RRR గ్లింప్స్ జాతర మొదలు అయింది ఇక రచ్చ రచ్చె.!!
పాన్ ఇండియన్ రేంజ్
లో మరోసారి దుమ్ము లేపేందుకు రెడీ అవుతున్న మరో టాలీవుడ్ సినిమా RRR. మెగాపవర్
స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోలతో S.S. రాజమౌళి చేసిన అతి పెద్ద మల్టీస్టారర్
అయినటువంటి ఈ సినిమాపై ఎప్పుడు నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరి ఈ భారీ సినిమాపై
ఇటీవల టీజర్ ఫీస్ట్ కి రంగం సిద్ధం అయ్యింది అని బజ్ రాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ
బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ను ఎట్టకేలకు ఇచ్చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్ ను
వచ్చే నవంబర్ 1 న ఉదయం 11 గంటలకు రిలీజ్
చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్ మెంట్ ఇచ్చింది.
అలాగే ఈ టీజర్ 45 సెకండ్ల
నిడివి ఉంటుంది అని కూడా ప్రకటించింది. ఇక దీనితో ఈ గ్లింప్స్ పై అంచనాలు మరో
లెవెల్ కి వెళ్లాయి. అలాగే దీనితోనే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ చరణ్, ఎన్టీఆర్ లపై కూడా డిజైన్ చేశారు. ఇది కూడా అదిరే లెవెల్లో ఉంది. మరి ఈ
విజువల్ ట్రీట్ ఇచ్చే గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి అంటే నవంబర్ 1 st 11 గంటల వరుకు వెయిట్ చేయలిసిందే.
RRR.. 45 సెకండ్ల
లతో మైండ్ బ్లాక్ అవుతుంది.!!
ఇండియన్ సినిమా
దగ్గర నిన్న మొన్న అంతకు ముందు రోజు వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు “RRR”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి
తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాఇది. మరి ఎనలేని అంచనాలు
నెలకొల్పుకున్నా ఈ సినిమా నిన్ననే ప్రపంచంలోనే ఏ సినిమాకి స్టార్ట్ చెయ్యని
సరికొత్త ప్రమోషన్ ని స్టార్ట్ చేసి ట్రెండ్ సెట్ చేసింది.
అయితే ఈ సమయంలోనే ఈ
సినిమా మోస్ట్ అవైటెడ్ టీజర్ పై కూడా అప్డేట్ ని ఇస్తాం అని చిత్ర యూనిట్ ప్రకటించారు.కానీ
అప్పుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న కొందరు మీడియా ప్రముఖులకు మాత్రం ఈ టీజర్ షో వేసి
చూపించగా వారి రియాక్షన్ నే ఇపుడు తెలుస్తుంది.
ఈ టీజర్ మాత్రం
మైండ్ బ్లోయింగ్ గా అదిరిపోయే విజువల్స్ తో ఉందట. అంతే కాకుండా రాజమౌళి మ్యాజిక్
తో అన్ని రికార్డులు బ్రేక్ చేసే రేంజ్ లో ఉందని అంటున్నారు. జస్ట్ 48 సెకండ్ల
టీజర్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక ముందు వచ్చే ట్రైలర్, సినిమాలకు
ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు.
రొమాటిక్ 2వ రోజు కలెక్షన్స్..ఇదీ మాస్ భీభత్సం
అంటే!!
mehabooba సినిమాతో హీరో గా పరిచయం అయినా ఆకాష్ పూరి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందకుంటాడు అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్
కాలేకపోయింది.ఈ సినిమా తరువాత చేసిన రెండువ సినిమా రొమాటిక్ మూవీ.ఇక ఈ సినిమాకి
సంబంధించిన సాంగ్స్ కి ప్రోమో లోకి మంచి రెస్పాన్స్ రావడం అలాగే ఇండియాన్ సూపర్
స్టార్ ప్రభస్ ఈ సినిమాని దగ్గర నుండి మారి ప్రమోట్ చేయడంతో ఈ సినిమా పై భారీ హైప్
అనేది క్రియేట్ అయ్యింది.పూరి జగన్నాధ స్టొరీ,స్క్రీన్ ప్లే
మాటలు రాయడంతో సినిమా పై మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది.దాంతో ఈ సినీమా భారీ
అంచనాలతో వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల 6లక్షల బిజినెస్ చేసి 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమాకి
అని ఏరియాల నుండి కొత్త పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా మొదటి రోజు 1.61 కోట్ల
షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 2వ రోజు 80% థియేటర్స్
హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 80 నుండి 90 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు
అంచనావేస్తున్నారు.మారి అఫీషియల్ కలెక్షన్ వచ్చిన తరువాత నెక్స్ట్ వీడియోలో
కలెక్షన్ అప్డేట్ తెలయజేస్తం.
