రామ్ చరణ్ లైనప్ మామూలుగా లేదుగా…ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ!
మరో పాన్ ఇండియా సినిమా సై అంటున్న
రామ్ చరణ్.!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ s.s.రాజమౌళి దర్శకత్వంలో RRR అనే పాన్ ఇండియా సినిమాని
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాని భారీ అంచనాలతో నెక్స్ట్
ఇయర్ జనవరి 7న విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్
సినిమాని శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటుగా KGF
డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు
టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సమచారం వస్తుంది.ఇక తవరలోనే అఫీషియల్ అనౌన్ మెంట్ కూడా
రాబోతుంది అని సమచారం.
“సర్కారు వారి
పాట ” నుంచి కూడా క్లారిటీ వస్తే సరి.!
మహేష్ బాబు సినిమా నుండి ఇక క్లారిటీ
రాలేదు.!
సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్
బస్టర్ హిట్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బు ఈ సినిమా తరువాత చేస్తున్న మోస్ట్
వాంటెడ్ మూవీ సర్కారు వారి పాట.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మంచి
రెస్పాన్స్ రావడంతో సినిమాని సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానుంది.అయితే
RRR సినిమా జనవరి 7న విడుదల కావడంతో
సంక్రాంతి కి విడుదల అవుతున్న భీమ్లా నాయక్, సర్కారు వారి పాట ఈ రెండు సినిమాలు
పోస్ట్ పోన్ అవుతుంది అని అనుకున్నారు.అయితే పవర్ స్టార్ సినిమా జనవరి 12నే విడుదల
కానుంది అని సమచారం.ఇక మహేష్ బాబు సినిమా పై ఇక క్లారిటీ అనేది రాలేదు.
బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా “పుష్ప”.!
అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్
రిలీజ్ గా పుష్ప మూవీ.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగం పాన్ ఇండియన్ లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటమే కాకుండా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
యూఎస్ మార్కెట్ లో ఈ
చిత్రాన్ని అన్ని భాషల్లో కూడా హంసిని ఎంటర్టైన్మెంట్స్ అలాగే క్లాసిక్
ఎంటర్టైన్మెంట్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్ లో
ఉన్నారట. అంతే కాకుండా ఈ రిలీజ్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ర్
రిలీజ్ గా ఉంటుంది అని తెలుస్తుంది. అలాగే డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్ తో ఈ చిత్రం అక్కడ
రచ్చ స్టార్ట్ చేయనుంది. మరి ఈ భారీ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
అందిస్తుండగా రెండు
భాగాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.