రూ. 5 కోట్లతో మహేష్ బాబు కోసం త్రివిక్రమ్..!

సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ సినిమా తరువాత కొత్త గ్యాప్ తీసుకున్ని నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.ఈ సినిమాని పరుశురం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరొయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ టీజర్ ని విడుదల చేయగా అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.         

ఇక ఈ సినిమాని సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నాడు.

ఇప్పుడు మహేష్ బాబు తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా అయిదు కోట్లతో సెట్టింగ్ ను నిర్మిస్తున్నట్లుగా సమాచారం.సినిమాలో మెజార్టీ పార్ట్ షూట్ ఈ ఇంట్లోనే జరుగుతుంది అని సమచారం.ఇక వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడు వ సినిమా కావడంతో భారీ హైప్ ఉంది.  


అక్కడ 56 లక్షలు వస్తే అల్ టైం రికార్డ్.!!   

మజీలి,వెంకీమామా సినిమాలతో వరుసా విజయాలను అందుకున్న అక్కినేని నాగ చైతన్య.ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి తో కలిసి లవ్ స్టొరీ సినిమా చేసాడు.ఈ సినిమా ట్రైలర్ కి సాంగ్స్ మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా విడుదల అయింది.ఈ సినిమాకి అని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్ లతో దూసుకుపోతుంది.        

ఈ సినిమా తోలి రోజు 7 కోట్ల 13 లక్షల షేర్ కలెక్షన్ ని వసూలు చేస్తే.రెండువ రోజు 5 కోట్ల 8 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే 3వ రోజు 5 కోట్ల 19 లక్షల షేర్ కలెక్షన్ వసూలు చేసింది.ఇక 4వ రోజు కూడా అదే జోష్ తో 2 కోట్ల 52 లక్షల షేర్ కలెక్షన్ ని వసూలు చేయగా రెండు తెలుగు రాష్ట్రంలో ఈ సినిమా 19 కోట్ల 92 లక్షల షేర్ కలెక్షన్ ని వసూలు చేసింది.

ఇక ఈ సినిమా నైజాం ఏరియాల ఇప్పటివరకు 9 కోట్ల 44 లక్షల షేర్ కలెక్షన్ ని వసూలు చేయగా.ఈ సినిమా నైజాం ఏరియాలో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.దాంతో మరో 56 లక్షల షేర్ కలెక్షన్ వసూలు అయితే బ్రేక్ ఈవెంట్ కంప్లేట్ చేసుకుంటుంది.      


50 కోట్ల క్లబ్ లో లవ్ స్టోరి.!!

అక్కినేని నాగ చైతన్య మజీలి,వెంకీమామా సినిమాలతో వరుసా విజయాలను అందుకున్నాడు.ఇక మూడు విజయం కోసం సాయి పల్లవి తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ అనే సినిమా చేసాడు.ఈ సినిమా ట్రైలర్ కి సాంగ్స్ కి భారీ గా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై హైప్ డబుల్ అయింది.ఆ భారీ అంచనాలతో ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాగా ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో లవ్ స్టొరీ సినిమా రికార్డ్ కలెక్షన్ లతో దుమ్ములేపోతుంది.    

ఇక ఈ సినిమా నాలుగు వ రోజు సోమవారం వర్కింగ్ డే అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే కలెక్షన్స్ ని వసూలు చేసింది.ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రంలో 2 కోట్ల 52 లక్షల షేర్ కలెక్షన్ ని వసూలు చేసింది.

ఇక ఈ సినిమా ఇప్పటివరకు టోటల్ వరల్డ్ వైడ్ గా 25 కోట్ల 22 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే గ్రాస్ చూసుకుంటే 44 కోట్ల 40 లక్షల గ్రాస్ కలెక్షన్ ని 4 రోజులోనే అందుకుంది.ఇక 5వ రోజు కలెక్షన్స్ మరో 5 కోట్ల 60 లక్షల గ్రాస్ కలెక్షన్ వసూలు అయితే ఈ సినిమా ఫాస్టెస్ట్ గా 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.      


 భోళా శంకర్కి మెహర్ రమేష్ షాకింగ్ రెమ్యునరేషన్.?

సైరా నరసింహా రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య.ఈ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి అలాగే ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ ఉంది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి లో విడుదల చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నారు అని సమచారం.          

యాక్ ఈ సినిమా తరువాత వరుసగా సినిమాలను అనౌన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.ఈ సినిమాలలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో  భోళా శంకర్ అనే సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమాలో ఒక్క ముఖ్యమైన పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.         


ఈ సినిమాని  ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కోసం మెహర్ రమేష్ దాదాపు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.