తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో Bigg Boss షో ఇప్పటివరకు 4 సీజన్ లు సక్సెస్ ఫుల్ కంప్లేట్ చేసుకున్ని Bigg Boss 5 సీజన్ రీసెంట్ గా స్టార్ట్ అయింది.ఈ సారి కూడా కింగ్ నాగార్జున తన మార్క్ హోస్టింగ్ తో దుమ్ములేపాడు. ఇసారి Bigg Boss 5 సీజన్ లో 19 మంది Contestant లు హౌస్ లోకి ఎంట్రీ అయ్యారు.ఇకBigg Boss 5  షో కి భారీ TRP రేటింగ్ వచ్చింది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 5 Telugu First Episode TRP Rating

ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి Bigg Boss తెలుగు సీజన్ 5 కి 20 పైగా TRP రేటింగ్ వచ్చింది అని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన Bigg Boss  సీజన్ లోనే  హైయెస్ట్  TRP రేటింగ్ ని Bigg Boss 5 క్రియేట్ చేసింది అని సమచారం.

Bigg Boss Telugu Season All First episode TRP Rating

Bigg Boss Telugu Season 1 -16.18 TRP రేటింగ్

Bigg Boss Telugu Season 2 -15.05 TRP రేటింగ్

Bigg Boss Telugu Season 3 -17.9 TRP రేటింగ్

Bigg Boss Telugu Season 4 -18.5 TRP రేటింగ్

Bigg Boss Telugu Season 5 - 20+ TRP రేటింగ్