యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సక్సెస్ ఫుల్ హీరో గా దూసుకుపోతున్నాడు.చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్ సునామీ తో దుమ్ములేపోతున్నాడు.అరవింద సమేత వీర రఘువ సినిమా తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని తొలిసారిగా 100 కోట్ల మార్క్ ని అందుకున్నాడు.ఇక ఇసారి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ రావడానికి s.s.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి RRR సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా పై ఇండియా వైడ్ గా బ్రేక్ క్రేజ్ ఉంది.అందులోను ఈ సినిమా నుండి రీసింట్ గా విడుదల అయిన దోస్తీ సాంగ్ కి యూట్యూబ్ లో 25 మిలియన్ వ్యూస్ లతో అల్ రికార్డ్ ని అందుకుంది.ఇక ఈ సినిమాని అన్ని అనుకుట్లు జరిగితే నెక్స్ట్ ఇయర్ జనవరి 8న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడి అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదట స్టూడెంట్ విద్యార్ధి నుంచి ఓ కార్పోరేట్ కంపెనీ సీఈవోగా ఏలా ఎదిగాడు అని కొరటాల శివ ఎన్టీఆర్ చుపించాబోతున్నాడు.ఇలాంటి స్టొరీ లైన్ తో మహర్షి సినిమా వచ్చింది.మారి కొరటాల ఆదే స్టొరీ లైన్ తో ఎన్టీఆర్ ని ఎలా చుపించాబోతున్నాడో చూడాలి.


సర్కార్ వారి పాట మూవీకే హైలెట్‌గా నిలిచేది అదేనా.?

సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ మూవీని గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరొయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాని మైత్రి మూవీస్  మేకర్ దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ఇక రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల అయిన టీజర్ కి అభిమానులు,ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి క్రేజ్ క్రియేట్ అయింది.ఇక ఈ సినిమాలో ఒక్క ముఖ్యమైన పాత్రలో సముద్రఖని నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన బ్యాంక్ సెట్‌లో మహేశ్ బాబు మరియు సముద్రఖని మధ్య వచ్చే క్రేజీ సీన్స్ ని షాట్ చేస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు కి సముద్రఖని మద్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ కానుంది అని సమచారం.ఇక ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.