ఎవరు మీలో కోటీశ్వరులు 9th
week TRP రేటింగ్ దుమ్ములేపింది!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ s.s.రాజమౌళి దర్శకత్వంలో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు.మరో పక్క బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ని రీసెంట్ గా స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.ఎవరు మీలో కోటీశ్వరులు 1 వీక్ TRP రేటింగ్ 11.4 రాగా సెకెండ్ వీక్ కూడా అందిరిపోయే TRP రేటింగ్ వచ్చింది.రెండు వ వారం 6.48 TRP రేటింగ్ తో దుమ్ములేపింది. మూడో వారంలో ఏకంగా 7.3 రేటింగ్ ను…..నాలుగో వారం లో 6.59 రేటింగ్ ను….5 వ వారం తో పోల్చితే 4.7…6 వ వారంలో 4.01 రేటింగ్ ను అందుకోగా 7 వ వారం 3.12 రేటింగ్ ను అందుకుంది 8 వ వారంలో 2.87 రేటింగ్ ను మాత్రమె సొంతం చేసుకుని మరోసారి డ్రాప్ అయింది, కానీ ఇప్పుడు 9 వ వారానికి వచ్చే సరికి కొంచం గ్రోత్ ని చూపెట్టి 3.17 రేటింగ్ ను సొంతం చేసుకుంది. దాంతో లాస్ట్ సీజన్స్ లో 9 వ వారంలో ఇది సాలిడ్ రేటింగ్ అని అంటున్నారు. ఇక అప్ కమింగ్ వీక్స్ లో తిరిగి రేటింగ్ లు పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
భీమ్లా నాయక్ vs RRR.. పై చేయి ఎవరింది.?
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్
లో RRR అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే
రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్
ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది
క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు
సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి glimpse ని నవంబర్ 1న ఉదయం 11
గంటలకు విడుదల చేయ్దబోతున్నారు అని అఫీషియల్ గా అనౌస్స్ చేసారు.
ఇక ఈ
సినిమా ఫస్ట్ బ్రేక్ చేయలిసిన రికార్డ్ వచ్చి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న
లేటెస్ట్ మూవీ భీమ్ల నాయక్ సినిమా టీజర్ గ్లింప్సె 24 గంటల్లో యూట్యూబ్ లో
ఫాస్టెస్ట్ గా 8.49 మిలియన్ వ్యూస్ ని 728.6k లైక్స్ ని అందుకున్ని సంచలనం
సృష్టింది.ఇప్పుడు ఈ రికార్డ్ ని rrr టీజర్ గ్లింప్సె ఎంత సమయంలో బ్రేక్ చేస్తుందో
అనేది ఇప్పుడు ఆసక్తికారగా మారింది.
ఆ సీన్ ని గ్లిమ్స్ లో పెడతారా.? పెడితే గ్లిమ్స్ నెక్స్ట్ లెవల్.!!
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్
లో RRR అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే
రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్
ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది
క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు
సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి glimpse ని నవంబర్ 1న ఉదయం 11
గంటలకు విడుదల చేయ్దబోతున్నారు అని అఫీషియల్ గా అనౌస్స్ చేసారు.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో RRR మూవీ టీజర్
గ్లింప్సె ఏలా ఉండబోతుందో అని టాక్ నడుస్తుంది.ఇప్పటికే రామ్ చరణ్,ఎన్టీఆర్ కి సంభాదంచిన
అవసరమైన షాట్ లను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని అంట.
అయితే RRR సినిమాలో ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ సీన్ ఉంది.ఆ ఫైట్ సీన్ లోని కొన్ని
షాట్ టీజర్ గ్లింప్సె లోగాని వస్తే గ్లింప్సె కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది అని
టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలవారు అనుకుంటున్నారు.
