అక్కినేని నాగ చైతన్యనటించన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ జోష్ లో చేసిన మూడు వ సినిమా లవ్ స్టొరీ మూవీ.ఫీదా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న శేఖర్ కమ్ములఈ సినిమా తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ అలాగే యూత్ లో మంచి క్రేజ్ ఉంది.అందులోను సాయి పల్లవి నటించడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.   

ఇక భారీ అంచనాలతో ఈ సినిమా రెండు తెలుగురాష్ట్రలలో  700 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అయ్యింది.అలాగే   టోటల్ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్ లో విడుదల అయిన ఈ సినిమాకి అని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వస్తుంది.

ఒవరీస్స్ లో  శేఖర్ కమ్ముల కి భారీ మార్కెట్ ఉంది.దాంతో లవ్ స్టొరీ సినిమా అక్కడ కూడా భారీగా విడుదల అయ్యింది.అక్కడ కూడా సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రీమియర్ షో  కంప్లేట్ అయ్యేసరికి ఈ సినిమా అక్కడ $260k డాలర్స్ వసూలు అయ్యింది అని తెలుస్తుంది.