2015 సంవత్సరం అఖిల్ సినిమాతో హీరో గా పరిచయం అయినా అఖిల్ అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందకుంటాడు అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్ ని కంప్లేట్ చేసుకున్ని బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గా దూసుకుపోతుంది.ఇక ఈ సినిమాకి ఈ రోజు నుండి అన్ని లాభాలే అన్ని చెప్పవచ్చు.
మంగళవారం బాక్స్ ఆఫీస్
స్టేటస్ దగ్గర ఉహించని కలెక్షన్స్.!
5వ రోజు మాస్ జాతర..బాక్స్ ఆఫీస్ దద్దరిల్లింది.!
అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ సినిమా రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.మొత్తం మీద మొదటి వీకెండ్ ని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది. మొదటి వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల నుండి 26.2 కోట్లకు పైగా వసూళ్ళని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 31.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుంది… ఇక సినిమా 5వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్స్ వద్ద 80 థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది.ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ మరికొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 2.7 కోట్ల వరుకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గల వారు అంచనావేస్తున్నారు.