ఇక్కడా..అక్కడా
ట్రెండ్ సెట్ చేయడానికి ఫాన్స్ రెడీ!!
s.s.రాజమౌళి బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్
తరువాత తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్
చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి
భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా
వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్
ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి glimpse ని నవంబర్
1న ఉదయం 11 గంటలకు విడుదల చేయ్దబోతున్నారు అని
అఫీషియల్ గా అనౌస్స్ చేసారు.
చాలా రోజు లా తరువాత సినిమాలోని మెయిన్ టీజర్ గ్లింప్సె విడుదల
కావడంతో అభిమానులు అందరు కలిసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయాలి అని ఇప్పటి నుండే
రెడి అవుతున్నారు.
ఈ గ్లింప్సె టీజర్ ని యూట్యూబ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రావడంతో పాటు
అత్యధిక లైక్స్ వచ్చేలా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ కు ట్రెండ్
అలర్ట్ ఇచ్చారు. 24 గంటల పాటు హ్యాష్ ట్యాగ్ ను
ట్విట్టర్ లో సోషల్ మీడియా లో షేర్ చేస్తూ
వీడియోను కూడా పోస్ట్ చేస్తూ ట్విట్టర్ లో మరియు యూట్యూబ్ లో ఒకేసారి ఒకే రోజు
రెండు రికార్డులను అభిమానులు క్రియేట్ చేయాలి అన్ని ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నారు.
RRR vs KGF 2 రెండు సింహాల మధ్య పోటీ గెలిచింది
ఎవరు.?
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్
సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్
కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఇక
రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అలాగే రామ్ చరణ్,ఎన్టీఆర్ పాత్రకు
సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ క్రేజ్ పెరిగింది.
ఇక ఈ సినిమాకి సంభాదంచిన గ్లింప్సె టీజర్ ని ఈ
రోజు విడుదల చేసారు.ఇక టీజర్ కి యూట్యూబ్ లో అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్
వస్తుంది.రాజమౌళి తమ మార్క్ టేకింగ్,కీరవాణి మ్యూజిక్ తో కలిసి విజవాల్ వండర్ గా
గ్లింప్సె ని అద్బుతo గా కట్ చేసి టీజర్ గ్లింప్సె టీజర్ ని విడుదల చేసారు.
ఇప్పుడు అందరి దృష్టి kgf 2 యూట్యూబ్ లో యూట్యూబ్
లో 24 గంటలు కంప్లేట్ అయ్యేసరికి క్రియేట్ చేసిన 68.83M అప్డేట్ వ్యూస్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందో లేదో అనాది ఇప్పుడు ఆసక్తికారగా
మారింది.ఇక ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న విడుదలకు సిద్ధం
అవుతుంది.
రాధేశ్యామ్ vs RRR గెలిచింది ఎవరు.?
బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్
సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్
కాంబినేషన్ లో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఇక
రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అలాగే రామ్ చరణ్,ఎన్టీఆర్ పాత్రకు
సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ క్రేజ్ పెరిగింది
దాంతో ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.
ఇక ఈ సినిమాకి సంభాదంచిన గ్లింప్సె టీజర్ ని ఈ
రోజు విడుదల చేసారు.ఇక టీజర్ కి యూట్యూబ్ లో అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్
వస్తుంది.రాజమౌళి తమ మార్క్ టేకింగ్,కీరవాణి మ్యూజిక్ తో కలిసి విజవాల్ వండర్ గా
గ్లింప్సె ని అద్బుతo గా కట్ చేసి టీజర్ గ్లింప్సె టీజర్ ని విడుదల చేసారు.
రీసెంట్ గా ప్రభస్ నటించిన రాధ్యే శ్యాం టీజర్
యూట్యూబ్ లో 24 గంటలు పూర్తి అయ్యేసరికి 42.67M అప్డేట్ వ్యూస్ రికార్డ్ ని అనుకుంది.మారి
RRR గ్లింప్సె టీజర్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందో లేదో అనాది ఇప్పుడు ఆసక్తికారగా
మారింది.ఇక ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న విడుదలకు సిద్ధం
అవుతుంది.