2వ
రోజు వరుడు కావలెను సినిమా ఊపు వేరే లెవల్.!!
యంగ్ హీరో నాగశౌర్య
మరియు రితు వర్మ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్
ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ ఆడియన్స్
నుండి లభించింది. దాంతో ఓపెనింగ్స్ వీక్ గా స్టార్ట్ అయినా ఈవినింగ్ అండ్ నైట్
షోలకు ఆడియన్స్ ను బాగానే థియేటర్స్ కి రప్పిస్తుంది అనుకున్నా అలా జరగలేదు. మొదటి
రోజు తెలుగు రాష్ట్రాలలో…
సినిమా 1 కోటి నుండి 1.2 కోట్ల
రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది అనుకుంటే సినిమా మొత్తం మీద 96
లక్షల రేంజ్ షేర్ తోనే ఓపెన్ అయ్యి ట్రేడ్ కి షాకిచ్చింది. కానీ
అదే టైం లో సినిమా కి అమెరికాలో ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి….
లక్ష డాలర్స్ రావడంతో అవి మొదటి రోజు కలెక్షన్స్ లో యాడ్ అయ్యి
ఓవరాల్ గా మొదటి రోజు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకుంది సినిమా, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ పెద్దది అవ్వడంతో ఈ ఓపెనింగ్స్
అయితే సరిపోవు అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 2వ రోజు 80% థియేటర్స్
హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 85లక్షల పైగా రేంజ్ లో కలెక్షన్స్ వసూలు అయ్యే
ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.మారి అఫీషియల్ కలెక్షన్
వచ్చిన తరువాత నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ అప్డేట్ తెలయజేస్తం.
16వ రోజు ఊహకందని ఊచకోత ఇది!!
అఖిల్ సినిమాతో హీరో గా పరిచయం అయినా అఖిల్
అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందకుంటాడు
అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా
తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి
ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్
ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా
విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో
దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో
బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్
ని కంప్లేట్ చేసుకుంది.
ఈ సినిమా ఇప్పటివరకు రెండు
తెలుగు రాష్ట్రంలో 19 కోట్ల 46 లక్షలు టోటల్ వరల్డ్ వైడ్ గా 23 కోట్ల 33 లక్షల
షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16వ
రోజు 60% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 5లక్షల పైగా రేంజ్ లో కలెక్షన్స్ వసూలు అయ్యే
ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.మారి అఫీషియల్ కలెక్షన్
వచ్చిన తరువాత నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ అప్డేట్ తెలయజేస్తం.
Varudu Kavalenu 1st Day Total
Collections
👉Nizam: 38L
👉Ceeded: 12L
👉UA: 9L
👉East: 8L
👉West: 6L
👉Guntur: 12L
👉Krishna: 6.2L
👉Nellore: 5L
AP-TG Total:- 0.96CR(1.6CR~ Gross)
Ka+ROI: 5L
OS – 35L
Total WW: 1.36CR(2.42CR~ Gross)
రెండు తెలుగు రాష్ట్రంలో 2వ రోజు 60 నుండి 80..
Romantic 1st Day Total
Collections
👉Nizam: 55L
👉Ceeded: 27L
👉UA: 19L
👉East: 12L
👉West: 9L
👉Guntur: 14L
👉Krishna: 9.4L
👉Nellore: 7L
AP-TG Total:- 1.52CR(2.25CR~ Gross)
Ka+ROI: 3L
OS – 5L
Total WW: 1.61CR(2.42CR~ Gross)
రెండు తెలుగు రాష్ట్రంలో 2వ రోజు 70 లక్షల వరుకు..