యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరో చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్ లతో దుమ్ములేపోతూ 100లా కోట్ల మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.ప్రస్తుతం ఇండియన్ బ్లాకు బస్టర్ హిట్ ఇచ్చిన s.s.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్,ఆర్,ఆర్.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాని దాదాపు 400 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి తో సినిమాని విడుదల చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ బుల్లితెర పై ఎవరు మీలో కోటేశ్వరరాలు అనే షో చేస్తున్నాడు.ఈ షో కి తోలి గెస్ట్ గా రామ్ చరణ్ రాగా ఇప్పుడు రాజమౌళి,కొరటాల శివ ఇద్దరు కలిసి వచ్చారు.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఎవరు మీలో కోటేశ్వరరాలు షో కొ మరో సూపర్ స్టార్ రాబొతున్నాడు అని సమచారం.ఇసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటేశ్వరరాలు షో లో ఎన్టీఆర్ తో కనిపించబోతున్నాడు.ఇప్పటికీ ఈ ఎపిసోడ్ షూట్ కుండా కంప్లేట్ అయ్యింది అని సమచారం త్వరలోనే ప్రోమో ని విడుదల చేయబోతున్నారు అని టాక్.
6 సినిమాలతో పవర్ స్టార్ విధ్వంసం.!ఫాన్స్ కి పండగే.!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరలా గ్యాప్ తరువాత చేసిన మూవీ వకీల్ సాబ్.ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి సూపర్ హిట్ అయింది.చాలా రోజుల తరువాత పవర్ స్టార్ కి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడింది.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని సాగర్ k చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.అలాగే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి కుండా భారీగా క్రేజ్ రావడంతో ఈ సినిమా పై అభిమానులో ఆసక్తి భారీగా పెరిగింది.ఇక ఈ సినిమాని సంక్రాంతి పండగ సందర్భంగా చిత్రయునిట్ విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.మరో పక్క హరీష శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా సురేందర్ రెడ్డి తో మరో సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్ బట్టి పవర్ స్టార్ మరో రెండు సినిమాలను కుండా ఒకే చెప్పాడు అని టాక్.ఆ రెండు సినిమాలు కుండా కొత్త డైరెక్టర్ లతో చేయబోతున్నాడు అని సమచారం.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.
ఎన్టీఆర్ 30వ సినిమాకి RRR హీరొయిన్.?
టాలీవుడ్ ఇండస్ట్రీలో 5 బ్లాక్ బస్టర్ లతో మోస్ట్ వాంటెడ్ హీరో గా దుకుపోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.అరవింద సమేత వీర రఘువ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా 100 కోట్ల మార్క్ ని అందుకున్న ఎన్టీఆర్.ఇసారి అంతకు మించిన హిట్ కోసం s.s.రాజమౌళి దర్శకత్వంలో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీ లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాని 5 భాషలో D.V.V.దానయ్య దాదాపు 400 కోట్ల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 8న వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా చేస్తున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
దాంతో ఎన్టీఆర్ 30 సినిమా పై అభిమానులలో భారీ క్రేజ్ క్రియేట్ అయింది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ కొ జోడిగా RRR సినిమాలో ఒకరు అయిన అలియా భట్ ఎన్టీఆర్ 30వ సినిమాలో చేయడానికి ఓకే చెప్పింది అని సమచారం వస్తుంది.