మెగా స్టార్ చిరంజీవి నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కావడంతో ఫుల్ జోష్ మీద వరుసా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే క్రేజ్ సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుగుతుంది.ఈ సినిమా పాటుగా గాడ్ ఫాదర్,భోలా శంకర్ అలగీ బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.అలాగే మారుతి దర్శకత్వంలో కూడా ఒక్క సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ తో కలసి ఒక్క ముఖ్య మైన పాత్రలో సీనియర్ హీరొయిన్ శోభన నటిస్తుంది అని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సమచారం వస్తుంది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఆఫ్ లో విడుదల చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నారు.
బాలయ్య బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు 'అఖండ'తో.!
నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమా తరువాత చేస్తున్న సినిమా అఖండ.ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడు వ సినిమా చేస్తున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.అందులోను ఈ సినిమా కి సంభందించిన రెండు టీజర్ లు కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.దాంతో సినిమా పై ఉన్న అంచనాలు డబుల్ అయ్యింది.
ఇక ఈ సినిమాని దసరా పండగ సందర్భంగా విడుదల చేయాలి అనుకున్న ఇప్పుడు అందరికి షాక్ ఇస్తూ ఈ సినిమా సంక్రాంతి రేస్ లో కి అడుగు పెట్టింది.ఇప్పటికే సంక్రాంతి కి పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్,ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బుబ్ నటించిన సర్కారు వారి పాట సినిమాలు విడుదల కానుంది.
ఇక ఈ సినిమాలి జనవరి 12.. 13.. 14 తేదీలు విడుదల కానుంది.అఖండ సినిమా ఈ మూడు డేట్ లో ఒక్క డేట్ ఫిక్స్ చేసుకుంటుందో లేదా సంక్రాంతి పండగ కి ముందుగానే విడుదల అవుతుందో అన్నది ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
ప్రభాస్ సలార్ టీజర్ కి డేట్ ఫిక్స్.!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 1,బాహుబలి 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇండియాలోనే తోలి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా క్రేజ్ ని దక్కించుకున్నాడు.ఈ సినిమా తరువాత ప్రభాస్ చేసిన సాహో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ మరింతగా పెరిగింది.ఇక ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ మూవీస్ ఆదిపురుష,సలార్ సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.ఇక రాధే శ్యామ్ సినిమా నెక్స్ట్ ఇయర్ లో విడుదల కానుంది.
ఇక KGF డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సలార్ సినిమాకు సంభందించిన టీజర్ విడుదల పై టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.వస్తున్న సమచారం బట్టి ఈ సినిమా టీజర్ ని దసరా పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు అని సమచారం.
ఎన్టీఆర్ రిక్వెస్ట్ ని ఒకే చెప్పిన ప్రభాస్.!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్,ఆర్,ఆర్ అనే మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లాన్ చేస్తుంది.ఈ సినిమా పాటుగా బుల్లితెర ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ని కూడా చేస్తున్నాడు ఎన్టీఆర్.ఈ షో కి ప్రేక్షకుల నుండి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
ఇక ఈ షో కి ఎన్టీఆర్ ఫ్రిండ్స్ అయిన రామ్ చరణ్,రాజమౌళి,కొరటాల శివ ఈ షో కి వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ దసరా పండగ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా వస్తున్నాడు.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారం బట్టి ఈ షో కి మరో సూపర్ స్టార్ రాబొతున్నాడు అని సమచారం.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని దక్కించుకున్న ప్రభాస్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి అతిధిగా రాబొతున్నాడు అని సమచారం.ఇప్పటికే ఎన్టీఆర్ కూడా ప్రభాస్ కి రిక్వెస్ట్ పాపించాడు ప్రభాస్ కూడా ఒకే చెప్పాడు అని సమచారం.
పుష్ప సెకండ్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.!
అలా వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా తరువాత చేస్తున్న క్రేజ్ మూవీ పుష్ప.ఈ సినిమాని రంగస్థలం లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఫస్ట్ పార్ట్ ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.ఇక రీసెంట్ గా విడుదల టీజర్ కి అలాగే ఫస్ట్ సాంగ్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాలోని రెండు వ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు అని సమచారం.ఈ సాంగ్ ని కూడా 5 భాషలో ఒకేసారి విడుదల చేయాలి దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సాంగ్ కి సంభందించిన 5 భాషలో రికార్డింగ్ పూర్తి అయ్యింది అని సమచారం త్వరలోనే విడుదల డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారు.