది. దీనికి పోటీగా అదే రోజు అక్కినేని అఖిల్-పూజా హెగ్డే-బొమ్మరిల్లు భాస్కర్‌ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ను కూడా ఖాయం చేశారు. ఇక తర్వాతి వారం దసరా పండుగ రోజుకు శర్వానంద్-సిద్దార్థ్‌ల మహాసముద్రంరాబోతోంది. దీనికి అక్టోబరు 13న రిలీజ్ డేట్ ఇచ్చారు. ఐతే పండుగ రోజుకు అదొక్కటే ఫిక్స్ కాదు.

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల క్రేజీ కలయికలో తెరకెక్కుతున్నఅఖండను కూడా అక్టోబరు 13కే ఖాయం చేశారని.. ఇంకొన్ని రోజుల్లోనే ప్రకటన రాబోతోందని సమాచారం. దసరా సీజన్లో అత్యధిక అంచనాలున్న చిత్రం ఇదే. దసరా సీజన్‌కే ఖాయమైన మరో ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఉంది.

దిల్ రాజు తమ్ముడి కొడుకు అశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న రౌడీ బాయ్స్అక్టోబరు 14న విడుదల కానున్నట్లు సమాచారం. హుషారుదర్శకుడు హర్ష రూపొందించిన ఈ చిత్రంపై నిర్మాత దిల్ రాజు చాలా ధీమాగా ఉన్నాడు.

దీంతో దసరా పండుగను క్యాష్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలోనే వేరే సినిమాలు సిద్ధమవుతన్నాయి. ఆల్రెడీ దసరా సెలవుల ఆరంభంలో, అక్టోబరు 8వ తేదీకి క్రిష్-వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్‌ల కోండపొలంఫిక్సయింది. దీనికి పోటీగా అదే రోజు అక్కినేని అఖిల్-పూజా హెగ్డే-బొమ్మరిల్లు భాస్కర్‌ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ను కూడా ఖాయం చేశారు. ఇక తర్వాతి వారం దసరా పండుగ రోజుకు శర్వానంద్-సిద్దార్థ్‌ల మహాసముద్రంరాబోతోంది. దీనికి అక్టోబరు 13న రిలీజ్ డేట్ ఇచ్చారు. ఐతే పండుగ రోజుకు అదొక్కటే ఫిక్స్ కాదు.

రామ్ చరణ్ శంకర్ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్!